ఆంధ్ర ప్రదేశ్ నదులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు సంస్కృతినుండి తెలుగు నదులని వేరు చేయడము కష్టము. నదుల విషయములో మన తెలుగు సీమ చాలా సౌభాగ్యవంతమైనది. మన సీమ గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న, కిన్నెరసాని, మున్నేరు, శబరి, మొదలైన నదుల చేత సుసంపన్నము చెయ్యబడింది. ఆంధ్రలో సుమారు 25 నదులు ఉన్నాయి. అందులో గోదావరి, కృష్ణ, పెన్న, నాగావళి, వంశధార ముఖ్య నదులు.