కర్ణాటకలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు
Jump to navigation
Jump to search
| |||||||||||||||||||||||||||||||||||||
28 సీట్లు | |||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Turnout | 67.20% (8.38%) | ||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||
Seat results by constituency. As this is a FPTP election, seat totals are not determined proportional to each party's total vote share, but instead by the plurality in each constituency. |
కర్నాటకలో 28 లోక్‌సభ స్థానాలకు 2014 ఏప్రిల్ 17న ఒకే దశలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.[1] 2014 ఫిబ్రవరి 14 నాటికి, కర్ణాటక మొత్తం ఓటర్ల బలం 44,694,658గా ఉంది.[2] రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, జనతాదళ్ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి.
అభిప్రాయ సేకరణ
[మార్చు]నిర్వహించబడిన నెల | మూలాలు | పోలింగ్ సంస్థ/ఏజెన్సీ | నమూనా పరిమాణం | |||||
---|---|---|---|---|---|---|---|---|
కాంగ్రెస్ | బీజేపీ | జెడి(ఎస్) | ఆప్ | ఇతరులు | ||||
2013 ఆగస్టు-అక్టోబరు | [3] | టైమ్స్ నౌ - ఇండియా టీవీ-సిఓటర్ | 24,284 | 13 | 12 | 3 | 0 | 0 |
2013 డిసెంబరు - 2014 జనవరి | [4] | ఇండియా టుడే -సిఓటర్ | 21,792 | 12 | 13 | 0 | 0 | 3 |
2014 జనవరి-ఫిబ్రవరి | [5] | టైమ్స్ నౌ - ఇండియా టీవీ-సిఓటర్ | 14,000 | 14 | 11 | 2 | 1 | 0 |
2014 మార్చి | [6] | ఎన్డీటీవీ - హంస రీసెర్చ్ | 46,571 | 6 | 20 | 2 | 0 | 0 |
2014 మార్చి-ఏప్రిల్ | [7] | సిఎప్ఎన్-ఐబిఎన్ -లోకినీతి- సిఎప్డీఎస్ | 825 | 12–18 | 7–13 | 1 - 4 (ఇతరులతో సహా) |
0 | 1 - 4 (జెడి(ఎస్)తో సహా) |
2014 ఏప్రిల్ | [8] | ఎన్డీటీవీ - హంస రీసెర్చ్ | 24,000 | 14 | 12 | 3 | 0 | 0 |
ఎన్నికల షెడ్యూల్
[మార్చు]నియోజకవర్గాల వారీగా ఎన్నికల షెడ్యూల్ క్రింద ఇవ్వబడింది[1]
పోలింగ్ రోజు | దశ | తేదీ | నియోజకవర్గాలు | ఓటింగ్ శాతం |
---|---|---|---|---|
1 | 5 | 17 ఏప్రిల్ | చిక్కోడి, బెల్గాం, బాగల్‌కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారి, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, కార్వార్, దావణగెరె, షిమోగా, ఉడిపి చిక్కమగళూరు, హాసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుంకూరు, మాండ్య, మైసూర్, చామరాజనగర్, బెంగళూరు రూరల్ , బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, చిక్కబల్లాపూర్, కోలార్ | 67.2 [9] |
ఫలితాలు
[మార్చు]బీజేపీ 17 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 9 స్థానాలు, జెడి (ఎస్) 2 స్థానాలు గెలుచుకున్నాయి.
17 | 9 | 2 |
బీజేపీ | INC | JD(S) |
పార్టీ పేరు | ఓటు భాగస్వామ్యం % | మార్పు | గెలుచిన సీట్లు | మార్పులు |
---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | 43.00% | -1.37 | 17 | 2 |
భారత జాతీయ కాంగ్రెస్ | 40.80% | +3.15 | 9 | 3 |
జనతాదళ్ (సెక్యులర్) | 11.00% | −2.57% | 2 | 1 |
ఇతరులు | 5.2% | +0.79 | +0 |
మూలం: http://eciresults.nic.in/PartyWiseResultS10.htm?st=S10 Archived 21 మే 2014 at the Wayback Machine[1]
- కన్నడ సైట్కు:కర్ణాటక ఎన్నికల ఎన్నికలు, 2014 కర్ణాటక ఎన్నికల ఎన్నికలు, 2014
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
[మార్చు]ఉప ఎన్నిక
[మార్చు]క్రమసంఖ్య | నియోజకవర్గం | కొత్తగా ఎన్నికైన ఎంపీ పేరు | అనుబంధ పార్టీ | |
---|---|---|---|---|
9 | బళ్లారి (ఎస్టీ) | వీఎస్ ఉగ్రప్ప
(2018, నవంబరు 6న ఎన్నికయ్యాడు) |
భారత జాతీయ కాంగ్రెస్ | |
14 | షిమోగా | బివై రాఘవేంద్ర
(2018, నవంబరు 6న ఎన్నికయ్యాడు) |
భారతీయ జనతా పార్టీ | |
20 | మండ్య | ఎల్ ఆర్ శివరామే గౌడ
(2018, నవంబరు 6న ఎన్నికయ్యాడు) |
జనతాదళ్ (సెక్యులర్) |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "General Elections – 2014 : Schedule of Elections" (PDF). 5 March 2014. Retrieved 5 March 2014.
- ↑ "Karnataka General (Lok Sabha) Elections 2014". Maps of India. Retrieved 20 April 2014.
- ↑ "Congress 102, BJP 162; UPA 117, NDA 186: C-Voter Poll". Outlook. Archived from the original on 16 October 2013. Retrieved 17 October 2013.
- ↑ "NDA may win over 200 seats as Modi's popularity soars further: India Today Mood of the Nation opinion poll : North, News – India Today". India Today. Retrieved 23 January 2013.
- ↑ "India TV-C Voter projection: Big gains for BJP in UP, Bihar; NDA may be 45 short of magic mark". Indiatv. Retrieved 13 February 2013.
- ↑ "The Final Word – India's biggest opinion poll". NDTV. 14 March 2014. Retrieved 14 March 2014.
- ↑ "Karnataka tracker: Congress to win 12–18 seats, BJP 7–13, others 1–4". CNN-IBN. 1 April 2014. Archived from the original on 4 April 2014. Retrieved 2 April 2014.
- ↑ "The Final Word – India's biggest opinion poll". NDTV. 14 April 2014. Retrieved 15 April 2014.
- ↑ "Fifth phase of elections: About 65 per cent voter turn out in Karnataka". Indian Express. 17 April 2014. Retrieved 20 April 2014.