Coordinates: 16°25′53″N 80°03′06″E / 16.43137°N 80.05154°E / 16.43137; 80.05154

గవరవరం (ఏలూరు)

వికీపీడియా నుండి
(గవరవరం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గవరవరం
గవరవరం లో నూజివీడు రోడ్డు
గవరవరం లో నూజివీడు రోడ్డు
గవరవరం is located in Andhra Pradesh
గవరవరం
గవరవరం
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానం
Coordinates: 16°25′53″N 80°03′06″E / 16.43137°N 80.05154°E / 16.43137; 80.05154
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు
[మండలం]]ఏలూరు
Area
 • Total1.40 km2 (0.54 sq mi)
Elevation
22 మీ (72 అ.)
Population
 (2011)[1]
 • Total10,029
 • Density7,200/km2 (19,000/sq mi)
భాషలు
 • అధికారకతెలుగు
Time zoneUTC+05:30 (IST)
Vehicle registrationఎపి–37

గవరవరం, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రం ఏలూరు జిల్లా, ఏలూరు మండలం లోని జనగణన పట్టణం.[2] గవరవరం పట్టణానికి వెంకయ్యపాలెం అనే మరో పేరు ఉంది. దీనికి కారణం గోపిన వెంకయ్య 1914 నుండి 1991 వరకు ఎంతో గొప్ప వ్యక్తి.ఇతను ఒకానొక సమయంలో గ్రామంలోని చాలా ప్రాంతాలను తన స్వంతం చేసుకున్నాడు.అందువలన దానికి ఆ పేరు కూడా సార్థకమైంది. ఇది ఏలూరు మండలం, ఏలూరు రెవెన్యూ డివిజనులో ఒక భాగం. ఏలూరు అర్బన్ సముదాయం పరిధికి చెందుతుంది.

జనాభా వివరాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం గవరవరం పట్టణం లోని మొత్తం జనాభా 10,029. అందులో పురుషులు 4,927మందికాగా, 5,102 మంది స్త్రీలు ఉన్నారు. లింగనిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 1036 మంది స్త్రీలు ఉన్నారు.పట్టణ పరిధిలో 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 761 మంది ఉన్నారు.పిల్లల లింగనిష్పత్తి ప్రతి 1000 మందికి 816 మంది బాలికలు ఉన్నారు. పట్టణ సరాసరి అక్షరాస్యత 94.18%.మొత్తం జనాభాలో అక్షరాస్యులు 8,729 మంది ఉన్నారు.[3]

విద్య[మార్చు]

ప్రాథమిక, మాధ్యమిక విద్యను రాష్ట్ర విధ్యాశాఖకు చెందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ద్వారా బోధిస్తారు.[4][5] ఇంకా వివిధ ప్రవేట్ పాఠశాలలు ద్వారా ఆంగ్లం, తెలుగు భాషలలో విద్య బోధించబడుతుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "District Census Handbook - West Godavari" (PDF). Census of India. p. 14,278. Retrieved 29 December 2015.
  2. "Villages and Towns in Eluru Mandal of West Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-07. Retrieved 2022-12-06.
  3. "Gavaravaram Population, Caste Data West Godavari Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-12-06. Retrieved 2022-12-06.
  4. "School Education Department" (PDF). School Education Department, Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 19 March 2016. Retrieved 7 November 2016.
  5. "The Department of School Education - Official AP State Government Portal | AP State Portal". www.ap.gov.in. Archived from the original on 7 November 2016. Retrieved 7 November 2016.

వెలుపలి లంకెలు[మార్చు]