పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (1960-1969)
Appearance
పద్మశ్రీ పురస్కారం భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం. 1960-1969 మధ్యకాలంలో ఈ బిరుదు పొందినవారు:
1960
[మార్చు]సంవత్సరము | పురస్కార గ్రహీత | రంగము | రాష్ట్రము | దేశము | చిత్రం |
---|---|---|---|---|---|
1960 | ఎం.జి.రామచంద్రన్ | కళలు | తమిళనాడు | భారతదేశము | |
1960 | ఆదినాథ్ లహరి | వర్తకమూ పరిశ్రమలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1960 | ఆర్తబలభ మొహంతి | సాహిత్యమూ విద్య | ఒడిషా | భారతదేశము | |
1960 | కల్పతి రామ్ అయ్యర్ దొరైసామి | వైద్యము | తమిళనాడు | భారతదేశము | |
1960 | వైద్యనాథ సుబ్రహ్మణ్యన్ | సివిల్ సర్వీస్ | కర్నాటక | భారతదేశము | |
1960 | అనిల్ కుమార్ దాస్ | సైన్స్ & ఇంజనీరింగ్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1960 | అయ్యగారి సాంబశివరావు | సైన్స్ & ఇంజనీరింగ్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1960 | బళ్ళారి శ్యామణ్ణ కేశవన్ | సాహిత్యమూ విద్య | కర్నాటక | భారతదేశము | |
1960 | దహ్యాభాయ్ జివాజి నాయక్ | సంఘ సేవ | గుజరాత్ | భారతదేశము | |
1960 | హర్ కృష్ణలాల్ సేథి | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశము | |
1960 | హర్ మందర్ సింగ్ | సివిల్ సర్వీస్ | పంజాబ్ | భారతదేశము | |
1960 | జాసూ పటేల్ | క్రీడలు | గుజరాత్ | భారతదేశము | |
1960 | నానాభాయ్ భట్ | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము | |
1960 | నూతక్కి భానుప్రసాద్ | సివిల్ సర్వీస్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1960 | రుస్తుంజీ మర్వంజి అల్పైవాలా | పబ్లిక్ అఫైర్స్ | మహారాష్ట్ర | భారతదేశము | |
1960 | విజయ్ హజారే | క్రీడలు | గుజరాత్ | భారతదేశము | |
1960 | ఆరతి సాహా | క్రీడలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1960 | బీణా దాస్ | సంఘ సేవ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1960 | హెచ్. కుసుం సయానీ | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము | |
1960 | సోఫియా వాడియా | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము | |
1960 | వీరవతి | కళలు | ఢిల్లీ | భారతదేశము |
1961
[మార్చు]సంవత్సరము | పురస్కార గ్రహీత | రంగము | రాష్ట్రము | దేశము | చిత్రం |
---|---|---|---|---|---|
1961 | బైబి హర్‌ప్రకాష్ కౌర్ | సంఘ సేవ | పంజాబ్ | భారతదేశము | |
1961 | గ్యాన్ సింగ్ | క్రీడలు | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1961 | బ్రహ్మ ప్రకాష్ | సైన్స్ & ఇంజనీరింగ్ | పంజాబ్ | భారతదేశము | |
1961 | హిల్డా మేరీ లాజరస్ | వైద్యము | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1961 | పరశురామ్ మిశ్రా | సాహిత్యమూ విద్య | ఒడిషా | భారతదేశము | |
1961 | మిథుబెన్ పేటీట్ | సంఘ సేవ | గుజరాత్ | భారతదేశము | |
1961 | ఎవాంజలీన్ లాజరస్ | సాహిత్యమూ విద్య | కర్నాటక | భారతదేశము | |
1961 | ఎం.జి.కె.మీనన్ | సైన్స్ & ఇంజనీరింగ్ | ఢిల్లీ | భారతదేశము | |
1961 | అగ్రం కృష్ణమాచార్ | సివిల్ సర్వీస్ | కర్నాటక | భారతదేశము | |
1961 | అమల్ షా | సంఘ సేవ | బీహార్ | భారతదేశము | |
1961 | భగవత్ సిన్హా మెహతా | సివిల్ సర్వీస్ | రాజస్థాన్ | భారతదేశము | |
1961 | కర్తార్ సింగ్ దివానా | సైన్స్ & ఇంజనీరింగ్ | పంజాబ్ | భారతదేశము | |
1961 | కె. కె. హెబ్బార్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1961 | మన్ మోహన్ సూరి | సైన్స్ & ఇంజనీరింగ్ | పంజాబ్ | భారతదేశము | |
1961 | మార్తాండ్ రామచంద్ర జమేదార్ | సంఘ సేవ | గుజరాత్ | భారతదేశము | |
1961 | ముని జిన్ విజయాజీ | సాహిత్యమూ విద్య | రాజస్థాన్ | భారతదేశము | |
1961 | ఎన్.డి.సుందరవడివేలు | సాహిత్యమూ విద్య | తమిళ నాడు | భారతదేశము | |
1961 | ప్రేమేంద్ర మిత్రా | సాహిత్యమూ విద్య | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1961 | రఘునాథ్ కృష్ణ ఫడ్కే | కళలు | మధ్య ప్రదేశ్ | భారతదేశము | |
1961 | సోనమ్ నర్బూ | సివిల్ సర్వీస్ | జమ్మూ కాశ్మీరు | భారతదేశము | |
1961 | వీరన్‌గౌడ వీరబసవనగౌడ పటేల్ | సంఘ సేవ | కర్నాటక | భారతదేశము | |
1961 | వినాయక కృష్ణ గోకాక్ | సాహిత్యమూ విద్య | కర్నాటక | భారతదేశము | |
1961 | విష్ణుకాంత్ ఝా | సాహిత్యమూ విద్య | బీహార్ | భారతదేశము | |
1961 | విఠల్‌రావ్ ఏక్‌నాథ్ రావ్ వికాశ్ పాటిల్ | వర్తకమూ పరిశ్రమలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1961 | కమలాబాయి హోస్పేట్ | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము | |
1961 | ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ | కళలు | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము |
1962
[మార్చు]సంవత్సరము | పురస్కార గ్రహీత | రంగము | రాష్ట్రము | దేశము | చిత్రం |
---|---|---|---|---|---|
1962 | బిష్ణుపాద ముఖర్జీ | సివిల్ సర్వీస్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1962 | కృష్ణారావ్ శ్రీపత్ మస్కర్ | వైద్యము | మహారాష్ట్ర | భారతదేశము | |
1962 | శారదానంద్ సింగ్ | సివిల్ సర్వీస్ | పంజాబ్ | భారతదేశము | |
1962 | మదర్ తెరెసా | సంఘ సేవ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1962 | అమలానంద ఘోష్ | సివిల్ సర్వీస్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1962 | అశోక్ కుమార్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1962 | చల్లగల్ల నరసింహం | సివిల్ సర్వీస్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1962 | చన్నపట్న కృష్ణప్ప వెంకట్రామయ్య | సాహిత్యమూ విద్య | కర్నాటక | భారతదేశము | |
1962 | దులా భాయా కాగ్ | సాహిత్యమూ విద్య | గుజరాత్ | భారతదేశము | |
1962 | గోస్తా పల్ | క్రీడలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1962 | జోసెఫ్ దురై రాజ్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశము | |
1962 | ఎన్.రామస్వామి అయ్యర్ | సంఘ సేవ | తమిళ నాడు | భారతదేశము | |
1962 | నారీ కాంట్రాక్టర్ | క్రీడలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1962 | నతి సింగ్ | సైన్స్ & ఇంజనీరింగ్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1962 | పాలీ ఉమ్రిగర్ | క్రీడలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1962 | రామనాథన్ కృష్ణన్ | క్రీడలు | తమిళ నాడు | భారతదేశము | |
1962 | సంతోష్ కుమార్ ముఖర్జీ | వైద్యము | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1962 | సంతు జవేర్మల్ సహాని | సివిల్ సర్వీస్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1962 | శాంతికుమార్ త్రిభువన్‌దాస్ రాజా | సివిల్ సర్వీస్ | ఒడిషా | భారతదేశము | |
1962 | శ్రీధర్ శర్మ | వైద్యము | రాజస్థాన్ | భారతదేశము | |
1962 | సచ్చిదానంద రౌత్రాయ్ | సాహిత్యమూ విద్య | ఒడిషా | భారతదేశము | |
1962 | సోనమ్ గ్యాస్తో | క్రీడలు | సిక్కిం | భారతదేశము | |
1962 | తారాశంకర్ బందోపాధ్యాయ | సాహిత్యమూ విద్య | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1962 | వి. రామచంద్ర వజ్రముష్టి | సివిల్ సర్వీస్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1962 | వెల్లూర్ పొన్నురంగం అప్పదొరై | సివిల్ సర్వీస్ | తమిళనాడు | భారతదేశము |
1963
[మార్చు]సంవత్సరము | పురస్కార గ్రహీత | రంగము | రాష్ట్రము | దేశము | చిత్రం |
---|---|---|---|---|---|
1963 | నాని చంద్ర బార్డోలి | వైద్యము | అస్సాం | భారతదేశము | |
1963 | సొహ్రాబ్ పెస్తోంజి ష్రాఫ్ | వైద్యము | ఢిల్లీ | భారతదేశము | |
1963 | జార్జ్ విలియం గ్రెగరీ బర్డ్ | వైద్యము | యునైటెడ్ కింగ్‌డం | ||
1963 | రషీద్ అహ్మద్ సిద్దికీ | సాహిత్యమూ విద్య | ఢిల్లీ | భారతదేశము | |
1963 | జోయల్ కె. లక్రా | సంఘ సేవ | బీహార్ | భారతదేశము | |
1963 | అహీంద్ర చౌధురి | సాహిత్యమూ విద్య | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1963 | బిషన్ మాన్ సింగ్ | సైన్స్ & ఇంజనీరింగ్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1963 | బ్రిజ్ కృష్ణ చాందీవాలా | సంఘ సేవ | ఢిల్లీ | భారతదేశము | |
1963 | కృష్ణ చంద్ర జొహొరె | సివిల్ సర్వీస్ | హర్యానా | భారతదేశము | |
1963 | మెహబూబ్ ఖాన్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1963 | మెల్విల్లె డెమిల్లో | కళలు | రాజస్థాన్ | భారతదేశము | |
1963 | నాసిర్ ఫ్రంరోజ్ సుంతూక్ | సివిల్ సర్వీస్ | మహారాష్ట్ర | భారతదేశము | |
1963 | నోరి గోపాలకృష్ణమూర్తి | సివిల్ సర్వీస్ | తమిళ నాడు | భారతదేశము | |
1963 | పూర్ణేందు కుమార్ బెనర్జీ | సివిల్ సర్వీస్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1963 | రాణా కృష్ణదేవ్ నారాయణ్ సింగ్ | సివిల్ సర్వీస్ | అస్సాం | భారతదేశము | |
1963 | శిశిర్ కుమార్ లాహిరి | సివిల్ సర్వీస్ | యునైటెడ్ కింగ్‌డం | ||
1963 | సుమంత్ కిశోర్ జైన్ | సివిల్ సర్వీస్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1963 | ముష్తాఖ్ అలి | క్రీడలు | మధ్య ప్రదేశ్ | భారతదేశము | |
1963 | లీలా సుమంత్ ముల్గావ్‌కర్ | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము | |
1963 | పిలూ మానెక్ మానెక్‌జి | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము | |
1963 | సుల్తాన్ సింగ్ యాదవ్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశము |
1964
[మార్చు]సంవత్సరము | పురస్కార గ్రహీత | రంగము | రాష్ట్రము | దేశము | చిత్రం |
---|---|---|---|---|---|
1964 | గద్దె రామకోటేశ్వరరావు | సైన్స్ & ఇంజనీరింగ్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1964 | రమేష్ చంద్ర భాస్కర్ సూలె | సివిల్ సర్వీస్ | మహారాష్ట్ర | భారతదేశము | |
1964 | సంతోష్ కుమార్ మజుందార్ | వైద్యము | ఢిల్లీ | భారతదేశము | |
1964 | ఆది ఫిరోజ్‌షా మర్జబాన్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1964 | కృష్ణచంద్ర శుక్లా | సాహిత్యమూ విద్య | రాజస్థాన్ | భారతదేశము | |
1964 | ఎం.జె.గోపాలన్ | క్రీడలు | తమిళనాడు | భారతదేశము | |
1964 | నవాంగ్ గొంబు | క్రీడలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1964 | పరమానంద ఆచార్య | సైన్స్ & ఇంజనీరింగ్ | ఒడిషా | భారతదేశము | |
1964 | పి.సి.సర్కార్ | కళలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1964 | తఫూర్య హరాలు | సివిల్ సర్వీస్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1964 | వినాయక్ పాండురంగ కర్మార్కర్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1964 | చరణ్‌జిత్ సింగ్ | క్రీడలు | హర్యానా | భారతదేశము | |
1964 | శ్రీనివాస అంబుజమ్మాళ్ | సంఘ సేవ | తమిళనాడు | భారతదేశము |
1965
[మార్చు]సంవత్సరము | పురస్కార గ్రహీత | రంగము | రాష్ట్రము | దేశము | చిత్రం |
---|---|---|---|---|---|
1965 | అవతార్ సింగ్ చీమా | క్రీడలు | పంజాబ్ | భారతదేశము | |
1965 | హెచ్.పి.ఎస్.అహ్లూవాలియా | క్రీడలు | పంజాబ్ | భారతదేశము | |
1965 | ద్విజేంద్రనాథ్ ముఖర్జీ | వైద్యము | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1965 | తోన్సె మాధవ అనంతపాయ్ | సాహిత్యమూ విద్య | కర్నాటక | భారతదేశము | |
1965 | విష్ణుమాధవ్ ఘటగె | సైన్స్ & ఇంజనీరింగ్ | కర్నాటక | భారతదేశము | |
1965 | గురు కుంజు కురుప్ | కళలు | కేరళ | భారతదేశము | |
1965 | హకీమ్ అబ్దుల్ హమీద్ | వైద్యము | ఢిల్లీ | భారతదేశము | |
1965 | నరేందర్ కుమార్ | క్రీడలు | పంజాబ్ | భారతదేశము | |
1965 | అనంత్ ఆత్మారాం కానేకర్ | సాహిత్యమూ విద్య | మహారాష్ట్ర | భారతదేశము | |
1965 | దినకర్ బలవంత్ దేవధర్ | క్రీడలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1965 | మృత్యుంజయ వైద్యనాథన్ | సైన్స్ & ఇంజనీరింగ్ | తమిళనాడు | భారతదేశము | |
1965 | విష్ణు నామ్‌దేవ్ అదార్కర్ | సాహిత్యమూ విద్య | మహారాష్ట్ర | భారతదేశము | |
1965 | పానవెలిల్ థామస్ చాందీ | సాహిత్యమూ విద్య | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1965 | జాన్ రిచర్డ్‌సన్ | సంఘ సేవ | అండమాన్ నికోబార్ దీవులు | భారతదేశము | |
1965 | అంగ్ కామి | క్రీడలు | అస్సాం | భారతదేశము | |
1965 | చంద్ర ప్రకాశ్ వోరా | క్రీడలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1965 | గోపాల్ ప్రసాద్ వ్యాస్ | సాహిత్యమూ విద్య | ఢిల్లీ | భారతదేశము | |
1965 | గోవర్ధన్ దాస్ భగవాన్ దాస్ నరోత్తం దాస్ | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము | |
1965 | హనుమాన్ బక్ష్ కనోయ్ | వర్తకమూ పరిశ్రమలు | రాజస్థాన్ | భారతదేశము | |
1965 | హరీశ్ చంద్ర సింగ్ రావత్ | క్రీడలు | ఢిల్లీ | భారతదేశము | |
1965 | జె.ఎస్.పటేల్ | సైన్స్ & ఇంజనీరింగ్ | గుజరాత్ | భారతదేశము | |
1965 | జాక్ గిబ్సన్ | సాహిత్యమూ విద్య | రాజస్థాన్ | భారతదేశము | |
1965 | కె.ఎం.చెరియన్ | సాహిత్యమూ విద్య | కేరళ | భారతదేశము | |
1965 | కృతార్థన్ ఆచార్య | వర్తకమూ పరిశ్రమలు | ఒడిషా | భారతదేశము | |
1965 | ఫూ దోర్జీ షేర్పా | క్రీడలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1965 | రవిశంకర్ మహాశంకర్ రావల్ | కళలు | గుజరాత్ | భారతదేశము | |
1965 | సోనం వెంగ్యల్ | క్రీడలు | సిక్కిం | భారతదేశము | |
1965 | వర్గీస్ కురియన్ | వర్తకమూ పరిశ్రమలు | గుజరాత్ | భారతదేశము | |
1965 | ఉప్పలదడియం నాగయ్య (చిత్తూరు నాగయ్య) | కళలు | తమిళ నాడు | భారతదేశము | |
1965 | విల్సన్ జోన్స్ | క్రీడలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1965 | లక్ష్మీ మజుందార్ | సంఘ సేవ | ఢిల్లీ | భారతదేశము | |
1965 | మోనా చంద్రావతి గుప్తా | సంఘ సేవ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1965 | మృణాళినీ సారాభాయ్ | కళలు | గుజరాత్ | భారతదేశము | |
1965 | తృతీ హోమీ జహంగిర్ తలెయార్ఖాన్ | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము |
1966
[మార్చు]సంవత్సరము | పురస్కార గ్రహీత | రంగము | రాష్ట్రము | దేశము | చిత్రం |
---|---|---|---|---|---|
1966 | ధర్మేంద్ర | వైద్యము | ఢిల్లీ | భారతదేశము | |
1966 | ఇ.జె.జోసెఫ్ బోర్గెస్ | వైద్యము | మహారాష్ట్ర | భారతదేశము | |
1966 | జెరూషా ఝిరద్ | వైద్యము | మహారాష్ట్ర | భారతదేశము | |
1966 | రాబర్ట్ బి.డేవిస్ | వైద్యము | బీహార్ | భారతదేశము | |
1966 | సతీష్ ధావన్ | సైన్సు & ఇంజనీరింగ్ | కర్నాటక | భారతదేశము | |
1966 | నిర్మల్ కుమార్ బోస్ | సాహిత్యం & విద్య | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1966 | సర్దార్ మోహన్ సింగ్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశము | |
1966 | అరుణ్ రామావతార్ పోద్దార్ | సాహిత్యమూ విద్య | మహారాష్ట్ర | భారతదేశము | |
1966 | బి.శిల్వమూర్తి శివశాస్త్రి | సాహిత్యమూ విద్య | కర్నాటక | భారతదేశము | |
1966 | ఇబ్రాహీం అల్ కాజి | వర్తకమూ పరిశ్రమలు | ఢిల్లీ | భారతదేశము | |
1966 | ఈశ్వర అయ్యర్ కృష్ణ అయ్యర్ | కళలు | తమిళనాడు | భారతదేశము | |
1966 | హరిశంకర్ శర్మ | సాహిత్యమూ విద్య | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1966 | ఇంద్రజీత్ సింగ్ తులసి | సాహిత్యమూ విద్య | ఢిల్లీ | భారతదేశము | |
1966 | జగదీశ్ ప్రసాద్ | సివిల్ సర్వీస్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1966 | కిషన్ లాల్ | క్రీడలు | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1966 | కుల్దీప్ సింగ్ విర్క్ | సివిల్ సర్వీస్ | పంజాబ్ | భారతదేశము | |
1966 | కుందన్ లాల్ బెరీ | సివిల్ సర్వీస్ | పంజాబ్ | భారతదేశము | |
1966 | మక్బూల్ ఫిదా హుస్సేన్ | కళలు | ఢిల్లీ | భారతదేశము | |
1966 | మొహమ్మద్ దీన్ జాగిర్[ | సంఘ సేవ | జమ్మూ కాశ్మీరు | భారతదేశము | |
1966 | పురుషోత్తం లక్ష్మణ్ దేశ్‌పాండే | సాహిత్యమూ విద్య | మహారాష్ట్ర | భారతదేశము | |
1966 | రాజేశ్వర్ నాథ్ జుత్సి | సాహిత్యమూ విద్య | మధ్య ప్రదేశ్ | భారతదేశము | |
1966 | ఆర్.ఆర్.ఖండేల్వాల్ | వర్తకమూ పరిశ్రమలు | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1966 | ఎస్.ఎం.పాటిల్ | సివిల్ సర్వీస్ | కర్నాటక | భారతదేశము | |
1966 | సయ్యద్ అహ్మదుల్లా ఖాద్రి | సాహిత్యమూ విద్య | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1966 | స్టానిస్లాస్ జోసెఫ్ కోయెల్హొ | సివిల్ సర్వీస్ | మహారాష్ట్ర | భారతదేశము | |
1966 | సురీందర్ సింగ్ బేడి | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశము | |
1966 | శివాజీ గణేశన్ | కళలు | తమిళనాడు | భారతదేశము | |
1966 | భానుమతీ రామకృష్ణ | కళలు | తమిళనాడు | భారతదేశము | |
1966 | సుమిత్రా చరత్ రామ్ | కళలు | ఢిల్లీ | భారతదేశము | |
1966 | స్వామి విచిత్రానంద దాస్ | సంఘ సేవ | ఒడిషా | భారతదేశము |
1967
[మార్చు]సంవత్సరము | పురస్కార గ్రహీత | రంగము | రాష్ట్రము | దేశము | చిత్రం |
---|---|---|---|---|---|
1967 | ఎ.రామస్వామి అయ్యంగార్ గోపాల్ అయ్యంగార్ | సైన్స్ & ఇంజనీరింగ్ | మహారాష్ట్ర | భారతదేశము | |
1967 | అమర్ ప్రసాద్ రే | వైద్యము | ఢిల్లీ | భారతదేశము | |
1967 | గూడూరు వెంకటాచలం | సైన్స్ & ఇంజనీరింగ్ | తమిళనాడు | భారతదేశము | |
1967 | హెర్మెన్‌ఎగిల్డ్ శాంటాపౌ | సైన్స్ & ఇంజనీరింగ్ | భారతదేశము | ||
1967 | మాయాధర్ మాన్‌సింగ్ | సాహిత్యమూ విద్య | ఒడిషా | భారతదేశము | |
1967 | ఎం.ఎస్.స్వామినాథన్ | సైన్స్ & ఇంజనీరింగ్ | తమిళ నాడు | భారతదేశము | |
1967 | నట్టెరి వీరరాఘవన్ | వైద్యము | తమిళ నాడు | భారతదేశము | |
1967 | పూతేన్పురాయిల్ మాత్యు జోసెఫ్ | సాహిత్యమూ విద్య | కేరళ | భారతదేశము | |
1967 | లాల్ సింగ్ | సైన్స్ & ఇంజనీరింగ్ | ఉత్తరాఖండ్ | భారతదేశము | |
1967 | ఎడిత్ హెలెన్ పాల్ | వైద్యము | మహారాష్ట్ర | భారతదేశము | |
1967 | మన్సూర్ అలీ ఖాన్ పటౌడి | క్రీడలు | ఢిల్లీ | భారతదేశము | |
1967 | ఏ. నాగప్ప చెట్టియార్ | వర్తకమూ పరిశ్రమలు | తమిళనాడు | భారతదేశము | |
1967 | అజిత్ సింగ్ | సైన్స్ & ఇంజనీరింగ్ | పంజాబ్ | భారతదేశము | |
1967 | అలీ సర్దార్ జాఫ్రి | సాహిత్యమూ విద్య | మహారాష్ట్ర | భారతదేశము | |
1967 | బల్బీర్ సింగ్ సైగల్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశము | |
1967 | బాలకృష్ణ భగవంత్ బోర్కర్ | సాహిత్యమూ విద్య | గోవా | భారతదేశము | |
1967 | చండీదాన్ దేథ | సైన్స్ & ఇంజనీరింగ్ | రాజస్థాన్ | భారతదేశము | |
1967 | చంద్రవదన్ చిమన్లాల్ మెహతా | సాహిత్యమూ విద్య | గుజరాత్ | భారతదేశము | |
1967 | ఫ్రాంక్ సత్యారాజన్ దేవర్స్ | సివిల్ సర్వీస్ | భారతదేశము | ||
1967 | గురదయాల్ సింగ్ | క్రీడలు | చండీగఢ్ | భారతదేశము | |
1967 | హారిశ్చంద్ర గోపాల్ పాటిల్ | సైన్స్ & ఇంజనీరింగ్ | మహారాష్ట్ర | భారతదేశము | |
1967 | కల్లూరు సుబ్బారావు | సంఘ సేవ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1967 | కిరణ్ చంద్ర బనెర్జీ | సివిల్ సర్వీస్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1967 | కృష్ణచంద్ర మోరేశ్వర్ (అలియాస్) డాజి భాటవాడేకర్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1967 | లాలచాంద్ వర్మన్ | పబ్లిక్ అఫైర్స్ | ఢిల్లీ | భారతదేశము | |
1967 | మాగంభాయ్ రాంచ్చోదభాయ్ పటేల్ | సైన్స్ & ఇంజనీరింగ్ | గుజరాత్ | భారతదేశము | |
1967 | మహమ్మద్ రఫీ | కళలు | పంజాబ్ | భారతదేశము | |
1967 | ప్రసాద్ పాండే | పబ్లిక్ అఫైర్స్ | మధ్య ప్రదేశ్ | భారతదేశము | |
1967 | ప్రీతిపాల్ సింగ్ | క్రీడలు | పంజాబ్ | భారతదేశము | |
1967 | ప్రియా రంజన్ సేన్ | సంఘ సేవ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1967 | శశధర్ ముఖేర్జీ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1967 | శంకర్ లక్ష్మణ్ | క్రీడలు | కర్నాటక | భారతదేశము | |
1967 | శాంతి ప్రసాద్ | సివిల్ సర్వీస్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1967 | సయ్యద్ ఫరీదుద్దీన్ | సైన్స్ & ఇంజనీరింగ్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1967 | వసంత్ కృష్ణ దేశాయ్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1967 | వేద్ రతన్ మోహన్ | వర్తకమూ పరిశ్రమలు | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1967 | వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు | కళలు | తమిళ నాడు | భారతదేశము | |
1967 | విఠల్ దాస్ హకామొహన్డ్ షా | వర్తకమూ పరిశ్రమలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1967 | ప్రబుజోత్ కౌర్ | సాహిత్యమూ విద్య | ఢిల్లీ | భారతదేశము | |
1967 | సిద్దేశారి దేవి | కళలు | ఢిల్లీ | భారతదేశము | |
1967 | సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ | సంఘ సేవ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము |
1968
[మార్చు]సంవత్సరము | పురస్కార గ్రహీత | రంగము | రాష్ట్రము | దేశము | చిత్రం |
---|---|---|---|---|---|
1968 | అభిం చంద్ర రావు | వైద్యము | ఒడిషా | భారతదేశము | |
1968 | ఎస్. నరసింహన్ | సంఘ సేవ | తమిళనాడు | భారతదేశము | |
1968 | గోవింద్ పాండురంగ్ కానే | సైన్స్ & ఇంజనీరింగ్ | మహారాష్ట్ర | భారతదేశము | |
1968 | రాజా రామన్న | సైన్స్ & ఇంజనీరింగ్ | తమిళ నాడు | భారతదేశము | |
1968 | యామినీ కృష్ణమూర్తి | కళలు | ఢిల్లీ | భారతదేశము | |
1968 | బేగం అక్తర్ | కళలు | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1968 | అయోధ్య ప్రసాద్ | కళలు | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1968 | రాజ్ కుమార్ సుమిత్ర దేవి | సంఘ సేవ | హర్యానా | భారతదేశము | |
1968 | అక్తర్ మొహియుద్దీన్ | సాహిత్యమూ విద్య | జమ్మూ కాశ్మీరు | భారతదేశము | |
1968 | అక్కినేని నాగేశ్వరరావు | కళలు | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1968 | అమర్ నాథ్ గుప్త | సంఘ సేవ | ఢిల్లీ | భారతదేశము | |
1968 | బాలాసాహెబ్ అంగొండ పాటిల్ | సాహిత్యమూ విద్య | మహారాష్ట్ర | భారతదేశము | |
1968 | కాలంబూర్ శివరామ మూర్తి | సాహిత్యమూ విద్య | ఢిల్లీ | భారతదేశము | |
1968 | దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె | సాహిత్యమూ విద్య | కర్నాటక | భారతదేశము | |
1968 | దేవిచంద్ చగ్గన్ లాల్ షా | సాహిత్యమూ విద్య | మహారాష్ట్ర | భారతదేశము | |
1968 | దేవిలాల్ సామర్ | కళలు | రాజస్థాన్ | భారతదేశము | |
1968 | దొంతి నరనప్ప కృష్ణాయ శెట్టి | సంఘ సేవ | కర్నాటక | భారతదేశము | |
1968 | హారొల్ద్ జోసెఫ్ | కళలు | ఢిల్లీ | భారతదేశము | |
1968 | జైకిషన్ దహ్యభాయ్ పాంచాలీ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1968 | జెహాంగీర్ షాపుర్జీ బౌనాగరీ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశము | |
1968 | కేదార్ ఘోష్ | సాహిత్యమూ విద్య | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1968 | కృష్ణస్వరూప్ ముల్లిక్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశము | |
1968 | లక్ష్మణ్ దేవ్ పథక్ | సైన్స్ & ఇంజనీరింగ్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1968 | ఎం.ఆర్. ఆచరికార్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1968 | మాన్ సింగ్ ఎం. రాణా | సైన్స్ & ఇంజనీరింగ్ | ఢిల్లీ | భారతదేశము | |
1968 | మనిభాయ్ భీంభాయ్ దేశాయ్ | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము | |
1968 | మంతోష్ సోది | సివిల్ సర్వీస్ | హర్యానా | భారతదేశము | |
1968 | నందమూరి తారక రామారావు | కళలు | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1968 | నరేంద్రసింగ్ దేవ్ | సంఘ సేవ | మధ్య ప్రదేశ్ | భారతదేశము | |
1968 | నారిందర్ నాథ్ మోహన్ | సంఘ సేవ | హర్యానా | భారతదేశము | |
1968 | నిఖిల్ రంజాన్ బనెర్జీ | కళలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1968 | ఎస్.రామస్వామి బాలసుబ్రమణ్యం | సైన్స్ & ఇంజనీరింగ్ | కేరళ | భారతదేశము | |
1968 | శంబునాథ్ ముఖేర్జీ | సంఘ సేవ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1968 | శంరావు సాకారంరావు కదం | సాహిత్యమూ విద్య | మహారాష్ట్ర | భారతదేశము | |
1968 | శంకర్ సింగ్ రామ్ రఘువంశీ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1968 | భావురావ్ కృష్ణాజీ గైక్వాడ్ | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము | |
1968 | సియారామ్ ఓలా | సంఘ సేవ | రాజస్థాన్ | భారతదేశము | |
1968 | సుధీర్ శోజ్వల్ | సైన్స్ & ఇంజనీరింగ్ | హర్యానా | భారతదేశము | |
1968 | సునీల్ దత్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1968 | దుర్గా ఖోటే | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1968 | షాలిని మోగే | సంఘ సేవ | మధ్య ప్రదేశ్ | భారతదేశము | |
1968 | శరన్ రహి బాక్లివాల్ | కళలు | ఢిల్లీ | భారతదేశము | |
1968 | సుధా వెంకటశివ రెడ్డి | సంఘ సేవ | కర్నాటక | భారతదేశము | |
1968 | వైజయంతి మాల | కళలు | తమిళ నాడు | భారతదేశము |
1969
[మార్చు]సంవత్సరము | పురస్కార గ్రహీత | రంగము | రాష్ట్రము | దేశము | చిత్రం |
---|---|---|---|---|---|
1969 | డా. అమ్రిక్ సింగ్ చీమ | సైన్స్ & ఇంజనీరింగ్ | పంజాబ్ | భారతదేశము | |
1969 | బల్ క్రిషన్ ఆనంద్ | వైద్యము | ఢిల్లీ | భారతదేశము | |
1969 | కృష్ణ గోపాల్ సక్సేనా | వైద్యము | ఢిల్లీ | భారతదేశము | |
1969 | నంద కిషోర్ వర్మ | వైద్యము | హర్యానా | భారతదేశము | |
1969 | నౌటం భగవాన్ లాల్ భట్ | సైన్స్ & ఇంజనీరింగ్ | ఢిల్లీ | భారతదేశము | |
1969 | పాండురంగ రాజారామ్ ఘోరగ్రెయ్ | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము | |
1969 | ఆర్. బసప్పగౌడ పాటిల్ | సంఘ సేవ | కర్నాటక | భారతదేశము | |
1969 | రామ్ కుమార్ కరొలి | వైద్యము | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1969 | రామకృష్ణ అనంతకృష్ణ | సైన్స్ & ఇంజనీరింగ్ | మహారాష్ట్ర | భారతదేశము | |
1969 | టి. వెంకటరామ మహాలింగం | సైన్స్ & ఇంజనీరింగ్ | తమిళ నాడు | భారతదేశము | |
1969 | తార పదబసు | సాహిత్యమూ విద్య | యునైటెడ్ కింగ్‌డం | ||
1969 | బిషన్ లాల్ రైనా | వైద్యము | ఢిల్లీ | భారతదేశము | |
1969 | నారాయణ్ శ్రీధర్ బెంద్రే | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1969 | టి. వరదాచారి రామానుజం | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము | |
1969 | ఉలిమిరి రామలింగ స్వామి | వైద్యము | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1969 | ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1969 | బలరాజ్ సాహ్ని | కళలు | పంజాబ్ | భారతదేశము | |
1969 | బ్రహ్మ్ నాథ్ ఖాసిర్ దత్త | సాహిత్యమూ విద్య | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1969 | చాంద్ చ్చబ్రా | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశము | |
1969 | చందు బోర్డే | క్రీడలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1969 | డేవిడ్ అబ్రహం | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1969 | ధ్యాన్ పాల్ సింగ్ | సివిల్ సర్వీస్ | ఉత్తరాఖండ్ | భారతదేశము | |
1969 | గజానన్ దిగంబర్ మాడ్గుల్కర్ | సాహిత్యమూ విద్య | మహారాష్ట్ర | భారతదేశము | |
1969 | గోపాల్ దాస్ నియోగి చౌదరి | సంఘ సేవ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1969 | హెచ్. గోవిందరావు శ్రీనివాసమూర్తి | సైన్స్ & ఇంజనీరింగ్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | ||
1969 | కె.ఎస్.ఎ. ఖదీర్ గులాం మొహిద్దీన్]] | వర్తకమూ పరిశ్రమలు | తమిళనాడు | భారతదేశము | |
1969 | కళ్యాణ్ సింగ్ గుప్త | సంఘ సేవ | ఢిల్లీ | భారతదేశము | |
1969 | అశుతోష్ మజుందార్ | వైద్యము | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1969 | కిషందాస్ భగవాన్ దాస్ కపాడియా | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము | |
1969 | కుమార్ నందన్ ప్రసాద్ | సివిల్ సర్వీస్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1969 | మహేంద్రనాథ్ కపూర్ | సాహిత్యమూ విద్య | పంజాబ్ | భారతదేశము | |
1969 | మంగరు గనియు ఉరికెయ్ | సంఘ సేవ | మధ్య ప్రదేశ్ | భారతదేశము | |
1969 | ఎన్. బాలకృష్ణారెడ్డి | సంఘ సేవ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1969 | పాండురంగ్ వాసుదేవ్ గాడ్గిల్ | సాహిత్యమూ విద్య | మహారాష్ట్ర | భారతదేశము | |
1969 | రామ్ లాల్ రఙ్గరఃయా | వర్తకమూ పరిశ్రమలు | ఢిల్లీ | భారతదేశము | |
1969 | సచిన్ దేవ్ బర్మన్ | కళలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశము | |
1969 | సదాశివ్ రథ్ శర్మ | కళలు | ఒడిషా | భారతదేశము | |
1969 | శ్యామ్ లాల్ గుప్త | సాహిత్యమూ విద్య | ఢిల్లీ | భారతదేశము | |
1969 | సింగన్నచర్ నరసింహ స్వామి | కళలు | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము | |
1969 | శ్రీనివాస నటరాజన్ | సాహిత్యమూ విద్య | తమిళనాడు | భారతదేశము | |
1969 | సుబోధ్ చంద్ర ముఖ్ దేవ్ | సివిల్ సర్వీస్ | అస్సాం | భారతదేశము | |
1969 | సుధీర్ కృష్ణ ముఖేర్జీ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశము | |
1969 | సుఖఃదేవ్ సింగ్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము | |
1969 | సురేంద్రనాథ్ ఘోష్ | సాహిత్యమూ విద్య | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము | |
1969 | తియాగరాజన్ ముత్తియా | సాహిత్యమూ విద్య | తమిళ నాడు | భారతదేశము | |
1969 | ఉపేంద్ర మహారథి | వర్తకమూ పరిశ్రమలు | బీహార్ | భారతదేశము | |
1969 | వైరముత్తు పిళ్ళై సుబ్బిష్ పిళ్ళై | సాహిత్యమూ విద్య | తమిళనాడు | భారతదేశము | |
1969 | యోగేశ్వర్ దయాల్ | సైన్స్ & ఇంజనీరింగ్ | ఢిల్లీ | భారతదేశము | |
1969 | అమృతా ప్రీతం | సాహిత్యం-విద్య | ఢిల్లీ | భారతదేశము | |
1969 | బైరప్ప సరోజదేవి శ్రీహర్ష | కళలు | కర్నాటక | భారతదేశము | |
1969 | ఇంద్రాణి రెహమాన్ | కళలు | ఢిల్లీ | భారతదేశము | |
1969 | లీలా ఇంద్రసేన్ | సంఘ సేవ | పుదుచ్చేరి | భారతదేశము | |
1969 | రాజాం రామస్వామి | సంఘ సేవ | తమిళ నాడు | భారతదేశము | |
1969 | రోషన్ ఫ్యూకేం | సంఘ సేవ | అస్సాం | భారతదేశము | |
1969 | సావిత్రి సహానీ | సైన్స్ & ఇంజనీరింగ్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము |