పశ్చిమ బెంగాల్: కూర్పుల మధ్య తేడాలు
రాష్ట్ర చిహ్నాల గురించి మరింత సమాచారం జోడించబడింది |
జిల్లాలు |
||
పంక్తి 39: | పంక్తి 39: | ||
| parts_style = coll |
| parts_style = coll |
||
| p1 = {{bulleted list |
| p1 = {{bulleted list |
||
|[[అలిపురుదుయర్]] |
|||
|[[Alipurduar district|Alipurduar]] |
|||
|[[బంకురా]] |
|||
|[[Bankura district|Bankura]] |
|||
|[[బిర్బం]] |
|||
|[[Birbhum district|Birbhum]] |
|||
|[[కూచ్ బెహర్]] |
|||
|[[Cooch Behar district|Cooch Behar]] |
|||
|[[దక్షిణ దినాజ్‌పూర్]] |
|||
|[[Dakshin Dinajpur district|Dakshin Dinajpur]] |
|||
|[[డార్జిలింగ్]] |
|||
|[[Darjeeling district|Darjeeling]] |
|||
|[[హుగ్లీ]] |
|||
|[[Hooghly district|Hooghly]] |
|||
|[[హౌరా]] |
|||
|[[Howrah district|Howrah]] |
|||
|[[జల్పైగురి]] |
|||
|[[Jalpaiguri district|Jalpaiguri]] |
|||
|ఝార్గ్రాం |
|||
|[[Jhargram district|Jhargram]] |
|||
|కాలింపాంగ్ |
|||
|[[Kalimpong district|Kalimpong]] |
|||
|[[కోల్‌కాతా]] |
|||
|[[Kolkata district|Kolkata]] |
|||
|[[మల్దా]] |
|||
|[[Malda district|Malda]] |
|||
|[[ముర్షిదాబాద్]] |
|||
|[[Murshidabad district|Murshidabad]] |
|||
|[[నదియా జిల్లా|నదియా]] |
|||
|[[Nadia district|Nadia]] |
|||
|[[పశ్చిమ మేదినిపుర్]] |
|||
|[[North 24 Parganas district|North 24 Parganas]] |
|||
|పశ్చిమ బర్ధామన్ |
|||
|[[Paschim Bardhaman district|Pashchim Bardhaman]] |
|||
|తూర్పు బర్ధామన్ |
|||
|[[Paschim Medinipur district|Pashchim Medinipur]] |
|||
|[[పూర్భా మేదినిపూర్]] |
|||
|[[Purba Bardhaman district|Purba Bardhaman]] |
|||
|[[పురూలియా]] |
|||
|[[Purba Medinipur district|Purba Medinipur]] |
|||
|[[దక్షిణ 24 పరగణాలు]] |
|||
|[[Purulia district|Purulia]] |
|||
|[[ఉత్తర 24 పరగణాలు]] |
|||
|[[South 24 Parganas district|South 24 Parganas]] |
|||
|[[Uttar Dinajpur district|Uttar Dinajpur]] |
|||
}} |
}} |
||
| seat_type = రాజధాని |
| seat_type = రాజధాని |
12:40, 25 జనవరి 2020 నాటి కూర్పు
పశ్చిమ బెంగాల్ | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
పశ్చిమ బెంగాల్ ప్రదేశాలు (పై నుండి): కోల్‌కాతా స్కైలైన్, కోల్‌కాతా సమిపంలో దక్షిణేశ్వర కాళికాలయము, కోల్‌కాతా గెట్, డువర్స్ ఛాయ్ తోటలు, హజార్దురి రాజభవనం, దీఘా సముద్రతీరం, సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనంలో బెంగాల్ పులి, డార్జిలింగ్ | ||||||||||
దేశం | భారతదేశం | |||||||||
అవతరణ | 26 జనవరి 1950 | |||||||||
రాజధాని | కోల్‌కాతా | |||||||||
| కోల్‌కాతా | |||||||||
జిల్లాలు | List
| |||||||||
Government | ||||||||||
• గవర్నర్ | జగ్దిప్ ఢంకర్ (భారతీయ జనతా పార్టీ)[1] | |||||||||
• ముఖ్యమంత్రి | మమతా బెనర్జీ (అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్) | |||||||||
• పశ్చిమ బెంగాల్ శాసనసభ | పశ్చిమ బెంగాల్ శాసనసభ (295) | |||||||||
• ఉన్నత న్యాయస్థానం | కోల్‌కాతా ఉన్నత న్యాయస్థానం | |||||||||
• ప్రధాన న్యాయమూర్తులు | తొట్టతిల్ బి. రాధకృష్నన్ | |||||||||
Area | ||||||||||
• Total | 88,752 km2 (34,267 sq mi) | |||||||||
• Rank | 13వ స్థానం | |||||||||
Population (2011)[2] | ||||||||||
• Total | 9,13,47,736 | |||||||||
• Rank | 4th | |||||||||
• Density | 1,029/km2 (2,670/sq mi) | |||||||||
Demonym | బెంగాలీవాళ్ళు | |||||||||
జి.డి.పి (2018–19) | ||||||||||
• మొత్తం | ₹11.77 లక్ష కోట్లు (US$150 billion) | |||||||||
• తలసరి ఆదాయం | ₹1,09,491 (US$1,400) | |||||||||
భాష | ||||||||||
• అధికారిక | ||||||||||
Time zone | UTC+05:30 (ప్రామాణిక కాలమానం) | |||||||||
ISO 3166 code | IN-WB | |||||||||
Vehicle registration | WB | |||||||||
HDI (2017) | 0.637 (medium) · 21st[5] | |||||||||
అక్షరాస్యత (2011) | 77.08%[6] | |||||||||
లింగ నిష్పత్తి (2011) | 950 ♀/1000 ♂[7] | |||||||||
Website | మూస:వేబ్సైట్ | |||||||||
^* 294 ఎన్నికైనవారు, 1 నియమించినవారు | ||||||||||
Symbols of పశ్చిమ బెంగాల్ | ||||||||||
Emblem | అశోక స్తంభం, బెంగాలి అక్షరం ব | |||||||||
Language | బాంగ్లా & ఆంగ్లం | |||||||||
Bird | కింగ్‌ఫిషర్[8] | |||||||||
Flower | పారిజాతం పువ్వు[8] | |||||||||
Tree | ఆల్స్టోనియా[8] | |||||||||
River | హుగ్లీ నది, దామొదర్ నది | |||||||||
Sport | ఫుట్‌బాల్ |
పశ్చిమ బెంగాల్ (West Bengal, পশ্চিমবঙ্গ, Pôščim Bôngô) భారతదేశం తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన నేపాల్, సిక్కిం ఉన్నాయి. ఉత్తరాన భూటాన్, ఈశాన్యాన అస్సాం, తూర్పున బంగ్లాదేశ్ ఉన్నాయి. దక్షిణాన బంగాళాఖాతం సముద్రమూ, వాయువ్యాన ఒడిషా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలున్నాయి.
చరిత్ర
క్రీ.శ. 750 నుండి 1161 వరకు బెంగాల్ ను పాలవంశపు రాజులు పాలించారు. తరువాత 1095 నుండి 1260 వరకు సేనవంశపురాజుల పాలన సాగింది. 13వ శతాబ్దమునుండి మహమ్మదీయుల పాలన ఆరంభమైంది. అప్పటినుండి, ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యం కాలంలో బెంగాల్ ప్రముఖమైన, సంపన్నకరమైన వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 15వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రూపంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అక్కడినుండి క్రమంగా బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం అంతా విస్తరించింది.
1947 లో స్వాతంత్ర్యం లభించినపుడు బెంగాల్ విభజింపబడింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తూర్పు బెంగాల్ పాకిస్తాన్ లో ఒక భాగమై తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడింది. తరువాత ఇదే భాగం 1971లో పాకిస్తాన్‌నుండి విడివడి స్వతంత్ర బంగ్లాదేశ్‌గా అవతరించింది.
ఇక పశ్చిమ బెంగాల్ 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రమయ్యింది. ఫ్రెంచివారి పాలనలో ఉన్న చందానగర్ 1950లో భారతదేశంలో విలీనమైంది. 1955 అక్టోబరు 2 నుండి అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక భాగమైనది.
రాష్ట్రం
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి కొలకత్తా నగరం రాజధాని. ఇక్కడ బంగ్లా భాష ప్రధానమైన భాష.. 1977 నుండి ఈ రాష్ట్రంలో వామపక్షపార్టీలు ఎన్నికలలో నిరంతరాయంగా గెలుస్తూ అధికారాన్ని నిలుపుకొంటూ వస్తున్నాయి.
విభాగాలు
పశ్చిమ బెంగాల్ లో 18 జిల్లాలు ఉన్నాయి. భారతదేశ జిల్లాల జాబితా/పశ్చిమ బెంగాల్
వాతావరణం
పశ్చిమ బెంగాల్ వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలం వాతావరణం. భూభాగం ఎక్కువగా మైదానప్రాతం. ఉత్తరాన హిమాలయ పర్వతసానువుల్లోని డార్జిలింగ్ ప్రాంతం మంచి నాణ్యమైన తేయాకుకు ప్రసిద్ధము. దక్షిణాన గంగానది ముఖద్వారాన్న సుందర్ బన్స్ డెల్టా ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతము. ఇది పశ్చిమ బెంగాల్ లోను, బంగ్లాదేశ్ లోను విస్తరించి ఉంది. ప్రసిద్ధమైన బెంగాల్ టైగర్‌కు ఈ ప్రాంతంలోని అడవులు నివాస స్థానము.
సంస్కృతి
భారతదేశపు సాంస్కృతికవేదికలో బెంగాల్ కు విశిష్టమైన స్థానం ఉంది. "నేటి బెంగాల్ ఆలోచన. రేపటి భారత్ ఆలోచన" అని ఒక నానుడి ఉంది. ఎందరో కవులకు, రచయితలకు, సంస్కర్తలకు, జాతీయవాదులకు, తాత్వికులకు బెంగాల్ పుట్టినిల్లు. వారిలో చాలామంది భారతదేశపు సాంస్కృతిక ప్రస్థానానికి మార్గదర్శకులైనారు.
ప్రసిద్ధులైన వారు
సాహితీ వేత్తలు
- రొబీంద్రనాధ టాగూరు: భారత దేశానికీ, బంగ్లాదేశ్ కూ జాతీయగీత రచయిత. కవి, చిత్రకారుడు, సంగీతజ్ఙుడు, తత్వవేత్త. 1913 లో నోబెల్ బహుమతి గ్రహీత.
- కాజీ నజ్రుల్ ఇస్లామ్
- మైకేల్ మధుసూదన దత్తు
- శరత్చంద్ర ఛటర్జీ
- బంకించంద్ర ఛటర్జీ
- బిభూతి భూషణ బందోపాధ్యాయ్
సంగీతకారులు
విజ్ఙాన వేత్తలు
- జగదీశ్చంద్ర బోస్
- సత్యేంద్రనాధ బోస్: బోస్-అయిన్ స్టయిన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భాగస్వామి, బోసాన్ సూక్ష్మకణాలు ఈయన పేరుమీద నామకరణం చేయబడినాయి.
- బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు
- అమర్త్యసేన్ : 1988 లో నోబెల్ పురస్కారాన్ని అందుకొన్ని ఆర్థిక శాస్త్రజ్ఙుడు
జాతీయోద్యమ నాయకులు
రాజకీయ నాయకులు
విప్లవనాయకులు
సంఘసంస్కర్తలు
తాత్వికులు
ఆధ్యాత్మిక గురువులు
- చైతన్య మహాప్రభు: 15 వ శతాబ్దిలో కృష్ణభక్తిని ప్రబోధించిన అవతారమూర్తి.
- రామకృష్ణ పరమహంస
- వివేకానంద
- భక్తివేదాంత ప్రభుపాద (అంతర్జాతీయ కృష్ణచైతన్యోద్యమ వ్యవస్థాపకులు)
కళాకారులు
క్రీడాకారులు
జనవిస్తరణ
పశ్చిమ బెంగాల్ లో బెంగాలీ ప్రధానమైన భాష. బీహారీలు కూడా రాష్ట్రమంతా నివసిస్తున్నారు. సిక్కిం సరిహద్దు ప్రాంతంలో షెర్పాలు, టిబెటన్ జాతివారు ముఖ్యమైన తెగ. డార్జిలింగ్ ప్రాతంలోని నేపాలీ భాష మాట్లాడేవారు ప్రత్యేకరాష్ట్రం కోసం చాలాకాలం ఉద్యమం సాగించారు. వారికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే స్వతంత్రప్రతిపత్తి ఇవ్వబడింది.
బయటి లంకెలు
- బాంగ్లా మ్యూజిక్
- రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైటు
- పశ్చిమ బెంగాల్ స్థానము సూచిస్తున్న భారత పటము
- పశ్చిమ బెంగాల్ జిల్లాల పటము
- రైల్వే పటము
- పశ్చిమ బెంగాల్ వార్తలు
- ↑ PTI (20 July 2019). "Centre appoints four new Governors, Jagdeep Dhankar now in-charge of West Bengal". The Hindu (in Indian English). Archived from the original on 20 July 2019. Retrieved 20 July 2019.
- ↑ "Area, population, decennial growth rate and density for 2001 and 2011 at a glance for West Bengal and the districts: provisional population totals paper 1 of 2011: West Bengal". Registrar General & Census Commissioner, India. Archived from the original on 7 జనవరి 2012. Retrieved 26 జనవరి 2012.
- ↑ "MOSPI Gross State Domestic Product". Ministry of Statistics and Programme Implementation, Government of India. 1 August 2019. Retrieved 16 September 2019.
- ↑ "Fact and Figures". www.wb.gov.in. Retrieved 30 March 2018.
- ↑ "Sub-national HDI – Area Database". Global Data Lab (in ఇంగ్లీష్). Institute for Management Research, Radboud University. Archived from the original on 23 September 2018. Retrieved 25 September 2018.
- ↑ "Sex ratio, 0–6 age population, literates and literacy rate by sex for 2001 and 2011 at a glance for West Bengal and the districts: provisional population totals paper 1 of 2011: West Bengal". Government of India:Ministry of Home Affairs. Archived from the original on 7 జనవరి 2012. Retrieved 29 జనవరి 2012.
- ↑ "Sex Ratio in West Bengal". Census of India 2011. Archived from the original on 27 February 2014.
- ↑ 8.0 8.1 8.2 8.3 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;State Symbols 1
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Pages using Infobox region symbols with overlapping parameters
- Pages using infobox settlement with no coordinates
- పశ్చిమ బెంగాల్
- భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు
- మూలాల లోపాలున్న పేజీలు
- CS1 Indian English-language sources (en-in)