భాగీదారీ పరివర్తన్ మోర్చా
స్వరూపం
భాగీదారీ పరివర్తన్ మోర్చా | |
---|---|
నాయకుడు | అసదుద్దీన్ ఒవైసీ |
Chairperson | వామన్ మెష్రామ్ |
స్థాపకులు | అసదుద్దీన్ ఒవైసీ, బాబు సింగ్ కుష్వాహా, వామన్ మెష్రామ్ |
స్థాపన తేదీ | జనవరి 22, 2022 |
రాజకీయ విధానం | మైనారిటీ, ఆదివాసి, దళితులు హక్కులు రాజ్యాంగవాదం లౌకికవాదం ప్రజాస్వామ్యం |
రాజకీయ వర్ణపటం | బిగ్ టెంట్ |
ECI Status | గుర్తించబడలేదు |
లోక్‌సభ స్థానాలు | 0 / 543 |
రాజ్యసభ స్థానాలు | 0 / 245 |
శాసన సభలో స్థానాలు | 0 / 403 |
భాగీదారీ పరివర్తన్ మోర్చా అనేది ఉత్తర ప్రదేశ్ లోని రాజకీయ కూటమి. 2022 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల కోసం ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్, బాబు సింగ్ కుష్వాహా జన్ అధికార్ పార్టీ, వామన్ మెష్రామ్ రాష్ట్రీయ పరివర్తన్ మోర్చా, బహుజన్ ముక్తి పార్టీ, భారతీయ వంచిత్ సమాజ్ పార్టీ, జనతా క్రాంతి పార్టీలు కలిసి ఈ కూటమిని ఏర్పాటుచేశారు.[1][2][3][4][5] తాము అధికారంలోకి వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు, ముగ్గురు ఉపముఖ్యమంత్రులను[6] చేస్తామని మోర్చా వాగ్దానం చేసింది.[7][8][9][10] 2022 ఫిబ్రవరిలో పీస్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని మోర్చా నిర్ణయించింది.[11][12]
అభ్యర్థులు
[మార్చు]అభ్యర్థి పేరు | నియోజకవర్గం | పార్టీ | |
---|---|---|---|
ప్రీతి మిశ్రా | షికోహాబాద్ | AIMIM | |
ఇర్ఫాన్ అహ్మద్ మాలిక్ | దోమరియాగంజ్ | AIMIM | |
మో రఫిక్ | శాండిలా | AIMIM | |
మో ఉస్మాన్ సిద్ధిక్ | లఖింపూర్ | AIMIM | |
మహ్మద్ ఇస్లాం | గోరఖ్‌పూర్ రూరల్ | AIMIM | |
అబ్దుల్ ఖాదిర్ | అలహాబాద్ ఉత్తర | AIMIM | |
హైదర్ | ప్రతాపూర్ | AIMIM | |
సీతా రామ్ సరోజ | సోరాన్ | AIMIM | |
మహ్మద్ ఆసిఫ్ (హకీమ్ జీ) | గోపాల్‌పూర్ | AIMIM | |
డి.పి. సింగ్ | రాంపూర్ మణిహరన్ | BMP | |
చౌదరి సోను కుమార్ | నకూర్ | BMP | |
మౌలానా ఉమైర్ మద్నీ | దేవబంద్ | AIMIM | |
రీటా | సహరన్‌పూర్ నగర్ | BMP | |
గుడ్డు జమాలి | ముబారక్‌పూర్ | AIMIM | |
అబ్దుల్లాహా | గోపాల్‌పూర్ | AIMIM | |
కమర్ కమల్ | అజంగఢ్ | AIMIM | |
అబ్దుర్ రెహమాన్ | నిజామాబాద్ | AIMIM | |
మొహమ్మద్ జావేద్ | దిదర్‌గంజ్ | AIMIM | |
కరమ్‌వీర్ ఆజాద్ | మెహనగర్ | AIMIM | |
అడ్వా నయాబ్ అహ్మద్ | షాగంజ్ | AIMIM | |
అభయ్ రాజ్ భారతి | జౌన్‌పూర్ | AIMIM | |
రంజాన్ అలీ | ముంగ్రా బాద్‌షాపూర్ | AIMIM | |
డా. మహ్మద్ సాద్ ఆదిల్ | ఘాజీపూర్ సదర్ | AIMIM | |
షౌకత్ అలీ | జహూరాబాద్ | AIMIM | |
అబిద్ అలీ | మొఘల్‌సరాయ్ | AIMIM | |
హరీష్ మిశ్రా | వారణాసి ఉత్తర | AIMIM | |
పర్వేజ్ క్వాదిర్ ఖాన్ | వారణాసి దక్షిణ | AIMIM | |
రవిశంకర్ జైస్వాల్ | భదోహి | AIMIM | |
టెర్హై రామ్ | ఔరై | AIMIM | |
బద్రుద్దీన్ హష్మీ | మీర్జాపూర్ | AIMIM | |
ఎండీ షమీమ్ ఖాన్ | బల్లియా నగర్ | AIMIM | |
పండిట్ మన్మోహన్ గామా | సాహిబాబాద్ | AIMIM | |
ఇంతేజార్ అన్సారీ | ముజఫర్‌నగర్ | AIMIM | |
తాహిర్ అన్సారీ | చార్తావాల్ | AIMIM | |
తాలిబ్ సిద్ధిఖీ | భోజ్‌పూర్ | AIMIM | |
సాదిక్ అలీ | ఝాన్సీ నగర్ | AIMIM | |
షేర్ ఆఫ్ఘన్ | రుదౌలీ | AIMIM | |
తౌఫీక్ ప్రధాన్ | బిఠారి చైన్‌పూర్ | AIMIM | |
డా. అబ్దుల్ మన్నన్ | ఉత్రుల | AIMIM | |
డాక్టర్ మహాతాబ్ | లోని | AIMIM | |
ఫుర్కాన్ చౌదరి | గర్ముక్తేశ్వర్ | AIMIM | |
హాజీ ఆరిఫ్ | ధోలానా | AIMIM | |
రఫత్ ఖాన్ | సివాల్‌ఖాస్ | AIMIM | |
జీషన్ ఆలం | సర్ధన | AIMIM | |
తస్లీమ్ అహ్మద్ | కిథోర్ | AIMIM | |
అమ్జద్ అలీ | బెహత్ | AIMIM | |
రాజు ఖాన్ | బరేలీ | AIMIM | |
మార్ఘూబ్ హసన్ | సహరాన్‌పూర్ | AIMIM | |
అసిమ్ వకార్ | లక్నో వెస్ట్ | AIMIM | |
సల్మాన్ సిద్ధిఖీ | లక్నో సెంట్రల్ | AIMIM | |
మొహమ్మద్ అలీ | నౌగవాన్ సాదత్ | AIMIM | |
గీతా రాణి | ధనౌరా | AIMIM |
మూలాలు
[మార్చు]- ↑ Kumar, Vineet (2022-01-22). "Uttar Pradesh Assembly Elections: Owaisi, Kushwaha and Meshram forms 'Bhagidari Parivartan Morcha' | उत्तर प्रदेश विधानसभा चुनाव: ओवैसी, कुशवाहा और मेश्राम ने बनाया 'भागीदारी परिवर्तन मोर्चा'". www.indiatv.in. Retrieved 2022-01-23.
- ↑ "Battle for UP: AIMIM launches Bhagidari Parivartan Morcha, promises 2 CMs". The Economic Times. Retrieved 2022-01-23.
- ↑ "AIMIM joins hands with Babu Singh Kushwaha & Bharat Mukti Morcha". The Indian Express (in ఇంగ్లీష్). 2022-01-23. Retrieved 2022-01-23.
- ↑ "पीडी:::चुनाव:::ओवैसी की पार्टी के साथ आए कई छोटे दल, बना भागीदारी परिवर्तन मोर्चा". Hindustan. Retrieved 2022-01-23.
- ↑ "AIMIM Joins Battle for UP as Owaisi Launches Bhagidari Parivartan Morcha, Promises 2 CMs - Bharat Times English News". Retrieved 2022-01-23.
- ↑ "UP polls: AIMIM chief Asaduddin Owaisi announces new front, proposes 2 CMs, 3 Dy CMs". zeenews.india.com. Retrieved 2022-01-23.
- ↑ "Battle for UP: AIMIM launches Bhagidari Parivartan Morcha, promises 2 CMs - The Economic Times". The Economic Times. Retrieved 2022-01-23.
- ↑ "Owaisi launches new front for UP polls, promises two CMs - The Week". www.theweek.in. Retrieved 2022-01-23.
- ↑ "Owaisi now promises two CMs for UP". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2022-01-23.
- ↑ "Owaisi now promises two CMs for UP, if his new front gets power". ThePrint. 2022-01-22. Retrieved 2022-01-23.
- ↑ "UP Chunav: ओवैसी की घोषणा- एक-दूसरे के उम्मीदवारों का समर्थन करेंगे भागीदारी परिवर्तन मोर्चा और पीस पार्टी". www.timesnowhindi.com. 2022-02-16. Retrieved 2022-03-07.
- ↑ "UP Election: 'भागीदारी परिवर्तन मोर्चा' गठबंधन में शामिल हुई 'पीस पार्टी', AIMIM चीफ ने किया ये ऐलान". Aaj Tak. Retrieved 2022-03-07.
- ↑ "यूपी चुनावः AIMIM ने जारी की उम्मीदवारों की 8वीं सूची, बबलू सिंह 'गोल्डी' को फिरोजाबाद से टिकट". Aaj Tak. Retrieved 2022-02-03.
- ↑ "बहुजन मुक्ति पार्टी ने चार उम्मीदवारों के नाम तय किए". Hindustan. Retrieved 2022-02-03.
- ↑ Siddiqui, Pervez (February 15, 2022). "jamali: BSP turncoat, sitting MLA Jamali is AIMIM candidate in Mubarakpur". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-07.