మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్ట్ రైలు |
స్థానికత | కేరళ,కర్ణాటక,మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్,ఉత్తర ప్రదేశ్,ఢిల్లీ |
తొలి సేవ | 1998(changed the route via konkan and extended to Ernakulam Junction)[1] |
ప్రస్తుతం నడిపేవారు | భారతీయ రైల్వేలు |
మార్గం | |
మొదలు | హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ |
ఆగే స్టేషనులు | 46 |
గమ్యం | ఎర్నాకుళం |
ప్రయాణ దూరం | 2,760 కి.మీ. (1,710 మై.) |
సగటు ప్రయాణ సమయం | 49 గంటలు |
రైలు నడిచే విధం | రోజూ |
రైలు సంఖ్య(లు) | 12617 / 12618 |
సదుపాయాలు | |
శ్రేణులు | మూడవ తరగతి ఎ.సి,రెండవ తరగతి ఎ.సి,స్లీపర్ క్లాస్,జనరల్ |
కూర్చునేందుకు సదుపాయాలు | కలదు |
పడుకునేందుకు సదుపాయాలు | కలదు |
ఆహార సదుపాయాలు | కలదు |
చూడదగ్గ సదుపాయాలు | Large windows |
వినోద సదుపాయాలు | లేదు |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | 6 |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 63 km/h (39 mph) average with halts |
మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ రైల్వే ద్వార నడుపబడుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ .ఈ రైలు భారతదేశ రాజధాని ఢిల్లీ లో గల హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి కేరళ రాష్టంలో గల ఎర్నాకుళం వరకు ప్రయాణిస్తుంది.
చరిత్ర
[మార్చు]ప్రయాణ మార్గం
[మార్చు]మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ ఎర్నాకుళం నుండి 12617 నెంబరుతో ప్రతిరోజు ఉదయం 10గంటల50నిమిషాలకు బయలుదేరి కొంకణ్ రైలుమార్గం గుండా ప్రయణిస్తూ మంగుళూర్,భోపాల్, ఆగ్రా,మధుర మూడవ రోజు మధ్యాహ్నం 01గంట 15నిమిషాలకు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరుతుంది.
భోగీల అమరిక
[మార్చు]మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ లో ఒక మొదటి తరగతి ఎ.సి భోగీ,రెండు రెండవ తరగతి ఎ.సి భోగీలు,4 మూడవ తరగతి ఎ.సి భోగీలు,11 స్లీపర్ క్లాస్ భోగీలు,1 పాంట్రీకార్,2 జనరల్ భోగీలతో కలిపి మొత్తం 23భోగీలుంటాయి.
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | జనరల్ | A3 | A2 | A1 | బి4 | బి3 | బి2 | బి1 | ఎస్11 | ఎస్10 | ఎస్9 | PC | ఎస్8 | ఎస్7 | ఎస్6 | ఎస్5 | ఎస్4 | ఎస్3 | ఎస్2 | ఎస్1 | జనరల్ | SLR |
సమయ సారిణి
[మార్చు]సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు 1 ERS ఎర్నాకుళం ప్రారంభం 10:50 0.0 1 2 AWY అలువా 11:08 11:10 2ని 1 3 TCR త్రిస్సూరు 12:17 12:20 3ని 1 4 SRR షోరనూర్ జంక్షన్ 13:00 13:05 5ని 1 5 PTB పట్టంబి 13:19 13:20 1ని 1 6 KTU కుట్టిప్పురం 13:36 13:38 2ని 1 7 TIR తిరుర్ 13:58 14:00 2ని 1 8 PGI పరప్పనంగది 14:18 14:20 2ని 1 9 FK ఫెరోకే 14:34 14:35 1ని 1 10 CLT కోళికోడ్ 15:02 15:05 3ని 1 11 QLD కోయిలన్డి 15:28 15:30 2ని 1 12 BDJ వాడకర 15:48 15:50 2ని 1 13 TLY తలస్సేరి 16:08 16:10 2ని 1 14 CAN కన్నూర్ 16:47 16:50 3ని 1 15 PAZ పజ్హయన్గది 17:03 17:05 2ని 1 16 PAY పయ్యనుర్ 17:13 17:15 2ని 1 17 NLE నిలేస్వర్ 17:43 17:45 2ని 1 18 KZE కన్హన్గడ్ 17:53 17:55 2ని 1 19 KGO కాసరగోడ్ 18:13 18:15 2ని 1 20 MALN మంగళూరు 19:20 19:30 10ని 1 21 UD ఉడిపి 21:06 21:08 2ని 1 22 KUDA కుండపురా 21:34 21:36 2ని 1 23 BTJL భట్కల్ 22:22 22:24 2ని 1 24 కుంట 23:28 23:30 2ని 1 25 KT కార్వార్ 00:24 00:26 2ని 2 26 MAO మార్గో 01:25 01:35 10ని 2 27 THVM తివిం 02:20 02:22 2ని 2 28 KKW కంకవాలి 1 29 RN రత్నగిరి 06:00 06:05 5ని 2 30 CHE చిప్లున్ 07:40 07:42 2ని 2 31 PNVL పాన్వెల్ 12:50 12:55 5ని 2 32 KYN కల్యాణ్ 13:40 13:43 3ని 2 33 IGP ఇగాత్పురి 15:50 15:55 5ని 2 34 NK నాసిక్ 16:35 16:40 5ని 2 35 MMR మన్మాడ్ 17:37 17:40 3ని 2 36 BSL భుసావల్ జంక్షన్ 19:55 20:05 10ని 2 37 BAU బుర్హన్పూర్ 20:48 20:50 2ని 2 38 KNW ఖండ్వ 22:30 22:35 5ని 2 39 ET ఇటార్సీ జంక్షన్ 00:50 01:00 10ని 3 40 BPL భోపాల్ 02:40 02:45 5ని 3 41 BINA బినా 04:40 04:45 5ని 3 42 JHS ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషను 06:45 06:55 10ని 3 43 GWL గ్వాలియర్ 08:05 08:10 5ని 3 44 MRA మొరెన 08:35 08:37 2ని 3 45 AGRA ఆగ్రా 10:10 10:15 5ని 3 46 MTJ మధుర 11:00 11:03 3ని 3 47 FDB ఫరిదాబాద్ 12:39 12:40 1ని 3 48 NZM హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ గమ్యం 3
సగటు వేగం
[మార్చు]మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ ఎర్నాకుళం నుండి 12617 నెంబరుతో ప్రతిరోజు ఉదయం 10గంటల50నిమిషాలకు బయలుదేరి మడవ రోజు మధ్యాహ్నం 01గంట 15నిమిషాలకు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరుతుంది.
ట్రాక్షన్
[మార్చు]మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ కు ఎర్నాకుళం నుండి మంగుళూర్ వరకు ఈ రోడ్ లోకోషెడ్ అధారిత WAP-4 రైల్వే ఇంజన్ ను,అక్కడినుండి ఇగాత్పురి వరకు గోల్డేన్ రాక్ రైల్వే స్టేషన్ లోకోషెడ్ ఆధారిత WDP-4D డీజిల్ ఇంజన్ను, అక్కడినుండి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ భుసావల్ లోకోషెడ్ ఆధారిత WAP-4 ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు.
సౌకర్యాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Budget speech of Sri.Ram Vilas Paswan 1997-98 (page no. 12)" (PDF). 26 February 1997.