Jump to content

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
(మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రులు నుండి దారిమార్పు చెందింది)
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి
Incumbent
మోహన్ యాదవ్

since 2023 డిసెంబరు 13
మధ్య ప్రదేశ్ ప్రభుత్వం
విధంది హానరబుల్ (అధికారిక)
మిస్టర్. ముఖ్యమంత్రి (అనధికారిక)
స్థితిప్రభుత్వ అధిపతి
Abbreviationసిఎం
సభ్యుడుమధ్య ప్రదేశ్ శాసనసభ
నియామకంమధ్య ప్రదేశ్ గవర్నర్
కాలవ్యవధి5 సంవత్సరాలు
ముఖ్యమంత్రి పదవీకాలం ఐదు సంవత్సరాలు, శాసనసభ విశ్వాసంపై. ఎటువంటి కాల పరిమితిలకు లోబడి ఉండదు.[1]
ప్రారంభ హోల్డర్రవిశంకర్ శుక్లా
నిర్మాణం1 నవంబరు 1956
(68 సంవత్సరాల క్రితం)
 (1956-11-01)
ఉపమధ్య ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి, మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహణాధికారి. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు ఒక రాష్ట్ర న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. మధ్య ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా అత్యధిక స్థానాలు పొందిన పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తాడు. శాసనభకు సమష్టిగా బాధ్యత వహించే మంత్రుల మండలి, ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తాడు. శాసనసభ విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. కాని ఎటువంటి కాల పరిమితులకు లోబడి ఉండదు.[2]

1999 నవంబరు 1 న మధ్య ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత, 2022 నాటికి 18 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో పన్నెండు మంది భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందినవారు. వీరిలో ప్రారంభ కార్యాలయ అధికారి రవిశంకర్ శుక్లా ఉన్నారు. మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రి గోవింద్ నారాయణ్ సింగ్ పార్టీ నుండి ఫిరాయించారు. 1967 నుండి 1969 వరకు సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. కాంగ్రెస్‌కు చెందిన దిగ్విజయ సింగ్ రెండు పూర్తి ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసిన మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. అతని తర్వాత భారతీయ జనతా పార్టీకి చెందిన ఉమాభారతి, మధ్య ప్రదేశ్ ఏకైక మహిళా ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రానికి ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి, 16 న్నర సంవత్సరాలకు పైగా పనిచేశారు. 2023 ఎన్నికల తర్వాత చౌహాన్ తర్వాత తన సొంత పార్టీకి చెందిన మోహన్ యాదవ్ అధికారంలోకి వచ్చారు, ఇది భారతీయజనతా పార్టీకి భారీ మెజారిటీగా భావించబడింది.[3]

పూర్వగామి రాష్ట్రాలు

[మార్చు]

వింధ్య ప్రదేశ్ (1948-1956)

[మార్చు]

1948లో, సెంట్రల్ ఇండియా ఏజెన్సీ తూర్పు ప్రాంతాలు, బాఘేల్‌ఖండ్, బుందేల్‌ఖండ్ రాష్ట్రాల యూనియన్‌గా మారాయి. తరువాత 1952లో వింధ్య ప్రదేశ్‌గా పేరు మార్చబడ్డాయి. ఇది భారతదేశ సమాఖ్యలో "పార్టు బి" రాష్ట్రంగా చేర్చబడింది.

వ.సంఖ్య పేరు పదవీకాలం శాసనసభ నియమించినవారు పార్టీ
1 అవధేష్ ప్రతాప్ సింగ్ 1948 మే 28 1949 ఏప్రిల్ 15 322 రోజులు సృష్టించబడిలేదు రామేశ్వర ప్రసాద్ సింగ్ స్వతంత్ర
2 ఎస్. ఎన్. మెహతా 1949 ఏప్రిల్ 15 1952 మార్చి 31 2 సంవత్సరాలు, 351 రోజులు మార్తాండ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
3 శంభునాథ్ శుక్లా 1952 మార్చి 31 1956 అక్టోబరు 31 4 సంవత్సరాలు, 214 రోజులు 1వ

(1952 ఎన్నికలు)

మధ్య భారత్ (1948-1956)

[మార్చు]

1948లో, సెంట్రల్ ఇండియా ఏజెన్సీ పశ్చిమ ప్రాంతాలు, గ్వాలియర్ ఇండోర్ రెసిడెన్సీలు, మధ్య భారత్ కొత్త రాష్ట్రంగా అవతరించింది. ఇది "పార్టు బి" రాష్ట్రంగా యూనియన్‌లోకి ప్రవేశించింది.

వ.సంఖ్య చిత్తరువు పేరు పదవీకాలం శాసనసభ నియమించిన వారు పార్టీ
1 లీలాధర్ జోషి 1948 మే 28 1949 మే సృష్టించబడిలేదు జీవాజీ రావ్ సింధియా భారత జాతీయ కాంగ్రెస్
2
గోపీకృష్ణ విజయవర్గీయ 1949 మే 1950 అక్టోబరు 18
3
తఖత్మల్ జైన్ 1950 అక్టోబరు 18 1952 మార్చి 31 1 సంవత్సరం, 165 రోజులు
4
మిశ్రీలాల్ గంగ్వాల్ 1952 మార్చి 31 1955 ఏప్రిల్ 16 3 సంవత్సరాలు, 16 రోజులు 1వ

(1952 ఎన్నికలు)

(3)
తఖత్మల్ జైన్ 1955 ఏప్రిల్ 16 1956 అక్టోబరు 31 1 సంవత్సరం, 198 రోజులు

భోపాల్ రాష్ట్రం (1949-1956)

[మార్చు]

1949 ఏప్రిల్ 30న, భోపాల్ నవాబ్ సర్ హమీదుల్లా ఖాన్, భారతదేశ ఆధిపత్యంలోకి ప్రవేశించే పత్రంపై సంతకం చేశారు. భోపాల్ రాష్ట్రాన్ని 1949 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిని "పార్టు సి" రాష్ట్రంగా ప్రకటించబడింది.

వ.సంఖ్య చిత్తరువు పేరు పదవీకాలం[4][5] శాసనసభ పార్టీ
1 శంకర్ దయాళ్ శర్మ 1952 మార్చి 31 1956 అక్టోబరు 31 4 సంవత్సరాలు, 214 రోజులు 1st

(1952ఎన్నికలు)

భారత జాతీయ కాంగ్రెస్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా

[మార్చు]

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950లో నాగ్‌పూర్‌ రాష్ట్ర రాజధానిగా మధ్య ప్రదేశ్ రాష్ట్రం సెంట్రల్ ప్రావిన్సులు, బెరార్, మక్రై నుండి సృష్టించబడింది. తరువాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం- 1956 ప్రకారం మధ్య భారత్, వింధ్య ప్రదేశ్, భోపాల్ రాష్ట్రాలను మధ్య ప్రదేశ్‌లో, మరాఠీ-మాట్లాడే దక్షిణ ప్రాంతం విదర్భలో నాగ్‌పూర్‌లో విలీనం చేశారు. బాంబే రాష్ట్రం బొంబాయికి ఇవ్వబడింది. 2000 నవంబరులో, మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2000 ప్రకారం రాష్ట్రంలోని ఆగ్నేయ భాగాన్ని విభజించి కొత్త రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ ఏర్పాటు చేశారు.1956 నుండి ఈ దిగువవారు ముఖ్యమంత్రులుగా పనిచేసారు

వ.సంఖ్య చిత్తరువు పేరు నియోజకవర్గం పదవీకాలం అసెంబ్లీ

(ఎన్నికలు)

పార్టీ
1
రవిశంకర్ శుక్లా వర్తించదు 1950 జనవరి 26 1952 మార్చి 30 6 సంవత్సరాలు, 340 రోజులు ఇంకా సృష్టించబడలేదు భారత జాతీయ కాంగ్రెస్
సరైపాలి 1952 మార్చి 31 1956 అక్టోబరు 31 1వ

(1952 ఎన్నికలు)

1956 నవంబరు 1 1956 డిసెంబరు 31
2
భగవంతరావు మాండ్లోయ్ ఖాండ్వా 1957 జనవరి 9 1957 జనవరి 31 22 రోజులు
3
కైలాష్ నాథ్ కట్జూ జాయోరా 1957 జనవరి 31 1957 మార్చి 14 5 సంవత్సరాలు, 40 రోజులు
1957 మార్చి 14 1962 మార్చి 12 2వ

(1957 ఎన్నికలు)

(2)
భగవంతరావు మాండ్లోయ్ ఖాండ్వా 1962 మార్చి 12 1963 సెప్టెంబరు 30 1 సంవత్సరం, 202 రోజులు 3వ

(1962 ఎన్నికలు)

4 ద్వారకా ప్రసాద్ మిశ్రా కటంగి 1963 సెప్టెంబరు 30 1967 మార్చి 8 3 సంవత్సరాలు, 303 రోజులు
1967 మార్చి 8 1967 జూలై 30 4వ

(1967 ఎన్నికలు)

5
గోవింద్ నారాయణ్ సింగ్ రాంపూర్-బఘెలాన్ 1967 జూలై 30 1969 మార్చి 13 1 సంవత్సరం, 226 రోజులు సంయుక్త విధాయక్ దళ్
6
నరేష్‌చంద్ర సింగ్ పుష్పోర్ 1969 మార్చి 13 1969 మార్చి 26 13 రోజులు
7
శ్యామ చరణ్ శుక్లా రాజిమ్ 1969 మార్చి 26 1972 జనవరి 29 2 సంవత్సరాలు, 309 రోజులు భారత జాతీయ కాంగ్రెస్
8
ప్రకాష్ చంద్ర సేథీ ఉజ్జయిని ఉత్తరం 1972 జనవరి 29 1972 మార్చి 22 3 సంవత్సరాలు, 328 రోజులు
1972 మార్చి 23 1975 డిసెంబరు 23 5వ

(1972 ఎన్నికలు)

(7)
శ్యామ చరణ్ శుక్లా రాజిమ్ 1975 డిసెంబరు 23 1977 ఏప్రిల్ 30 1 సంవత్సరం, 128 రోజులు
ఖాళీ

(రాష్ట్రపతి పాలన)

వర్తించదు 1977 ఏప్రిల్ 30 1977 జూన్ 23 54 రోజులు రద్దు అయింది వర్తించదు
9
కైలాష్ చంద్ర జోషి బాగ్లీ 1977 జూన్ 24 1978 జనవరి 18 208 రోజులు 6వ

(1977 ఎన్నికలు)

జనతా పార్టీ
10
వీరేంద్ర కుమార్ సఖ్లేచా జవాద్ 1978 జనవరి 18 1980 జనవరి 20 2 సంవత్సరాలు, 2 రోజులు
11
సుందర్‌లాల్ పట్వా మందసౌర్ 1980 జనవరి 20 1980 ఫిబ్రవరి 17 28 రోజులు
ఖాళీ

(రాష్ట్రపతి పాలన)

వర్తించదు 1980 ఫిబ్రవరి 17 1980 జూన్ 9 113 రోజులు రద్దు అయింది వర్తించదు
12 అర్జున్ సింగ్ చుర్హట్ 1980 జూన్ 9 1985 మార్చి 10 4 సంవత్సరాలు, 277 రోజులు 7వ

(1980 ఎన్నికలు)

భారత జాతీయ కాంగ్రెస్
1985 మార్చి 11 1985 మార్చి 13 8వ

(1985 ఎన్నికలు)

13
మోతీలాల్ వోరా దుర్గ్ (పూర్వ) 1985 మార్చి 13 1988 ఫిబ్రవరి 14 2 సంవత్సరాలు, 338 రోజులు
(12) అర్జున్ సింగ్ ఖర్సియా 1988 ఫిబ్రవరి 14 1989 జనవరి 25 346 రోజులు
(13)
మోతీలాల్ వోరా దుర్గ్ (పూర్వ) 1989 జనవరి 25 1989 డిసెంబరు 9 318 రోజులు
(7)
శ్యామ చరణ్ శుక్లా రాజిమ్ 1989 డిసెంబరు 9 1990 మార్చి 5 86 రోజులు
(11)
సుందర్‌లాల్ పట్వా భోజ్‌పూర్ 1990 మార్చి 5 1992 డిసెంబరు 15 2 సంవత్సరాలు, 285 రోజులు 9వ

(1990 ఎన్నికలు)

భారతీయ జనతా పార్టీ
ఖాళీ

(రాష్ట్రపతి పాలన)

వర్తించదు 1992 డిసెంబరు 15 1993 డిసెంబరు 6 355 రోజులు రద్దు అయింది వర్తించదు
14
దిగ్విజయ్ సింగ్ చచౌరా 1993 డిసెంబరు 7 1998 డిసెంబరు 1 10 సంవత్సరాలు, 1 రోజు 10వ

(1993 ఎన్నికలు)

భారత జాతీయ కాంగ్రెస్
రఘోఘర్ 1998 డిసెంబరు 1 2003 డిసెంబరు 8 11వ

(1998 ఎన్నికలు)

15
ఉమాభారతి మల్హర 2003 డిసెంబరు 8 2004 ఆగస్టు 23 259 రోజులు 12వ

(2003 ఎన్నికలు)

భారతీయ జనతా పార్టీ
16
బాబూలాల్ గౌర్ గోవిందపుర 2004 ఆగస్టు 23 2005 నవంబరు 29 1 సంవత్సరం, 98 రోజులు
17 శివరాజ్ సింగ్ చౌహాన్ బుధ్ని 2005 నవంబరు 29 2008 డిసెంబరు 12 13 సంవత్సరాలు, 17 రోజులు
2008 డిసెంబరు 12 2013 డిసెంబరు 13 13వ

(2008 ఎన్నికలు)

2013 డిసెంబరు 14 2018 డిసెంబరు 17 14వ

(2013 ఎన్నికలు)

18 కమల్ నాథ్ చింద్వారా 2018 డిసెంబరు 17 2020 మార్చి 23 1 సంవత్సరం, 97 రోజులు 15వ

(2018 ఎన్నికలు)

భారత జాతీయ కాంగ్రెస్
(17) శివరాజ్ సింగ్ చౌహాన్ బుధ్ని 2020 మార్చి 23 2023 డిసెంబరు 13 3 సంవత్సరాలు, 265 రోజులు భారతీయ జనతా పార్టీ
19 మోహన్ యాదవ్[6][7] ఉజ్జయిని దక్షిణ 2023 డిసెంబరు 13 అధికారంలో ఉన్న వ్యక్తి 358 రోజులు 16వ

(2023 ఎన్నికలు)

ఇంకా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies to the specific case of Madhya Pradesh as well.
  2. Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies to the specific case of Madhya Pradesh as well.
  3. "Madhya Pradesh Election Result 2023 Highlights: Landslide victory for BJP with 163 seats; another CM tenure for Shivraj Singh Chouhan?". The Indian Express (in ఇంగ్లీష్). 2023-12-03. Retrieved 2023-12-14.
  4. "Honorable Chief Ministers of Madhya Pradesh" (in Hindi). Madhya Pradesh Legislative Assembly. Retrieved on 14 September 2018.
  5. "Instances of 'President's Rule' in Madhya Pradesh" (in Hindi). Madhya Pradesh Legislative Assembly. Retrieved on 14 September 2018.
  6. Sakshi (11 December 2023). "మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్‌ యాదవ్‌". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
  7. Mana Telangana (11 December 2023). "మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.

బయటి లింకులు

[మార్చు]