సుమన్ నటించిన చిత్రాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుమన్ భారతీయ సినిమా నటుడు. ఇతడు ఎక్కువగా తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించాడు. అంతే కాకుండా కొన్ని హిందీ, మలయాళం, ఒడియా, కన్నడ భాషల సినిమాలలో కూడా నటించాడు.

తెలుగు సినిమాలు[మార్చు]

సుమన్ నటించిన తెలుగు సినిమాల జాబితా:

విడుదల సంవత్సరం. సినిమా పేరు పాత్రపేరు తోటి నటీనటులు దర్శకులు
1982 తరంగిణి శ్యామల గౌరి, భానుచందర్ కోడి రామకృష్ణ
1983 ఇద్దరు కిలాడీలు రాజా భానుచందర్, జయసుధ రేలంగి నరసింహారావు
1983 కళ్యాణ వీణ ముచ్చర్ల అరుణ, నూతన్ ప్రసాద్ గిరిధర్
1983 కోడలు కావాలి పూర్ణిమ (నటి), నూతన్ ప్రసాద్ గిరిధర్
1983 డార్లింగ్ Darling డార్లింగ్ పూర్ణిమా జయరామ్, ముచ్చర్ల అరుణ కె.భాగ్యరాజ్
1983 త్రివేణి సంగమం (సినిమా) వనిత శ్రీ, పి.ఎల్.నారాయణ కొమ్మినేని కృష్ణమూర్తి
1983 నేటి భారతం విజయశాంతి, నాగభూషణం టి. కృష్ణ
1983 పండంటి కాపురానికి 12 సూత్రాలు విజయశాంతి, గొల్లపూడి మారుతీరావు రాజాచంద్ర
1984 అపరాధి (1984 సినిమా) సుహాసిని, మోహన్‌బాబు పి.సాంబశివరావు
1984 ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు విజయశాంతి, నూతన్ ప్రసాద్ రాజాచంద్ర
1984 కుర్రచేష్టలు విజయశాంతి, భానుచందర్ రాజాచంద్ర
1984 డాకూ (1984 సినిమా) తులసి, భానుచందర్ సాగర్
1984 ప్రళయ సింహం సుమలత పి.చంద్రశేఖరరెడ్డి
1984 మెరుపు దాడి సుమలత, భానుచందర్ పి.యన్.రామచంద్రరావు
1984 రారాజు (1984 సినిమా) కృష్ణంరాజు, విజయశాంతి జి.రామమోహనరావు
1984 సితార (సినిమా) రాజు భానుప్రియ, శుభలేఖ సుధాకర్ వంశీ
1985 అమెరికా అల్లుడు డాక్టర్ రాజు భానుప్రియ, కాంతారావు కె.వాసు
1985 కంచు కవచం తులసి, పి.ఎల్.నారాయణ రాజశేఖర్ రెడ్డి
1985 గర్జన (1985 సినిమా) భానుప్రియ, జయమాలిని జి.అనిల్ కుమార్
1985 దర్జా దొంగ విజయశాంతి, శరత్ బాబు మణివణ్ణన్
1985 దేశంలో దొంగలు పడ్డారు విజయశాంతి,పి.ఎల్.నారాయణ టి. కృష్ణ
1985 దొంగల్లో దొర (1985 సినిమా) విజయశాంతి, కైకాల సత్యనారాయణ విజయ బాపినీడు
1985 న్యాయం మీరే చెప్పాలి ప్రభాకర్, ప్రొఫెసర్, రాబిన్ హుడ్, హంతకుడు జయసుధ, రజనీకాంత్ జి.రామమోహనరావు
1985 మాంగల్య బంధం సుహాసిని, చంద్రమోహన్ కట్టా సుబ్బారావు
1985 మాయదారి మరిది ఆనంద గజపతి రాజు మహాలక్ష్మి, సుజాత బి.ఎల్.వి.ప్రసాద్
1985 ముసుగు దొంగ భానుప్రియ, రాజేంద్ర ప్రసాద్ బోయిన సుబ్బారావు
1986 చాదస్తపు మొగుడు భానుప్రియ, రాజేష్ శరత్
1986 మారుతి (సినిమా) రజని,రంగనాథ్ సుగంధ రమేష్ రాజ్
1986 శ్రీమతి కానుక శోభన,కీర్తి జి.అనిల్ కుమార్
1986 సమాజంలో స్త్రీ విజయశాంతి,శరత్ కుమార్ ముక్కామల రామకృష్ణ
1987 ధర్మపత్ని (1987 సినిమా) భానుప్రియ,రాజ్యలక్ష్మి టి.ఎల్.వి.ప్రసాద్
1987 ప్రేమ సామ్రాట్ భానుప్రియ,జగ్గయ్య మోహనగాంధి
1992 పట్టుదల యమున,బ్రహ్మానందం జి.సి.శేఖర్
1995 ఆలుమగలు (1995 సినిమా) మీనా,ఆమని సాగర్
1996 అబ్బాయిగారి పెళ్ళి సిమ్రాన్,సంఘవి శరత్
1997 ఓసి నా మరదలా సౌందర్య,మురళీమోహన్ సాగర్