నరసరావుపేట రైల్వే స్టేషను
స్వరూపం
నరసరావుపేట రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | రైల్వే స్టేషను రోడ్, నరసరావుపేట , పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ భారతదేశం |
Coordinates | 16°13′47″N 80°02′24″E / 16.2297°N 80.0399°E |
యజమాన్యం | భారత ప్రభుత్వం |
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు |
లైన్లు | నల్లపాడు–నంద్యాల రైలు మార్గం |
ఫ్లాట్ ఫారాలు | 2 |
Train operators | భారతీయ రైల్వేలు |
నిర్మాణం | |
నిర్మాణ రకం | భూమి మీద |
Disabled access | |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | NRT |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | గుంటూరు రైల్వే డివిజను |
నరసరావుపేట రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: NRT) ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా లోని నరసరావుపేట లో ఒక భారతీయ రైల్వే స్టేషను. నరసరావుపేట రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. [1] నరసరావుపేట రైల్వే స్టేషను గుంటూరు-గుంతకల్లు ఎలక్ట్రిఫికేషన్లో భాగంగా విద్యుద్దీకరణ చేయబడింది.
మార్గం
[మార్చు]ఇది నల్లపాడు - నంద్యాల రైలు మార్గంలో ఉంది.
వర్గీకరణ
[మార్చు]ఇది గుంటూరు రైల్వే డివిజన్లో డి-కేటగిరీ స్టేషనుగా వర్గీకరించబడింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 11. Retrieved 3 May 2016.
- ↑ "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 11. Retrieved 11 March 2016.
బయటి లింకులు
[మార్చు]- Indian Railways website
- Erail India
- నరసరావుపేట రైల్వే స్టేషను at the India Rail Info
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |