పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
స్థానికతమహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్
తొలి సేవ24డెసెంబర్ 1956
ప్రస్తుతం నడిపేవారుపశ్చిమ రైల్వే మండలం
మార్గం
మొదలుబాంద్రా టెర్మినస్,ముంబై
ఆగే స్టేషనులు40
గమ్యంఅమృత్‌సర్
ప్రయాణ దూరం1,821 km (1,132 mi)
సగటు ప్రయాణ సమయం31 hours 10 minutes
రైలు నడిచే విధంరోజువారి
రైలు సంఖ్య(లు)12925 / 12926
సదుపాయాలు
శ్రేణులుఎ.సి మొదటి,రెండవ,మూడవ తరగతి, స్లీపర్ క్లాస్, జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుNo rake sharing but maintains 4 separate rakes for service
సాంకేతికత
రోలింగ్ స్టాక్Standard Indian Railway coaches
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం110 km/h (68 mph) maximum
60.43 km/h (38 mph), including halts
మార్గపటం

పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, పశ్చిమ రైల్వేమండలం ద్వారా నిర్వహిస్తున్న ఒక సూపర్‌ఫాస్ట్ఎక్స్‌ప్రెస్  రైలు. ఇదిముంబై లో గల బాంద్రా టెర్మినల్ నుండిఅమృత్‌సర్ వరకు ప్రయాణిస్తుంది.అక్కడి నుండి కొన్ని కోచ్లను వేరుచేసి 22925/26 నెంబరుతో కాల్కా వరకు పంపిస్తారు.

చరిత్ర

[మార్చు]

పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను 1956 డిసెంబర్ 24 న ప్రారంభించారు.ఈ రైలు మొదటగా ముంబై సెంట్రల్ నుండి అమృత్‌సర్ వరకు నడిపేవారు.తరువాత దీనిని బాంద్రా టెర్మినల్ నుండి అమృత్‌సర్ వరకు నడిచే విధంగా మార్పులు చేసారు.పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ముంబై సెంట్రల్ నుండి బాంద్రా కు మార్చబడ్డ మొదటి ఎక్స్‌ప్రెస్.దీనిని పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ డీలక్స్ ఎక్స్‌ప్రెస్ అని కూడా పిలుస్తారు.

ప్రయాణ మార్గం

[మార్చు]

పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ముఖ్య ప్రాంతాలైన సూరత్,గోధ్రా,కోట,సవాయ్ మాధోపూర్,మధుర,ఫరిదాబాద్,న్యూఢిల్లీ,పానిపట్,అంబాలా,లుధియానా,జలంధర్ లమీదుగా ప్రయాణిస్తూ అమృత్‌సర్ చేరుతుంది.

కోచ్ల అమరిక

[మార్చు]

పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో ఒక మొదటి తరగతి ఎ.సి భోగి, 3 రెండవ తరగతి ఎ.సి భోగీలు,5 మూడవ తరగతి ఎ.సి భోగీలు,8 స్లీపర్ భోగీలు,3 జనరల్ భోగీలు,1 పాంట్రీ కార్ ,2 యస్.ఎల్.ఆర్ లతో కలిపి మొత్తం 24 భోగీలు ఉంటాయి.

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
HCP UR S1 S2 S3 S4 S5 S6 PC B1 B2 B3 B4 A2 A1 HA1 UR UR SLR S7 S8 B5 A3 SLR

సమయ సారిణి

[మార్చు]
సం కోడ్ స్టేషను పేరు 12925:పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
రాక పోక ఆగు

సమయం

దూరం రోజు
1 BDTS బాంద్రా టెర్మినస్,ముంబై ప్రారంభం 12:00 0.0 1
2 ADH అంధేరీ 12:14 12:17 3ని 6.1 1
3 BVI బోరివలి 12:34 12:37 3ని 18.4 1
4 DRD దాహను రోడ్ 13:50 13:52 2ని 108.4 1
5 VAPI వాపి 14:23 14:25 2ని 156.9 1
6 BL వల్సాడ్ 14:48 14:51 3ని 183.2 1
7 NVS నవ్సారి 15:30 15:35 5ని 222.3 1
8 ST సూరత్ 16:15 16:20 5ని 252.1 1
9 BH బారూచ్ జంక్షన్ 17:04 17:06 2ని 311.3 1
10 BRC వడోదర 18:03 18:13 10ని 381.8 1
11 BRS గోధ్రా 19:18 19:20 2ని 455.6 1
12 JDA దాహోద్ 20:13 20:15 2ని 528.7 1
13 MGM మేఘనగర్ 20:37 20:39 2ని 561.9 1
14 RTM రత్లం జంక్షన్ 22:20 22:30 10ని 642.3 1
15 NAD నగ్దా జంక్షన్ 23:23 23:25 2ని 683.7 1
16 SGZ శ్యామ్గఢ్ 00:24 00:26 2ని 775.5 2
17 RMA రామ్గంజ్ మంది జంక్షన్ 01:08 01:10 2ని 836.9 2
18 KOTA కోట 02:10 02:15 5ని 909.1 2
19 SWM సవాయ్ మాధోపూర్ జంక్షన్ 03:48 03:50 2ని 1017.0 2
20 GGC గంగాపూర్ సిటీ 04:40 04:42 2ని 1080.8 2
21 HAN హిందున్ 05:13 05:156 2ని 1125.0 2
22 BXN బయాన జంక్షన్ 05:48 05:50 2ని 1157.9 2
23 BTE భరత్‌పుర్ 06:20 06:22 2ని 1199.9 2
24 MTJ మధుర 07:45 07:50 5ని 1233.4 2
25 FDB ఫరిదాబాద్ 09:29 09:31 2ని 1346.4 2
26 NZM హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ 10:03 10:05 2ని 1367.4 2
27 NDLS క్రొత్త ఢిల్లి 10:40 11:05 25ని 1374.7 2
28 SZM సబ్జీ మండీ 11:19 11:21 2ని 1378.8 2
29 SNP సోనిపట్ 11:50 11:52 2ని 1419.2 2
30 PNP పానిపట్ 12:25 12:27 2ని 1464.5 2
31 KUN కర్నాల్ 12:50 12:52 2ని 1498.7 2
32 KKDE కురుక్షేత్ర జంక్షన్ 13:18 13:20 2ని 1531.9 3
33 UMB అంబాలా కాంట్ 14:40 14:55 15ని 1573.9 2
34 UBC అంబాలా సీటి 15:07 15:09 2ని 1581.6 2
35 SIR సిర్హిండ్ జంక్షన్ 15:42 15:44 2ని 1627.3 2
36 KNN ఖన్నా 15:57 15:58 1ని 1645.0
37 LDH లుధియానా జంక్షన్ 16:47 16:52 5ని 1687.5 2
38 PGW ఫగ్వారా జంక్షన్ 17:19 17:21 2ని 1723.4 2
39 JRC జలంధర్ కాంట్ 17:37 17:39 2ని 1739.9 2
40 JUC జలంధర్ 17:53 17:58 5ని 1744.6 2
41 BEAS బియాస్ 18:30 18:32 2ని 1780.8 2
42 ASR అమృత్‌సర్ 19:20 గమ్యం 1823.1 2

ట్రాక్షన్

[మార్చు]

పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదటగా బాంద్రా టెర్మినల్ నుండి వడోదర వరకు WCAM 2/2P లోకోలను ఉపయోగించేవారు.అక్కడినుండి అమృత్‌సర్ వరకు ఘజియాబాద్ అధారిత WAP 1 లోకోమోటివ్ ను ఉపయోగించేవారు.2012 లో DC,AC మార్పుల తరువాత ఘజియాబాద్ అధారిత WAP5,WAP7లోకోమోటివ్లను బాంద్రా టెర్మినల్ నుండి అమృత్‌సర్ వరకు ఉపయోగిస్తున్నారు.

ములాలు

[మార్చు]

| రైలు మార్గములు}}


  • "[IRFCA] Indian Railways FAQ: Famous Trains of IR". irfca.org. Archived from the original on 31 మే 2014. Retrieved 28 Apr 2014.