"బెరీలియం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
|}
==ఐసోటోపులు==
బేరిలియం చాలా ఐసోటోపులను కలిగి ఉన్నప్పటికి<sup>9</sup>Be మాత్రమే ఎక్కువ స్థిరత్వమున్న ఐసోటోపు.<sup>10</sup>Beఐసోటోపు ,విశ్వకిరణాలు వాతావరణంలోని ఆక్సిజన్,మరు నైట్రోజన్ లమీద పడి వికిరణం చెందటం వలన ఏర్పడును.<sup>10</sup>Beఐసోటోపు భూమియొక్క నేల పైపొరలలో నిక్షిప్తమై యుండును. దీనియొక్క అర్ధజీవితకాలం చాలా ఎక్కువ,అందువలన చాలా కాలం తరువాత <sup>10</sup>B గా రూపాంతరం పొందును.అందువల<sup>10</sup>Be ఐసోటోపు నేలను,సౌర కార్యశీలతను లెక్కింఛూతకు/పరీక్షించుటకు ఉపయోగపడును.,సౌరసంబంధిత కార్యశీలత <sup>10</sup>Be యొక్క ఉత్పత్తికి విలోమానుపాతంగా సంబంధం కలిగియున్నది.<sup>10</sup>Be కాకుండగా ఇతర<sup>13</sup>Be ఐసోటోపులు తక్కువ అర్ధజీవిలానిఅర్ధజీవితాన్ని కలిగిఉన్నaయికలిగిఉన్నాయి<ref>{{citeweb|url=http://chemwiki.ucdavis.edu/Inorganic_Chemistry/Descriptive_Chemistry/s-Block_Elements/Group__2_Elements%3A_The_Alkaline_Earth_Metals/Chemistry_of_Beryllium|title=Chemistry of Beryllium|publisher=chemwiki.ucdavis.edu|date=|accessdate=2015-04-02}}</ref>
 
==బెరీలియం సమ్మేళనాలు==
;బెరీలియం హైడ్రోక్సైడ్(Be(OH)<sub>2</sub><sub>[S]</sub>: బెరీలియం హైడ్రోక్సైడ్‌ ద్విస్వభావయుత(Amphoteric)సమ్మేళనం.అనగా ఇది అమ్లాలతో మరియు క్షారాలలో కూదా రసాయనిక చర్యలో పాల్గొనును.సాధారణంగా పదార్థాల హైడ్రోక్సైడులు కేవలం ఆమ్లాలతో రసాయనిక చర్యలో పాల్గొనును.కాని బెరీలియం హైడ్రోక్సైడ్‌ అమ్మ్ల,క్షారాలరెండింటి తోను సమానంగా చర్య చెందును<ref>{{citeweb|url=http://www.chemguide.co.uk/inorganic/group2/beryllium.html|title=SOME BERYLLIUM CHEMISTRY UNTYPICAL OF GROUP 2|publisher=chemguide.co.uk|date=|accessdate=2015-04-02}}</ref>.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1469651" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ