ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి – తెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫిల్మ్‌ ఫేర్ పురస్కారం ఉత్తమనటి – తెలుగు
కీర్తి సురేష్ - 2018 పురస్కార గ్రహీత
వివరణతెలుగు సినిమాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రధాన పాత్రధారిణి
దేశంభారతదేశం
అందజేసినవారుఫిల్మ్‌ఫేర్
మొదటి బహుమతిజయలలిత,
శ్రీకృష్ణసత్య (1972)
Currently held byకీర్తి సురేష్,
మహానటి (2018)
వెబ్‌సైట్ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు

ఫిల్మ్‌ఫేర్ ఉత్తమనటి పురస్కారం ఫిల్మ్‌ఫేర్ పత్రిక ప్రతియేటా ప్రదానం చేసే దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు లో భాగంగా తెలుగు సినిమాలకు ఇచ్చే పురస్కారం. 1972 నుండి "ఉత్తమనటి"కి ఈ పురస్కారం అందజేస్తున్నారు.[1] ఇక్కడ సంవత్సరం పురస్కారం ప్రదానం చేసిన సంవత్సరం కాకుండా సినిమా విడుదల సంవత్సరాన్ని సూచిస్తుంది.

ప్రత్యేకతలు

[మార్చు]
ప్రత్యేకత నటి రికార్డు
ఎక్కువసార్లు పురస్కారం గెలుచుకున్న నటి విజయశాంతి 6 సార్లు
ఎక్కువసార్లు పురస్కారం (ద్వితీయస్థానం) గెలుచుకున్న నటి వాణిశ్రీ
జయసుధ
సౌందర్య
త్రిష కృష్ణన్
అనుష్క శెట్టి
3 సార్లు
ఎక్కువసార్లు పురస్కారం (తృతీయస్థానం) గెలుచుకున్న నటి సమంత 2 సార్లు
ఎక్కువ సార్లు పురస్కారానికి పరిశీలించబడిన నటి అనుష్క శెట్టి 9 సార్లు
 • నిత్య మేనన్‌ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటి పురస్కారంతో పాటు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటి క్రిటిక్స్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి నటీమణి.
 • ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటి పురస్కారంతో పాటు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు సహాయనటి పురస్కారం పొందిన ఏకైక నటి జయసుధ.
 • 70వ దశకంలో ఎక్కువ సార్లు (3 సార్లు) పురస్కారం పొందిన నటీమణి వాణిశ్రీ. 80, 90 దశకాలలో విజయశాంతి దశకానికి మూడు చొప్పున ఆరుసార్లు ఉత్తమనటి పురస్కారం పొందింది. ఈమె జీవితసాఫల్య పురస్కారం కుడా కైవసం చేసుకుంది. 90లలో సౌందర్యకు మూడు పర్యాయాలు, త్రిషకు 2000లలో 3 పర్యాయాలు ఈ పురస్కారం లభించింది. కాగా అనుష్క శెట్టి 2010 దశకంలో మూడుసార్లు ఈ పురస్కారాన్ని దక్కించుకుంది.
 • వరుసగా 3 పర్యాయాలు ఈ పురస్కారం గెలుచుకున్న నటీమణులు: వాణిశ్రీ (1973–1975), జయసుధ (1976–1977), విజయశాంతి (1989–1990), సౌందర్య (1998–1999), త్రిష కృష్ణన్ (2004–2005), అనుష్క శెట్టి (2009–2010).
 • జయసుధ, రేవతి, సమంతలు వరుసగా 1972, 1992, 2012లలో ఉత్తమ తెలుగు నటి పురస్కారంతో పాటు ఉత్తమ తమిళ నటి పురస్కారం గెలుచుకున్నారు.
 • రాధిక శరత్‌కుమార్ (1981), రిచా పల్లాడ్ (2000), సదా (2002), ఆసిన్ (2003), సాయిపల్లవి (2017)లు తమ మొదటి తెలుగు చిత్రంతోనే ఈ పురస్కారాన్ని పొందారు.

విజేతలు

[మార్చు]
సంవత్సరం నటి పాత్ర సినిమా Ref
2018 కీర్తి సురేష్ సావిత్రి మహానటి [2]
2017 సాయిపల్లవి భానుమతి ఫిదా [3]
2016 సమంత అనసూయ రామలింగం అ ఆ [4]
2015 అనుష్క శెట్టి రుద్రమ దేవి రుద్రమదేవి [5]
2014 శ్రుతి హాసన్ స్పందన రేసుగుర్రం [6]
2013 నిత్య మేనన్‌ శ్రావణి గుండెజారి గల్లంతయ్యిందే [7]
2012 సమంత బిందు ఈగ [8]
2011 నయన తార సీత శ్రీరామరాజ్యం [9]
2010 అనుష్క శెట్టి సరోజ వేదం [10]
2009 అనుష్క శెట్టి  • అరుంధతి
 • జేజమ్మ
అరుంధతి [11]
2008 స్వాతి లావణ్య అష్టాచమ్మా [12]
2007 త్రిష కృష్ణన్ కీర్తి / కుసుమాంబ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే [13]
2006 జెనీలియా హాసిని బొమ్మరిల్లు [14]
2005 త్రిష కృష్ణన్ సిరి నువ్వొస్తానంటే నేనొద్దంటానా [15]
2004 త్రిష కృష్ణన్ శైలజ వర్షం [16]
2003 ఆసిన్ మూగాంబికాంబాళ్ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి [17]
2002 సదా సుజాత జయం [18]
2001 భూమిక చావ్లా మధుమతి ఖుషి [19][20]
2000 రిచా పల్లాడ్ మధు నువ్వే కావాలి [21]
1999 సౌందర్య అంజలి రాజా [22]
1998 సౌందర్య భాను అంతఃపురం [23]
1997 విజయశాంతి రాములమ్మ ఒసేయ్ రాములమ్మా [24]
1996 టబు మహాలక్ష్మి నిన్నే పెళ్ళాడతా [25]
1995 సౌందర్య భవాని అమ్మోరు [26]
1994 ఆమని రాధ శుభలగ్నం [27][28]
1993 విజయశాంతి  • విజయ
 • శాంతి
పోలీస్ లాకప్ [29]
1992 రేవతి సింధూర అంకురం [30][31]
1991 శ్రీదేవి సత్య క్షణక్షణం [32]
1990 విజయశాంతి వైజయంతి కర్తవ్యం [33]
1989 విజయశాంతి భారతి భారతనారి [34]
1988 భానుప్రియ మీనాక్షి స్వర్ణకమలం [35][36]
1987 విజయశాంతి గంగ స్వయంకృషి [37]
1986 లక్ష్మి శ్రావణ మేఘాలు [38][39]
1985 విజయశాంతి ప్రతిఘటన [40]
1984 సుహాసిని స్వాతి స్వాతి [41]
1983 జయప్రద మాధవి సాగరసంగమం [42]
1982 జయసుధ లక్ష్మి గృహప్రవేశం [43]
1981 రాధిక భారతి న్యాయం కావాలి [44]
1980 జ్యోతి వంశవృక్షం [45]
1979 సుజాత విద్య గుప్పెడు మనసు [46]
1978 తాళ్ళూరి రామేశ్వరి సీతాలు సీతామాలక్ష్మి [47]
1977 జయసుధ ఆమె కథ [48]
1976 జయసుధ జ్యోతి జ్యోతి [49]
1975 వాణిశ్రీ యశోధర జీవన జ్యోతి [50]
1974 వాణిశ్రీ కృష్ణవేణి కృష్ణవేణి [51]
1973 వాణిశ్రీ రోజా జీవన తరంగాలు [52]
1972 జయలలిత  • చంద్రసేన
 • సత్యభామ
శ్రీకృష్ణసత్య [53]

మూలాలు

[మార్చు]
 1. Film world, p 43
 2. "Winners of the 66th Filmfare Awards (South) 2019". Filmfare. Retrieved 22 December 2019.
 3. "Sai Pallavi Birthday Special: Photos that prove the actor is a natural beauty". 9 May 2019.
 4. "Winners of the 64th Jio Filmfare Awards (South)". Filmfare. 17 June 2017. Retrieved 9 December 2018.
 5. "Winners of the 63rd Britannia Filmfare Awards (South)". filmfare.com.
 6. "Winners of 62nd Britannia Filmfare Awards South". filmfare.com.
 7. "Winners of 61st Idea Filmfare Awards South". filmfare.com.
 8. "List of Winners at the 60th Idea Filmfare Awards (South)". filmfare.com. Archived from the original on 2018-06-15. Retrieved 2020-02-13.
 9. "59th Idea Filmfare Awards South (Winners list)". filmfare.com.
 10. "The glitter, the gloss, the razzmatazz". The Times of India. Archived from the original on 2012-11-05. Retrieved 2020-02-13.
 11. "Filmfare Awards winners". The Times Of India. 9 August 2010. Archived from the original on 2011-08-11. Retrieved 2020-02-13.
 12. "Archived copy". Archived from the original on 2011-07-08. Retrieved 2020-02-13.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 13. "Archived copy". Archived from the original on 2011-07-08. Retrieved 2020-02-13.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 14. "54th Fair One Filmfare Awards 2006 – Telugu cinema function".
 15. "Filmfare South awards 2006 – Telugu cinema".
 16. ""Autograph" bags 3 Filmfare awards". The Hindu. Chennai, India. 10 July 2005. Archived from the original on 5 ఆగస్టు 2005. Retrieved 13 ఫిబ్రవరి 2020.
 17. "Pithamagan sweeps FilmFare Awards".
 18. "Archived copy". Archived from the original on 21 జూలై 2011. Retrieved 13 ఫిబ్రవరి 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 19. "Nuvvu Nenu wins 4 Filmfare awards". Times of India. 2002-04-06. Archived from the original on 2012-09-21. Retrieved 2009-10-20.
 20. "Advertising on Gaana- Ads, User Engagement & Branding on Gaana.com". Ads.gaana.com. Archived from the original on 10 జూలై 2013. Retrieved 9 September 2019.
 21. 23, Mar. "Vishnuvardhan, Sudharani win Filmfare awards". Times of India. Retrieved 2009-10-20. {{cite news}}: |last1= has numeric name (help)
 22. "Star-spangled show on cards". The Hindu. Archived from the original on 2006-07-15. Retrieved 2020-02-13.
 23. https://archive.org/download/46thFilmfareAwardsSouthWinners/46th%20Filmfare%20Awards%20south%20winners.jpg
 24. "45th Filmfare South Best Actresses". 5 February 2017. Archived from the original on 5 February 2017. Retrieved 9 September 2019 – via Internet Archive.
 25. "Archived copy". Archived from the original on 3 November 1999. Retrieved 16 December 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 26. "Filmfare Awards". Archived from the original on 10 అక్టోబరు 1999. Retrieved 13 ఫిబ్రవరి 2020.
 27. "42nd filmfare awards south Telugu & Malayalam winners". 4 February 2017. Archived from the original on 5 February 2017. Retrieved 9 September 2019 – via Internet Archive.
 28. "42nd Filmfare Telugu Winners[ 1]". 5 February 2017. Archived from the original on 5 February 2017. Retrieved 9 September 2019 – via Internet Archive.
 29. "Filmfare Best Telugu Actor And Actress". 1 May 2018. Archived from the original on 1 May 2018. Retrieved 9 September 2019 – via Internet Archive.
 30. https://archive.org/download/40thFilmfareSouthBestActorActress/40th%20Filmfare%20South%20Best%20Actor%20Actress.jpg
 31. "Filmfare Best Actor Actress Director Tamil". 1 May 2018. Archived from the original on 1 May 2018. Retrieved 9 September 2019 – via Internet Archive.
 32. "39th Annual Filmfare Telugu Best Music Film Actress Winners". 7 February 2017. Archived from the original on 7 February 2017. Retrieved 9 September 2019 – via Internet Archive.
 33. Refer Filmfare Bollywood Magazine August 1991, 38th filmfare awards south Juhi Chawla Shilpa Abused Madras Awards:Winners
 34. https://books.google.com/books/about/Vidura.html?id=_JZZAAAAMAAJ. C. Sarkar., 1990
 35. Filmfare Magazine September 1989 Madras Awards Filmfare Winners
 36. Google books Film Majalah – Volumes 92-117 – Page HTG – 28,1990
 37. "35th Annual Filmfare Awards South Winners". 5 February 2017. Archived from the original on 5 February 2017. Retrieved 9 September 2019 – via Internet Archive.
 38. "34th Annual Filmfare Awards South Winners". 28 May 2017. Archived from the original on 28 May 2017. Retrieved 9 September 2019 – via Internet Archive.
 39. "Collections". 1991.
 40. "Collections". 1991.
 41. "Collections". 1991.
 42. "Collections". 1991.
 43. Reed, Sir Stanley (1984). "The Times of India Directory and Year Book Including Who's who".
 44. "The Times of India Directory and Year Book Including Who's who". 1983.
 45. (Firm), Times of India (1982). "The Times of India Directory and Year Book Including Who's who".
 46. "Collections". 1991.
 47. "Collections". 1991.
 48. (Firm), Times of India (1980). "The Times of India Directory and Year Book Including Who's who".
 49. "The Times of India Directory and Year Book Including Who's who". Times of India Press. 9 September 1978 – via Google Books.
 50. "The Times of India Directory and Year Book Including Who's who". 1978.
 51. Reed, Sir Stanley (1976). "The Times of India Directory and Year Book Including Who's who".
 52. Reed, Sir Stanley (1974). "The Times of India Directory and Year Book Including Who's who".
 53. Reed, Sir Stanley (1984). "The Times of India Directory and Year Book Including Who's who".

నోట్స్

[మార్చు]
 • Ramachandran, T.M. (1973). Film world. Vol. 9.
 • Collections. Update Video Publication. 1991.
 • The Times of India directory and year book including who's who. Times of India Press. 1984.