ఘటకేసర్ రైల్వే స్టేషను
స్వరూపం
ఘటకేసర్ | |
---|---|
భారతీయ రైల్వేస్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | ఘటకేసర్, తెలంగాణ భారత దేశము |
Coordinates | 17°26′58″N 78°41′07″E / 17.4494°N 78.6853°E |
యజమాన్యం | భారతీయ రైల్వే |
నిర్వహించువారు | దక్షిణ మధ్య రైల్వే |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తుంది |
స్టేషను కోడు | GT |
జోన్లు | దక్షిణమధ్య రైల్వే |
డివిజన్లు | సికింద్రాబాద్ |
విద్యుత్ లైను | అవును |
ఘటకేసర్ అనేది సికింద్రాబాదు-బీబీనగర్ మధ్య ఘటకేసర్ వద్ద గల రైల్వే స్టేషను. ఈ స్టేషను రోజుకు సుమారు 18 రైళ్ళకు సేవలందిస్తున్నది. అనేక సేవలను ఈ స్టేషను అందుస్తున్నది. ఖాజీపేట రైల్వేస్టేషను - సింకింద్రాబాదు రైల్వేస్టేషను, గుంటూరు రైల్వేస్టేషను-సికింద్రాబాదు రైల్వే స్టేషను మార్గాలు ఈ స్టేషను గుండా పోతాయి.
సేవలు
[మార్చు]మెమో సేవలు ఫలక్‌నామా రైల్వే స్టేషనుకు భువనగిరి రైల్వే స్టేషను నుండి మొదలవుతాయి.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "SCR starts 2 Memu trains". Times of India. July 20, 2011. Archived from the original on 2013-06-01. Retrieved December 10, 2011.
- ↑ Express News Service (December 9, 2011). "Corporation adamant on saving MEMU dream". CNN-IBM. Archived from the original on 2014-07-15. Retrieved December 10, 2011.