ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశంలో ప్రస్తుతం పాలనలో ఉన్న పార్టీలు

గణతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతగా వ్యవహరిస్తాడు. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల లోని 3 ప్రాంతాలకి ముఖ్యమంత్రులు ఉంటారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్థాయి ప్రభుత్వానికి గవర్నరు అధిపతి అయిన నిర్వహణ విషయాలు ముఖ్యమంత్రి చేపడతారు. ఆ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నరు ఆహ్వానం పంపుతాడు, అలా గెలుపొందిన పార్టీ లేదా కూటమి నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. అలాగే వివిధ శాఖలకు మంత్రులను కూడా గవర్నరే నియమిస్తాడు. ప్రభుత్వం ఏర్పరచిన పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల వరకూ కొనసాగవచ్చు, ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చు.

ప్రస్తుతం జమ్మూ కాశ్మీరు మినహాయించి  రెండు కేంద్రపాలిత ప్రాంతాలు 28 రాష్ట్రాలకు అనగా 30 మంది భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వీరిలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్కు చెందిన మమతా బెనర్జీ.  2000 మార్చి  5 నుండి  ఐదు సార్లు ముఖ్యమంత్రిగా 21 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఈ పదవిని అత్యధిక కాలంగా చేపడుతున్నాడు. బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ అత్యదికంగా 7 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.

జాబితా[మార్చు]

రాష్ట్రం పేరు[1] చిత్రం కార్యాలయం ప్రవేశం
(tenure length)
పార్టీ[a] కూటమి మంత్రివర్గం మూలాలు
ఆంధ్రప్రదేశ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 30 May 2019
(4years, 311days)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ None వై.ఎస్. జగన్ [2]
అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖండు 17 July 2016
(7years, 263days)
బిజెపి NDA పెమా ఖండూ 4వ [3]
అసోం ముఖ్యమంత్రుల జాబితా హిమంత బిశ్వ శర్మ 10 May 2021
(2years, 331days)
శర్మ [4]
బీహార్ నితీష్ కుమార్
22 February 2015
(9years, 43days)
జనతాదళ్ (యునైటెడ్) నితీష్ కుమార్ 9వ [5]
ఛత్తీస్‌గఢ్ విష్ణుదేవ్ సాయ్‌ 13 December 2023
(114days)
బిజెపి విష్ణుదేవ్ సాయ్ [6]
ఢిల్లీ [b] అరవింద్ కేజ్రివాల్ 14 February 2015
(9years, 51days)
ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి కేజ్రీవాల్ 3వ [7]
గోవా ప్రమోద్ సావంత్ 19 March 2019
(5years, 17days)
బిజెపి NDA ప్రమోద్ సావంత్ 2వ [8]
గుజరాత్ భూపేంద్ర పటేల్ 13 September 2021
(2years, 205days)
భూపేంద్రభాయ్ పటేల్ 2వ [9]
హర్యానా నయాబ్ సింగ్ సైనీ 12 March 2024
(24days)
సైనీ [10]
హిమాచల్ ప్రదేశ్ సుఖ్విందర్ సింగ్ సుఖు 11 December 2022
(1year, 116days)
భారత జాతీయ కాంగ్రెస్ ఇండియా కూటమి సుఖూ [11]
జమ్మూ కాశ్మీర్ ఖాళీ (రాష్ట్రపతి పాలన)
19 June 2018
(5years, 291days)
వర్తించదు వర్తించదు వర్తించదు [12]
జార్ఖండ్ చంపై సోరెన్ 2 February 2024
(63days)
జార్ఖండ్ ముక్తి మోర్చా ఇండియా కూటమి చంపై సోరెన్ [13]
కర్ణాటక సిద్దరామయ్య 20 May 2023
(321days)
భారత జాతీయ కాంగ్రెస్ సిద్దరామయ్య 2వ [14]
కేరళ పిన‌ర‌యి విజ‌య‌న్ 25 May 2016
(7 ears, 316days)
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) విజయన 2వ [15]
మధ్య ప్రదేశ్ మోహన్ యాదవ్ 13 December 2023
(114days)
బిజెపి జాతీయ ప్రజాస్వామ్య కూటమి మోహన్ యాదవ్ [16]
మహారాష్ట్ర ఏక్‌నాథ్ షిండే 30 June 2022
(1year, 280 days)
శివసేన ఏకనాథ్ షిండే [17]
మణిపూర్ ఎన్ బీరెన్ సింగ్ 15 March 2017
(7years, 21days)
బిజెపి బీరెన్ సింగ్  2వ [18]
మేఘాలయ కొన్రాడ్ సంగ్మా 6 March 2018
(6years, 30days)
నేషనల్ పీపుల్స్ పార్టీ కాన్రాడ్ సంగ్మా [19]
మిజోరం లాల్‌దుహోమా 8 December 2023
(119days)
జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ None లల్దుహోమ [20]
నాగాలాండ్ నెయిఫియు రియో 8 March 2018
(6years, 28days)
జాతీయవాద ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీ NDA రియో 5వ [21]
ఒడిశా నవీన్ పట్నాయక్ 5 March 2000
(24years, 31days)
బిజూ జనతా దళ్ None నవీన్ పట్నాయక్ 5వ [22]
పుదుచ్చేరి ఎన్ రంగస్వామి 7 May 2021
(2years, 334days)
అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్‌సీ) జాతీయ ప్రజాస్వామ్య కూటమి రంగస్వామి 4వ [23]
పంజాబ్ భగవంత్ మాన్ 16 March 2022
(2years, 20days)
Aam Aadmi Party ఇండియా కూటమి భగవంత్ మాన్ [24]
రాజస్థాన్ భజన్ లాల్ శర్మ 15 December 2023
(112days)
బిజెపి NDA భజన్ లాల్ శర్మ [25]
సిక్కిం ప్రేమ్‌సింగ్ తమాంగ్ 27 May 2019
(4years, 314days)
సిక్కిం క్రాంతికారి మోర్చా తమంగ్ [26]
తమిళనాడు ఎం. కె. స్టాలిన్ 7 May 2021
(2years, 334days)
ద్రవిడ మున్నేట్ర కజగం ఇండియా కూటమి ఎం. కె. స్టాలిన్ [27]
తెలంగాణ రేవంత్ రెడ్డి 7 December 2023
(120days)
భారత జాతీయ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి
త్రిపుర మాణిక్ సాహా 15 May 2022
(1year, 326days)
బిజెపి NDA సాహా 2వ [28]
ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ 19 March 2017
(7years, 17days)
యోగి ఆదిత్యనాథ్ [29]
ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామీ 4 July 2021
(2years, 276days)
ధామీ 2వ [30]
పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ 20 May 2011
(12years, 321days)
తృణమూల్ కాంగ్రెస్ INDIA బెనర్జీ 3వ [31]

ఇవి కూడ చూడు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Chief Ministers". Government of India. Retrieved 12 March 2024.
  2. "Jagan Mohan Reddy takes oath as Andhra Pradesh CM". The Economic Times. 30 May 2019. Retrieved 4 June 2019.
  3. "Pema Khandu sworn in as Arunachal Pradesh CM". The Hindu. 29 May 2019. Retrieved 12 March 2024.
  4. "Himanta Biswa Sarma Swearing-in: JP Nadda to Attend Oath-Taking Ceremony". News18. 10 May 2021. Retrieved 10 May 2021.
  5. "Nitish Kumar takes oath as Bihar Chief Minister". The Hindu. 28 January 2024. Retrieved 12 March 2024.
  6. "Vishnu Deo Sai, his two deputies take oath in Chhattisgarh". The Hindu. 13 December 2023. Retrieved 12 March 2024.
  7. "As it happened: Arvind Kejriwal sworn in as Delhi CM for the 3rd time". The Hindu. 16 February 2022. Retrieved 12 March 2024.
  8. Shetye, Murari (19 March 2019). "Goa speaker Pramod Sawant succeeds Parrikar as CM". The Times of India. Retrieved 13 March 2022.
  9. "Bhupendra Patel to be sworn in as Gujarat Chief Minister on December 12". The Hindu. 10 December 2022. Retrieved 12 March 2024.
  10. "Nayab Saini sworn in as Haryana CM". The Hindu. 12 March 2024. Retrieved 12 March 2024.
  11. "Sukhwinder Singh Sukhu to be next Himachal CM, Mukesh Agnihotiri his deputy". India Today. 10 December 2022. Retrieved 10 December 2022.
  12. "President rule revoked in Jammu and Kashmir after bifurcation into 2 UTs". Hindustan Times. 31 October 2019. Retrieved 13 March 2022.
  13. "Champai Soren sworn in as Chief Minister of Jharkhand". The Hindu. 2 February 2024. Retrieved 2 February 2024.
  14. "Siddaramaiah sworn in as Karnataka CM". The Hindu. 20 May 2023. Retrieved 12 March 2024.
  15. "Pinarayi Vijayan sworn in as Kerala Chief Minister for the second time". The Hindu. 20 May 2021. Retrieved 12 March 2024.
  16. "Mohan Yadav sworn in as Chief Minister of Madhya Pradesh". The Hindu. 13 December 2023. Retrieved 12 March 2024.
  17. "Shinde new Maharashtra CM, Fadnavis deputy in last-minute twist in script". The Indian Express. 1 July 2022. Retrieved 6 July 2022.
  18. "Biren Singh sworn in as Chief Minister of Manipur". The Hindu. 21 March 2022. Retrieved 12 March 2024.
  19. "Conrad Sangma takes oath as Meghalaya CM for second term, Cabinet sworn in". The Hindu. 7 March 2023. Retrieved 12 March 2024.
  20. "Zoram People's Movement leader Lalduhoma sworn in as Mizoram CM". The Hindu. 8 December 2023. Retrieved 10 December 2023.
  21. "Neiphiu Rio takes oath as Nagaland CM for fifth term". The Hindu. 7 March 2023. Retrieved 12 March 2024.
  22. "Naveen Patnaik takes oath as Odisha Chief Minister, 20 sworn in as Ministers". The Hindu. 29 May 2019. Retrieved 12 March 2024.
  23. Stalin, J Sam Daniel; Ghosh, Deepshikha (22 February 2021). "Congress Loses Power In Puducherry, V Narayanasamy Resigns, Blames BJP". NDTV. Retrieved 22 February 2021.
  24. "AAP's Bhagwant Mann sworn in as Punjab Chief Minister". The Hindu. 16 March 2022. Retrieved 12 March 2024.
  25. "Who is Bajan Lal Sharma, Rajasthan's new CM". The Hindu. 17 December 2023. Retrieved 12 March 2024.
  26. "P.S. Tamang sworn in as Sikkim Chief Minister". The Hindu. 27 May 2019. Retrieved 12 March 2024.
  27. "MK Stalin sworn in as new Chief Minister of Tamil Nadu; here is the list of other top ministers". The Economic Times. 7 May 2021. Retrieved 27 April 2022.
  28. "Biplab Kumar Deb sworn in as Tripura CM". The Hindu. 18 December 2018. Retrieved 12 March 2024.
  29. "Yogi Adityanath takes oath as Uttar Pradesh Chief Minister". The Hindu. 19 March 2017. Retrieved 12 March 2024.
  30. "Pushkar Singh Dhami takes oath as eleventh chief minister of Uttarakhand". Hindustan Times. 4 July 2021. Retrieved 4 July 2021.
  31. "Mamata, 37 Ministers sworn in". The Hindu. 4 February 2014. Retrieved 12 March 2024.

గమనికలు[మార్చు]

  1. Only the chief minister's party is indicated. He/she may head a complex coalition of several parties and independents; those parties are not listed here.
  2. Although Delhi, Jammu and Kashmir and Puducherry each have an elected legislature and a council of ministers (headed by the chief minister), they are officially classified as Union territory