ఫరీద్‌కోట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫరీద్‌కోట్
నియోజకవర్గం
(పంజాబ్ శాసనసభ నియోజకవర్గం కు చెందినది)
జిల్లాఫరీద్‌కోట్ జిల్లా
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1957

ఫరీద్‌కోట్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం ఫరీద్‌కోట్ జిల్లా పరిధిలో ఉంది.

ఎన్నికైన శాసనసభ సభ్యులు జాబితా[మార్చు]

సంవత్సరం సభ్యుడు చిత్రం పార్టీ
పంజాబ్ శాసనసభలో భాగంగా
2022[2] గుర్దిత్ సింగ్ సెఖోన్ ఆమ్ ఆద్మీ పార్టీ
2017[3] కుశాల్దీప్ సింగ్ ధిల్లాన్ భారత జాతీయ కాంగ్రెస్
2012 డీప్ మల్హోత్రా శిరోమణి అకాలీదళ్
2007 అవతార్ సింగ్ బ్రార్ భారత జాతీయ కాంగ్రెస్
2002 కుశాల్దీప్ సింగ్ ధిల్లాన్ శిరోమణి అకాలీదళ్
1997 అవతార్ సింగ్ బ్రార్ భారత జాతీయ కాంగ్రెస్
1992 అవతార్ సింగ్ బ్రార్ భారత జాతీయ కాంగ్రెస్
1985 కర్నైల్ సింగ్ దోద్ స్వతంత్ర
1980 జస్మత్ సింగ్ ధిల్లాన్ స్వతంత్ర
1977 మన్మోహన్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1972 దుర్దేవ్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1969 భగత్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1967 బి. సింగ్ అకాలీదళ్ - సంత్ ఫతే సింగ్
1962 జ్ఞాని జైల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1957 మెహర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
పాటియాలా, ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో భాగంగా
1954 హరీందర్ సింగ్ (HH రాజా) స్వతంత్ర
1951 హజురా సింగ్ [4] స్వతంత్ర

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. "Patiala & East Punjab States Union, 1951 - Election Commission".

బయటి లింకులు[మార్చు]