కొణిదెల నాగేంద్రబాబు

వికీపీడియా నుండి
(కె.నాగేంద్రబాబు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నాగేంద్రబాబు
Nagendrababu.jpg
జననంనాగేంద్రబాబు కొణిదల
(1961-10-29) 1961 అక్టోబరు 29 (వయస్సు: 57  సంవత్సరాలు)
భారత దేశము
నివాసంHyderabad, ఆంధ్ర ప్రదేశ్, India
జాతీయతభారత దేశముn
ఇతర పేర్లుNaga Babu
వృత్తినటుడు, నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1988-present
జీవిత భాగస్వామిపద్మజ కొణిదల
పిల్లలువరుణ్ తేజ్
నిహారిక
తల్లిదండ్రులువెంకట్రావ్ కొణిదల
అంజనాదేవి కొణిదల
బంధువులుచిరంజీవి (అన్నయ్య)
పవన్ కళ్యాణ్ (తమ్ముడు)
రేణు దేశాయ్ (పవన్ కళ్యాణ్ భార్య)
రాంచరణ్ (అన్న కొడుకు)
అల్లు రామలింగయ్య (చిరంజీవి మామ)
అల్లు అరవింద్ (చిరంజీవి బావమరిది)
అల్లు అర్జున్ (brother's nephew)
Allu Sirish (brother's nephew)

కొణిదల నాగేంద్రబాబు తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు,నిర్మాత . ఆయన చాలా సినిమాల్లో సహాయ నటుడిగానూ, కొన్ని సినిమాల్లో హీరోగాను కూడా నటించారు. అంతే కాకుండా ఆయన అంజనా ప్రొడక్షన్స్ అనే చిత్ర పరిశ్రమ సంస్థకు అధినేత. ఆయన 1961 అక్టోబర్ 29 లో జన్మించారు.

కుటుంబం[మార్చు]

అక్టోబర్ 29, 1961పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా నాగేంద్రబాబు జన్మించాడు.

నాగేంద్రబాబు సోదరులు చిరంజీవి (సినిమా నటుడు), పవన్ కళ్యాణ్ (సినిమా నటుడు).

సినిమాలు[మార్చు]

నటుడిగా[మార్చు]

నిర్మాతగా[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]