Jump to content

నంది ఉత్తమ నటులు

వికీపీడియా నుండి
(నంది ఉత్తమ నటుడు నుండి దారిమార్పు చెందింది)
ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు (తెలుగు సినిమా కథానాయకుడు,నంది ఉత్తమ నటుడు)

నంది పురస్కారాలు పొందిన ఉత్తమ నటులు

సంవత్సరం స్వర్ణ నంది చిత్రం
1977 కృష్ణంరాజు అమరదీపం
1978 హేమసుందర్ నాలాగ ఎందరో!
1979 గోకిన రామారావు పునాదిరాళ్ళు
1980 ప్రభాకరరెడ్డి యువతరం కదిలింది
1981 ప్రభాకరరెడ్డి పల్లె పిలిచింది
1982 అక్కినేని నాగేశ్వరరావు మేఘ సందేశం
1983 కమల్ హాసన్ సాగర సంగమం
1984 కృష్ణంరాజు బొబ్బిలి బ్రహ్మన్న
1985 మురళీమోహన్ ఓ తండ్రి తీర్పు
1986 కమల్ హాసన్ స్వాతిముత్యం
1987 చిరంజీవి స్వయంకృషి
1988 వెంకటేష్ ప్రేమ
1989 కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు
1990 రాజేంద్రప్రసాద్ ఎర్రమందారం
1991 దాసరి నారాయణరావు మామగారు
1992 చిరంజీవి ఆపద్బాంధవుడు
1993 సుమన్ & జగపతిబాబు బావ బావమరిది & గాయం
1994 అక్కినేని నాగేశ్వరరావు బంగారు కుటుంబం
1995 వెంకటేష్ ధర్మచక్రం
1996 జగపతిబాబు మావిచిగురు
1997 అక్కినేని నాగార్జున అన్నమయ్య
1998 వెంకటేష్ గణేష్
1999 వెంకటేష్ కలిసుందాం రా
2000 జగపతిబాబు మనోహరం
2001 నందమూరి బాలకృష్ణ నరసింహనాయుడు
2002 అక్కినేని నాగార్జున సంతోషం
2003 మహేష్ బాబు నిజం
2004 రాజేంద్రప్రసాద్ ఆ నలుగురు
2005 మహేష్ బాబు అతడు
2006 అక్కినేని నాగార్జున శ్రీరామదాసు
2007 వెంకటేష్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
2008 రవితేజ నేనింతే
2009 దాసరి నారాయణరావు మేస్త్రీ
2010 నందమూరి బాలకృష్ణ సింహ
2011 మహేష్ బాబు దూకుడు
2012 నాని ఎటో వెళ్ళిపోయింది మనసు
2013 ప్రభాస్ మిర్చి
2014 నందమూరి బాలకృష్ణ లెజెండ్
2015 మహేష్ బాబు శ్రీమంతుడు
2016 జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో
జనతా గ్యారేజ్