"నగరం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
4 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి using AWB)
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===శ్రీ వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాల===
#ఈ కళాశాల 45వ వార్షికోత్సవం, 2014,మార్చ్మార్చి-4న జరుగనున్నది. గ్రామీణ వాతావరణం, క్రమశిక్షణకు మారుపేరుగా, తక్కువ ఖర్చుతో, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించుచున్నారు. గత 2,3 సంవత్సరాలలో, రు. 3 కోట్లతో ఆడిటోరియం, బాలికల వసతిగృహ సముదాయం, అదనపు తరగతి గదులు, అధునాతతన వసతులతో నిర్మించారు. పూర్వ విద్యార్థుల చేయూతతో ఒక కోటిరూపాయల వ్యయంతో మరియొక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. యాజమాన్యం వారు, కళాశాల పేద విద్యార్థులకు, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనలు అందించుచున్నారు. కళాశాలలో, పురావస్తు ప్రదర్శనశాల, గ్రంథాలయం గూడా ఏర్పాటు చేసారు. [1]
#ఈ కళాశాల అంతర్జాతీయ పురస్కారం, "బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డ్"కు ఎంపికైనది. పాఠశాల అభివృద్ధితోపాటు, గ్రామీణప్రాంతములోని విద్యార్ధులకు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యనందించుచున్నందుకు, ఈ కళాశాలను ఈ పురస్కారానికి ఎంపిక చేసారు. ఈ కళాశాల విద్యా కమిటీ అధ్యక్షులు శ్రీ ఎస్.ఆర్.కె.ప్రసాదు, 2015,మే-16వ తేదీనాడు, [[గ్రీస్|గ్రీసు]]<nowiki/>దేశంలోని [[ఏథెన్సు]] నగరంలో, ఈ పురస్కారాన్ని, కళాశాల తరఫున అందుకున్నారు. [8]
===బి.సి.బాలుర వసతిగృహం===
===శివాలయం===
===నేలపాటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 2015,మార్చి-15, ఆదివారం నాడు [[వైభవం]]<nowiki/>గా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారి ప్రతిమను ట్రాక్టరుపై ఏర్పాటుచేసి, [[నగరం]], [[బెల్లంవారిపాలెం]], ఏలేటివారిపాలెం గ్రామాలలో ఊరేగించారు. మేళతాళాలతో సాంప్రదాయపద్ధతులతో మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులనుండి హారతులు స్వీకరింఇనారు. [6]
===శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం===
[[భద్రాచలం]] గ్రామానికి చెందిన శ్రీ ఎం.వి.ఆర్,శాస్త్రి, 2010 లో శ్రీరాముని [[పాదుక]]<nowiki/>లతో, "జనచైతన్య యాత్ర"ను భద్రాచలంలో ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా ఆయన ఇటీవల, "నగరం" గ్రామానికి చేరుకొని, స్థానిక శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంలో శ్రీరాముని పాదుకలను ఉంచి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరం గ్రామానికి చెందిన భక్తులు పాల్గొన్నారు. [7]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2121497" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ