2016: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mufti_Mohammad_Sayeed.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Daphne Lantier. కారణం: (per [[:c:Commons:Deletion requests/Files in Category:Files from narendramodiofficial Fl...
పంక్తి 81: పంక్తి 81:
* [[ఆగస్టు 11]]:[[యాదాటి కాశీపతి]] అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు మరియు రచయిత.
* [[ఆగస్టు 11]]:[[యాదాటి కాశీపతి]] అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు మరియు రచయిత.
* [[ఆగస్టు 11]]:[[ఇచ్ఛాపురపు రామచంద్రం]], ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత. (జ.1940)
* [[ఆగస్టు 11]]:[[ఇచ్ఛాపురపు రామచంద్రం]], ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత. (జ.1940)
* [[సెప్టెంబరు 14]]: ప్రముఖ కార్టూనిస్టు, నాటక కర్త మరియు వ్యంగ్య రచయిత(జ.1945)
* [[సెప్టెంబరు 16]]: [[బొజ్జా తారకం]], ప్రముఖ హేతువాది. పౌరహక్కుల నేత. (జ.1939)
* [[సెప్టెంబరు 16]]: [[బొజ్జా తారకం]], ప్రముఖ హేతువాది. పౌరహక్కుల నేత. (జ.1939)
* [[అక్టోబరు 18]]: [[చిలుకూరి దేవపుత్ర]], ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల ద్వారా ప్రసిద్ధుడైన రచయిత. (జ.1952)
* [[అక్టోబరు 18]]: [[చిలుకూరి దేవపుత్ర]], ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల ద్వారా ప్రసిద్ధుడైన రచయిత. (జ.1952)

11:35, 24 ఆగస్టు 2017 నాటి కూర్పు

2016 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు

జనవరి 2016

  • జనవరి 1: 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుచే ప్రారంభం.
  • జనవరి 2: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఐ.ఎ.ఎఫ్. కేంద్రంపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి. ముగ్గురు వైమానిక సిబ్బంది నలుగురు ఉగ్రవాదుల మృతి.
  • జనవరి 3: మైసూరులో "103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్" ఐదు రోజుల సదస్సు ప్రారంభం. డా.విక్రం సారాభాయ్ స్మారక అవార్డు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం (షార్) మాజీ డైరెక్టర్ డా.ఎం.వై.ఎస్.ప్రసాద్‌కు బహూకరణ.
  • జనవరి 4: మణిపూర్ లోని తమెంగ్‌లాంగ్ జిల్లాలో 17కి.మీ.లోతున భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.8గా భూకంప తీవ్రత నమోదు. భారీ ఆస్తి నష్టం. భారతదేశంలో 9మంది, బంగ్లాదేశ్‌లో 5గురు మరణించారు.
  • జనవరి 5: ఇంటర్ స్కూల్ అండర్ 16 క్రికెట్ మ్యాచ్‌లోప్రణవ్ ధనవాడే 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి సరిక్రొత్త రికార్డ్ సృష్టించాడు.
  • జనవరి 6: తొలి సారిగా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తరకొరియా ప్రకటించింది.

ఫిబ్రవరి 2016

మార్చి 2016

ఏప్రిల్ 2016

మే 2016

జూన్ 2016

జూలై 2016

ఆగస్టు 2016

సెప్టెంబర్ 2016

  • భారత క్రికెట్ జట్టు 500వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడింది.

అక్టోబర్ 2016

నవంబర్ 2016

  • నవంబర్ 9: భారతప్రభుత్వం ఇంతవరకు చెలామణీలో ఉన్న 500 రూపాయలు, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేసింది. వాటి స్థానంలో కొత్త 500 రూపాయలు, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నల్లధనాన్ని అరికట్టడానికి ఈ చర్య చేపట్టినట్లు భారత ప్రధాని పేర్కొన్నారు.

డిసెంబర్ 2016

మరణాలు

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=2016&oldid=2182054" నుండి వెలికితీశారు