"గాంబియా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,584 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
}}
 
'''గాంబియా''' (ఆంగ్లం : '''The Gambia''') <ref>Gambia changed its name to "The Gambia" because Americans were allegedly confusing Gambia with [[Zambia]]. Little evidence for this alleged confusion was ever offered. The presence of the "The" would somehow rectify this confusion.{{Fact|date=May 2009}}</ref> అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ ద గాంబియా", సాధారణంగా ''గాంబియా'' అని పిలువబడుతుంది. పశ్చిమ [[ఆఫ్రికా]] లోని ఒక దేశం. ప్రధాన ఆఫ్రికాలోని ఒక చిన్న దేశం. ఈ దేశం చుట్టూ ఉత్తరాన, తూర్పున మరియు దక్షిణాన [[సెనెగల్]] వ్యాపించి యున్నది. మరియుదేశ పశ్చిమతీరంలో [[అట్లాంటిక్ మహాసముద్రం]] నకు పశ్చిమాన కొంచె తీరం కలిగివున్నదిఉంది. దీని రాజధాని [[:en:Banjul|బంజుల్]].<ref name="Hoare">Hoare, Ben. (2002) ''The Kingfisher A-Z Encyclopedia'', Kingfisher Publications. p. 11. {{ISBN|0-7534-5569-2}}.</ref>
 
గాంబియా దేశం గాంబియా నదికి ఇరువైపులా ఉంది. గాంబియా నది దేశం మద్యలో ప్రవహించి అట్లాంటికు మహాసముద్రంలోకి సంగమిస్తుంది. 2013 ఏప్రెలు గణాంకాల ఆధారంగా దేశజనసంఖ్య 18,57,181, వైశాల్యం 10,689 చదరపు కిలోమీటర్లు (4,127 చ.మై) ఉంది. బంజులు గాంబియా రాజధానిగా ఉంది. సెరెకుండా, బ్రికమా అతిపెద్ద నగరాలుగా ఉన్నాయి.
'''The Gambia''' ({{IPAc-en|audio=En-us-Gambia.ogg|ˈ|ɡ|æ|m|b|i|ə}}), officially the '''Republic of The Gambia''', is a country in [[West Africa]] that is almost entirely surrounded by [[Senegal]] with the exception of its western coastline along the [[Atlantic Ocean]]. It is the smallest country within mainland [[Africa]].<ref name="Hoare">Hoare, Ben. (2002) ''The Kingfisher A-Z Encyclopedia'', Kingfisher Publications. p. 11. {{ISBN|0-7534-5569-2}}.</ref>
 
గంబియా అనేక ఇతర పశ్చిమ ఆఫ్రికా దేశాలలాగా బానిసవాణిజ్య చారిత్రక మూలాలను కలిగి ఉంది. మొదటగా పోర్చుగీసు వారు గాంబియా నదీతీరంలో ఒక కాలనీని స్థాపించడానికి ఈ ప్రాంతం కీలక అంశంగా ఉంది. పోర్చుగీసువారు ఈ ప్రాంతానికి గాంబియా అని నామకరణం చేసారు. 1765 మే 25 న <ref>Hughes, Arnold (2008) ''Historical Dictionary of the Gambia''. Scarecrow Press. p. xx. {{ISBN|0810862603}}.</ref> గాంబియా బ్రిటీషు ప్రభుత్వం అధికారికంగా నియంత్రణను తీసుకున్న తరువాత గాంబియా సామ్రాజ్యంలో భాగంగా మారింది. తరువాత బ్రిటిషు సెనెగాంబియా స్థావరాన్ని స్థాపించింది. 1965 లో గాంబియాకు " దాదా జవరా " నాయకత్వంలో స్వాతంత్ర్యం పొందింది. 1994 లో యహ్యా జమ్మే అధికారాన్ని స్వాధీనం చేసుకుని అధికారాన్ని హస్థగతం చేసుకుని దాదా జవరాను అధికారం నుండి తొలగించారు. 2016 డిసెంబరు ఎన్నికలలో జమ్మేను ఓడించిన అదామా బారో జనవరి 2017 లో గాంబియా మూడవ అధ్యక్షుడు అయ్యాడు.<ref name=Wiseman>Wiseman, John A. (2004) [https://books.google.com/books?id=jj4J-AXGDaQC&lpg=PA456 Africa South of the Sahara 2004 (33rd edition): The Gambia: Recent History], Europa Publications Ltd. p. 456.</ref> జమ్మీ మొదట ఫలితాలను అంగీకరించి తరువాత నిరాకరించాడు. ఇది గాంబియాలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడానికి కారణం అయింది. పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థిక సమాజం సైనిక జోక్యం ఆయన బహిష్కరణకు దారితీసింది.<ref>{{Cite news|url=https://www.theguardian.com/world/2017/jan/21/anxious-gambians-await-former-president-yahya-jammeh-departure|title=Yahya Jammeh leaves the Gambia after 22 years of rule|last=Maclean|first=Ruth|date=21 January 2017|work=The Guardian|access-date=17 May 2017|language=en-GB|issn=0261-3077}}</ref><ref name="Agrees">{{Cite web|url=http://www.aljazeera.com/news/2017/01/gambia-yahya-jammeh-agrees-step-170120184330091.html|title=Gambia's Yayah Jammeh confirms he will step down|last=|first=|date=20 January 2017|website=Al Jazeera|publisher=|access-date=21 January 2017}}</ref><ref>{{cite news
The Gambia is situated on either side of the [[Gambia River]], the nation's namesake, which flows through the centre of The Gambia and empties into the Atlantic Ocean. It has an area of {{convert|10689|km²|sqmi}} with a population of 1,857,181 as of the April 2013 census. [[Banjul]] is the Gambian capital and the largest cities are [[Serekunda]] and [[Brikama]].
 
The Gambia shares historical roots with many other West African nations in the [[slave trade]], which was the key factor in the placing and keeping of a colony on the [[Gambia River]], first by the [[Portugal|Portuguese]], during which era it was known as ''A Gâmbia''. Later, on 25 May 1765,<ref>Hughes, Arnold (2008) ''Historical Dictionary of the Gambia''. Scarecrow Press. p. xx. {{ISBN|0810862603}}.</ref> The Gambia was made a part of the [[British Empire]] when the government formally assumed control, establishing the [[Gambia Colony and Protectorate|Province of Senegambia]]. In 1965, The Gambia gained independence under the leadership of [[Dawda Jawara]], who ruled until [[Yahya Jammeh]] seized power in a [[1994 Gambian coup d'état|bloodless 1994 coup]]. [[Adama Barrow]] became The Gambia's third president in January 2017, after defeating Jammeh in [[Gambian presidential election, 2016|December 2016 elections]].<ref name=Wiseman>Wiseman, John A. (2004) [https://books.google.com/books?id=jj4J-AXGDaQC&lpg=PA456 Africa South of the Sahara 2004 (33rd edition): The Gambia: Recent History], Europa Publications Ltd. p. 456.</ref> Jammeh initially accepted the results, then refused to accept them, which triggered a [[2016–2017 Gambian constitutional crisis|constitutional crisis]] and [[ECOWAS military intervention in the Gambia|military intervention]] by the [[Economic Community of West African States]], resulting in his exile.<ref>{{Cite news|url=https://www.theguardian.com/world/2017/jan/21/anxious-gambians-await-former-president-yahya-jammeh-departure|title=Yahya Jammeh leaves the Gambia after 22 years of rule|last=Maclean|first=Ruth|date=21 January 2017|work=The Guardian|access-date=17 May 2017|language=en-GB|issn=0261-3077}}</ref><ref name="Agrees">{{Cite web|url=http://www.aljazeera.com/news/2017/01/gambia-yahya-jammeh-agrees-step-170120184330091.html|title=Gambia's Yayah Jammeh confirms he will step down|last=|first=|date=20 January 2017|website=Al Jazeera|publisher=|access-date=21 January 2017}}</ref><ref>{{cite news
| last =Ramsay
| first =Stuart
| url =https://uk.news.yahoo.com/former-gambia-leader-yahya-jammeh-preparing-leave-country-205300165.html
| accessdate =23 January 2017 }}</ref>
గాంబియా ఆర్ధికవ్యవస్థ వ్యవసాయం, చేపలు పట్టడం, ముఖ్యంగా, పర్యాటక రంగం మీద ఆధారితమై ఉంది. 2015 లో జనాభాలో 48.6% పేదరికంలో నివసించారు.<ref name="World Bank Overview">{{cite web|url=http://www.worldbank.org/en/country/gambia/overview|title=The Gambia overview|publisher=World Bank|accessdate=5 July 2018}}</ref> గ్రామీణ ప్రాంతాల్లో పేదప్రజలు మరింత అధికంగా ఉన్నారు. గ్రామాలలో జనాభాలో అత్యధికంగా పేదలు (దాదాపు 70%) ఉన్నారు.<ref name="World Bank Overview"/>
 
The Gambia's economy is dominated by farming, fishing and, especially, tourism. In 2015, 48.6% of the population lived in poverty.<ref name="World Bank Overview">{{cite web|url=http://www.worldbank.org/en/country/gambia/overview|title=The Gambia overview|publisher=World Bank|accessdate=5 July 2018}}</ref> In rural areas poverty is even more widespread with a higher proportion of the population being poor (almost 70%).<ref name="World Bank Overview"/>
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2614012" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ