భారతదేశంలో అత్యధికకాలం పనిచేసిన ముఖ్యమంత్రులు
(భారతదేశంలో అత్యధిక కాలం పని చేసిన ముఖ్యమంత్రులు నుండి దారిమార్పు చెందింది)
ఈ జాబితాలో భారతీయ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు వరుసగా లేదా ఇతరత్రా 10 సంవత్సరాల కంటే ఎక్కువకాలం పనిచేసిన ముఖ్యమంత్రుల వివరాలు ఉన్నాయి.[1][2][a]
2024 సెప్టెంబరు నాటికి, 46 మంది ముఖ్యమంత్రులు 10 సంవత్సరాలకు పైగా పనిచేశారు. వీరిలో షీలా దీక్షిత్ (ఢిల్లీ), జె. జయలలిత (తమిళనాడు), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), వసుంధర రాజే (రాజస్థాన్) నలుగురు మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా వరుసగా ఐదు సార్లు పనిచేశారు.అతను మొత్తం 24 సంవత్సరాల కంటే ఎక్కువ పదవీకాలం పూర్తి చేశారు. ఇప్పటివరకు ఇది అత్యధికం. 46 మంది లోని ముఖ్యమంత్రులలో ఐదుగురు ముఖ్యమంత్రులు ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్నారు.
జాబితా
[మార్చు]- Key
- * ప్రస్తుత ముఖ్యమంత్రి
వ.సంఖ్య | చిత్తరువు | పేరు | రాష్ట్రం/యుటి | పదవీకాలం | రాజకీయ పార్టీ | |||
---|---|---|---|---|---|---|---|---|
1[3] | పవన్ కుమార్ చామ్లింగ్ | సిక్కిం | 12 డిసెంబర్ 1994 | 26 మే 2019 | 24 సంవత్సరాలు, 165 రోజులు | సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ | ||
2[4] | నవీన్ పట్నాయక్ | ఒడిశా | 5 మార్చి 2000 | 12 జూన్ 2024 | 24 సంవత్సరాలు, 99 రోజులు | బిజూ జనతా దళ్ | ||
3[5] | జ్యోతి బసు | పశ్చిమ బెంగాల్ | 21 జూన్ 1977 | 5 నవంబర్ 2000 | 23 సంవత్సరాలు, 137 రోజులు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | ||
4 | గెగోంగ్ అపాంగ్ | అరుణాచల్ ప్రదేశ్ | 18 జనవరి 1980 | 19 జనవరి 1999 | 22 సంవత్సరాలు, 250 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
అరుణాచల్ కాంగ్రెస్ | ||||||||
3 ఆగస్టు 2003 | 9 ఏప్రిల్ 2007 | యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ | ||||||
భారతీయ జనతా పార్టీ | ||||||||
భారత జాతీయ కాంగ్రెస్ | ||||||||
5 | లాల్ థన్హావ్లా | మిజోరం | 5 మే 1984 | 21 ఆగస్టు 1986 | 22 సంవత్సరాలు, 60 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
24 జనవరి 1989 | 3 డిసెంబర్ 1998 | |||||||
11 డిసెంబర్ 2008 | 15 డిసెంబర్ 2018 | |||||||
6 | వీర్‌భద్ర సింగ్ | హిమాచల్ ప్రదేశ్ | 8 ఏప్రిల్ 1983 | 5 మార్చి 1990 | 21 సంవత్సరాలు, 13 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
3 డిసెంబర్ 1993 | 24 మార్చి 1998 | |||||||
6 మార్చి 2003 | 30 డిసెంబర్ 2007 | |||||||
25 డిసెంబర్ 2012 | 27 డిసెంబర్ 2017 | |||||||
7 | మాణిక్ సర్కార్ | త్రిపుర | 11 మార్చి 1998 | 9 మార్చి 2018 | 19 సంవత్సరాలు, 363 రోజులు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | ||
8 | ఎం. కరుణానిధి | తమిళనాడు | 10 ఫిబ్రవరి 1969 | 31 జనవరి 1976 | 18 సంవత్సరాలు, 362 రోజులు | ద్రవిడ మున్నేట్ర కజగం | ||
27 జనవరి 1989 | 30 జనవరి 1991 | |||||||
13 మే 1996 | 14 మే 2001 | |||||||
13 మే 2006 | 16 మే 2011 | |||||||
9 | ప్రకాష్ సింగ్ బాదల్ | పంజాబ్ | 27 మార్చి 1970 | 14 జూన్ 1971 | 18 సంవత్సరాలు, 350 రోజులు | శిరోమణి అకాలీ దళ్ | ||
20 జూన్ 1977 | 17 ఫిబ్రవరి 1980 | |||||||
12 ఫిబ్రవరి 1997 | 26 ఫిబ్రవరి 2002 | |||||||
1 మార్చి 2007 | 16 మార్చి 2017 | |||||||
10 | యశ్వంత్ సింగ్ పర్మార్ | హిమాచల్ ప్రదేశ్ | 8 మార్చి 1952 | 31 అక్టోబర్ 1956 | 18 సంవత్సరాలు, 83 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1 జూలై 1963 | 28 జనవరి 1977 | |||||||
11 | నితీష్ కుమార్ | బీహార్ | 3 మార్చి 2000 | 11 మార్చి 2000 | 18 సంవత్సరాలు, 73 రోజులు | సమతా పార్టీ | ||
24 నవంబర్ 2005 | 20 మే 2014 | జనతా దళ్ (యునైటెడ్) | ||||||
22 ఫిబ్రవరి 2015 | అధికారంలో ఉన్నారు | |||||||
12 | నెయిఫియు రియో | నాగాలాండ్ | 6 మార్చి 2003 | 3 జనవరి 2008 | 17 సంవత్సరాలు, 248 రోజులు | నాగా పీపుల్స్ ఫ్రంట్ | ||
12 మార్చి 2008 | 24 మే 2014 | |||||||
8 మార్చి 2018 | అధికారంలో ఉన్నారు | నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ | ||||||
13[6] | శ్రీ కృష్ణ సిన్హా | బీహార్ | 20 జూలై 1937 | 31 అక్టోబర్ 1939 | 17 సంవత్సరాలు, 51 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
2 ఏప్రిల్ 1946 | 31 జనవరి 1961 | |||||||
14 | శివరాజ్ సింగ్ చౌహాన్ | మధ్య ప్రదేశ్ | 29 నవంబర్ 2005 | 17 డిసెంబర్ 2018 | 16 సంవత్సరాలు, 284 రోజులు | భారతీయ జనతా పార్టీ | ||
23 మార్చి 2020 | 12 డిసెంబర్ 2023 | |||||||
15 | మోహన్ లాల్ సుఖాడియా | రాజస్థాన్ | 13 నవంబర్ 1954 | 13 మార్చి 1967 | 16 సంవత్సరాలు, 194 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
26 ఏప్రిల్ 1967 | 9 జూలై 1971 | |||||||
16 | ప్రతాప్‌సింగ్ రాణే | గోవా | 16 జనవరి 1980 | 27 మార్చి 1990 | 15 సంవత్సరాలు, 325 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
16 డిసెంబర్ 1994 | 29 జూలై 1998 | |||||||
3 ఫిబ్రవరి 2005 | 4 మార్చి 2005 | |||||||
7 జూన్ 2005 | 8 జూన్ 2007 | |||||||
17 | ఎస్. సి. జమీర్ | నాగాలాండ్ | 18 ఏప్రిల్ 1980 | 5 జూన్ 1980 | 15 సంవత్సరాలు, 151 రోజులు | యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్-ప్రోగ్రెసివ్ | ||
18 నవంబర్ 1982 | 29 అక్టోబర్ 1986 | |||||||
25 జనవరి 1989 | 16 మే 1990 | భారత జాతీయ కాంగ్రెస్ | ||||||
22 ఫిబ్రవరి 1993 | 6 మార్చి 2003 | |||||||
18 | ఎన్. రంగస్వామి | పుదుచ్చేరి | 27 అక్టోబర్ 2001 | 4 సెప్టెంబర్ 2008 | 15 సంవత్సరాలు, 145 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
16 మే 2011 | 6 జూన్ 2016 | ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ | ||||||
7 మే 2021 | అధికారంలో ఉన్నారు | |||||||
19 | షీలా దీక్షిత్ | ఢిల్లీ | 3 డిసెంబర్ 1998 | 28 డిసెంబర్ 2013 | 15 సంవత్సరాలు, 25 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
20 | రమణ్ సింగ్ | ఛత్తీస్‌గఢ్ | 7 డిసెంబర్ 2003 | 17 డిసెంబర్ 2018 | 15 సంవత్సరాలు, 10 రోజులు | భారతీయ జనతా పార్టీ | ||
21 | ఒక్రామ్ ఇబోబి సింగ్ | మణిపూర్ | 7 మార్చి 2002 | 15 మార్చి 2017 | 15 సంవత్సరాలు, 8 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
22 | తరుణ్ గొగోయ్ | అసోం | 18 మే 2001 | 24 మే 2016 | 15 సంవత్సరాలు, 6 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
23 | అశోక్ గెహ్లాట్ | రాజస్థాన్ | 1 డిసెంబర్ 1998 | 8 డిసెంబర్ 2003 | 15 సంవత్సరాలు, 6 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
12 డిసెంబర్ 2008 | 13 డిసెంబర్ 2013 | |||||||
17 డిసెంబర్ 2018 | 15 డిసెంబర్ 2023 | |||||||
24 | జోరంతంగా | మిజోరం | 3 డిసెంబర్ 1998 | 11 డిసెంబర్ 2008 | 15 సంవత్సరాలు, 0 రోజులు | మిజో నేషనల్ ఫ్రంట్ | ||
15 డిసెంబర్ 2018 | 7 డిసెంబర్ 2023 | |||||||
25 | విలియమ్సన్ ఎ. సంగ్మా | మేఘాలయ | 2 ఏప్రిల్ 1970 | 10 మార్చి 1978 | 14 సంవత్సరాలు, 221 రోజులు | ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ | ||
7 మే 1981 | 2 మార్చి 1983 | భారత జాతీయ కాంగ్రెస్ | ||||||
2 ఏప్రిల్ 1983 | 6 ఫిబ్రవరి 1988 | |||||||
26 | బిధాన్ చంద్ర రాయ్ | పశ్చిమ బెంగాల్ | 23 జనవరి 1948 | 1 జూలై 1962 | 14 సంవత్సరాలు, 159 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
27[7] | జె. జయలలిత | తమిళనాడు | 24 జూన్ 1991 | 12 మే 1996 | 14 సంవత్సరాలు, 124 రోజులు | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | ||
14 మే 2001 | 21 సెప్టెంబర్ 2001 | |||||||
2 మార్చి 2002 | 12 మే 2006 | |||||||
16 మే 2011 | 27 సెప్టెంబర్ 2014 | |||||||
23 మే 2015 | 5 డిసెంబర్ 2016 | |||||||
28 | చంద్ర బాబు నాయుడు | ఆంధ్రప్రదేశ్ | 1 సెప్టెంబర్ 1995 | 14 మే 2004 | 14 సంవత్సరాలు, 19 రోజులు | తెలుగు దేశం పార్టీ | ||
8 జూన్ 2014 | 30 మే 2019 | |||||||
12 జూన్ 2024 | అధికారంలో ఉన్నారు | |||||||
29 | నార్ బహదూర్ భండారి | సిక్కిం | 18 అక్టోబర్ 1979 | 11 మే 1984 | 13 సంవత్సరాలు, 277 రోజులు | సిక్కిం జనతా పరిషత్ | ||
8 మార్చి 1985 | 18 మే 1994 | సిక్కిం సంగ్రామ్ పరిషత్ | ||||||
30 | మమతా బెనర్జీ | పశ్చిమ బెంగాల్ | 20 మే 2011 | అధికారంలో ఉన్నారు | 13 సంవత్సరాలు, 163 రోజులు | తృణమూల్ కాంగ్రెస్ | ||
31 | జానకి బల్లభ పట్నాయక్ | ఒడిశా | 9 జూన్ 1980 | 7 డిసెంబర్ 1989 | 13 సంవత్సరాలు, 155 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
15 మార్చి 1995 | 17 ఫిబ్రవరి 1999 | |||||||
32 | బిమల ప్రసాద్ చలిహా | అసోం | 28 డిసెంబర్ 1957 | 11 నవంబర్ 1970 | 12 సంవత్సరాలు, 318 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
33 | నరేంద్ర మోదీ | గుజరాత్ | 7 అక్టోబర్ 2001 | 22 మే 2014 | 12 సంవత్సరాలు, 227 రోజులు | భారతీయ జనతా పార్టీ | ||
34 | భజన్ లాల్ | హర్యానా | 28 జూన్ 1979 | 23 మే 1982 | 11 సంవత్సరాలు, 300 రోజులు | జనతా పార్టీ | ||
23 మే 1982 | 5 జూన్ 1986 | భారత జాతీయ కాంగ్రెస్ | ||||||
23 జూన్ 1991 | 11 మే 1996 | |||||||
35 | బన్సీ లాల్ | హర్యానా | 21 మే 1968 | 1 డిసెంబర్ 1975 | 11 సంవత్సరాలు, 283 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
5 జూన్ 1986 | 20 జూన్ 1987 | |||||||
11 మే 1996 | 24 జూలై 1999 | హర్యానా వికాస్ పార్టీ | ||||||
36 | వసంత్‌రావ్ నాయిక్ | మహారాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా | 5 డిసెంబర్ 1963 | 21 ఫిబ్రవరి 1975 | 11 సంవత్సరాలు, 78 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
37 | ఫరూక్ అబ్దుల్లా | జమ్మూ కాశ్మీర్ | 8 సెప్టెంబర్ 1982 | 2 జూలై 1984 | 11 సంవత్సరాలు, 15 రోజులు | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
7 నవంబర్ 1986 | 19 జనవరి 1990 | |||||||
9 అక్టోబర్ 1996 | 18 అక్టోబర్ 2002 | |||||||
38 | గోవింద్ బల్లభ్ పంత్ | ఉత్తర ప్రదేశ్ | 17 జూలై 1937 | 2 నవంబర్ 1939 | 11 సంవత్సరాలు, 13 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1 ఏప్రిల్ 1946 | 27 డిసెంబర్ 1954 | |||||||
39 | ఈ. కె. నాయనార్ | కేరళ | 25 జనవరి 1980 | 20 అక్టోబర్ 1981 | 10 సంవత్సరాలు, 355 రోజులు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | ||
26 మార్చి 1987 | 24 జూన్ 1991 | |||||||
20 మే 1996 | 17 మే 2001 | |||||||
40 | ఎం.ఓ.హెచ్. ఫరూక్ | పుదుచ్చేరి | 9 ఏప్రిల్ 1967 | 6 మార్చి 1968 | 10 సంవత్సరాలు, 250 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
17 మార్చి 1969 | 2 జనవరి 1974 | ద్రవిడ మున్నేట్ర కజగం | ||||||
16 మార్చి 1985 | 8 మార్చి 1990 | భారత జాతీయ కాంగ్రెస్ | ||||||
41[8] | బుద్ధదేబ్ భట్టాచార్జీ | పశ్చిమ బెంగాల్ | 6 నవంబర్ 2000 | 13 మే 2011 | 10 సంవత్సరాలు, 188 రోజులు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | ||
42 | భైరాన్‌సింగ్ షెకావత్ | రాజస్థాన్ | 22 జూన్ 1977 | 16 ఫిబ్రవరి 1980 | 10 సంవత్సరాలు, 156 రోజులు | జనతా పార్టీ | ||
4 మార్చి 1990 | 15 డిసెంబర్ 1992 | భారతీయ జనతా పార్టీ | ||||||
4 డిసెంబర్ 1993 | 1 డిసెంబర్ 1998 | |||||||
43 | ఎం. జి. రామచంద్రన్ | తమిళనాడు | 30 జూన్ 1977 | 17 ఫిబ్రవరి 1980 | 10 సంవత్సరాలు, 65 రోజులు | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | ||
9 జూన్ 1980 | 24 డిసెంబర్ 1987 | |||||||
44 | నృపెన్ చక్రవర్తి | త్రిపుర | 5 జనవరి 1978 | 5 ఫిబ్రవరి 1988 | 10 సంవత్సరాలు, 31 రోజులు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | ||
45 | వసుంధర రాజే | రాజస్థాన్ | 8 డిసెంబర్ 2003 | 12 డిసెంబర్ 2008 | 10 సంవత్సరాలు, 8 రోజులు | భారతీయ జనతా పార్టీ | ||
13 డిసెంబర్ 2013 | 17 డిసెంబర్ 2018 | |||||||
46 | దిగ్విజయ సింగ్ | మధ్య ప్రదేశ్ | 7 డిసెంబర్ 1993 | 8 డిసెంబర్ 2003 | 10 సంవత్సరాలు, 1 రోజు | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "List of longest serving Chief Ministers in India". Jagron Josh. Retrieved 9 November 2019.
- ↑ "India's longest-serving CMs". Times of India. 30 April 2018.
- ↑ Chewn K Dahal (30 April 2018). "Sikkim's Pawan Chamling pips Jyoti Basu as India's longest-serving chief minister". Times of India.
- ↑ "Naveen Patnaik takes oath for fifth time; but he's not India's longest serving chief minister yet". Indian Express. 30 May 2019.
- ↑ "West Bengal celebrates birth anniversary of former chief minister Jyoti Basu". The New Indian Express. 8 July 2018.
- ↑ "Nitish eyes another term: Who are the longest serving chief ministers of India?". www.timesnownews.com. 11 November 2020.
- ↑ "The five oaths of Jayalalithaa". The Hindu.
- ↑ "Curtain falls on Left rule after 34 years in WB". News18. 13 May 2011.
గమనికలు
[మార్చు]- ↑ The chief ministers from states List of chief ministers of Jharkhand|, List of chief ministers of Karnataka and List of chief ministers of Uttarakhand have not served for 10 years in office or more.