వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ పుస్తకాల జాబితా -16

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీ ప్రాజెక్టు - తెలుగు గ్రంథాలయం
తెలుగు గ్రంథాలయం యొక్క పుట్టుక, గ్రంథాలయ ఉద్యమం, ప్రసిద్ద గ్రంథాలయాల జాబితా, కొన్ని ప్రసిద్ద గ్రంథాలయాలలోని పుస్తకాల జాబితాల యొక్క సమగ్ర సమాచారం. దీనిలో భాగంగా తెలుగు గ్రంథాలయం అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితాలను చేపట్టి అభివృద్ధి చేస్తున్నాము. ఈ క్రింది గ్రంథాలయాలలో గల పుస్తకాల వివరాలు జాబితా చేస్తూ క్రింది సంఖ్యా క్రమంలో చేర్చుతున్నాము.

అన్నమయ్యగ్రంధాలయంగౌతమీగ్రంధాలయంసూర్యరాయ గ్రంథాలయంవీరేశలింగగ్రంథాలయంసర్వోత్తమగ్రంథాలయం

శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ పుస్తకాల జాబితా

01 - 02 - 03 - 04 - 05 - 06 - 07 - 08 - 09 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20
21 - 22 - 23 - 24 - 25 - 26 - 27 - 28 - 29 - 30 - 31 - 32 - 33 - 34 - 35 - 36 - 37 - 38 - 39 - 40

ప్రవేశసంఖ్య పరిచయకర్త గ్ర౦థకర్త ప్రచురణ కర్త ప్రచురణ తేది వెల
6001 కుమార వ్యాకరణము అప్పల్ల వేంకటసుబ్రహ్మణ్యశర్మ కె.యల్.యాన్.సోమయాజులు, రాజమండ్రి 1924 0.2
6002 ఎన్నికమణులు-1 మారేపల్లి రామచంద్రశాస్త్రి గుప్త బ్రదర్స్, విశాఖపట్నం 1926
6003 ఆంద్రచంద్రిక పట్టిసపు సూర్యనారాయణబ్రహ్మ వర్తమాన తరంగిణి ముద్రాక్షరశాల, చెన్నై 1890 0.8
6004 ఆంద్రవ్యాకరణ సంగ్రహము
6005 కవిదర్పణచ్చంధము పక్కి వెంకటనృసింహసూరి శ్రీమనోరమా ముద్రాక్షరశాల, రాజమండ్రి
6006 సులక్షణసారము తాతం భట్టు యాన్.టి.ఆర్ & కో, చెన్నై 1909
6007 గ్రాంథికభాష-గ్రామ్యభాష కూచి నరసింహం సిటి ముద్రాక్షరశాల,కాకినాడ 1914
6008 కన్యాశుల్కస్ధన్యామ భాషావాద కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి శ్రీసరస్వతి ముద్రాక్షరశాల, కాకినాడ
6009 మదరాసు తెలుగు చల్లా రాధాకృష్ణశర్మ లక్ష్మినారాయణగ్రంథమాల, చెన్నై 1969
6010 భారత ఫక్కి-1 ఆకుండి వ్యాసమూర్తిశాస్త్రి శ్రీ వి.యం.ఆర్.ప్రెస్, పిఠాపురం 1915 0.8
6011 ఆంద్రవ్యాకరణ సంగ్రహము
6012 తెనుగు వ్యాకరణము బులుసు పాపయ్యశాస్త్రి యస్.వి.ఆర్.వి.ప్రెస్,అనకాపల్లి 1906 0.6
6013 ఆధునిక వచనరచనా విమర్శనం
6014 తెలుగు సెలక్షన్స్ శెట్టి లక్ష్మినరసింహం, విశాఖపట్నం 1916 0.12
6015 పంచమి బులుసు సీతారామశాస్త్రి బి.వి.అండ్ కో, రాజమండ్రి 1975 3
6016 శివానందలహరి
6017 ధర్మజ్యోతి మాచిరాజు సీతాపతిరావు ఒమ్మంగి 1988
6018 వ్యవహార బోధిని
6019 సోవియాట్ సమీక్ష ఎల్.పి.అబ్రమౌన్ శ్రీవెంకటేశ్వరా ప్రింటర్స్, చెన్నై 1984
6020 లంచాల పిశాచం మంచికంటి రాజారావు శ్రీపతి ప్రెస్, కాకినాడ 1939 0.2
6021 ఆంద్రదేశ గ్రంథాలయ చరిత్ర ఆంద్రదేశగ్రంథబాండాగార సంఘము, విజయవాడ 1916
6022 ఆంద్రవాజ్మయము వావిళ్ళ మరుపూరు కోదండరామరెడ్డి ఆంద్రసారస్వత పరిషత్తు, హైదరాబాదు 1977 10
6023 నాస్తిక యుగం బి.రామకృష్ణ, గుంటూరు 1983 1.5
6024 సాంకేతిక పదకోశం కొండేపూడి లక్ష్మినారాయణ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ హైదరాబాద్ 1971 6
6025 సారంగపాణి పదములు ప్రాచీన గ్రంథావలి, రాజమండ్రి 1963 7
6026 సానందో పాఖ్యాణము శివరామ జ్ఞానసూర్యోదయ ముద్రాక్షరశాల, కాకినాడ 1885
6027 శ్రీశతఘాంటావధానము!అష్టావధానము తిరుపతి వెంకటియం శ్రీకళానిధి ముద్రాక్షరశాల, కాకినాడ 1897
6028 శ్రీయాళరాజు చరిత్రము క్రొరావ్విడి శేషవెంకట కాశీపతి కమలా ముద్రాక్షరశాల, కాకినాడ 1912 0.2
6029 గరుడాచలనాటకము కొండాశంకరయ్య, సికింద్రాబాద్ 1948 0.8
6030 పతితవ్రత బి.వి.రమణారావు నవజ్యోతి పబ్లికేషన్స్, విజయవాడ 1977 5
6031 యక్షశానము ఎస్.వి.జోగారావు ఆం.ప్ర.సంగీత నాటక అకాడమీ, హైదరాబాదు 1975 2
6032 పాండురంగ మహత్యము తెనాలి రామకృష్ణ కొండపల్లి వీరే వెంకయ్య అండ్ సన్సు రాజమండ్రి 1927 1.8
6033 తిలకు హరికథ చెరుకువాద వేంకటరామయ్య మంజువాణీ ముద్రాక్షరశాల, ఏలూరు 1921 0.8
6034 సుద్దాల హనుమంతుపాటలు సాహితీ సర్కిల్, హైదరాబాదు 1983 4
6035 పెద్ద చహిర్ కుర్సి మౌలానీమెహర్ అలీసాహేబు శ్రీకోరంగి ఆయుర్వేద ముద్రాక్షరశాల, కాకినాడ 1935 0.36
6036 విరాగసుమతీ సంవాదము
6037 బహిరంగ ప్రముఖపత్రిక విజయ ప్రెస్, విజయవాడ 1934
6038 సభలు-సమావేశము గాడిచర్ల హరిసర్వోత్తమరావు దేశికవితా మండలి, విజయవాడ 1947 1.25
6039 సందేశము మహీధర జగన్మోహనరావు శ్రీలక్ష్మి ముద్రాక్షరశాల, కాకినాడ 0.2
6040 అభిలపక్ష మహాసభ 5
6041 గోగులపాటి వీరేశలింగగారికైన తోలి యెడబారము
6042 శాంతు భూషణం పెద్దాడ చిట్టిరామయ్య శ్రీసరస్వతీ ముద్రాక్షరశాల, కాకినాడ 1911 0.1
6043 చెకోస్లావాకియాలోని ఘటనలుగురించి సోవియాట్ భూమిప్రచురణలు, చెన్నై 1968
6044 మిర్జా యొక్క దివ్యదర్శనం ఉటుకూరి వెంకటగోపాలరావు సరస్వతి ప్రెస్, బరంపురం 1912
6045 విప్లవ పద్మనాయకులు బుచ్చినాయన ముముక్షుఉ ముద్రణాలయ౦, ఏలూరు
6046 పిళ్ళారిశెట్టి సీతారామయ్య గారి సం.భ. సిటి ముద్రాలయం, కాకినాడ 1935
6047 గాంధీ దర్శనం బి.కె.అహ్లువాలియా యం.యస్.కో.,మచిలీపట్టణం 1969 3
6048 మహాత్మాషష్టిపూర్తీ
6049 బ్రహ్మసమాజషష్టిపూర్తీత్యవకానుక కాకినాడ బ్రహ్మసమాజ షష్టిపూర్తీ మహోత్సవ ఆహ్వానసంఘము
6050 పలనాడు వేలతిని మాకాణిరా గుంటూరు శేషేంద్రశర్మ కవితా క్లినిక్, గుంటూరు 10
6051 అభినందన చందనం దివ్య ప్రభాకర్ గ్రంథాలయ పుస్తకశాల, విజయవాడ 1978 10
6052 శ్రీమతి వేదాంతం కమలాదేవి స్మృతి జార్జి ప్రెస్, కాకినాడ
6053 త్రిపురనేని రామస్వామీ వర్ధంతులు కవిరాజ సాహిత్య విహారము, గుడివాడ
6054 విశ్వకవి జాస్తి వెంకటనరసయ్య భారతసమితి, కృష్ణాజిల్లా 1961 0.75
6055 శ్రీవ్యాసాశ్రమ విద్యాలయ విశేషసంచిక శ్రీవ్యాసశ్రమ స్వర్ణోత్సవ సమితి 1976
6056 మంజరి-3 యాతగౌరీ శ్రీరామ నరసింహరావు, రాజమండ్రి 1978 1
6057 షష్టిపూర్తీ తిరుపతి వెంకటియం కృష్ణాస్వదేశి ముద్రాక్షరశాల, మచిలీపట్టణం 0.8
6058 శ్రద్ధాంజలి వెంకట శేషారావు జార్జి ప్రెస్, కాకినాడ 1
6059 శ్రీశ్రీ షష్టిపూర్తీ అభినందన సంచిక ఎ.సోమసుందరం శ్రీలక్ష్మి ముద్రాక్షరశాల, కాకినాడ 1970 0.6
6060 గంగాథర్ మ్యూజిక్ పార్టీ 1981
6061 వందేమాతరం పాతూరి నాగభూషణం సర్వోదయ ప్రెస్, విజయవాడ 1986 75
6062 శ్రీ ఎం.ఆర్.అప్పారావు లకంసానీ చక్రధరరావు శ్రీఅప్పరాయ గ్రంథమాల, కృష్ణాజిల్లా 1978
6063 బ్రహ్మసమాజ్ వివేకానంద ప్రింటర్స్, హైదరాబాదు
6064 కొండపల్లి కళ్యాణస్వామీ కాకినాడ 1977
6065 బులుసు పాపయ్యశాస్త్రి జి.వి.హరనాథ్ గానుగపాటి పరబ్రహ్మరావు చారిటబుల్ ట్రస్ట్, విజయవాడ
6066 స్మృతి రేఖలు పెనుగొండ లక్ష్మినారాయణ ఆం.ప్ర., గుంటూరు జిల్లా 1986 16
6067 స్మృతి రేఖలు పెనుగొండ లక్ష్మినారాయణ ఆం.ప్ర., గుంటూరు జిల్లా 1986 16
6068 వైజయంతి పి.గోపాలకృష్ణ వర్ధమాన సమాజము, నెల్లూరు 1974 20
6069 మకరసంగ్రమణము ససంచిక ఆంద్రనలంద, గుడివాడ 1957 1.8
6070 విమర్శాదర్శ విమర్శాదర్శము-8 ఆంధ్రభాష సంరక్షకసమాజము, కాకినాడ 1915
6071 విమర్శాదర్శ విమర్శాదర్శము-9 ఆంధ్రభాష సంరక్షకసమాజము, కాకినాడ 1915
6072 సందేశము కొండూరు నరసింహాచార్యులు శ్రీదుర్గా ప్రెస్, ప్రొద్దుటూరు 1966 1.5
6073 లెనిన్ శతజయంతి సిద్దాంతపత్రం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ 1970 0.6
6074 శ్రీరాజా వెంకటరామరాయ బుచ్చినాయన ముముక్షువు ప్రెస్, ఏలూరు 1
6075 విశ్వశాంతి పురాణపండ పి.యస్.ప్రకాశదీక్షితులు, కాకినాడ 1959
6076 మంజరి-2 యాతగిరి శ్రీరామ నరసింహరావు, రాజమండ్రి 1977 1
6077 అభినందనచందనం పావులూరి శివనారాయణ గ్రంథాలయ పుస్తకశాల, విజయవాడ 1978 10
6078 వాహిణి సి.బాబురావు చౌదరి కళాకేళి ప్రచురణలు, పిఠాపురం 12
6079 బ్రహ్మసమాజ్-150 సం.
6080 కాళింగుమడుగు శైవసిద్దాంత ముద్రాక్షరశాల, చెన్నై 1903
6081 సాంబ గుంటూరు శేషేంద్రశర్మ చెరుకువాడ వెంకటరత్నము, కాండవరం 1947
6082 కీచకవథ శ్రీశారదామకుట ముద్రాక్షరశాల, చిత్రాడ 1895 0.1
6083 నీతిశతకము వేదము లక్ష్మినారాయణశాస్త్రి వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ చెన్నై 1
6084 వైజయంతి మాడభూషి నరసింహచార్యులు 1.8
6085 గణికాగుణప్రవర్తన తారావలి శ్రీవేణుగోపాలముద్రాక్షరశాల, విశాఖపట్నం 1910
6086 హరిహరకృతిమంజరి-2 మహేంద్రవాడ బాపన్నశాస్త్రి తాజ్ ప్రింటర్స్, పాయకరావుపేట 3
6087 భక్తత్రాణ పారాయణశతకము లింగం లక్ష్మిజగన్నాథరావు శ్రీ వి.యం.ఆర్.ప్రెస్, పిఠాపురం 1941
6088 శ్రీరాజేశ్వర శతకము ములుగు వీరభద్రయ్యశాస్త్రి తాతా ముద్రాక్షరశాల, నిడుబ్రోలు 1934 0.4
6089 శ్రీరంభానుక సంవాదము వద్దనాల వీరభద్రయ్య శ్రీరాజరాజేశ్వరి నికేతన్ ప్రెస్, చెన్నై 1905
6090 శతఘట్టియము వేమూరి శేషయ్య వాణి ముద్రాక్షరశాల, విజయవాడ 1920 0.4
6091 కోదండ రామశతకము టంగుటూరి సుబ్బయ్య శ్రీవెంకటేశ్వర విద్యాసాగర ముద్రాక్షరశాల, కాకినాడ 1914 0.1
6092 సుల్తాన కళ్యాణము వాణీ ముద్రాక్షరశాల, విజయవాడ 1917 0.5
6093 శ్రీహరి భజనకీర్తనము గౌరాజు అచ్చయ్యచార్యులు విజయ ప్రెస్, విజయవాడ 1931 0.6
6094 రాధామాధవ సంవాదము వెలిదిండ్ల వేంకటపతి ఆంద్ర విజ్ఞాన సమితి, విజయనగరం 1940 1
6095 పార్థసారధీ శతకము దంటు లక్ష్మికాంతము మనోరమ ముద్రాక్షరశాల, రాజమండ్రి 1914 0.2
6096 ఆంధ్రభాగవతభక్తీరసము గజేంద్రమొక్షండశతకం రాయవరపు సంజీవరావు శ్రీ వీర వెంకట ప్రింటింగ్ ప్రెస్, కాకినాడ 1969 1
6097 స్వదేశీశతకం అల్లమరాజు రంగశాయి శ్రీ వి.యం.ఆర్.ప్రెస్, పిఠాపురం 1913 0.2
6098 స్వదేశీశతకం అల్లమరాజు రంగశాయి శ్రీ వి.యం.ఆర్.ప్రెస్, పిఠాపురం 1913 0.2
6099 కాత్యాయన శతకము దొంపిచర్ల కృష్ణమాచార్యులు శ్రీ సాయిబాబా ప్రెస్, విజయనగరం 1949
6100 ఉహాగానము అబ్బూరి రామకృష్ణరావు
6101 తులసీదాస చరిత్రము-1 దంటు శ్రీనివాసశర్మ కె.వాణీ ప్రెస్, విజయవాడ 1938 1.4
6102 రామమోహన విజయము ద్రోణంరాజు రామమూర్తి సాధన కుటీరము, పిఠాపురం 1936 0.8
6103 ఈశ్వర తారావళి జనమంచి సీతారామస్వామి శ్రీ వి.యం.ఆర్.ప్రెస్, పిఠాపురం 1919
6104 శుద్దాంధ్రనిరోష్ఠ నిర్వచన నైషధం కందుకూరి వీరేశలింగం శ్రీవివేకవర్ధని ముద్రాక్షరశాల, రాజమండ్రి 1877
6105 శ్రీపాండురంగ భక్తమాలి కీర్తనలు లచ్చిరెడ్డి వెంకటస్వామి శ్రీపాండురంగ భక్తసమాజము, రాజమండ్రి 1946
6106 శ్రీసీతారామసేవ పుల్ల సుబ్బారావు వెంకటేశ్వర ప్రెస్, పిఠాపురం 1934
6107 శివనామ సంకీర్తనలు పమిడిపాటి సుబ్బమ్మ రౌతు చంద్రయ్య, రాజమండ్రి 1939 0.8
6108 భకగోవింద కీర్తనలు రాయవరపు సంజీవరావు సత్యనారాయణ ప్రింటింగ్ ప్రెస్, కాకినాడ 1967 0.75
6109 నీరాజనము హరిజన సేవక సంఘం, హైదరాబాదు 0.12
6110 వేడుక పెండ్లిపాటలు తెన్నేటి తిరుమలదాసు కె.కె.పట్నాయక్ & బ్రదర్స్, ఏలూరు 1925 0.8
6111 వసంతకుసుమము మంత్రిప్రేగడ భుజంగరావు మంజు వాణీ ముద్రాక్షరశాల, ఏలూరు 1907
6112 వైజయంతీ విలాసము
6113 స్వరగతాధ్యయనము సూర్యలోక ముద్రాక్షరశాల 1862
6114 సురాభా౦డేశ్వరము ఘట్టు ప్రభు అమెరికన్ దైమెండు కంపెనీ ముద్రాక్షరశాల, చెన్నై 1915
6115 శ్రీకృష్ణకళ్యాణము
6116 కబీరుదాసు కీర్తనలు-1
6117 హరిశ్చంద్ర పాఖ్యాణము గౌరన్న మంత్రి ఆనంద ప్రెస్, చెన్నై 1911 1
6118 శతకరత్నములు-2 మల్లాది లక్ష్మినరసింహశాస్త్రి భారతీ బుక్ & డిపో, చెన్నై 1930 1
6119 కుమారీశతకము వెంకట నరసింహకవి వినోబా ముద్రాక్షరశాల, రాజమండ్రి 1935
6120 శ్రీమహాత్మాశతకము ఏనుగు తమ్మిరాజు దేశీబంధు ముద్రాక్షరశాల, రాజమండ్రి 1926
6121 శ్రీభక్తపాలన శతకము జగన్నాథ కృష్ణానంద కవులు శ్రీ విద్యా నిలయ ముద్రాక్షరశాల, రాజమండ్రి 1913 0.2
6122 శ్రీరంగశతకము వెంకట కృష్ణరాయ హిందూరత్నాకర ముద్రాక్షరశాల, చెన్నై
6123 వీరనారాయణశతకము రావూరి సంజీవకవి శ్రీసౌదిమినీ ముద్రాక్షరశాల, తణుకు 1914 0.4
6124 శ్రీరామకథాప్రతిపాదనవైద్యశతకం
6125 శ్రీహరి శతకము ద్వివేది బ్రహ్మానంద కవి సాయి వశదంత ప్రెస్, చెన్నై 1905
6126 భావయుగశతకము చార్ల సుందరమ్మ కొండవీటి మేకటకవి, పొన్నూరు 1964 0.5
6127 వేమనార్య శతకం పూ భా శోభాప్రచురణలు, విజయనగరం 1966 1
6128 కలువాయి శతకము ఆనంద ముద్రయంత్రాలయం, చెన్నై 1910 0.4
6129 రామకృష్ణశతకము డి.జి.కృష్ణ శ్రీపతి ప్రెస్, కాకినాడ 1965
6130 భర్త్రుహరి సుభాషితములు ఎలకూచి బాలసరస్వతి శ్రీచింతామణి ముద్రాక్షరశాల, చెన్నై 1904
6131 శ్రీహనుమత్కాధ శతకము నాదెళ్ళ పురుషోత్తమకవి పావని ముద్రాలయము, మచిలీపట్టణం 1937 0.1
6132 శ్రీవెంకటేశ్వరలఘుకృతులు వేటూరి ప్రభాకర శాస్త్రి
6133 దయాశతకము కోలియాలం శశిశోపాచార్యులు తిరుమల తిరుపతి దేవస్ధానం, తిరుపతి 1963
6134 శ్రీశివశంకరకృతులు-1 భారతీ ప్రెస్, తెనాలి
6135 శ్రీపాండురంగ భక్తమాల కీర్తనలు లచ్చిరెడ్డి వెంకటస్వామి శ్రీపాండురంగ భక్తసమాజము, రాజమండ్రి 1950 0.8
6136 నరసింహ శతకము దురిసేటి అప్పారావు రచయిత, కాకినాడ
6137 శ్రీ కాశీవిశ్వేశ్వర శతకము బులుసు వెంకటేశ్వర్లు బి.వి.సన్స్, కాకినాడ 1960 0.25
6138 అనగా అనగా-1 వి.పాండురంగారావు నేషనల్ బుక్ ట్రస్ట్ న్యూడిల్లీ 1972 1.5
6139 మననదులు కథ-1 లైలా మజుందార్ నేషనల్ బుక్ ట్రస్ట్ న్యూడిల్లీ 1970 1.5
6140 మొక్కల జీవితసరళి ఎన్.సి.గోపాలచారీ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ 1968 2
6141 వీరుల కథలు వేమూరి రాధాకృష్ణమూర్తి నేషనల్ బుక్ ట్రస్ట్ న్యూడిల్లీ 1973 2.5
6142 అంతాకలిస్తే అమెరికా కొడాలి వెంకటేశ్వర్లు నవోదయ పబ్లిషర్స్ విజయవాడ 1977 20
6143 పిల్లల బొమ్మల భారతము మాగంటి బాపినీడు జాతీయ జ్ఞానమందిరం, మద్రాసు 1950 1.8
6144 పిల్లల బొమ్మల భాగవతము వెంకట పార్వతీశ్వరకవులు కాళహస్తి తమ్మరావు & సన్స్, రాజమండ్రి 1956 1.5
6145 బొమ్మల బాల భారతము దాశరధి సి.నారాయణరెడ్డి శ్రీమల్లికార్జున పబ్లికేషన్స్, హైదరాబాదు 1981 6
6146 బాల వివేకానంద శ్రీరామకృష్ణ మఠము, చెన్నై 4.5
6147 కాశ్మీరు మాలాసింగ్ నేషనల్ బుక్ ట్రస్ట్ న్యూడిల్లీ 1970 1.5
6148 జాతిరత్నం శారద అశోకవర్ధన్ ఆం.ప్ర.బాలల అకాడమీ, హైదరాబాదు 1992 6
6149 శాస్త్రజ్ఞుడువి అవుతాడా? నరసింహశాస్త్రులు బాలానంద ప్రచురణలు, విజయవాడ 1959 1
6150 మాస్టారు-1 గిజుబాయి బాలసాహితి, హైదరాబాదు 1991 6
6151 తెలుగు సీమ దేవులపల్లి రామానుజరావు ఆంధ్రసారస్వత పరిషత్తు, హైదరాబాద్ 0.75
6152 తెలుగు సీమ దేవులపల్లి రామానుజరావు ఆంధ్రసారస్వత పరిషత్తు, హైదరాబాద్ 0.75
6153 మనదేశము దేవులపల్లి రామానుజరావు ఆంధ్రసారస్వత పరిషత్తు, హైదరాబాద్ 0.75
6154 తెలుగు బిడ్డ కల్లూరి రామచంద్రరావు అనంత్ పబ్లికేషన్స్, విజయవాడ 0.75
6155 తమిళదేశము పార్క్ హరిస్టు మాక్మిలన్ & కం.వి. చెన్నై 1948
6156 వారం వారం శ్రీరంగం శ్రీనివాసరావు ప్రతిమా బుక్స్, ఏలూరు 1946
6157 ఫుల్ జానీ బేగం
6158 పాండవ గౌరవము 1914
6159 మహమ్మద్ దేవరకొండ చిన్నికృష్ణశర్మ వాహిణి ప్రచురణాలయం, విజయవాడ 1973 3
6160 బాలవిజ్ఞానమందిరం ఓలేటి భాస్కరరామమూర్తి శ్రీ వియం.ఆర్.ప్రెస్, పిఠాపురం 1915 0.3
6161 శ్రీరామాయణసారము జి.వేంకటానంద రాఘవరావు శారదా ముద్రాక్షరశాల, పిఠాపురం 0.2
6162 రామలక్ష్మణులు క్రొత్తపల్లి సూర్యారావు బ్రిటిష్ మోడల్ ముద్రాక్షరశాల, చెన్నై 1915 0.2
6163 అమరవీణ వజ్జుల వెంకటేశ్వర్లు రచయిత, జయపూర్ 1958 2
6164 వజ్రసంకల్పం పెమ్మరాజు గోపాలకృష్ణ విజయ పబ్లికేషన్స్, అనకాపల్లి 1983 3
6165 రండి స్వాతంత్ర్యాన్ని జరుపుకుందాం కవిరాజ మూర్తి జిల్లా రచయితల సంఘం, ఖమ్మం 1982 10
6166 వీరభారతము కన్నెగంటి రాఘవయ్య రచయిత, రేపల్లె 4
6167 ఉదయపవనాలు అడవికొలను పార్వతీ శ్రీపతి ప్రెస్, కాకినాడ 1973 3
6168 మన్నేసుమాలు సాహితీ సమితి, ఖమ్మంజిల్లా 1967 0.75
6169 మెరుపు పెద్దింశెట్టి సత్యనారాయణమూర్తి లక్ష్మి పబ్లికేషన్స్, ఏలూరు 1977 2.5
6170 నాగొడవ కాళోజి నారాయణరావు మిత్రమండలి, హనుమకొండ 1953
6171 మానససరోజాలు మేకా సుధాకరరావు రచయిత, పిఠాపురం 1978 6
6172 జాజిపాటలు పైడిపాటి సుబ్బరామశాస్త్రి భారతీ నికేతన్, విజయవాడ 1962 3
6173 మెరుగుపూలు బి.రాములు యువరచయితల సమితి, నల్గొండ 1981 10
6174 అంతరంగ తరంగాలు వై.మూర్తి రచయిత, చెన్నై 1983 3
6175 రాధికాప్రణయము వక్కలంక లక్ష్మిపతిరావు వక్కలంక సత్య వెంకటమోహనరావు, అమాలపురం 1972 3
6176 జడివాన గోరస వీరబ్రహ్మచారీ రచయిత, పిఠాపురం 1961 1
6177 గులాబీతోట దువ్వూరి రామిరెడ్డి కవికోకిల గ్రంథమాల, నెల్లూరు 4
6178 సత్యనారాయణ స్తవరాజము చెలికాని వెంకటరమణమూర్తి శ్రీలలితా ముద్రాక్షరశాల, రాజమండ్రి 1927 0.6
6179 గురుపూజదంతము శ్రీపాద లక్ష్మినరసింహశాస్త్రి శ్రీ వి.యం.ఆర్.ప్రెస్, పిఠాపురం
6180 నూటపదియార్లు ఓలేటి వేంకటరామశాస్త్రి శ్రీ వి.యం.ఆర్,ప్రెస్, పిఠాపురం 1927
6181 పుష్పాంజలి చేబ్రోలు సూరన్న భారతీ ముద్రణాలయం, బరంపురం 0.2
6182 గీతోద్యాన వ్యవహారము సేవానందుడు సాధన కుటీరం, పిఠాపురం 1938
6183 శ్రీగాంధీ మహాత్ముడు ఆదిపూడి సోమనాథరావు ఆంద్రపత్రికా కార్యాలయం, చెన్నై 1931
6184 సరసపద్య కథాసంగ్రహము ఆర్.వెంకటేశ్వర్ & కో, చెన్నై 1916 0.4
6185 శ్రీకృష్ణామృతం మేకా సుధాకరరావు రచయిత, పిఠాపురం 1984 10
6186 మందార మంజరి సోమంచి అనంతపద్మనాభశాస్త్రి వివేకవాణీ పబ్లికేషన్స్, కాకినాడ 1973 2
6187 పరివాదిన వారణాసి వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా అరసం ప్రచురణ 1974 2.5
6188 కలతల కొలతలు కోట పాల్ దేవరాజు రచయిత, విజయవాడ 1979 5
6189 బాలనీతి చంద్రిక రేవళ్ళు సూర్యనారాయణమూర్తి కొండా వీరయ్య & సన్స్, సికింద్రాబాద్ 1961 0.3
6190 ముక్తకాలు కల్వల సుగుణప్రసాద్ రమ్యసాహితీ, ఖమ్మం 1979 1.5
6191 మేఘసందేశము పారనంది వెంకటరమణమూర్తి
6192 కొవ్వొత్తి తిరునగరి శ్రీకాట్రగడ్డ అభిమానప్రచురణ, పెదపాడు 1984 6
6193 వెలుతురు పిట్టలు కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ శ్రీ జీవన్ పబ్లికేషన్స్, రాజమండ్రి 1974 5
6194 మార్పు నా తప్పు సి.నారాయణరెడ్డి ఆం.ప్ర.బుక్ డిస్ట్రిబ్యూషన్, సికింద్రాబాద్ 1974 5
6195 శారదాంబపద్యాలు నీల జంగయ్య శ్రీదేవి పబ్లికేషన్స్, హైదరాబాదు 1988 10
6196 ఆలోచనాలోచనలు నౌలూరి శేషగిరిరావు సాహితి సుధ, పెదపాడు 1988 3
6197 తెలుగు కవితాసంపుటి విశ్వనాథ సత్యనారాయణ నేషనల్ బుక్ ట్రస్ట్ న్యూడిల్లీ 1973 4
6198 రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు నవోదయ పబ్లిషర్స్ విజయవాడ 1972 9
6199 మురళీద్వని పురిపాండ అప్పలస్వామి కాకినాడ ప్రింటింగ్ వర్క్స్, కాకినాడ 1927 0.4
6200 శృంగారరస తరంగిణి గంటి సూర్యనారాయణ శాస్త్రి, విజయనగరం 1941 1
6201 బుద్దినీతులు బద్దిభూపాలుడు శ్రీ.వి.యం.ఆర్.ప్రెస్, పిఠాపురం 1917 0.4
6202 దీక్ష డి.సుబ్రహ్మణ్యం ఆంద్రసారస్వత పరిషత్తు, హైదరాబాదు 1968 3
6203 ప్రణయసౌధం ఎం.హీరాలాల్ రాయ్ భారతీ సాహిత్య కళాపరిషత్తు, ఖమ్మం 1
6204 అర్ధంకి సుద్దులు అద్దంకి తిరుమల వెంకట కృష్ణ చార్యులు మురళీ పవర్ ప్రెస్, హైదరాబాదు 1977 1.5
6205 అమ్మ చెప్పిన అయిదు కథలు కొండపల్లి కోటిశ్వరరావు సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి 1972 1.5
6206 బ్రహ్మర్షి గాడేపల్లి కుక్కుటేశ్వరరావు సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి 1970 1.5
6207 కుసుమాంజలి కల్యాణం వీరాస్వామీ ఆంద్రసాహిత్య ప్రచారసభ, విశాఖపట్నం 1976 2.5
6208 మధుశాల నారపరెడ్డి అరుణరేఖా గ్రంథమాల, నెల్లూరు 2
6209 బండ్లమూడి మాట బండ్లమూడి సత్యనారాయణ ఇందుమతి ప్రచురణలు, ఏలూరు 1975 2
6210 జ్యోతిర్మయి జ్యోతిర్మయి సాహిత్య సాంస్కృతిక సమితి, వనపర్తి 1966 2
6211 ఋతుఘోష గుంటూరు శేషేంద్రశర్మ విజయ ప్రెస్, విజయవాడ 1963 2
6212 అనురాగమయి అరుణ కుమారి అరుణకుమారి, నరసారావుపేట 1971 1
6213 మనిషికోసం గుత్తికొండ సుబ్బారావు స్పందన సాహితిసమాఖ్య, మచిలీపట్టణం 2
6214 యేసుకృష్నియము గాడేపల్లి కుక్కుటేశ్వరరావు బి.వి.&కో,ప్రెస్, రాజమండ్రి 1980 2
6215 నివేదన మేకా సుధాకరరావు రచయిత, పిఠాపురం 1969
6216 పల్లవి తిరుమల కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు 1980 5
6217 భారవి దరిమడుగు కామయ్య శక్తి ప్రెస్, చెన్నై 1938 0.1
6218 కవితామంజుష నిమ్మకాయల సుబ్బారావు స్వరాజ్య ప్రింటింగ్ ఇన్సిట్యూట్, సికింద్రాబాద్ 1980 7.5
6219 విజయశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి రామాపబ్లికేషన్స్, విజయవాడ 1961
6220 ఉమర్ ఖయ్యాం మాధవరెడ్డి బుచ్చిసుందరరామశాస్త్రి నవ్యసాహిత్య పరిషత్తు, , గుంటూరు 1944 0.1
6221 అన్వేషణ చోడగిరి చంద్రరావు శ్రీపతి ప్రెస్, కాకినాడ 1981 5
6222 ప్రేరణ కె.ప్రభాకర్ రవి ప్రచురణలు, హైదరాబాదు 1976 3
6223 భావతరంగాలు జి.యస్.దీక్షిత్ జి.యస్.దీక్షిత్, పిఠాపురం 1983 5
6224 విజయశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి రామా పబ్లిషర్స్, విజయవాడ 1961
6225 ప్రనయాంజలి యస్.హనుమంతరెడ్డి రామశేష ప్రెస్, రాజమండ్రి
6226 శ్రీమల్లికాంబ ఆంధ్రపత్రిక ప్రెస్, చెన్నై
6227 జ్ఞామోదయము తాడూరి లక్ష్మినరసింహరావు ఆనంద ముద్రాక్షరశాల, చెన్నై 1909
6228 ముసలమ్మ మరణము కట్టమంచి రామలింగారెడ్డి సదానంద నిలయ ముద్రాక్షరశాల, చెన్నై 1917
6229 మానవులం కె.ప్రభాకర్ రవిప్రచురణలు, చెన్నై 1980 5
6230 కాలం వెంకట కవి ఎల్.మాలకొండయ్య రచయిత, హైదరాబాదు 1978 2
6231 విహారి చలనం విహారి స్పందన సాహితిసమాఖ్య, మచిలీపట్టణం 1979 5
6232 శ్రీకృష్ణామృతం మేకా సుధాకరరావు రచయిత, పిఠాపురం 1984 10
6233 కవిదీపిక దవేకుల వెంకటేశ్వరరావు నవోదయ పబ్లిషర్స్ విజయవాడ 4
6234 సజితాకవితల-సూక్తులు సబితా శ్యామసుందర్ శ్రీ సబితా సాహితి సమితి, విశాఖపట్నం 1979 1.5
6235 గుండె సెగలు నాగరాజు కీర్తి రాయల కళాగోష్టి, అనంతపురం 1984
6236 ఆవేదన వేదం మండలిక వెంకటేశ్వర్లు శ్రీబావి సాంబశివరావు, విశాఖపట్నం 1971 2.5
6237 అరుణ కిరణాలు అడవికొలను పార్వతీ రచయిత, కాకినాడ 1976 5
6238 జ్వలితజ్వాల టి.రామాంజనేయులు ఆం.ప్ర., గుంటూరు జిల్లా 1976 3.5
6239 కల్లుసార శతకము లక్ష్మినారాయణచార్యులు శ్రీవెంకటేశ్వర ప్రచురణాలయం, భాగ్యనగరం 1979 2
6240 స్వేచ్చ పి.రామకృష్ణారెడ్డి డి.యస్.ఆర్.పబ్లికేషన్స్, కాంకుదురు
6241 విశాఖపట్నం మానేపల్లి 1975 1.25
6242 ఋతుఘోష గుంటూరు శేషేంద్రశర్మ విజయ ప్రెస్, విజయవాడ 1963 2
6243 పుష్పాంజలి చేబ్రోలు సూరన్న భారతీ ముద్రణాలయం, బరంపురం 1968 0.2
6244 గోల్కొండ టి.జ్ఞాననందకవి శ్రీపతి ప్రెస్, కాకినాడ 1963 10
6245 ప్రకృతిలో మానవ ప్రకృతి బోయి భీమన్న సుఖేలా నికేతనం, హైదరాబాదు 1963 1.5
6246 కాహళి-కాకిగోల చామర్తి దుర్గాప్రసాద్ పురోగమి, చెన్నై 5
6247 వేదనతరంగం ఆర్.రంగస్వామి గౌడ్ యువజన సాహితీ సమాఖ్య, జమ్మలమడుగు 1980 5
6248 పర్జన్యము యస్.టి.జ్ఞానానందకవి శ్రీపతి ప్రెస్, కాకినాడ 1979 4
6249 కాంతిచక్రం రంగయ్య నీలా శ్రీదేవి పబ్లికేషన్స్, హైదరాబాదు 1981 10
6250 బాలచంద్ర చరిత్రము చెన్నాప్రగడ భానుమూర్తి పి.ఆర్.& సన్స్, విజయవాడ 1
6251 రేపటి కోసం ఏటుకూరి ప్రసాద్ ఇండో జి.జి.ఆర్.మిశ్రమండలి 1979 5
6252 రాధాహృదయం సామవేదం జానకీరామశర్మ రచయిత, ఏలూరు 1
6253 ఆరాజకీయం పెనుగొండ లక్ష్మినారాయణ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు 1982 2
6254 రామమోహన విజయము ద్రోణంరాజు రామమూర్తి సాధన కుటీరము, పిఠాపురం 1936 0.8
6255 అజ్ఞానం బుచ్చిబాబు ఆదర్శ గ్రంథమండలి, విజయవాడ 1967 2
6256 ఆశ్రమ సందర్శనము కరుమూరి సత్యనారాయణ పద్మ ప్రభాస, రాజమండ్రి 1983 30
6257 నిశాంతం ఆర్.యస్.సుదర్శనం ది ఇండియన్ లాంగ్వేజ్ ఫోరం, హైదరాబాదు 1976 3
6258 శ్లోకాలు-శోకాలు వజ్జుల కాళిదాసు ఆంధ్ర విజ్ఞానసమితి 1984 2
6259 అక్షరపూజ యస్.టి.జ్ఞానానందకవి శ్రీపతి ప్రెస్, కాకినాడ 1979 6
6260 ఇహంలోపరం కోటికలపూడి మూర్తి రచయిత, విశాఖపట్నం 1979 6
6261 సౌమ్యసిద్ది శ్రీపాద శ్రీరామమూర్తి కమలా కుతాబ్ బ్రదర్స్, నర్సాపురం 1960 1.5
6262 భావరాగిణి అశోకవర్ధన్ శారదా వంశీ ఆర్టు దియేటర్స్, హైదరాబాదు 1980 6
6263 రాగజ్యోతులు రావేల్లు వెంకట్రామరావు తెలంగాణ రచయితల సంఘ, ఖమ్మం 1954 0.4
6264 ఉద్యోగ భోగము మన్నవ నరసింహం 1954
6265 ఫిడేలు రాజం డిజేను పట్టాభి రామరాయ ముద్రణాలయం, నెల్లూరు 0.1
6266 భావతరంగాలు జి.యస్.దీక్షిత్ రచయిత, పిఠాపురం 1983 5
6267 సుహ్రల్లేఖ దిగుమర్తి సీతారామస్వామి పూర్ణిమా ప్రచురణలు, భీమవరం 1968
6268 సిక్రీశిధిలాలు జయరాం చంద్రికా ప్రెస్, చెన్నై 1959 0.6
6269 సుజాత కాకర్ల వెంకటరామ నరసింహం యం.యస్.ఆర్.మూర్తి&కో, విశాఖపట్నం 1952 2.5
6270 మేఘసందేశము దామెర రాజగోపాలరావు ఆంద్ర ప్రచారిణి ముద్రాశాల, కాకినాడ 1
6271 రవీంద్ర గీతాంజలి చలం ప్రేమచంద్ పబ్లికేషన్స్, విజయవాడ 1962 3
6272 రసో వైసః అత్తిలి వేంకటరమణ రచయిత, నూజివీడు 1972 1
6273 గీతాహృదయము శంకర శ్రీరామారావు మంజువాణీ ముద్రాక్షరశాల, ఏలూరు 1947 0.12
6274 రాక్షషి సోమసుందర్ కళాకేలి పబ్లికేషన్స్, సామర్లకోట 1958
6275 కిరణాలు చిత్రకల్పన బుక్స్, విజయవాడ 1976 2
6276 నది మోనా మోనా పబ్లికేషన్స్, నెల్లూరు 1978 6
6277 శివతాండవము కాలకవాణీ స్వరూపరాణి విద్యాధర ప్రభాస, ప్రకాశం 1979 4
6278 నిప్పురవ్వలు కొమ్మిశెట్టి శివశంకర్ రచయిత, గుంటూరు 1971 8
6279 నాట్యశిల్పి కోకా రాఘవరావు వంశీ ఆర్టు దియేటర్స్, హైదరాబాదు 1981 10
6280 ఉపాసన అప్పారావు శ్రీరామచంద్ర నవ్య సాహిత్య పరిషత్తు, గుంటూరు 0.25
6281 కాలము కొట్టిన గంటలు పిల్లలమర్రి వేంకటహనుమంతరావు శారదా పీఠ౦, గుంటూరు 1967 1.5
6282 సుధా౦శువులు మేకా సుధాకరరావు రచయిత, పిఠాపురం 1975 4
6283 నారాయణరెడ్డి గేయాలు సి.నారాయణరెడ్డి పుస్తకముల వ్యాపారం, సికింద్రాబాద్ 1955 3
6284 పాదపూజ దేశీ ప్రెస్, విజయవాడ
6285 ఎర్రజెండా ఏటుకూరి ప్రసాద్ ఆం.ప్ర.యువజన సమాఖ్య, హైదరాబాదు 1973 1.5
6286 వెలుతురు పిట్టలు కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ శ్రీజీవన్ పబ్లికేషన్స్, రాజమండ్రి 1974 5
6287 సమర్ ఫడే బంగ్లా వె.నరసింహరెడ్డి సాందీపాణి ప్రచురణలు, గుంటూరు 1971 1
6288 మృగతృష్ణ కాళూరి హనుమంతరావు మురళీ పవర్ ప్రెస్, హైదరాబాదు 1973 1
6289 డమరుద్వని సీరపాణి నవోదయ పబ్లిషర్స్ విజయవాడ 1979 3
6290 అద్భుతపథం ఎం.హీరాలాల్ రాయ్ ఖమ్మం జిల్లా రచయితల, సంఘం 1.5
6291 ధ్వని నాగార్జున కళాకేంద్రం, విజయవాడ 1969
6292 జీవితవలయాలు ఎల్.మాలకొండయ్య వివేకానంద ప్రింటర్స్, హైదరాబాదు 1971 5
6293 ఇంద్రచాపం రుద్రశ్రీ ఆంద్ర విశ్వసాహితి ప్రచురణలు, హైదరాబాదు 1970 1
6294 మహాశ్వేత స్పూర్తి శ్రీ విపంచికా ప్రచురణలు, కాకినాడ 1959 2
6295 ఎర్రబాట ఏటుకూరి ప్రసాద్ ఆం.ప్ర.యువజన సమాఖ్య, హైదరాబాదు 1975 1.5
6296 గీతావలి ఆం.ప్ర.సమాచార పౌర సంబంద యాంత్రికశాల, హైదరాబాదు 1971 2
6297 ఆనందధుని మాదిరాజు రంగారావు సాహితి బంధు బృందం, వరంగల్లు 1875 3
6298 తరమాతరం కుందర్తి ప్రివర్ ఫ్రంట్, హైదరాబాదు 1976 10
6299 బాపూ నీ దేశం చూడు బాసిరి సాంబశివరావు సాహితీ సమితి, వరంగల్ 1970 1
6300 వెలుగులో ఈ వేలపై మాదిరాజు రంగారావు సాహితి బంధు బృందం, వరంగల్లు 1974 4
6301 మేల్కొన్న ఈ సమయం మాదిరాజు రంగారావు సాహితి బంధు బృందం, వరంగల్లు 1975 4
6302 ఉపిరి ఊసులు ఎ.బసలింగప్ప రాఘవేంద్ర ప్రచురణలు, హైదరాబాదు 1982 6
6303 ఉషోదయము పల్లేరు వీరాస్వామి పరకాల సాహితిమిత్రమండలి 1981 3
6304 సౌందరనందము దామెర రాజగోపాలరావు శ్రీపతి ప్రెస్, కాకినాడ 1962 1
6305 జీవజ్వాల ఎస్వీ సాంస్కృతి సమాఖ్య, హైదరాబాదు 1985 3
6306 కేదారేశ్వరి బోయి భీమన్న సుఖేలా నికేతనం, హైదరాబాదు 1975 2.5
6307 చైతన్య రేఖలు జె,బాపురెడ్డి ఆంధ్ర బుక్ హౌస్, హైదరాబాదు 1960 1
6308 సుఘప్తి నుంచి మేలుకో! శారద అశోకవర్ధన్ వంశీ ఆర్టు దియేటర్స్, హైదరాబాదు 1980 6
6309 తరంగములు రామారావు శ్రీ వి.యం.ఆర్.ప్రెస్, పిఠాపురం 1937
6310 రుబాయ్మాత్ యం.ఆర్.అప్పారావు ఆంధ్రా యూనివెర్సిటి ప్రెస్, విశాఖపట్నం 1977 2.75
6311 కరుణాసౌగతము కరుటూరి సత్యనారాయణ విజయ మోహన పబ్లికేషన్స్, భీమవరం 1969 3
6312 ముక్తఝురి వేదుల సత్యనారాయణశాస్త్రి గౌతమీ కోకిల గ్రంథమాల, కూనవరం 4
6313 శ్రీగ్రామాభిరామము యు.వేంకటనరసయ్య శ్రీగోమాతా ప్రింటర్స్, కడప 1962 1.25
6314 ఖడ్గసృష్టి శ్రీశ్రీ విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ 1966 2.5
6315 ధార ఆకొండి వెంకటరత్నం న్యూ స్టూడెంట్స్ బుక్ సెంటర్, విజయవాడ 1976 5
6316 కవులకాలాల్లో ఉత్సల వరదరాజా సాంస్కృతిక సమాఖ్య, గుంటూరు 1985 4
6317 చీకటిపూలు బుద్దరాజు సులోచన నీనా పబ్లికేషన్స్, విజయవాడ 1980 7
6318 తృణకోణాలు మురళీధర్ సౌభాగ్య ప్రింటర్స్, వరంగల్ 1968 1
6319 ఉదయతార ఆంద్ర అ.ర.సం., విజయవాడ 1970 1
6320 నాకుభూమికావాలి వెంకటరావు విశాలాంధ్ర బుక్ హౌస్, విజయవాడ 1978 2
6321 విశ్వవిపంచి భావన్ విశాలాంధ్ర పబ్లికేషన్స్, విశాఖపట్నం 1977 3
6322 దృష్టి కె.ఆర్.వేలాయుధరాజా దక్షిణాంధ్ర భాషాసమితి, గుంటూరు 1979 2
6323 కెరటం నా ఆదర్శం భావన్ రచయిత, విజయనగరం 1981 4
6324 దయానిధి కె.సభా రమణా పబ్లిషర్స్, చిత్తూరు 1962 2.5
6325 పదండి ముందుకు ఆం.ప్ర.సమాచార, హైదరాబాదు 1975
6326 అద్భుత వృక్షము రావి రంగారావు స్పందన సాహితిసమాఖ్య, మచిలీపట్టణం 1979 3
6327 సిన్నమ్మ పాటలు అన్నవరం ఆదిశేషయ్య రచన సాహిత్య వేదిక, కడప 1981 3
6328 సైబపర చిత్రాలు ఇందూరు భారతీ, నిజామాబాదు 1982 3
6329 నతిశతి మంగళంపల్లి సూర్యనారాయణ రచయిత, భీమవరం 0.75
6330 ప్రాచీనకావ్య మంజరి గంటి జోగిసోమయాజి విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ 1.5
6331 నీతిగేయ శతకము పేరి కాశీనాథశాస్త్రి ఉమాప్రభా ప్రచురణలు,అనకాపల్లి 1976 2
6332 కొత్త గొంతులు జి.విద్యాసాగర్ 1968
6333 అకాలజ్ఞాన తత్వాలు ఎల్లండ రఘుమారెడ్డి గురుకులు విద్యా పీఠ ప్రచురణలు, యెల్దండ 1982 4
6334 కరుణా సౌగతము కరుటూరి సత్యనారాయణ విజయమోహన పబ్లికేషన్స్, భీమవరం 1969 3
6335 రసజ్వాల రాజా విజయ సారధి కవిసేన పబ్లికేషన్స్, హైదరాబాదు 1980 5
6336 నల్లజండా దోనేపూడి రాజారావు
6337 గీతావలి తీర్ధులు కృత్తివాస కళ్యాణి ప్రెస్, తెనాలి 1970 1
6338 మూర్తి శ్రీ కాకర్ల కృష్ణమూర్తిశాస్త్రి రచయిత, మంచిర్యాల 1984 5
6339 ఉదయం నా హృదయం సి.నారాయణరెడ్డి ఆం.ప్ర.బుక్ డిస్ట్రిబ్యూషన్, సికింద్రాబాద్ 1973 4
6340 సుధాంశువులు మేకా సుధాకరరావు రచయిత, పిఠాపురం 1975 4
6341 విస్తరించిన వెన్నెల భీమిరెడ్డి నరసింహరెడ్డి వేదాంత పరిషత్, జమ్మలమడుగు 1981 7.5
6342 మేఘసందేశము దామెర రాజగోపాలరావు ఆంధ్రప్రచారిణి ముద్రణాశాల, కాకినాడ 1
6343 కొందిశకుడు జి.జాఘవ బుక్స్ ఆఫ్ ఇండియా, గుంటూరు 1.5
6344 బ్రహ్మగీతములు ఇండియా ముద్రాక్షరశాల, చెన్నై 1915 0.3
6345 మొగలిరేకులు ఉండేల మాలకొండారెడ్డి నందన ప్రచురణలు, హైదరాబాదు 1981 10
6346 కాంతి పుంజాలు నీలా జంగయ్య ఆంధ్రసారస్వత పరిషత్తు, హైదరాబాద్ 1978 6
6347 శృతి విశాఖ సాహితి, విశాఖపట్నం 1976 1.5
6348 ఆలోచనల గొడుగు శ్రీవిరించి నవోదయ పబ్లిషర్స్ విజయవాడ 1982 4
6349 గుడ్ మార్నింగ్ రావి రంగారావు స్పందన సాహితిసమాఖ్య, మచిలీపట్టణం 8
6350 మణి మంజుష శ్రీసత్యమాంబ ముద్రణాయంత్రం, కాకినాడ 1968 1
6351 రశ్మి పి.వి.రామనరసయ్య నేత కార్యాలయం, హైదరాబాదు
6352 వెన్నుపోటు నల్లూరి వెంకటరత్నమాచార్యులు సాహిత్య సేవాసదనము, కోనేటిపురము 1963 0.25
6353 కరుణాసౌగతము కరటూరి సత్యనారాయణ విజయమోహన పబ్లికేషన్స్, భీమవరం 1969 3
6354 మనసుగీసిన చిత్రాలు రంగినేని సుబ్రహ్మణ్యం నవోదయ సాహితిసమితి, కొల్లాపురం 1978 4
6355 మధురవాణీ యదేంద్రులు సీతారామ శ్రీయతేంద్ర ప్రచురణలు, కాకినాడ 1980 1
6356 చైతన్య జ్యోతి అద్దేపల్లి భరత్ కుమార్ సాంస్కృతిక సమాఖ్య, గుంటూరు 1981 3
6357 కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి రామా పబ్లిషర్స్, విజయవాడ 1.5
6358 పాటలతోట మదురాంతకం రాజారాం భారతీ ప్రచురణలు, చిత్తూరు 1968 1.25
6359 భలోక్తుడు మల్లిక్
6360 పాంచజన్మము మడివడగ బలరామాచార్య జమిలి నమ్మాళ్వారు, గుంటూరు 1959 0.25
6361 వల్లకోటి వసంతం అన్నమరెడ్డి శంకర్ రాణి బుక్ సెంటర్, చెన్నై 1979 5
6362 సమరగీతి వె.నరసింహరెడ్డి నాగార్జున బుక్ డిపో, హైదరాబాదు 1963 1.25
6363 దీపావళి వేదుల సత్యనారాయణశాస్త్రి నవ్యసాహిత్య పరిషత్తు, , గుంటూరు 1940
6364 హంపీక్షేత్రము కొడాలి వెంకటసుబ్బారావు విశ్వనాథ వెంకటేశ్వర్లు, మచిలీపట్టణం 0.1
6365 ఋతుసంహారము పాటీలు తిమ్మారెడ్డి భారతీసదనము, అనంతపురం జిల్లా
6366 సామ్యగానం శారదా కుమార్ ప్రశాంతి ప్రచురణాలయం, నెల్లూరు 1
6367 జాతీయ భారతీ పైడిపాటి సుబ్బరామశాస్త్రి శ్రీ విష్ణు & కో, ప్రెస్, విజయవాడ 1957 2.5
6368 మిన్నేటి పొంగులు ఎం.హీరాలాల్ రాయ్ ఖమ్మంజిల్లా రచయితల సంఘం, ఖమ్మం 1961 1
6369 వేగుచుక్క మాస్టర్ రవి రచయిత, శ్రీకాకుళం 1964 0.5
6370 ఎరుపు కె.వి.రమణారెడ్డి చేరబండరాజు, హైదరాబాదు 1972
6371 నివేదన మేకా సుధాకరరావు రచయిత, పిఠాపురం 1969
6372 మన్నేసుమాలు సాహితీ సమితి, భద్రాచలం 1967 0.75
6373 నీతిశతి మంగళంపల్లి సూర్యనారాయణ రచయిత, భీమవరం 0.75
6374 మధురగీతులు మురారి దీపికా ప్రింటర్స్, గుంటూరు 1.25
6375 రాకెట్టురాయబారం జె.బాపురెడ్డి సాహితీ కార్యాలయం, హైదరాబాదు 1963 3
6376 కల్పవల్లి వింజమూరి శివరామారావు వెంకట్రామ&కో, చెన్నై 1958 2
6377 వియోగిని స్పూర్తి శ్రీ టి.భాస్కరరావు, గుంటూరు 1961 0.75
6378 మేనక ఎమ్మనూరు చిన్నవెంకటరెడ్డి విద్యోదయా పబ్లికేషన్స్, కడప 1
6379 మణి మంజుష శ్రీసత్యమాంబా ముద్రణాలయం, కాకినాడ 1968 1
6380 ఉదయకిరణాలు వసంతరావు రామకృష్ణరావు కర్రి అచ్యుతరామారావు, విశాఖపట్టణం 1
6381 మానససరోజాలు మేకా సుధాకరరావు రచయిత, పిఠాపురం 1978 6
6382 తులసీదాసచరిత్రము-1 దంటు శ్రీనివాసశర్మ కె.వాణీ ప్రెస్, విజయవాడ 1938 1.4
6383 మానవీయం మాదిరాజు రంగారావు సాహితీ బంధు బృందం, వరంగల్ 1971 3
6384 నాదేశంలో స్త్రీ జోశ్య భట్ల సరళ సాహితి, కాకినాడ 1988 6
6385 పాంచజన్యము యస్.టి.జ్ఞానానందకవి శ్రీపతి ప్రెస్, కాకినాడ 1956 10
6386 శ్రీకొట్రగడ్డ కవితాస్త్రం కొట్రగడ్డ ఆంద్రా ప్రింటర్స్, ఏలూరు
6387 మనిషాక్కడే కొట్రగడ్డ ఆంద్రా ప్రింటర్స్, ఏలూరు
6388 శివతాండవము పుట్టపర్తి రచయిత, కడప 1972 2
6389 గురుభక్తీ దంటు శ్రీనివాసశర్మ రసతరంగిణి, విజయవాడ 1945 2.4
6390 తిక్కనచరిత్రము శిష్ట్లా బాలకోటిశ్వరరావు శిష్ట్లా వెంకటప్పయ్య శాస్త్రి, అమలాపురం 1958 1
6391 జడివాన గోరస వీరబ్రహ్మచారీ శ్రీపతి ప్రెస్, కాకినాడ 1961 1
6392 కవితామంజుష నిమ్మకాయల సుబ్బారావు శ్రీపతి ప్రెస్, కాకినాడ 1980
6393 గీతమాల సమాచార పౌరసంబంధ యాంత్రిక శాఖ, హైదరాబాదు 1971
6394 మున్నాళ్ళ ముచ్చట వేటూరి ప్రభాకరశాస్త్రి శివకామి విలాస్ ప్రెస్, చెన్నై 0.6
6395 శృంగార రాధా మాధవ సంవాదము
6396 మహాలక్ష్మి మానసపూజ చెలికాని జగన్నాథరాయినిం అచ్యుతరాయ గ్రంథనిలయం, చిత్రాడ 1939
6397 జాబిల్లి ఆర్.ఆర్.ఉప్పుటూరి రమణా పబ్లిషర్స్, చిత్తూరు 1962 0.75
6398 రాగవల్లరి శశాంక కళాకేళి ప్రచురణలు, పిఠాపురం 1955 0.8
6399 నాకవనం విరించి యం.ఆర్.కె.చార్యులు, మెదక్ 1
6400 రక్షణనిలయం ఎమ్మనూరు చిన్నవెంకటరెడ్డి శ్రీలలితా ప్రింటర్స్, కడప 1