వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు
స్వరూపం
భూపతిరాజు రమేష్ రాజు | |
---|---|
దస్త్రం:భూపతిరాజు రమేష్ రాజు.jpg | |
జననం | |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎం.ఎ ఆంగ్ల సాహిత్యం |
వృత్తి | విద్యాబోధన, వ్యవసాయము |
జీవిత భాగస్వామి | పద్మరాగం |
పిల్లలు | తేజ వర్మ, హాసిని |
తల్లిదండ్రులు | రామకృష్ణరాజు, విజయలక్ష్మి |
పురస్కారాలు | కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) |
వేద పూర్వక అభివాదము
[మార్చు]అభివాదయే విశ్వామిత్ర, మధుచ్చంద, ధనుంజయ ఇతి త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్రస్య,
ఆపస్తంభ సూత్ర, సామ శాఖాద్యాయీ రమేష్ రాజు వర్మా నాం అహంభొ అభివాదయే!.
గమనిక: ఈ మంత్రము గురించి తెలుసుకోవడానికి అభివాదం వ్యాసము చూడండి.
వ్యక్తిగత వివరములు
[మార్చు]- మొదటి నామము: రమేష్ రాజు
- గృహనామము: భూపతిరాజు
- జన్మదినము: 1980, జూలై 15
- రాశి: కర్కాటకము
- గోత్రము: ధనుంజయ
- ఋషిప్రవర: విశ్వామిత్ర, మధుచ్చంద, ధనుంజయ
- రాజ ప్రవర: భరత, పరిక్షిత, విష్ణువర్ధన, హరిసీమకృష్ణ మహారాజు
- పూర్వీకులు: కోట సామ్రాజ్యపు రాజులు
- వంశము: చంద్ర వంశము
- పుట్టిన ఊరు: భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా
- చదివిన స్కూలు: శారదా రెసిడెన్షియల్ స్కూలు , భీమవరం
- చదివిన కాలేజి: దంతులూరి నారాయణరాజు కళాశాల (D.N.R కాలేజి), భీమవరం
- విద్య: M.A ఆంగ్ల సాహిత్యం, B.Sc కంప్యూటర్ సైన్స్
- హాబీలు: ఔషధ మొక్కల పెంపకం, వ్యాసాలు వ్రాయడం, కధలు వ్రాయడం, బొమ్మలు - పెయింటింగులు వేయడం
- ఆసక్తి: భారతీయ సంస్కృతి, చరిత్ర, ఆయుర్వేదం
- వృత్తి: విద్యాబోధన, వ్యవసాయం
- ప్రస్తుత నివాసం: మైసూరు
- ఇ-మెయిల్: rameshrajuartist@gmail.com
గమనిక
[మార్చు]మొదటిలో నా వాడుకరి పేరు వాడుకరి: Redaloes గా ఉండేది. రెండవ సారి వాడుకరి:Mylaptops గా మార్చుకొన్నాను. ఆఖరి సారిగా 'భూపతిరాజు రమేష్ రాజు' గా మార్చుకున్నాను. కనుక Red Aloes మరియు Mylaptops వాడుకరి పేజీల్లో ఉన్న వ్యాసాలు నేను రచించినవి అని నా తోటి వికీపిడియన్లు గమనించాలి. వాటిలో ఇతరులు వ్రాసిన వ్యాసాలను దిద్దుబాటు చేయడం కూడా జరిగినది.
నా పాత ఈ లింకులు కూడా గమనించండి:
నా రచనలు
[మార్చు]దిద్దుబాట్ల వ్యాసాలు
[మార్చు]పురస్కారములు
[మార్చు]కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
భూపతిరాజు రమేష్ రాజు గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో మతాలు, కులాల సంబంధ వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |