సూర్యాపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with 'తెలంగాణలో నూతనంగా ఏర్పడనున్న ఏర్పడనున్న 17 జిల్లాలో ఒకటి స...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:

65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ ప్రతిపాదిత జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంటుంది. ఇందులోని అన్ని మండలాలు ఇప్పటి నల్గొండ జిల్లాలోనివే.
65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ ప్రతిపాదిత జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంటుంది. ఇందులోని అన్ని మండలాలు ఇప్పటి నల్గొండ జిల్లాలోనివే.

{{తెలంగాణ}}
==మూలాలు==
==మూలాలు==
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదిత జిల్లాలు]]
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదిత జిల్లాలు]]

19:50, 22 ఆగస్టు 2016 నాటి కూర్పు

తెలంగాణలో నూతనంగా ఏర్పడనున్న ఏర్పడనున్న 17 జిల్లాలో ఒకటి సూర్యాపేట జిల్లా. ఆగస్టు 22, 2016 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు[1] ప్రకారం ఈ ప్రతిపాదిత జిల్లాలో 2 డివిజన్లు, 20 మండలాలు ఉంటాయి. నెలరోజుల పాటు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వీటిలో మార్పులు చేర్పులు జరుగవచ్చు.

65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ ప్రతిపాదిత జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంటుంది. ఇందులోని అన్ని మండలాలు ఇప్పటి నల్గొండ జిల్లాలోనివే.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Rt No 365 Dt: 22-08-2016