చిత్రకూట్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో వర్గం చేర్పు
సమాచారపెట్టె అనువాదం, కొన్ని భాషా సవరణలు, జిల్లాల లింకుల సవరణ
పంక్తి 1: పంక్తి 1:
{{India Districts
{{India Districts
|Name = Chitrakoot
|Name = చిత్రకూట్
|Local = चित्रकूट
|Local = चित्रकूट
|State = ఉత్తర ప్రదేశ్
|State = ఉత్తర ప్రదేశ్
|Division = [[Chitrakoot division|Chitrakoot]]
|Division = చిత్రకూట్
|HQ = చిత్రకూట్
|HQ = Chitrakoot Dham (Karwi)
|Map = Uttar Pradesh district location map Chitrakoot.svg
|Map = Uttar Pradesh district location map Chitrakoot.svg
|Area =345291
|Area =345291
|Population = 9,90,626
|Rain = Moderate
|Population = 990,626
|Urban = 96,352
|Year = 2011
|Year = 2011
|Density = 315
|Density = 315
|Literacy = 66.52
|Literacy = 66.52
|SexRatio = 879
|SexRatio = 879
|Tehsils = 4 (Karwi, Mau, Manikpur and Rajapur)
|LokSabha = Banda Constituency
|Assembly = Chitrakoot, Mau & Manikpur
|Highways = NH 76
|[[Postal Index Number|PIN]] = 210205
|Telephone Code = 05198
|Telephone Code = 05198
|[[Vehicle registration plate|Vehicle Registration]] = UP 96
|Website = http://chitrakoot.nic.in/
|Website = http://chitrakoot.nic.in/
}}
}}
పంక్తి 78: పంక్తి 70:
| తక్కువ
| తక్కువ
|}
|}

==Notes==
{{reflist}}


==బయటి లింకులు==
==బయటి లింకులు==
*{{official website|http://chitrakoot.nic.in}}
*[https://web.archive.org/web/20100928051021/http://www.bundelkhanddarshan.com/bundelkhand-district/75.html Chitrakoot District on Bundelkhanddarshan.com ]
* {{official website|http://chitrakoot.nic.in}}
* [http://www.bundelkhand.in/portal/search/node/chitrakoot Chitrakoot @ Bundelkhand's unofficial web site]
* [https://web.archive.org/web/20130813075817/http://mychitrakoot.webs.com/ Chitrakoot Information Guide]


{{Geographic location
{{Geographic location
|Centre =చిత్రకూట్ జిల్లా
|Centre =చిత్రకూట్ జిల్లా
|North = [[ఫతేపూర్]] జిల్లా
|North = [[ఫతేపూర్ జిల్లా]]
|Northeast = [[కౌశాంబి]] జిల్లా
|Northeast = [[కౌశాంబి జిల్లా]]
|East = [[అలహాబాద్]] జిల్లా
|East = [[అలహాబాద్ జిల్లా]]
|Southeast = [[రేవా]] జిల్లా,[[మధ్య ప్రదేశ్]]
|Southeast = [[రేవా జిల్లా]], [[మధ్య ప్రదేశ్]]
|South = [[సత్నా]] జిల్లా,[[మధ్య ప్రదేశ్]]
|South = [[సత్నా జిల్లా]], [[మధ్య ప్రదేశ్]]
|Southwest =
|Southwest =
|West = [[బంద]] జిల్లా
|West = [[బాందా జిల్లా]]
|Northwest =
|Northwest =
}}
}}


== మూలాలు ==
== వెలుపలి లింకులు ==
<references />
{{Commons category}}
{{Commons category}}
{{ఉత్తర ప్రదేశ్ జిల్లాలు}}
{{ఉత్తర ప్రదేశ్ జిల్లాలు}}

04:42, 6 డిసెంబరు 2020 నాటి కూర్పు

చిత్రకూట్ జిల్లా
चित्रकूट
ఉత్తర ప్రదేశ్ పటంలో చిత్రకూట్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో చిత్రకూట్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుచిత్రకూట్
ముఖ్య పట్టణంచిత్రకూట్
Area
 • మొత్తం3,45,291 km2 (1,33,318 sq mi)
Population
 (2011)
 • మొత్తం9,90,626
 • Density2.9/km2 (7.4/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత66.52
 • లింగ నిష్పత్తి879
Websiteఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో చిత్రకూట్ జిల్లా (హిందీ:चित्रकूट जिला) ఒకటి. చిత్రకూట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. చిత్రకూట్ జిల్లా చిత్రకూట్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3,45,291 చ.కి.మీ.[1]2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 990,626.

2011 గణాంకాలను అనుసరించి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా చిత్రకూట్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.మొదటి స్థానంలో మహోబా జిల్లా ఉంది..[2]

చరిత్ర

1997 మే 6 న బంద జిల్లా నుండి కర్వి, మౌ తాలూకాలు వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. గతంలో జిల్లాకు " ఛత్రపతి షాహూజీ నగర్ " జిల్లా అని ఉండేది. తరువాత 1998 సెప్టెంబరు 4 న జిల్లా పేరును చిత్రకూట్ అని మార్చారు.

ఆర్ధికం

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చిత్రకూట్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3] భరతదేశ సుదూర ప్రాంతాలలో ఒకటైన ఈ జిల్లాలో అభివృద్ధిపనులు జరగడంలో జాప్యం జరుగుతూనే ఉంది. .

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 990,626, [2]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. మొంటానా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 448 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 315 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 29.29%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 879: 1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 66.52%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

బయటి లింకులు

మూలాలు

  1. "Chitrakoot District Census 2011".
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 5 (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Montana 989,415 {{cite web}}: line feed character in |quote= at position 8 (help)