కేరళ ముఖ్యమంత్రులు
Jump to navigation
Jump to search
కొచ్చిన్ రాష్ట్ర ముఖ్యమంత్రులు[మార్చు]
క్రమ సంఖ్య | పేరు | పదవీకాలం మొదలు | పదవీకాలం ముగింపు | పార్టీ |
1 | పి.గోవింద మీనన్ | సెప్టెంబర్ 1, 1947 | అక్టోబర్ 27, 1947 | |
2 | టి.కె.నాయర్ | అక్టోబర్ 27, 1947 | సెప్టెంబర్ 20, 1948 | |
3 | ఇ.ఇక్కండ వారియర్ | సెప్టెంబర్ 20, 1948 | జూన్ 30, 1949 |
తిరువాన్కూరు రాష్ట్ర ముఖ్యమంత్రులు[మార్చు]
క్రమసంఖ్య | పేరు | పదవీకాలం మొదలు | పదవీకాలం ముగింపు | పార్టీ |
1 | పి.జి.ఎన్.ఉన్నితన్ | ఆగష్టు 1947 | మార్చి 1948 | |
2 | పట్టోం తానుపిళ్ళై | మార్చి 24, 1948 | అక్టోబర్ 20, 1948 | |
3 | టి.కె.నారాయణ పిళ్ళై | అక్టోబర్ 20, 1948 | జూన్ 30, 1949 |
కొచ్చిన్-తిరువాన్కూరు రాష్ట్ర ముఖ్యమంత్రులు[మార్చు]
క్రమసంఖ్య | పేరు | పదవీకాలం మొదలు | పదవీకాలం ముగింపు | పార్టీ |
1 | టి.కె.నారాయణ పిళ్ళై | జూలై 1, 1949 | జనవరి, 1951 | కాంగ్రెస్ |
2 | సి.కేశవన్ | జనవరి 1951 | మార్చి 12, 1952 | కాంగ్రెస్ |
3 | ఎ.జోసెఫ్ జాన్ | మార్చి 12, 1952 | మార్చి 16, 1954 | కాంగ్రెస్ |
4 | పట్టోం తానుపిళ్ళై | మార్చి 16, 1954 | ఫిబ్రవరి 10, 1955 | ప్రజా సోషలిస్టు పార్టీ |
5 | పి.గోవింద మీనన్ | ఫిబ్రవరి 10, 1955 | మార్చి 23, 1956 | కాంగ్రెస్ |
6 | రాష్ట్రపతి పాలన | మార్చి 23, 1956 | ఏప్రిల్ 5, 1957 |