"ఆముదము నూనె" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Bot: Automated text replacement (-dead\-url\s*=\s*yes +url-status=dead)
చి (clean up, replaced: మరియు → , (7), typos fixed: ె → ే (4), ఎర్ప → ఏర్ప (2), → , , → , (7))
చి (Bot: Automated text replacement (-dead\-url\s*=\s*yes +url-status=dead))
 
[[File:Ricinus March 2010-1.jpg|thumb|right|200px|పూలతో ఆముదం మొక్క]]'''ఆముదపు నూనె''' [[ఆముదము|ఆముదపు గింజల]] నుండి తీయు నూనె ఖాద్యతైలం కాదు. కాని పారీశ్రామిక రంగంలో దీని వాడకం విస్తృతంగా ఉంది. శాస్త్రీయనామము రిసినస్ కమ్మినిస్ (Ricinus communis), యుపెర్బెసియే కుటుంబానికి చెందినది<ref>{{cite web|dead-url-status=yesdead|url=http://www.billcasselman.com/cwod_archive/beaver_castor_two.htm|archive-url=https://web.archive.org/web/20110203042939/http://www.billcasselman.com/cwod_archive/beaver_castor_two.htm|archive-date=2011-02-03|title=Castor|work=Bill Casselman's Canadian Word of the Day|last=Casselman|first=William Gordon|accessdate=2014-08-09|df=}}</ref>. ఆముదపు మొక్కలను కేవలం నూనె గింజల ఉత్పత్తికై సాగుచేయుదురు<ref name="ullmanns">{{cite book|first=Alfred|last=Thomas|chapter=Fats and Fatty Oils|title=Ullmann's Encyclopedia of Industrial Chemistry|year=2005|publisher=Wiley-VCH|location=Weinheim|doi=10.1002/14356007.a10_173|isbn=978-3527306732}}</ref>. తూర్పుఆఫ్రికాలోని యిథోఫియా అముదం మొక్క ఆవిర్భవ స్థానం<ref>{{citeweb|url=http://azolla.fc.ul.pt/aulas/documents/Ricinuscom.pdf|title=The Castor Bean|publisher=azolla.fc.ul.pt|date=|accessdate=2015-03-15}}</ref>. ఆముదపు మొక్క ఏపుగా, ఎత్తుగా పెరగడం వలన ఆముదపు చెట్టు అని కూడా అంటారు.
[[File:CastorOilFruit.JPG|thumb|right|200px|కాయలు]]
[[File:Seeds of Ricinus communis.jpg|thumb|right|200px|గింజలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2978015" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ