పెద్దాపురం మండలం: కూర్పుల మధ్య తేడాలు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
*మేడిశెట్టి శివ గణేశ్ బాబు |
*మేడిశెట్టి శివ గణేశ్ బాబు |
||
*[[భావరాజు సర్వేశ్వరరావు]] |
*[[భావరాజు సర్వేశ్వరరావు]] |
||
పంపన సూర్యనారాయణ |
* పంపన సూర్యనారాయణ |
||
== జనాభా == |
== జనాభా == |
16:02, 26 ఏప్రిల్ 2020 నాటి కూర్పు
పెద్దాపురం |
|
— మండలం — | |
తూర్పు గోదావరి పటంలో పెద్దాపురం మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో పెద్దాపురం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండల కేంద్రం | పెద్దాపురం |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 1,18,045 |
- పురుషులు | 59,139 |
- స్త్రీలు | 58,906 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 61.29% |
- పురుషులు | 64.11% |
- స్త్రీలు | 58.47% |
పిన్‌కోడ్ | 533437 |
పెద్దాపురం మండలం, దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండలానికి కేంద్రం పెద్దాపురం పట్టణం.
భౌగోళికం
పెద్దాపురం 17.08° N 82.13° ఏ అక్షాంశాం, రేఖాంశాలపై ఉంటుంది[1]. సముద్రమట్టం నుండి 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
ప్రముఖులు
- అంజలీదేవి
- డబ్బింగ్ జానకి
- గోకిన రామారావు
- ఈశ్వరీ రావు
- మేడిశెట్టి శివ గణేశ్ బాబు
- భావరాజు సర్వేశ్వరరావు
- పంపన సూర్యనారాయణ
జనాభా
2001 జనాభా లెక్కల ప్రకారం పెద్దాపురం మండల జనాభా 1,18,045 . ఇందులో 50.1% పురుషుల సంఖ్య, 49.9% స్త్రీల సంఖ్య ఉన్నారు. పెద్దాపురం మండలంలో అక్షరాస్యతా శాతం 61.29%, ఇది మన జాతీయ అక్షరాస్యతాశాతం 59.5% కన్నాకూడా ఎక్కువ: అందులో పురుషుల అక్షరాస్యతా శాతం 64.11%,, స్త్రీల అక్షరాస్యతా శాతం 58.47%.
పెద్దాపురము మండల జనాభా:
గ్రామీణ | పట్టణ | మొత్తము | |
---|---|---|---|
గృహములు: | 18,139 | 11,065 | 29,204 |
మొత్తము జనాభా: | 72,525 | 45,520 | 118,045 |
పురుషుల సంఖ్య: | 36,657 | 22,482 | 59,139 |
స్త్రీల సంఖ్య: | 35,868 | 23,038 | 58,906 |
6 సం. లోపు పిల్లలు: | 09,502 | 05,113 | 14,615 |
6 సం. లోపు బాలురు: | 04,831 | 02,646 | 07,477 |
6 సం. లోపు బాలికలు: | 04,671 | 02,467 | 07,138 |
మొత్తము అక్షరాస్యులు: | 35,342 | 28,053 | 63,395 |
మొత్తము నిరక్షరాస్యులు: | 37,183 | 17,467 | 54,650 |
వ్యవసాయం
ఏలేరు కింద సాగు: 2,867హెక్టార్లు
కాలువల కింద: 1,045 హెక్టార్లు
చెరువుల కింద: 1,278.47 హెక్టార్లు
బోర్ల కింద: 1,433.46 హెక్టార్లు
ఇతర సాగు విధానం కింద: 364 హెక్టార్లు
చూడదగిన ప్రదేశాలు
- మరిడమ్మ తల్లి దేవాలయం
- పాండవుల మెట్ట
- సూర్యనారాయణ స్వామి దేవాలయం
- పాండవుల మెట్ట దగ్గరున్న పాండవ గుహలు
- శివుడు, వెంకటేశ్వర దేవాలయాలు
- భువనేశ్వరి పీఠము
- హజరత్ షేక్ మదీనా పాఛ్ఛా ఔలియా వారి దర్గా దాని చరిత్ర కోసం https://plus.google.com/+vangalapudisivakrishna/posts/asCZF2C32cV
ఇవికూడా చూడండి
- పెద్దాపుర సంస్థానందాని చరిత్ర కోసం https://plus.google.com/+vangalapudisivakrishna/posts?hl=en
- పెద్దాపురం పట్టణం
మండలంలోని పంచాయితీ గ్రామాలు
- జే.తిమ్మాపురం
- కట్టమూరు
- కాండ్రకోట
- మర్లావ
- తిరుపతి
- చంద్రమాంపల్లి
- తాటిపర్తి
- దివిలి
- చదలాడ
- ఉలిమేశ్వరం
- గుడివాడ
- పులిమేరు
- గోరింట
- సిరివాడ
- అనూరు
- వాలుతిమ్మాపురం
- రాయభూపాలపట్నం
- చినబ్రహ్మదేవం
- జీ.రాగంపేట<https://plus.google.com/+vangalapudisivakrishna/posts/etNXkr5i69G>
- వడ్లమూరు
- తూరుపు పాకలు
- ఆర్.బి.కొత్తూరు
- కొండ పల్లె
మూలాలు
- ↑ "ఫాలింగ్ రెయిన్ జీనోమిక్స్ సంస్థ - పెద్దాపురం". Archived from the original on 2008-01-15. Retrieved 2006-12-13.
వెలుపలి లంకెలు
పెద్దాపురం మండలం పిన్ కోడ్ వివరాలు
పెద్దాపురం మండలం జనాభా వివరాలు
పెద్దాపురం మండలంలోని గ్రామాల వివరాలు
ఆంధ్ర ప్రదేశ్ లోని పంచాయితీ గ్రామాలు