ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1978)
స్వరూపం
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1978 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
ఏజెంట్ గోపి | "ఓ పిల్లా కాచుకో మన దెబ్బా చూచుకో చిక్కని పిట్టను కొట్టేదాకా పట్టే వదలనే" | సత్యం | ఆరుద్ర | బృందం |
"ఓ హంస బలే రామచిలుక ఓలమ్మీ తుర్రుమని ఉడాయించావే" | పి.సుశీల | |||
"ఉన్నసోకు దాచుకోదు ఉల్లికోక ఉన్నచోటు దాచలేదు సన్నరైక" | వీటూరి | |||
"చిటపటా చినుకులు మనకోసం కురిశాయీ అది మనలోన ఏమేమో ఆశలు రేపాయీ" | దాశరథి | పి.సుశీల | ||
అక్బర్ సలీమ్ అనార్కలి | "ఓ దేవా దేవదేవా గుడిలో బందీవై గొంతు నొక్కుకున్నావా రాతి బొమ్మవై గుండెరాయి చేసుకున్నావా" | సి.రామచంద్ర | సినారె | |
అల్లరి బుల్లోడు | "చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వా" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"లేచిందిరా బుల్లోడా గొడుగు లేచిందిరా అల్లరి బుల్లోడా" | చక్రవర్తి | |||
"గోవింద గోవింద ఆలారే కృష్ణాముకుందా మురారే" | పి.సుశీల | |||
"ఆకలేసి ఆడొస్తే ఆకేసి వడ్డిస్తే నాకేసి చూస్తాడే పోకిరోడు" | పి.సుశీల | |||
అమర ప్రేమ | "బాల పావురమా ఒక గూడు కడదామా నీవిలాగే నాతో రారాదా రారాదా" | వీటూరి | ||
"పాలమబ్బులా తేలే గాలిలా రాలేవా మోహపు జల్లులా పరువం రువ్విన నవ్వులా గువ్వలా రాలేవా" | పి.సుశీల | |||
"బుజ్జిబాబు కావాలా బుల్లి పాప కావాలా వలపు పంట పండాలా ఇంట వెలుగు నిండాలా" | పి.సుశీల | |||
అంగడిబొమ్మ | "అహో అందాల రాశి ఓహో అలనాటి ఊర్వశి ఆగలేడు నీ ముందు ఏ ఋషి" | సత్యం | ఆత్రేయ | |
అన్నదమ్ముల సవాల్ | "నీ రూపమే నా మదిలోన తొలి దీపమే మన అనుబంధ మెన్నెన్ని జన్మాలదో ఇది అపురూపమే" | దాశరథి | పి.సుశీల | |
"ఓ పిల్లా చలి చలిగా ఉందే నిన్ను చూస్తుంటే కసికసిగా ఉందే" | ఎస్.జానకి | |||
"నేర్పమంటావా నువ్వు నేర్చుకుంటావా నేర్చుకుంటే సరేసరి లేకపోతే రామాహరి" | కొసరాజు | మాధవపెద్ది రమేష్ | ||
"గువ్వ గూడెక్కె రాజు మేడెక్కె కళ్ళుకైపెక్కె ఒళ్ళు వేడెక్కె" | వేటూరి | పి.సుశీల | ||
"నాకోసమే నీవున్నది ఆకాశమే ఔనన్నది మౌనం వద్దు ఘాటైన ముద్దు హాయ్ మతిపోతున్నది" | సినారె | |||
అనుకున్నది సాధిస్తా | "చూడనీ బాగా చూడనీ చూసే కళ్ళను చూడనీ" | రమేష్ నాయుడు | ఆరుద్ర | ఎస్.పి.శైలజ |
"ప్రేమంటే లోకంలో ఎవరికీ తెలియదు ప్రేమగాక వేరేది నీకూ నాకూ తెలియదు" | గోపి | ఎస్.పి.శైలజ | ||
"కలలో నిను ఏదో ఏదో అడగాలని అనుకున్నాను కళ్ళ ఎదుట బడగానే ఒళ్ళు మరిచి పోతున్నాను" | రాజశ్రీ | పి.సుశీల | ||
బొమ్మరిల్లు | "ఏయ్ పిల్లా చూడు మల్లా ఆడుకుంటే దాగుడుమూత ఎట్టాగుంటాదో" | చక్రవర్తి | వేటూరి | |
చిలిపి కృష్ణుడు | "ఏ మొగుడూ లేకుంటే అక్క మొగుడే దిక్కు ఏమయ్యో బావయ్యో వచ్చిందీ చిక్కు నీకొచ్చిందీ చిక్కు" | కె.వి.మహదేవన్ | వేటూరి | పి.సుశీల |
"కాటుకెట్టి బొట్టుపెట్టి గమ్మత్తుగ చీరకట్టి కన్నెసొగసు కప్పి పెట్టుకు వచ్చిందీ అమ్మాయి" | ఆత్రేయ | పి.సుశీల | ||
"నేర్చుకో నేర్పుతానూ నేర్చుకో చిన్నచిన్న కిటుకులు చెప్పరాని చిటుకులూ" | పి.సుశీల | |||
"గోవిందా గోవిందా జారిందా జారిందా కాలు జారిందా నేల జారిందా హారి కన్నెపిల్ల పైటజారిందా" | పి.సుశీల బృందం | |||
"ఇందుకేనా ఇది ముందుగ నీకూ తెలిసేనా ప్రేమించమన్నావూ ప్రేమను ప్రేమించమన్నావూ" | ||||
"చీరలెత్తు కెళ్ళాడా చిన్ని కృష్ణుడూ చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడూ " | పి.సుశీల | |||
దేవదాసు మళ్లీ పుట్టాడు | "ఓ ప్రణయజీవనీ ఏ పదముల తెలుపను హృదయ సరోవర మృదుపద విహరణ మదమరాళివే నీవనీ" | సాలూరు రాజేశ్వరరావు | సినారె | రామకృష్ణ, బి.వసంత |
"దిక్కులు కలిసే సమయం ఇది సూర్యుడు చూడని ఉదయం" | వేటూరి | బృందం | ||
దొంగల దోపిడీ | "ఓహో ఆఘమేఘాలమీద ఆహా స్నేహమే వెలుగుబాట మెరుపు తీగలా ఏకధాటిగా మునుముందుకే సాగిపోరా" | సత్యం | శ్రీశ్రీ | రామకృష్ణ, ఆనంద్ |
"తప్పెట్లే మోగాయీ తాళాలే రేగాయీ సిరిమువ్వ చిందేయ్యరా" | జాలాది | రామకృష్ణ, ఆనంద్, పి.సుశీల, బి.వసంత | ||
"ఆ కొండ గుండెలోన సూరేడు దూరాడు కోడి కూసేదాక రాడోయి" | పి.సుశీల, ఆనంద్ బృందం | |||
"కొండైనా బండైనా పిండయ్యిపోవాలి చూపిస్తా చూడు దెబ్బ ఓ యబ్బ" | పి.సుశీల, ఆనంద్ బృందం | |||
"లాక్కో పీక్కో ఏమైనా జేసుకో మాటేసి వాటేసి కొట్టేస్తా కాసుకో" | వేటూరి | |||
దొంగల వేట | "నా కనులే నీ కనులై నా కలలే నీ కలలై ఇలాగే ఉందామా ఉందామా ఉందామా" | సినారె | పి.సుశీల | |
"ముందుంటే కుమ్ముంది కోపం నీ వెనకుంటే కమ్మింది తాపం అరె ఏం చెయ్యను నేనెలా చావను" | ఎస్.జానకి | |||
డూ డూ బసవన్న | "ముత్యాలకోనలోన రత్నాల రామసిలక ఏమయ్యో ఈ సిగ్గు ఎందాక ఎందాక" | సినారె | పి.సుశీల | |
"ఓ లగిజిగి లగిజిగి జిగిలగి జిగిలగి లగిలగి లగిలగి జిగిజిగి జిగిజిగి" | కొసరాజు | పి.సుశీల | ||
ఎంకి నాయుడు బావ | "పదహారు దాటింది పరువాన్ని మీటింది ఇరవైని వెతికింది ఎరవేసి లాగింది" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల |
"నువ్వాడ నేనీడ నువ్వూ నేనూ వెలుగు నీడ" | పి.సుశీల | |||
"బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు అమ్మాయి" | పి.సుశీల | |||
"మొక్కులెన్నో మొక్కుకున్నా ముడుపులెన్నో కట్టుకున్నా ఈ పొద్దు చూడాలని ఈ ముద్దు తీరాలని" | పి.సుశీల | |||
"ఒన్ టూ లెటజ్ డూ ఏక్ దో బాగుందో " | సినారె | ఎల్.ఆర్.ఈశ్వరి | ||
గోరంత దీపం | "గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు" | సినారె | పి.సుశీల | |
"పూలు తాకినంత కందిపోయే ఆ పాదాలు చ్చ్ చ్చ్ చ్చ్ నొచ్చుకొనెనో ఎంతగా" | పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ | |||
ఇంద్రధనుస్సు | "మూసుకో మూసుకో తలుపులన్ని మూసుకో గడియలన్ని వేసుకో సొగసులను భద్రంగా దాచుకో" | ఆత్రేయ | పి.సుశీల | |
"ఇది మైకమా బింకమా ఇదే ఇదే నీకు అందమా" | పి.సుశీల | |||
"ప్రేమకు మరణం లేదు దానికి ఓటమి లేనేలేదు" | ||||
"తడిసిన కోక కట్టుకుని కడవ సంకన పెట్టుకుని వస్తుంటే నే వస్తుంటే" | పి.సుశీల | |||
"నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది" | ||||
కాలాంతకులు | "రంగూ రంగులా పండగ ఇది రామ చక్కని పండుగ" | సి.నారాయణరెడ్డి | పి.సుశీల బృందం | |
"పడిందిరోయ్ పడనే పడింది రోయ్ అచ్చోసిన ఆంబోతు పచ్చాని చేలలోన విరుచుకు పడిందిరోయ్" | పి.సుశీల, రామకృష్ణ | |||
"కొండా కొమ్మా పిలిచింది కోనా రెమ్మా పిలిచింది ఊగాలి చిరుగాలి ఉయ్యాలలో చెరిసగమై సగమొకటై" | పి.సుశీల | |||
"అంతా నాటకం మనదంతా నాటకం " | రామకృష్ణ | |||
కలియుగ స్త్రీ | "నువు పక్కానుంటే పచ్చాగడ్డి వెచ్చాగుంటాది నీ కొంటేసూపు గుండెల్లోనా గుచ్చూకొంటాది" | సత్యం | వీటూరి | పి.సుశీల |
"మిథిలాపురిలో రాచనగరిలో వెలిసె స్వయంవర మంటపము" | వేటూరి | పి.సుశీల | ||
కరుణామయుడు | "దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారూ? కనరాడంటే మండిపడీ ఈ కబోది మాటే వినలేరూ?" | బి.గోపాలం, జోసఫ్కృష్ణ | శ్రీశ్రీ | |
"కదిలిందీ కరుణరథం సాగిందీ క్షమాయుగం మనిషి కొరకు దైవమే కలిగి వెలగె కాంతిపథం" | మోదుకూరి జాన్సన్ | |||
కటకటాల రుద్రయ్య | "పాలకంకి మీదుంది పైరు అబ్బబ్బబ్బ పడలేనమ్మా పిట్టలపోరు" | జె.వి.రాఘవులు | వేటూరి | పి.సుశీల |
"మధురానగరిలో చల్లనమ్మ బోను దారి విడుము కృష్ణా" | పి.సుశీల | |||
"వీణ నాది తీగ నీది తీగ చాటు రాగముంది పువ్వు నాది పూత నీది ఆకుచాటు అందముంది" | పి.సుశీల | |||
"ఈదురు గాలికి మా దొరగారికి ఏదో గుబులు రేగింది ఈ చలిగాలికి మా దొరసానికి ఎదలో వీణ మోగింది" | పి.సుశీల | |||
"ఎంత ఇరుకు ఎంతో యిరుకు తొలి మోజులు తీరే వరకు" | పి.సుశీల | |||
కేడీ నంబర్ 1 | "యస్ నేనే నెంబర్ వన్ కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ వన్ రౌడీలను పనిపట్టే కేడీ నెంబర్ వన్" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | |
"అందిస్తా అమృతం కొట్టు గురూ కొట్టకుంటె చచ్చినంత ఒట్టు గురూ గురూ గురూ" | వేటూరి | పి.సుశీల | ||
"ఆకలుండదు దప్పికుండదు పక్కకుదరదు నిదురపట్టదు ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు" | పి.సుశీల | |||
"మళ్లీ మళ్లీ మళ్లీ అందీ కోడె వయసు పెళ్లీ పెళ్లీ పెళ్లీ అందీ కన్నె మనసు" | పి.సుశీల | |||
"హత్తెరీ దొరసానీ నరసమ్మా ఆవమ్మా ఆవ్ ఆవ్ దొరబాబుల తోల్బొమ్మా తోడా దర్శన్ దేవ్ దేవ్" | పి.సుశీల, ఆనంద్ | |||
కుమారరాజా | "అనురాగ దేవత నీవే నా ఆమని పులకింత నీవే" | వేటూరి | ||
"సీతాకోక చిలుకలు స్వాతి వాన చినుకులు తడిమిన కొద్దీ తళుకులు పడు చందాల పలుకులు" | బృందం | |||
"విచ్చుకున్నా గుచ్చుకున్నా మొగలిపువ్వు అందమే నువ్వు కస్సుమన్నా బుస్సుమన్నా మొదటి రాత్రి బంధమే" | పి.సుశీల | |||
"ఆగాలి ఆగాలి ఈ గాలి జోరు తగ్గాలి కాబోయే శ్రీవారు తమరింకా కాలేదు మావారు" | పి.సుశీల | |||
"అగ్గిని నేను సుడిగాలిని నేను అన్నదమ్ములం కలిశాము ఉన్నదమ్ములే చూపిస్తాం" | రామకృష్ణ | |||
లాయర్ విశ్వనాథ్ | "రాముడెప్పుడూ రాముడే రఘురాముడెప్పుడూ రాముడే అయోధ్యలో తానున్నా కారడవులలో పోతున్నా" | సత్యం | సినారె | |
"కలకాలం ఉండవులే కన్నీళ్ళు కలలైనా కలతైనా కొన్నాళ్ళు" | వేటూరి | పి.సుశీల | ||
"భం భం భం భం శంఖునాదముతో జగ జగ జగదంబ పలుకుతో " | పి.సుశీల | |||
మల్లెపూవు | "మల్లెపూవులో వసంతం మా తోటకొచ్చింది మరపురాని పాటలా మనసు తలుపు మూసినవేళ" | చక్రవర్తి | వేటూరి | |
"ఓహో లలితా నా ప్రేమ కవితా నా ప్రేమ కవితా" | పి.సుశీల | |||
"ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని" | ||||
"ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగే వారెవ్వరో ఈ పాపం కడిగే దిక్కెవ్వరో ఎవ్వరో వారెవ్వరో" | ||||
"చకచక సాగే చక్కని బుల్లెమ్మా మిసమిస లాడే వన్నెల చిలకమ్మా నీ పేరేమిటో నీ ఊరేమిటో" | వీటూరి | పి.సుశీల | ||
"ఓ ప్రియా మరుమల్లియ కన్నా తీయనిది మకరందం కన్నా తియ్యనిది మన ప్రణయం అనుకుని మురిసితిని" | ఆరుద్ర | |||
"బ్రతికున్నా చచ్చినట్టి ఈ సంఘంలో చస్తేనే బ్రతికేది ఈ లోకంలో" | ఆత్రేయ | రామకృష్ణ | ||
మన ఊరి పాండవులు | "సిత్రాలు సేయరో శివుడో శివుడా సివమెత్తి పాడరో నరుడో నరుడా నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా" | కె.వి.మహదేవన్ | ఆరుద్ర | |
"ఒరే ఒరే పిచ్చి సన్నాసి ఒరే పిరికి సన్నాసి ఇలా చూడు ఇలా చూడు ఇటుకేసి " | ||||
"పాండవులు పాండవులు తుమ్మెదా మన ఊరి పాండవులు తుమ్మెదా" | ఆనంద్, ఎం.రామారావు | |||
"ఎండలో ప్రజలంతా ఎండి పోతున్నారు పండు వెన్నెల్లో దొర పండుతున్నాడేమో" | ||||
"మంచికి చెడ్డకి పోరాటం మల్లా ఇదిగో ఆరంభం" | ||||
"జెండా పై కపిరాజూ గండరగండా లేవరా చేతిలో ఉన్నది గదరా చక చక చక చక పదరా" | ఆనంద్, ఎం.రామారావు | |||
"పిరికి మందు తాగి ఊరు నిదురోయింది గురక పెడుతూ మా వాడ నిదురోయింది" | ||||
మంచి బాబాయ్ | "వచ్చి వాలిందిరో వల్లంకి పిట్ట కంచె మీదుందిరో వల ఏసి పట్ట" | వేటూరి | పి.సుశీల | |
"చిటుకు చిటుకు చిటుకు మంటూ చిటికేసి ఎగురుకుంటూ ఒయ్యారాలు ఒలకబోసెనోయ్" | సినారె | పి.సుశీల బృందం | ||
మంచి మనసు | "పూలు చిరుగాలి చెవిలో ఏమనెను? కొండ సెలయేటి చెవిలో ఏమనెను?" | టి.చలపతిరావు | సినారె | పి.సుశీల |
"ఎంత ముద్దుగున్నావు ఎన్నెలబొమ్మా నిన్ను ఎవ్వడెత్తు కెళతాడో ముద్దుల గుమ్మా" | ఎస్.జానకి | |||
మరో చరిత్ర | "బలెబలె మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గులామునోయ్ ఇయ్యాల నీదాననోయ్" | ఎం.ఎస్.స్వామినాథన్ | ఆత్రేయ | ఎల్.ఆర్.ఈశ్వరి |
"కలసి వుంటే కలదు సుఖము ఇది కలసివచ్చిన అదృష్టము" | రమోలా | |||
"ఏ తీగ పూవునొ, ఏకొమ్మ తేటినొ కలిపింది ఏవింత అనుబంధమౌనో" | ||||
మేలుకొలుపు | "కనరాని నీవే కనిపించినావే అనురాగ వీణ పలికించినావే" | మాస్టర్ వేణు | దాశరథి | పి.సుశీల |
ముగ్గురు మూర్ఖురాళ్ళు | "భజన చేసే విధము చెప్పాలె ఓ భామా నీ నామ భజన చేసే విధము చెప్పాలె" | చక్రవర్తి | వీటూరి | ఎల్.వి.కృష్ణ, జి.వి.రమణ |
"చెల్లియో చెల్లకో మునుపు చేసిన తప్పులు సైచినాము" (పద్యం) | ||||
ముగ్గురూ ముగ్గురే | "అప్పచ్చి కావాలి అమ్మడూ నువ్వు ముద్దిచ్చి పోవాలి యిప్పుడు" | వేటూరి | పి.సుశీల | |
"హాండ్స్ అప్ ఎత్తు పైకెత్తు చేతులు పైకెత్తు" | బి.వసంత | |||
"రంగూను రైక తొడిగీ ముల్తాను ముసుగు వేసీ కాశ్మీరు కాటుక పెట్టీ" | సినారె | పి.సుశీల బృందం | ||
నాయుడుబావ | "నా పేరే హడల్ నా మాటే సవాల్ ఆకలిగొన్న బెబ్బులి కైనా అలికిడి వింటే హడల్ హడల్" | సత్యం | మల్లెమాల | |
"గంగమ్మ పుట్టినా గడ్డలో పుట్టావు చల్లని గోదారి చనుబాలు తాగావు సిగ్గన్నదే నీకు లేదా?" | ||||
"డీ డిక్కుం డీ డీ డిక్కుం బస్తీ బొమ్మా నేను ఢీ కొడితే నీ దిమ్మ తిరిగేనమ్మా" | ||||
నిండు మనిషి | "తనయుడు పుట్టగానే తన తండ్రికి సంతస మీయజాలడు" (పద్యం) | ఆరుద్ర | ||
"ప్రేమించుకుందాం ఎవరేమన్న ఏమన్నగాని పెనవేసుకుందాం ఎదురేమున్న ఏమున్నగాని" | సినారె | |||
"ఇంతటి సొగసే ఎదురుగా ఉంటే తుంటరి మనసే తొందర పెడితే ఏమనుకోకు" | పి.సుశీల | |||
పదహారేళ్ళ వయసు | "పంట చేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ" | చక్రవర్తి | వేటూరి | |
"కట్టుకతలు సెప్పి నేను కవిస్తే నవ్విస్తే బంగారు బాలపిచ్చుక మా మల్లి నవ్వాల పకపక" | ఎస్.జానకి | |||
పంతులమ్మ | "అంహో దుర్భరమాయె భారతము గర్వాంధుల్ దురార్భాట సంరంహుల్" (పద్యం) | రాజన్ - నాగేంద్ర | శ్రీశ్రీ | |
"ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా పూదారులన్నీ గోదారి కాగా పాడింది కన్నీటి పాట" | వేటూరి | |||
"తేనెటీగ కుడుతుంటే తీపిగుంటదా నువ్వు కన్ను కొడుతుంటే ఎన్నెలొస్తది ఎన్నో వన్నెలిస్తది" | పి.సుశీల | |||
"మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం" | పి.సుశీల | |||
"సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటే నీవే ఎన్నెల్లు తేవే ఎద మీటి పోవే" | ||||
"పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా అబ్బ దండగై పోయింది సెందరయ్యా" | పి.సుశీల | |||
పట్నవాసం | "కొండమీద వెలసిన సాంబయ్యా కోటి కోటి దండాలు నీకయ్యా " | జె.వి.రాఘవులు | కొసరాజు | రమణ బృందం |
"వుల్టా పల్టీ కొట్టిందీ పొన్నంగి పిట్ట శాల్తీ బోల్తా కొట్టిందీ పాలపిట్టా" | జాలాది | |||
"చేసేది పట్టణవాసం మేసేది పల్లెల గ్రాసం పట్టపగలు దీపాల్లా ఈ పట్నవాసం" | ||||
"కావాలీ ఏం కావాలీ కన్ను ఎంత సొగసరి ఐనా రెప్పతోడు కావాలి" | రాజశ్రీ | వాణీ జయరామ్ | ||
"ఆడిందే ఆట నే పాడిందే పాట చూడు ఈ పూట" | ||||
పొట్టేలు పున్నమ్మ | "ఈ దాహం తీరిందే పున్నమ్మా ఆ దాహం తీర్చవే పైడిబొమ్మా " | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల |
"ఎందుకేశావు చిన్నయ్య చెరుకు తోట నన్ను చూచేటందుకా వెన్ను చూచేటందుకా" | పి.సుశీల | |||
ప్రయాణంలో పదనిసలు | "ప్రయాణం ప్రయాణం ఈ లోకానికి రావడమే తొలిప్రయాణం పై లోకానికి పోవడమే తుదిప్రయాణం " | శంకర్ గణేష్ | మైలవరపు గోపి | |
"ఔనన్నా కాదన్నా రమ్మన్నా పొమ్మన్నా నీ కోసం పడిచస్తా నేను" | ||||
"తొలకరి సొగసరి రావే జిలిబిలి వలపులు నీవే మల్లెలా తెల్లగా నవ్వుతూ జల్లులా చల్లగా సాగుతూ" | సినారె | పి.సుశీల | ||
"ఏమనుకున్నావూ ఓయ్ ఏమనుకున్నావూ పప్పు దప్పళం కొట్టుట కాదు పంచాంగం వల్లించుట కాదు" | కొసరాజు | రామకృష్ణ | ||
ప్రేమ చేసిన పెళ్ళి | "గువ్వ కూత కొచ్చింది పూత కోతకొచ్చింది " | సత్యం | పి.సుశీల | |
"నీ అనుభవాలు వేయి నాలో తొలి హాయి" | పి.సుశీల | |||
"విధి వ్రాశాడొక వింత కథ కని విని ఎరుగని" | బృందం | |||
ప్రేమ పగ | "కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణా" | సాలూరు రాజేశ్వరరావు | దాశరథి | పి.సుశీల |
"ఓ జింగిరి జింగిరి జింగిరీ ఓ జింగిరీ వగలమారి జింగిరి" | కొసరాజు | రమోలా | ||
"ఒక చిలుక ఒక గోరువంక కలతలన్ని తీరాక తమ గూటికి తిరిగొచ్చాయి" | గోపి | పి.సుశీల | ||
"పొంగీ పొంగీ పోయే వయసు తొంగీ తొంగీ చూసే మనసు" | సినారె | పి.సుశీల | ||
రాధాకృష్ణ | "ఎప్పుడో అప్పుడెప్పుడెప్పుడో చూశాను నిన్నేనా జాంపండూ నువ్వేనా నా జాంపండూ" | సినారె | పి.సుశీల | |
"నీ వలపే బృందావనం నీ పిలుపే మురళీరవం" | దాశరథి | పి.సుశీల | ||
"నీవే జాబిలి నీ నవ్వే వెన్నెలా ఇటు చూడవా మాటాడవా ఈ బింకం నీ కేలా" | పి.సుశీల | |||
"పదవమ్మా రాధమ్మ బంగారు బొమ్మా మాయమ్మ నీ నోము ఫలియించెనమ్మా" | కొసరాజు | పి.సుశీల | ||
"కట్టెయ్యి నారాజా తాళి బొట్టు నువ్వు కట్టకుంటె బైటపడు మన గుట్టు" | పి.సుశీల, బి.వసంత | |||
రాజపుత్ర రహస్యము | "ఎంత సరసుడైనాడమ్మా ఏమి పురుషుడైనాడమ్మా ఏ గాలి తాకిందో" | కె.వి.మహదేవన్ | పి.సుశీల | |
" సిరిమల్లె పువ్వుమీద సీతాకోక చిలుక కోరికేదో కోకదాటి " | వేటూరి | పి.సుశీల | ||
"హే జగన్మాతా హే పరాశక్తి సర్వసర్వం సహా చక్రసంవర్ధిని" | ||||
రామకృష్ణులు | "హరేరామ హరేకృష్ణ రామకృష్ణ హరే హరే" | ఆత్రేయ | పి.సుశీల | |
" అబ్బబ్బబ్బో ఆడవాళ్ళు ఒళ్ళు బలిసి ఉన్నవాళ్ళు " | పి.సుశీల, రామకృష్ణ, వాణీ జయరామ్ | |||
"ఝుయ్ ఝుయ్ ఝుయ్ మంటుంటే గూబ గుయ్ గుయ్ గుయ్ మంటాది" | రామకృష్ణ | |||
"నవనవలాడే చిన్నదానా నవమాసాలలో ఉన్నదానా" | పి.సుశీల | |||
"కన్నె ఎవరో కాని దెవరో ఎలా చెప్పేది ఈ కలికాలంలో" | రామకృష్ణ | |||
రామచిలక | "రామచిలక పెళ్ళి కొడుకెవరే మాఘమాసం మళ్ళీరాదు మనువాడే పెళ్ళి కొడుకెవరే" | సత్యం | వేటూరి | ఎస్.జానకి |
రాముడు-రంగడు | "రాముడంటే నేనే రంగడంటే నేనే రాముడి ప్రాణం రంగడు రంగడి లోకం రాముడు" | చక్రవర్తి | రాజశ్రీ | ఆనంద్ |
" ఓసి నీ అమ్మకడుపు బంగారం గానూ నిమ్మకు నీరెత్తినట్టుంది నీ వయ్యారం చూస్తేను" | ఆత్రేయ | పి.సుశీల | ||
"పల్లెతల్లి కట్టుకుంది పట్టుచీర ఈ పండగపూట సంక్రాంతి పూట" | సినారె | ఆనంద్, పి.సుశీల | ||
రౌడీ రంగమ్మ | "సెట్టు కొట్టగలవా ఓ నరహరి గుడిసె కట్టగలవా ఆ గుడిసెలోపల గుట్టుగనీవు మకాం వుండగలవా" | రమేష్ నాయుడు | దాసం గోపాలకృష్ణ | పి.సుశీల |
శభాష్ గోపి | "నీటి మబ్బు పడుతుంటే ఏటి గాలి కొడుతుంటే నీ పైట పాడిందే నా పాట" | జె.వి.రాఘవులు | వేటూరి | పి.సుశీల |
"వెడలే హిరణ్యకశిపుడు వెడలె దిక్కులు గజగజలాడగ నభోంతరాళములు అదరగ" | పి.సుశీల | |||
" కాళ్ళాగజ్జా కంకాళమ్మా వేగులచుక్క వెలగమొగ్గ మొగ్గకాదు బుగ్గల సిగ్గు" | దేవులపల్లి | |||
సాహసవంతుడు | "దిక్కుమాలి టక్కులోడు తిక్కరేగి వాయిస్తే బిక్కచచ్చి పోనాడే పిక్కా వీడి రెక్కలిరిసి తుంగలోనతొక్క" | కె.వి.మహదేవన్ | వేటూరి | పి.సుశీల |
"సుప్రభాత సుందరి నీవు ఉదయరాగ మంజరి నేను కలుసుకున్న ప్రతిరోజు కలలుగన్న తొలిరోజు" | పి.సుశీల | |||
" పాలపీక ఇమ్మంటావా రామచిలక తెమ్మంటావా" | ఆత్రేయ | పి.సుశీల | ||
"రా రా రా రా అలా అలా అలా జ్వాలలా జ్వాలలైన గాలిలా గాలిలో జ్వాలలా" | పి.సుశీల | |||
"హే గోపాలా గోపీలోలా ఇదేమీ రాసలీల" | ఎస్.జానకి | |||
"ఏయ్ జమ్ఝటక్ నువ్వే నా లౌ లటక్ నీకేల ధడక్ ధడక్ నేనున్నా ఫటక్ ఫటక్" | ||||
సతీ సావిత్రి | "తరమె బ్రహ్మకునైన? నారదా తరమే బ్రహ్మకునైన" (పద్యం) | ఘంటసాల, పెండ్యాల | సినారె | |
"సకల చరాచర ప్రకృతి నిర్మాత విధాతయే ఇది తగదనును గాక" (పద్యం) | ||||
"కార్కొన్న నిబిడాంధకారచ్ఛటలబోలు భయంకర జలధర ప్రతతులివిగో" (పద్యం) | ||||
"ఏదో బేలవు లెమ్ము పొమ్మనుచు నేనిందాక నీపైన బాలా దాక్షిణ్యము సూప" (పద్యం) | ||||
"మాతృదేశమ్ము నమ్మగ జూపినట్టి ఆ చెనటికి తగినట్టి శిక్ష ఇదియె" (పద్యం) | ||||
" శ్రీమన్మహా శక్తిమూర్తి మహాదేవీ లోకేశ్వరీ దివ్య సంపత్కరీ" (దండకం) | పిలకా గణపతిశాస్త్రి | |||
సీతామాలక్ష్మి | "నువ్విట్టా నేనిట్టా కూకుంటే ఇంకెట్టా తెల్లారిపోయేదెట్టా" | కె.వి.మహదేవన్ | వేటూరి | బృందం |
"సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం" | పి.సుశీల | |||
"కొక్కొరోకో కొక్కొరోకో కోడికూత పెట్టింది ఈడు పూత పట్టింది" | పి.సుశీల | |||
"మావిచిగురు తినగానే కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా" | దేవులపల్లి | పి.సుశీల | ||
సింహబలుడు | "ఏందమ్మో చురుక్కుమంది ఏదేదో కలుక్కుమంది కన్నేదో చిటుక్కుమంటూ కాటేస్తే కసుక్కుమంది" | ఎం.ఎస్.విశ్వనాథన్ | వేటూరి | పి.సుశీల |
"చూపుల్తో ఉడకేసి సోకుల్తో తడిచేస్తే బండకేసి ఉతికేస్తాలే" | పి.సుశీల | |||
"ఓ చెలీ చలీ చలీ ఇవి ఏమి మంటలే ఓ ప్రియా చలీగిలీ మన ప్రేమంటలే" | పి.సుశీల | |||
"సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ అల్లిబిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయె తళుకు బెళుకు కనవేరా" | ఎల్.ఆర్.ఈశ్వరి | |||
శివరంజని | "మాపల్లె వాడలకు కృష్ణమూర్తి నువ్వు కొంటె పనుల కొచ్చావా కృష్ణమూర్తి" | రమేష్ నాయుడు | దాసం గోపాలకృష్ణ | ఎస్.పి.శైలజ |
"చందమామ వచ్చాడమ్మా తొంగి తొంగి నిను చూశాడమ్మా తలుపు తెరుచుకో పిలుపు అందుకో" | పి.సుశీల | |||
"పాలకొల్లు సంతలోన పాపాయమ్మో పాపాయమ్మా నువ్వు గిల్లిన గిల్లు తలుసుకుంటే పాపాయమ్మా" | పి.సుశీల | |||
"మీ అమ్మవాడు నాకోసం ఈని ఉంటాడు మీ బాంబువాడు నాకోసం కని ఉంటాడు" | ||||
"అభినవ తారవో నా అభిమాన తారవో అభినయ రసమయ కాంతిధారవో" | సినారె | |||
శ్రీరామ పట్టాభిషేకం | "రాజౌనట మన రాముడే రాముడు సీతారాముడే" | పెండ్యాల | దేవులపల్లి | పి.సుశీల బృందం |
"ఈ గంగ కెంత దిగులు ఈ గాలి కెంత గుబులు కదలదయా రామా నా హృదయంలా నావ" | ||||
"చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులొలయువాడు" (పద్యం) | పానుగంటి | |||
"శ్రీ సచ్చిదానంద సంధాయకా వేద వేదాంత విద్యా జగన్నాయకా" (దండకం) | కొండవీటి వెంకటకవి | |||
"కోతిమూకల కొన్నింటిని గూర్చి కయ్యమాడగ వచ్చితివి" (పద్యం) | సినారె | |||
"ఎరుగుదు పద్మబాంధవ కులేశుడు పంకజనాభుడౌటయే" (పద్యం) | సముద్రాల | |||
శ్రీరామరక్ష | "భామా సత్యభామా నీ అలకల కులుకుల మెలికలెందుకే" | టి.చలపతిరావు | సినారె | పి.సుశీల బృందం |
"సిగ్గెందుకింక ముగ్గులో దిగక మనసార నేడే నను చేరక" | ఎస్.జానకి | |||
"ఎంత సుఖం ఈ నిమిషం మన ఇద్దరిదే ఈ సమయం " | పి.సుశీల | |||
"వయసు కోడె వయసు వాడి వయసు వేడి వయసు అదే పొగరు కిల్లాడి వయసు" | ఎస్.జానకి | |||
"శివ శివ శివ శంకరా జివ్వు జివ్వున లాగిందిరా" | వేటూరి | పి.సుశీల | ||
"ప్రేమ పుట్టిందా పెరపెర లాడిందా రెపరెపలాడకు బుల్లోడా" | పి.సుశీల | |||
సూర్యచంద్రులు | "ఒకే మనసు రెండు రూపాలుగా ఒకే ఊపిరి రెండు హృదయాలుగా అల్లుకున్న అనుబంధం" | రమేష్ నాయుడు | సినారె | చిత్తరంజన్ |
"మా ఇంట ఉన్నాడు రామన్న ఏ ఇంట వేచిందో సీతమ్మ చెప్పవే నీవైనా చిలకమ్మ" | విజయలక్ష్మీశర్మ | |||
"మల్లెలు పూచే చల్లని వేళ అల్లరి ఊహలు చెలరేగె " | ||||
"ఏదో ఏదో ఎంతో చెప్పాలని మనసంతా విప్పాలనీ" | ఎస్.పి.శైలజ | |||
స్వర్గసీమ | "పీట చెక్కకూ చిట్టిచాపకూ పిల్లలు పుడతారా పిచ్చిదానా ముచ్చట తీరే చిట్కా చెబుతా రా" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | |
"నీ తడితడి ఒళ్ళంతా ముడులడిపోతుంటే నా పొడిపొడి కళ్ళన్నీ నిన్నే పొడుచుకు మేస్తుంటే" | జాలాది | పి.సుశీల | ||
తల్లే చల్లని దైవం | "ఈ తల్లే చల్లని దైవం ఈ యిల్లే అనురాగ మందిరం" | టి.చలపతిరావు | సినారె | పి.సుశీల |
"చెలినిగని నిజమిదని తెలుపుమ" | రాజశ్రీ | రామకృష్ణ, ఎల్.ఆర్.అంజలి, విజయలక్ష్మీశర్మ | ||
విచిత్ర జీవితం | "నా కోసం ఆనందం నీ కోసం అనురాగం మదిలో నిండిపోనీ" | చక్రవర్తి | దాశరథి | పి.సుశీల |
"ఒలె ఒలె ఒలె బంగినపల్లి మామిడిపండు మంగినపూడి మల్లెచెండు" | వేటూరి | పి.సుశీల | ||
"ఇన్నాళ్ళ ఈ మూగబాధ ఈ నాటితో మాసిపోనీ " | సినారె | |||
యుగపురుషుడు | "ఇడిగిడి గిడిగో మన హీరోగారు ఇతనికి పోటీ ఇంకెవరూ లేరు" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల బృందం |
"గాలి మళ్ళింది నీపైన గోల చేస్తోంది నాలోన ఆగనంటుంది రేగమంటుంది" | పి.సుశీల | |||
"ఎక్కుఎక్కు తెల్లగుర్రం ఎక్కావా తెలియదులే మిట్టపల్లం " | పి.సుశీల | |||
"ఒక్కరాత్రి వచ్చిపోరా వెయ్యిరాత్రుల వెన్నెలిస్తా ఒక్కమాట చెప్పిపోరా ఏడు జన్మలు వేచిఉంటా" | వేటూరి | పి.సుశీల | ||
"బొబ్బర్లంక చిన్నది కొబ్బరిలాగా ఉన్నది అనకాపల్లి బెల్లంముక్క పెడతానంటే వస్తానన్నదీ" |