"ఆముదము నూనె" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
విస్తరణ
ట్యాగు: 2017 source edit
(విస్తరణ)
[[File:Ricinus March 2010-1.jpg|thumb|right|200px|పూలతో ఆముదం మొక్క]]'''ఆముదపు నూనె''' [[ఆముదము|ఆముదపు గింజల]] నుండి తీయు నూనె ఖాద్యతైలం కాదు. కాని పారీశ్రామిక రంగంలో దీని వాడకం విస్తృతంగా ఉంది. శాస్త్రీయనామము రిసినస్ కమ్మినిస్ (Ricinus communis), యుపెర్బెసియె కుటుంబానికి చెందినది<ref>{{cite web|dead-url=yes|url=http://www.billcasselman.com/cwod_archive/beaver_castor_two.htm|archive-url=https://web.archive.org/web/20110203042939/http://www.billcasselman.com/cwod_archive/beaver_castor_two.htm|archive-date=2011-02-03|title=Castor|work=Bill Casselman's Canadian Word of the Day|last=Casselman|first=William Gordon|accessdate=2014-08-09|df=}}</ref>. ఆముదపు మొక్కలను కేవలం నూనె గింజల ఉత్పత్తికై సాగుచేయుదురు<ref name="ullmanns">{{cite book|first=Alfred|last=Thomas|chapter=Fats and Fatty Oils|title=Ullmann's Encyclopedia of Industrial Chemistry|year=2005|publisher=Wiley-VCH|location=Weinheim|doi=10.1002/14356007.a10_173|isbn=978-3527306732}}</ref>. తూర్పుఆఫ్రికాలోని యిథోఫియా అముదం మొక్క ఆవిర్భవ స్థానం<ref>{{citeweb|url=http://azolla.fc.ul.pt/aulas/documents/Ricinuscom.pdf|title=The Castor Bean|publisher=azolla.fc.ul.pt|date=|accessdate=2015-03-15}}</ref>. ఆముదపు మొక్క ఏపుగా, ఎత్తుగా పెరగడం వలన ఆముదపు చెట్టు అని కూడా అంటారు.
[[File:CastorOilFruit.JPG|thumb|right|200px|కాయలు]]
[[File:Seeds of Ricinus communis.jpg|thumb|right|200px|గింజలు]]
==నూనె==
 
ఆముదపునూనె లేతపసుపు రంగులో వుండును. ఒకరకమైన ప్రత్యేకమైన వాసన వుండి, 'ఆముదపువాసన'అనే జననానుడి వచ్చింది.ఆముదంలో వున్నకొవ్వుఆమ్లాలలో 75-85% వరకు రిసినొలిక్‌కొవ్వు ఆమ్లమున్నది.<ref>[http://www.beautyepic.com/50-benefits-of-castor-oil-for-health/ ఆముదపునూనె వల్లన మీకు కలిగే లాభాలు]</ref> ఈకొవ్వు ఆమ్లం ఒలిక్‌ ఆమ్లం వలె ఎకద్విబంధాన్ని 9-వకార్బనువద్దకల్గివుండి,18కార్బనులను కల్గివున్నప్పటికి,12-వకార్బనువద్ద అదనంగా ఒకహైడ్రొక్షిల్ (OH) ను కలిగివుండటం వలన దానిభౌతిక, రసాయనిక ధర్మాలలో వ్యత్యాసం వచ్చింది.రిసినొలిక్‌ ఆమ్లం జీవవిషగుణం (toxic) మనుషులమీదచూపించును. దీని మరుగు స్థానం {{convert|313|C|F}}, సాంద్రత 961&nbsp;kg/m<sup>3</sup>.<ref>{{cite book|title=Aldrich Handbook of Fine Chemicals and Laboratory Equipment|publisher=Sigma-Aldrich|year=2003}}{{Full citation needed|date=December 2014}}</ref> తక్కువమోతాదులో రిసినొలిక్‌ఆసిడ్‌ను ఆహారంగా తీసుకున్న జీర్ణవ్యవస్దమీద ప్రతికూల ప్రభావంచూపించి, విరేచనాలు కల్గును.ఎక్కువ ప్రమాణంలోతీసుకున్నదేహంలో నిర్జలీకరణజరిగి సృహతప్పె ప్రమాదముంది.విరేచనాలకై పిల్లలకు ఆముదాన్ని త్రాగించడం ప్రమాదకరం.శాకతైలంలలో ఎక్కువ సాంద్రత, స్నిగ్థతవున్ననూనె ఆముదం.అముదాన్ని పలుపారీశ్రామిక ఉత్పత్తులలో విరివిగా వుపయోగిస్తున్నారు.
 
==ఆముదం భౌతిక,రసాయనిక ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2693937" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ