Jump to content

పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (1970-1979)

వికీపీడియా నుండి

పద్మపురస్కారం, భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం. 1970-1979 సంవత్సరాల మధ్య విజేతలు:[1]

సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1970 అజిత్ కుమార్ బసు వైద్యము పశ్చిమ బెంగాల్ భారతదేశం
1970 బదరీనారాయణ్ సిన్హా వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1970 చంద్ర డేవిడ్ దేవనాశన్ సాహిత్యమూ విద్య తమిళనాడు భారతదేశం
1970 కె.సుబ్రహ్మణ చెట్టి సదాశివన్ వైద్యము ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1970 గులాం అహ్మద్ బందే సైన్స్ & ఇంజనీరింగ్ జమ్మూ కాశ్మీరు భారతదేశం
1970 పి.నరసింహయ్య సాహిత్యమూ విద్య కర్నాటక భారతదేశం
1970 పెరుగు శివారెడ్డి వైద్యము ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1970 పి.ఆర్. పిషరోటి సైన్స్ & ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశం
1970 ప్రేమ్‌ ప్రకాష్ సహానీ వైద్యము ఢిల్లీ భారతదేశం
1970 రాజేంద్ర వీర్‌సింగ్ వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1970 రమేష్ త్రిభువన్‌దాస్ దోషి సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
1970 సునీల్ కుమార్ భట్టాచార్య సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1970 వడ్లమూడి వెంకటరావు సాహిత్యమూ విద్య అస్సాం భారతదేశం
1970 మణిబెన్ కారా సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
1970 లిలియన్ జి.లూథర్ సాహిత్యమూ విద్య మధ్య ప్రదేశ్ భారతదేశం
1970 అబ్దుల్ హలీం జాఫర్ ఖాన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1970 ఆనందచంద్ర బారువా సాహిత్యమూ విద్య అస్సాం భారతదేశం
1970 అవినాష్ ఆనందరాయి వ్యాస్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1970 బిషన్ సింగ్ బేడి క్రీడలు ఢిల్లీ భారతదేశం
1970 కళత్తూరు గోపాలన్ వైద్యము ఢిల్లీ భారతదేశం
1970 దత్తాత్రేయ మహాదేవ్ దహనూకర్ వర్తకమూ పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశం
1970 దేవేంద్రనాథ్ సామంత సంఘ సేవ బీహారు భారతదేశం
1970 దేవ్‌రాం సయాజీ వాఘ్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
1970 దీన్ దయాళ్ సాహిత్యమూ విద్య పంజాబ్ భారతదేశం
1970 ఎర్రపల్లి ప్రసన్న క్రీడలు కర్నాటక భారతదేశం
1970 ఎజ్రా మీర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1970 ఘంటసాల వెంకటేశ్వరరావు కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1970 ఘన్‌శ్యాం దాస్ గోయల్ సంఘ సేవ కర్నాటక భారతదేశం
1970 గోవింద్ రాం హదా వర్తకమూ పరిశ్రమలు ఢిల్లీ భారతదేశం
1970 గురుదాస్ మల్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1970 జీవన్ లాల్ జైరాందాస్ సంఘ సేవ ఢిల్లీ భారతదేశం
1970 కాలమండలం కృష్ణన్ నాయిర్ కళలు కేరళ భారతదేశం
1970 కార్ల్ జంషెడ్ ఖండలవాలా కళలు మహారాష్ట్ర భారతదేశం
1970 కుముద్ రంజన్ మల్లిక్ సాహిత్యమూ విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1970 కె.కె. జాకబ్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1970 లక్ష్మణ్ స్వరూప్ దర్బారీ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1970 మాధవయ్య కృష్ణన్ కళలు తమిళనాడు భారతదేశం
1970 మైస్నమ్‌ అముబి సింగ్ కళలు మణిపూర్ భారతదేశం
1970 మల్లికార్జున్ మన్సూర్ కళలు కర్నాటక భారతదేశం
1970 మసూద్ హసన్ రిజ్వీ సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1970 మోహన్ నాయక్ సంఘ సేవ ఒడిషా భారతదేశం
1970 నారాయణ్ సింగ్ సివిల్ సర్వీస్ రాజస్థాన్ భారతదేశం
1970 పంకజ్ కుమార్ మల్లిక్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1970 ఫణీశ్వర్‌నాథ్ రేణు సాహిత్యమూ విద్య బీహారు భారతదేశం
1970 ఫూల్ చంద్ దేవ్‌రాలియా అగర్వాల్ వర్తకమూ పరిశ్రమలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1970 ప్రేమ్‌ ధావన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1970 పురుషోత్తమ్‌ పాండురంగ్ గోఖలే సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
1970 పురుషోత్తం లాల్ సాహిత్యమూ విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1970 రాజేంద్ర కుమార్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1970 రాజేంద్ర ఋషివీర్ సాహిత్యమూ విద్య పంజాబ్ భారతదేశం
1970 రాం చతుర్ మల్లిక్ కళలు బీహారు భారతదేశం
1970 జెమినీ గణేశన్ కళలు తమిళనాడు భారతదేశం
1970 రేలంగి వెంకట్రామయ్య కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1970 రిత్విక్ కుమార్ ఘటక్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1970 శాంతిలాల్ బి.పాండ్య సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
1970 సిద్ధేశ్వర్ శాస్త్రి చిత్రవ్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1970 సికిందర్ అలీ వాజిద్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1970 సోహన్ లాల్ ద్వివేది సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1970 సుకుమార్ బోస్ కళలు ఢిల్లీ భారతదేశం
1970 సయ్యద్ మహమ్మద్ మొయినుల్ హక్ క్రీడలు బీహారు భారతదేశం
1970 టి.రామస్వామి మహాలింగం కళలు తమిళనాడు భారతదేశం
1970 వేదాంతం సత్యనారాయణ శర్మ కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1970 ఏల్చూరి విజయరాఘవ రావు కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1970 అలైస్ విల్మాఖాన్ సంఘ సేవ స్విట్జర్లాండ్
1970 దమయంతి జోషి కళలు మహారాష్ట్ర భారతదేశం
1970 ఇందుమతి చమన్‌లాల్ సంఘ సేవ గుజరాత్ భారతదేశం
1970 కె.బి.సుందరమ్మాళ్ కళలు తమిళనాడు భారతదేశం
1970 రత్నా ఫాబ్రి కళలు రాజస్థాన్ భారతదేశం
1970 సుమతిబెన్ నేమ్‌చంద్ షా సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1970 గుమ్మడి వెంకటేశ్వరరావు కళలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1971 బసపట్న నారాయణ బాలకృష్ణారావు వైద్యము కర్నాటక భారతదేశం
1971 కూర్ నరసింహ అయ్యంగార్ కృష్ణమూర్తి వర్తకమూ పరిశ్రమలు ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1971 హర్భజన్ సింగ్ సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
1971 హరిమోహన్ వైద్యము ఢిల్లీ భారతదేశం
1971 కృష్ణస్వామి శ్రీనివాస్ సంజీవి వైద్యము తమిళనాడు భారతదేశం
1971 ఆర్.కృష్ణమూర్తి వైద్యము తమిళనాడు భారతదేశం
1971 రాబిన్ బెనర్జీ సంఘ సేవ అస్సాం భారతదేశం
1971 సదాశివ్ మిశ్రా సివిల్ సర్వీస్ ఒడిషా భారతదేశం
1971 శిష్టా వేంకట సీతారామ శాస్త్రి సైన్స్ & ఇంజనీరింగ్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1971 యలవర్తి నాయుడమ్మ వర్తకమూ పరిశ్రమలు తమిళనాడు భారతదేశం
1971 యుధ్‌వీర్ సింగ్ సంఘ సేవ రాజస్థాన్ భారతదేశం
1971 సుభాషిణి జును దాస్‌గుప్త సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1971 సులభా పానందీకర్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1971 శాంతారావు కళలు కర్నాటక భారతదేశం
1971 సురేష్ చంద్ర దత్తా వైద్యము పశ్చిమ బెంగాల్ భారతదేశం
1971 గ్రేస్ మేరీ లిన్నెల్‌ సాహిత్యమూ విద్య యునైటెడ్ కింగ్‌డమ్
1971 ఎం. నారాయణ్ అలియాస్ శంఖో చౌధురి కళలు ఢిల్లీ భారతదేశం
1971 నిర్మల్ చంద్ర సిన్హా సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశం
1971 రతన్ శంకర్ మిశ్రా సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1971 సియారామ్ తివారీ కళలు బీహారు భారతదేశం
1971 రాణి లీలా రాంకుమార్ భార్గవ సంఘ సేవ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1971 రాయ్ తల్లి మేరీ థియోడాసియా సాహిత్యమూ విద్య కర్నాటక భారతదేశం
1971 సాహిర్ లుధియాన్వీ సాహిత్యమూ విద్య పంజాబ్ భారతదేశం
1971 అమ్య భూషణ్ దాస్ గుప్తా సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1971 ఆనంద్ రాజ్ సురానా సంఘ సేవ ఢిల్లీ భారతదేశం
1971 ఆత్మారామ్ రావుజీ భట్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1971 అతుల్ చంద్ర హజారికా సాహిత్యమూ విద్య అస్సాం భారతదేశం
1971 వళెంకడ కుంచు నాయర్ కళలు కేరళ భారతదేశం
1971 చండీ ప్రసాద్ మిశ్రా వైద్యము ఢిల్లీ భారతదేశం
1971 చెంగన్నూర్ రామన్ పిళ్లై కళలు కేరళ భారతదేశం
1971 చింగంబన్ కళాచంద్ శాస్త్రి సాహిత్యమూ విద్య మణిపూర్ భారతదేశం
1971 దేవన్ వెంకట రెడ్డి వర్తకమూ పరిశ్రమలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1971 దేవేంద్ర లాల్ సైన్స్ & ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశం
1971 దేవి సహాయ్ జిందాల్ వర్తకమూ పరిశ్రమలు ఢిల్లీ భారతదేశం
1971 గౌస్ మొహమ్మద్ ఖాన్ క్రీడలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1971 గోపాల్ నారాయణ్ ఠక్కర్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1971 గులాం రబ్బానీ తబాన్ సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశం
1971 గుండప్ప విశ్వనాథ్ క్రీడలు కర్నాటక భారతదేశం
1971 హరి దేవ్ శౌరి వర్తకమూ పరిశ్రమలు ఢిల్లీ భారతదేశం
1971 హరనామ్ దాస్ వహీ వర్తకమూ పరిశ్రమలు ఢిల్లీ భారతదేశం
1971 జగ్ మోహన్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశం
1971 కె. నటేస దండాయుదపాణి పిళ్లై కళలు తమిళనాడు భారతదేశం
1971 కత్తి వెంకటస్వామి నాయుడు సంఘ సేవ తమిళనాడు భారతదేశం
1971 ఖైలాశంకర్ దుర్లభ్జీ వర్తకమూ పరిశ్రమలు రాజస్థాన్ భారతదేశం
1971 క్రిషన్ స్వరూప్ పాఠక్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశం
1971 లభు రామ్ జోష్ మల్సియానీ సాహిత్యమూ విద్య పంజాబ్ భారతదేశం
1971 లెస్లీ క్లాడియస్ క్రీడలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1971 బాబా ఆమ్టే సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
1971 మంగళంపల్లి బాలమురళీకృష్ణ కళలు తమిళనాడు భారతదేశం
1971 మక్బూల్ అహ్మద్ లారీ సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1971 మోహన్ సింగ్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
1971 మోతీ లాల్ ధర్ సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1971 పళనిఅండి కందస్వామి సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశం
1971 పాండురంగ్ ధర్మాజీ జాదవ్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
1971 ప్రభాశంకర్ రామచంద్ర భట్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
1971 ప్రమథ నాథ్ బిషి సాహిత్యమూ విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1971 ప్రేమ్ నాథ్ సాహ్ని వర్తకమూ పరిశ్రమలు పంజాబ్ భారతదేశం
1971 మన్నా డే కళలు మహారాష్ట్ర భారతదేశం
1971 ఖాద్రీ రాగి అజీజ్ అహ్మద్ ఖాన్ వారై కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1971 రామ్ లాల్ మెహతా పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
1971 రామనాథ్ అయ్యర్ మాతృభూతం పబ్లిక్ అఫైర్స్ తమిళనాడు భారతదేశం
1971 రవిశంకర్ శర్మ కళలు మహారాష్ట్ర భారతదేశం
1971 S.G. మహాలింగయ్యర్ సుబ్రమణ్యం సాహిత్యమూ విద్య తమిళనాడు భారతదేశం
1971 శైలేంద్ర నాథ్ మన్నా క్రీడలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1971 సఖారామ్ అబాజీ పవార్ పాటిల్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
1971 సచ్చిందానంద కేశవ్ నర్గుండ్కర్ సివిల్ సర్వీస్ బీహారు భారతదేశం
1971 చంద్గి రామ్ క్రీడలు ఢిల్లీ భారతదేశం
1971 సుబ్రహ్మణ్యం పరమానందన్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1971 సుధాన్సు కుమార్ చక్రవర్తి సివిల్ సర్వీస్ బీహారు భారతదేశం
1971 సురేష్ సింగ్ సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1971 సూర్య దేవ్ సింగ్ సంఘ సేవ రాజస్థాన్ భారతదేశం
1971 సయ్యద్ మొహమ్మద్. మీర్జా మొహజాబ్ సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1971 తిరువడి వెంకటరామన్ రామమూర్తి సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
1971 త్రువండ్రుం కన్నుసామి పిళ్లై షణ్ముగం కళలు తమిళనాడు భారతదేశం
1971 Udybhansinhji Natwarsinghji Jethwa వర్తకమూ పరిశ్రమలు గుజరాత్ భారతదేశం
1971 వైద్యనాథ వైద్యసుబ్రహ్మణ్య అయ్యర్ సంఘ సేవ తమిళనాడు భారతదేశం
1971 జాఫర్ రషీద్ ఫుతేహల్లి సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
1971 అధ్యా ఝా సంఘ సేవ ఢిల్లీ భారతదేశం
1971 అవాబాయ్ బొమన్జీ వదియా సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
1971 కమల్‌జీత్ సంధు క్రీడలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు
1971 సవితా బెహెన్ సంఘ సేవ ఢిల్లీ భారతదేశం
1971 షీలా భాటియా సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశం
1971 తృప్తి మిత్ర కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1972 హరీష్ చంద్ర సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1972 అమియా భూసన్ కర్ వైద్యము పశ్చిమ బెంగాల్ భారతదేశం
1972 బాలు శంకరన్ వైద్యము స్విట్జర్లాండ్
1972 దత్తాత్రయ నాగప్ప పై వైద్యము మహారాష్ట్ర భారతదేశం
1972 డోరతీ D.W.D. చాకో వైద్యము ఢిల్లీ భారతదేశం
1972 జి.ఎస్.మేల్కోటే పబ్లిక్ అఫైర్స్ ఒడిషా భారతదేశం
1972 గుబ్బి వీరణ్ణ కళలు కర్నాటక భారతదేశం
1972 కె. కృపాల్ సింగ్ సైన్స్ & ఇంజనీరింగ్ పంజాబ్ భారతదేశం
1972 కొట్టి నరసింహ ఉడుప వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1972 మేరీ పి. వర్గీస్ వైద్యము తమిళనాడు భారతదేశం
1972 పృథ్వీ నాథ్ ఖోషో వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1972 రవివర్మ మార్తాండ వర్మ వైద్యము కర్నాటక భారతదేశం
1972 సంత్ కౌర్ వైద్యము చండీగఢ్ భారతదేశం
1972 శ్యామ్ నందన్ ప్రసాద్ కిషోర్ సాహిత్యమూ విద్య బీహారు భారతదేశం
1972 తైల్ జాన్ చెరియన్ వైద్యము తమిళనాడు భారతదేశం
1972 వస్సలా సమంత్ చౌదరి వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1972 వీరేంద్ర వర్మ సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1972 లీలావతి వినాయక్ పాఠక్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1972 జుతిక రాయ్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1972 వహీదా రెహ్మాన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1972 హర్షవర్ధన్ బహుగుణ క్రీడలు ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1972 బాలసుబ్రమణ్యం రామమూర్తి వైద్యము తమిళనాడు భారతదేశం
1972 ప్రేమ్ నాథ్ మెహ్రా సైన్స్ & ఇంజనీరింగ్ చండీగఢ్ భారతదేశం
1972 అజిత్ వాడేకర్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశం
1972 బి. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ క్రీడలు కర్నాటక భారతదేశం
1972 బద్రీ ప్రసాద్ బజోరియా సంఘ సేవ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1972 భవానీ ప్రసాద్ తివారీ సాహిత్యమూ విద్య మధ్య ప్రదేశ్ భారతదేశం
1972 భీమ్‌సేన్ జోషి కళలు మహారాష్ట్ర భారతదేశం
1972 భైరవదత్త పాండే సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1972 బ్రిజ్బీర్ సరన్ దాస్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1972 చందర్ శేఖర్ సమల్ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1972 చార్లెస్ కొరియా సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
1972 చిరంజిత్ కళలు ఢిల్లీ భారతదేశం
1972 దేబ్దులాల్ బందోపాధ్యాయ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1972 ధరమ్ వీర భారతి సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1972 హరి ప్రసాద్ జైస్వాల్ సివిల్ సర్వీస్ కర్నాటక భారతదేశం
1972 హిమాంగ్షు మోహన్ చౌదరి సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1972 హోమీ కవాస్ సేత్నాస్ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1972 హృషికేశ్ ముఖర్జీ కళలు మహారాష్ట్ర భారతదేశం
1972 ఈశ్వర్ చంద్ర గుప్తా సివిల్ సర్వీస్ చండీగఢ్ భారతదేశం
1972 అయ్యంకి వెంకటరమణయ్య సంఘ సేవ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1972 జగన్నాథ్ కృష్ణ కేట్ సాహిత్యమూ విద్య మధ్య ప్రదేశ్ భారతదేశం
1972 జగదీష్ లాల్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశం
1972 కె.సి. సేన్‌గుప్తా సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1972 కమల్ మంతి నస్కర్ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1972 కరచూర్ లింగప్ప నంజప్ప సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1972 లాల్గుడి జి. జయరామన్ కళలు తమిళనాడు భారతదేశం
1972 మద్రాసు కందస్వామి రాధ కళలు తమిళనాడు భారతదేశం
1972 మహేంద్ర కపూర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1972 మోహన్ ముల్ చోర్డియా వర్తకమూ పరిశ్రమలు తమిళనాడు భారతదేశం
1972 మోరేశ్వర్ మాన్-గేష్ వాగ్లే సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1972 మైలాపూర్ పొన్నుస్వామి శివగానం సాహిత్యమూ విద్య తమిళనాడు భారతదేశం
1972 నారాయణ కృష్ణా రెడ్డి కళలు ఫ్రాన్సు
1972 ఓం ప్రకాష్ బహల్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశం
1972 పి రామనాథన్ రాజగోపాల్ సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశం
1972 పాలహళ్లి సీతారామయ్య సంఘ సేవ కర్నాటక భారతదేశం
1972 ఫూల్ చంద్ చౌదరి సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశం
1972 ప్రభు దయాళ్ డబ్రీవాలా సంఘ సేవ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1972 ప్రదీప్ కుమార్ బెనర్జీ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1972 పురాణ్ లాల్ బత్రా సైన్స్ & ఇంజనీరింగ్ హర్యానా భారతదేశం
1972 పుట్టపర్తి నారాయణాచార్యులు సాహిత్యమూ విద్య ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1972 రఘు రాయ్ కళలు ఢిల్లీ భారతదేశం
1972 రాజిందర్ సింగ్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశం
1972 రాజేంద్ర సింగ్ బేడీ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1972 రామ్‌కుమార్ (చిత్రకారుడు) కళలు ఢిల్లీ భారతదేశం
1972 రామమూర్తి బద్రీనాథ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1972 సమతా ప్రసాద్ కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1972 షలీల్ ఘోష్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1972 షేక్ గులాబ్ సివిల్ సర్వీస్ మధ్య ప్రదేశ్ భారతదేశం
1972 బాదల్ సిర్కార్ సాహిత్యమూ విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1972 సుఖ్బీర్ సింగ్ సివిల్ సర్వీస్ చండీగఢ్ భారతదేశం
1972 సునీల్ జనత్ కళలు ఢిల్లీ భారతదేశం
1972 సుర్జిత్ సింగ్ గుజ్రాల్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1972 స్వరణ్ సింగ్ బొపరాయ్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశం
1972 టి.ఎ. ముదోన్ శర్మ కళలు మణిపూర్ భారతదేశం
1972 వడకాంతర సుబ్రమణ్య కృష్ణన్ సాహిత్యమూ విద్య మధ్య ప్రదేశ్ భారతదేశం
1972 వాసుదేవో సంతు గైతోందే కళలు మహారాష్ట్ర భారతదేశం
1972 వళువూర్ బి. రామయ్య పిళ్ళై కళలు తమిళనాడు భారతదేశం
1972 వేద్ ప్రకాష్ అగ్నిహోత్రి సైన్స్ & ఇంజనీరింగ్ పంజాబ్ భారతదేశం
1972 విజయ్ సింగ్ సివిల్ సర్వీస్ రాజస్థాన్ భారతదేశం
1972 విశ్వేశ్వర్ నాథ్ లాంగర్ సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశం
1972 చంద్రప్రభ సైకియానీ సంఘ సేవ అస్సాం భారతదేశం
1972 గిరిజాదేవి కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1972 కాంత సరూప్ క్రిషన్ సంఘ సేవ చండీగఢ్ భారతదేశం
1972 మాలి మాలి సంఘ సేవ జమ్మూ కాశ్మీరు భారతదేశం
1972 సావిత్రి ఇంద్రజిత్ పారిఖ్ కళలు గుజరాత్ భారతదేశం
1972 సుచిత్రా సేన్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1972 సురేందర్ బన్సీ ధర్ గుప్తా సంఘ సేవ ఢిల్లీ భారతదేశం
1972 సురీందర నాథ్ బెనర్జీ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1973 ఆటం ప్రకాష్ వైద్యము ఢిల్లీ భారతదేశం
1973 బోయి భీమన్న సాహిత్యమూ విద్య ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1973 భోలా నాథ్ వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1973 గోవిందప వెంకటస్వామి వైద్యము తమిళనాడు భారతదేశం
1973 జగదీష్ మిత్ర పహ్వ వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1973 జంషెడ్ నౌరోజీ వజీఫ్దార్ వైద్యము మహారాష్ట్ర భారతదేశం
1973 కందర్ప్ తుల్జాశంకర్ ధోలాకియా వైద్యము మహారాష్ట్ర భారతదేశం
1973 ఎం.కె. మాలిక్ మహ్మద్ సాహిత్యమూ విద్య కేరళ భారతదేశం
1973 మద్దాలి గోపాల కృష్ణ సివిల్ సర్వీస్ ఉత్తరాఖండ్ భారతదేశం
1973 మాడెంపత్ కళతిల్ కృష్ణ మీనన్ వైద్యము తమిళనాడు భారతదేశం
1973 ఎన్. కేశవ పనిక్కర్ సైన్స్ & ఇంజనీరింగ్ తమిళనాడు భారతదేశం
1973 నంద్లాల్ లచ్మిలాల్ బోర్డియా వైద్యము మధ్య ప్రదేశ్ భారతదేశం
1973 నరేంద్ర సింగ్ జైన్ వైద్యము ఢిల్లీ భారతదేశం
1973 ప్రకాష్ నారాయణ్ టాండన్ వైద్యము ఢిల్లీ భారతదేశం
1973 ఆర్. రాంచంద్ర విశ్వనాథ్ వార్డేకర్ వైద్యము మహారాష్ట్ర భారతదేశం
1973 రాంచంద్ కిషిందాస్ మెండా వైద్యము మహారాష్ట్ర భారతదేశం
1973 రమేష్ నిగమ్ వైద్యము ఢిల్లీ భారతదేశం
1973 శ్రీధర్ ఉపాధ్యాయ సివిల్ సర్వీస్ ఉత్తరాఖండ్ భారతదేశం
1973 త్రిలోకినాథ్ శర్మ సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1973 ఉమా శర్మ కళలు ఢిల్లీ భారతదేశం
1973 కుమారి కోదండ రోహిణి పూవయ్య సంఘ సేవ కర్నాటక భారతదేశం
1973 దివంగత ఆర్.వి. రామస్వామి సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశం
1973 కోక సింహాద్రి బాబూ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1973 గోవింద్ స్వరూప్ సైన్స్ & ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశం
1973 బాలసుబ్రమణ్యం రామదొరై సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1973 బల్వాన్ గార్గి సాహిత్యమూ విద్య చండీగఢ్ భారతదేశం
1973 భగవంత్ జవ్హెర్మల్ షాహనీ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1973 చల్లస్వామి సిర్చాబాయి మురుగభూపతి కళలు తమిళనాడు భారతదేశం
1973 చిన్నస్వామి రాజన్ సుబ్రమణ్య సివిల్ సర్వీస్ కర్నాటక భారతదేశం
1973 దలీప్ కుమార్ సేన్‌గుప్తా సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1973 దేబీ ప్రసాద్ ముఖర్జీ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1973 ఫరూక్ ఇంజనీర్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశం
1973 ఫతే చంద్ గేరా సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1973 హరిశ్చంద్ర కష్ణాత్ కర్వే సివిల్ సర్వీస్ కర్నాటక భారతదేశం
1973 ఇజ్వంత్ సింగ్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
1973 జయంత కుమార్ బాగ్చి సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1973 కమల్ కృష్ణ సిన్హా సివిల్ సర్వీస్ బీహారు భారతదేశం
1973 కిషన్ మహరాజ్ కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1973 పి.ఎన్. భాస్కరన్ నాయర్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1973 పెనిమంగుళూరు అప్రయ భట్ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1973 ప్రభాకర్ భికాజీ చిట్నీస్ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1973 ప్రభాస్కర్ ఓఘద్భాయ్ సోంపురా సైన్స్ & ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశం
1973 రాఘవాచారి క్రిష్ణన్ సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
1973 రఘునాథ్ సింగ్ గహ్లోత్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1973 రంజిత్ రామచంద్రరావు దేశాయ్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1973 రాశిపురం మచ్చలిషే సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశం
1973 S.G. థాకర్ సింగ్ కళలు పంజాబ్ భారతదేశం
1973 షకూర్ ఖాన్ కళలు ఢిల్లీ భారతదేశం
1973 షంషేర్ సింగ్ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1973 శంకర్ రామచంద్ర పన్హలే సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
1973 శ్యామ్ లాల్ గుప్తా పర్షద్ సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1973 తిక్కురిస్సి సుకుమారన్ నాయర్ కళలు కేరళ భారతదేశం
1973 త్రిపునితుర నారాయణ్ కృష్ణన్ కళలు తమిళనాడు భారతదేశం
1973 వి.బి. శాస్త్రిగల్ కళలు తమిళనాడు భారతదేశం
1973 వెంకటరామన్ కృష్ణమూర్తి సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశం
1973 వెంకటరామన్ కృష్ణన్ వెంగుర్లేకర్ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1973 కూవర్‌బాయి జహంగీర్ వకీల్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1973 సరోజినీ వరదప్పన్ సంఘ సేవ తమిళనాడు భారతదేశం
1973 సితార దేవి కళలు మహారాష్ట్ర భారతదేశం
1973 సులోచన మోహన్ లాల్ మోడీ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
1973 యమునాబాయి వినాయకరావు ఖాదిల్కర్ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1973 Wng కేశవమూర్తి రామచంద్రరావు సివిల్ సర్వీస్ గుజరాత్ భారతదేశం
సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1974 చింతామణి నాగేశ రామచంద్ర రావు సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1974 హరి నారాయణ్ సివిల్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1974 జగ్మోహన్ లాల్ కరోలి సంఘ సేవ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1974 జోగీంద్ర లాల్ గుప్తా వైద్యము ఢిల్లీ భారతదేశం
1974 కడియాల రామచంద్ర వైద్యము తమిళనాడు భారతదేశం
1974 లాలా సూరజ్ నందన్ ప్రసాద్ వైద్యము బీహారు భారతదేశం
1974 మహేశ్వర్ నియోగ్ సాహిత్యమూ విద్య కేరళ భారతదేశం
1974 మణి కుమార్ చీత్రి వైద్యము పశ్చిమ బెంగాల్ భారతదేశం
1974 నగరూర్ గోపీనాథ్ వైద్యము ఢిల్లీ భారతదేశం
1974 శివ మంగళ్ సింగ్ సుమన్ సాహిత్యమూ విద్య మధ్య ప్రదేశ్ భారతదేశం
1974 వల్లూరి సీతారామారావు సైన్స్ & ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశం
1974 శ్రీరామ్ బాలకృష్ణ లాగూ కళలు మహారాష్ట్ర భారతదేశం
1974 సయ్యద్ జహూర్ ఖాసిం సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1974 వెంకటరామ నారాయణ స్వామి వైద్యము తమిళనాడు భారతదేశం
1974 వామన్ దత్తాత్రేయ పట్వర్ధన్ సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
1974 తండ్రి థామస్ వి.కున్నుకల్ సాహిత్యమూ విద్య కేరళ భారతదేశం
1974 కం. సిటిమోన్ సవైన్ సంఘ సేవ మేఘాలయ భారతదేశం
1974 లెఫ్టినెంట్ కాం. జోగిందర్ సింగ్ క్రీడలు ఢిల్లీ భారతదేశం
1974 దినేష్ మోహన్ సివిల్ సర్వీస్ ఉత్తరాఖండ్ భారతదేశం
1974 రాజ్ రాజ్ కుమార్ ఖన్నా సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1974 అబ్దుల్ సత్తార్ సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1974 అచ్యుత్ పురుషోత్తం కన్విందే సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
1974 అలీ హసన్ @ కల్లో హఫీజ్ సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1974 అనంత్ గోపాల్ షియోరే సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1974 బల్దేవ్ రాజ్ చోప్రా సివిల్ సర్వీస్ ఆఫ్ఘనిస్తాన్
1974 ఎం.డి.రామనాథన్ కళలు కేరళ భారతదేశం
1974 దేవికి నందన్ పాండే సంఘ సేవ ఉత్తరాఖండ్ భారతదేశం
1974 ఈమని శంకరశాస్త్రి కళలు ఢిల్లీ భారతదేశం
1974 గిరీష్ కర్నాడ్ కళలు కర్నాటక భారతదేశం
1974 గోపాల్ చంద్ర దత్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1974 గులాం ఖదీర్ లాలా వర్తకమూ పరిశ్రమలు జమ్మూ కాశ్మీరు భారతదేశం
1974 హనమంత్ నర్హర్ 'సుధాన్షు' జోషి సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
1974 హిమాన్షు కుమార్ బెనర్జీ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1974 ఇంద్ర కుమార్ గుప్తా సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1974 ఇష్రత్ అలీ సిద్ధిఖీ సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1974 కైఫీ అజ్మీ సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1974 కేలూచరణ్ మహాపాత్ర కళలు ఒడిషా భారతదేశం
1974 కూరం చక్రవ్3హ్య్ కణ్ణన్ సివిల్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1974 కృపాల్ సింగ్ షెకావత్ కళలు రాజస్థాన్ భారతదేశం
1974 కల్లూరి గోపాలరావు సివిల్ సర్వీస్ కర్నాటక భారతదేశం
1974 మణి మాధవ చాక్యార్ కళలు కేరళ భారతదేశం
1974 మైసూర్ కాంత పండిట్ నీలకంఠరావు వైద్యము మహారాష్ట్ర భారతదేశం
1974 పుష్కర్ నాథ్ భాన్ సివిల్ సర్వీస్ జమ్మూ కాశ్మీరు భారతదేశం
1974 రామ్ ప్రసాద్ చౌదరి జైస్వాల్ సైన్స్ & ఇంజనీరింగ్ బీహారు భారతదేశం
1974 సత్య నారాయణ్ రాజ్‌గురు సాహిత్యమూ విద్య ఒడిషా భారతదేశం
1974 సోమ్ నాథ్ సాధు సివిల్ సర్వీస్ జమ్మూ కాశ్మీరు భారతదేశం
1974 సుబ్రమణ్య అయ్యర్ బాలకృష్ణన్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1974 తిరువిజిమళై సుబ్రమణ్య పిళ్లై కళలు తమిళనాడు భారతదేశం
1974 బింధ్య బాసినీ దేవి సివిల్ సర్వీస్ బీహారు భారతదేశం
1974 జోతి వెంకటాచలం పబ్లిక్ అఫైర్స్ తమిళనాడు భారతదేశం
1974 మాణిక్ అమర్ వర్మ కళలు మహారాష్ట్ర భారతదేశం
1974 మరియమ్ బేగం సివిల్ సర్వీస్ జమ్మూ కాశ్మీరు భారతదేశం
1974 మసుమా బేగం సంఘ సేవ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1974 నినా రిప్జిత్ సింగ్ @ నైనా దేవి కళలు ఢిల్లీ భారతదేశం
1974 నూతన్ బహ్ల్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1974 క్వీనీ హెచ్. సి. కెప్టెన్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
1974 సుచిత్ర మిత్ర సైన్స్ & ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1975 పెస్సీ మదన్ సివిల్ సర్వీస్ మయన్మార్
1975 అలీ మొహమ్మద్ వైద్యము జమ్మూ కాశ్మీరు భారతదేశం
1975 ధనపతి రాయ్ నాగ్‌పాల్ వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1975 మహాదేవ్ లాల్జీ షహరే సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశం
1975 మేరీ పూనెన్ లూకోస్ వైద్యము కేరళ భారతదేశం
1975 ప్రణబ్ రెహత్రిరంజన్ దస్తిదార్ సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
1975 రాజగోపాల చిదంబరం సైన్స్ & ఇంజనీరింగ్ తమిళనాడు భారతదేశం
1975 రూబెన్ డేవిడ్ వైద్యము గుజరాత్ భారతదేశం
1975 శేఖరీపురం నారాయణ అయ్యర్ శేషాద్రి సైన్స్ & ఇంజనీరింగ్ తమిళనాడు భారతదేశం
1975 శంభు దయాళ్ సింవ్లా సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తరాఖండ్ భారతదేశం
1975 స్టాన్లీ జాన్ వైద్యము కర్నాటక భారతదేశం
1975 కం. ఐవీ ఖాన్ సంఘ సేవ ఢిల్లీ భారతదేశం
1975 కలపతి గణపతి సుబ్రహ్మణ్యం కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1975 పండిట్ జస్రాజ్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1975 అజిత్ చంద్ర ఛటర్జీ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1975 అమ్జద్ అలీ ఖాన్ కళలు ఢిల్లీ భారతదేశం
1975 అనిల్ కుమార్ గంగూలీ సైన్స్ & ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1975 అర్జన్ సింగ్ సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1975 బచుబాయి రావత్ సాహిత్యమూ విద్య గుజరాత్ భారతదేశం
1975 బసవరాజ్ రాజగురు కళలు కర్నాటక భారతదేశం
1975 భీషన్ సరూప్ బన్సాల్ సివిల్ సర్వీస్ ఉత్తరాఖండ్ భారతదేశం
1975 గిత్చంద్ర టోంగ్బ్రా కళలు మణిపూర్ భారతదేశం
1975 గోపీకృష్ణ కళలు మహారాష్ట్ర భారతదేశం
1975 గుండు బందోపెంట్ మీమామ్సి సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1975 జతీంద్ర మోహన్ దత్తా సాహిత్యమూ విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1975 కే.జే. యేసుదాస్ కళలు కేరళ భారతదేశం
1975 కల్యాణం రఘురామయ్య కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1975 కృష్ణ ప్రసాద్ దార్ సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1975 ఎం.ఎస్. సత్యు కళలు మహారాష్ట్ర భారతదేశం
1975 మైలాపూర్ సుందరం గోపాలకృష్ణన్ కళలు తమిళనాడు భారతదేశం
1975 మాథ్యూ ఎం. కుజివేలి సాహిత్యమూ విద్య కేరళ భారతదేశం
1975 ఎన్.ఎస్. వెంకటేశన్ సివిల్ సర్వీస్ చండీగఢ్ భారతదేశం
1975 పంకజ్ లాల్ రాయ్ క్రీడలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1975 ప్రదీప్ రంజన్ రాయ్ సైన్స్ & ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1975 సుధాకర్ ద్వారకా నాథ్ సోమన్ సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
1975 సూరజ్ మల్ అగర్వాల్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1975 సయ్యద్ హుస్సేన్ అలీ జాఫ్రీ సంఘ సేవ ఢిల్లీ భారతదేశం
1975 విష్ణు శ్రీధర్ వాకణ్కర్ సివిల్ సర్వీస్ మధ్య ప్రదేశ్ భారతదేశం
1975 అర్జుమంద్ వహాబుద్దీన్ అహ్మద్ సంఘ సేవ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1975 జగదాంబ దేవి కళలు బీహారు భారతదేశం
1975 Lhingioneng Gangte సంఘ సేవ మణిపూర్ భారతదేశం
1975 మాలతీ బారువా సంఘ సేవ అస్సాం భారతదేశం
1975 సంజుక్తా పాణిగ్రాహి కళలు ఒడిషా భారతదేశం
సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1976 బేగం ముంతాజ్ జెహాన్ మీర్జా సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశం
1976 . అజిత్ సింగ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1976 ఆత్మారామ్ భైరవ్ జోషి సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
1976 భిఖుభాయ్ ఖుషల్ భాయ్ నాయక్ వైద్యము ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1976 బ్రజేంద్ర కిషోర్ బెనర్జీ సైన్స్ & ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1976 గుర్బచన్ సింగ్ సింధు సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1976 కృష్ణ చంద్ర పాణిగ్రాహి సాహిత్యమూ విద్య ఒడిషా భారతదేశం
1976 కృష్ణ పాయ్ పై వైద్యము కేరళ భారతదేశం
1976 మాణికం నారాయణన్ సాహిత్యమూ విద్య తమిళనాడు భారతదేశం
1976 ముని ఇందర్ దేవ్ శర్మ వైద్యము ఢిల్లీ భారతదేశం
1976 రఘుభాయ్ మొరార్జీ నాయక్ సాహిత్యమూ విద్య యునైటెడ్ కింగ్‌డమ్
1976 రవీంద్ర సంత్రం ధార్కర్ వైద్యము మధ్య ప్రదేశ్ భారతదేశం
1976 ఆర్మీ ధుంజీ భోయ్ ఇంజనీర్ వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1976 హకీమ్ సైఫుద్దీన్ అహ్మద్ హకీమ్ సైఫ్ వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1976 కం. దుర్గా డ్యూల్కర్ వైద్యము మహారాష్ట్ర భారతదేశం
1976 కం. తంగం E. ఫిలిప్ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1976 రాం నారాయణ్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1976 అత్తిపట్ కృష్ణస్వామి రామానుజం సాహిత్యమూ విద్య అమెరికా సంయుక్త రాష్ట్రాలు
1976 బాలకృష్ణ రఘునాథ్ దేవధర్ సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
1976 కాశవ్రం కాశీరాం శాస్త్రీ బమ్భానియా సాహిత్యమూ విద్య గుజరాత్ భారతదేశం
1976 సయ్యద్ బషీరుద్దీన్ సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1976 రెవ. ఎల్. కిజుంగ్లుబా ఆవో సంఘ సేవ నాగాలాండ్ భారతదేశం
1976 సేథ్ కృష్ణ దాస్ సంఘ సేవ హర్యానా భారతదేశం
1976 బాలకృష్ణ విఠల్దాస్ దోషి సైన్స్ & ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశం
1976 బిషంభర్ నాథ్ పాండే సంఘ సేవ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1976 గోవింద పిళ్లై యూని-కృష్ణ మీనన్ సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశం
1976 హరి కాంత్ డాంగ్ క్రీడలు ఢిల్లీ భారతదేశం
1976 కైలాష్ చంద్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశం
1976 మదురై ఎస్.సోమసుందరం కళలు తమిళనాడు భారతదేశం
1976 మొహమ్మద్ షఫీ ఖాన్ బేకల్ ఉత్సాహి సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1976 ముకుత్ ధర్ పాండేయ సాహిత్యమూ విద్య ఛత్తీస్‌గఢ్ భారతదేశం
1976 ముల్క్ రాజ్ సరాఫ్ సాహిత్యమూ విద్య జమ్మూ కాశ్మీరు భారతదేశం
1976 నాగేంద్ర రత్తెహళ్లి రావు కళలు కర్నాటక భారతదేశం
1976 నంద్ కుమార్ అవస్తి సంఘ సేవ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1976 నిమై చరణ్ హరిచందన్ కళలు ఒడిషా భారతదేశం
1976 ఓం ప్రకాష్ మిట్టల్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1976 పాలఘాట్ కొల్లెంగోడ్ విశనాథన్ నారాయణస్వామి కళలు తమిళనాడు భారతదేశం
1976 రాఖల్‌దాస్ సేన్‌గుప్తా సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1976 రామ్ నారాయణ్ నాగు సివిల్ సర్వీస్ మధ్య ప్రదేశ్ భారతదేశం
1976 రంగూనాథ్ మహాపాత్ర కళలు ఒడిషా భారతదేశం
1976 రోషన్ లాల్ ఆనంద్ క్రీడలు పంజాబ్ భారతదేశం
1976 సత్య దేవ్ సివిల్ సర్వీస్ హిమాచల్ ప్రదేశ్ భారతదేశం
1976 సత్య ప్రసాద్ ఛటర్జీ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1976 శ్యామ్ బెనగల్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1976 టేకూర్ కాశీ నాథ్ కళలు ఢిల్లీ భారతదేశం
1976 ఆశాపూర్ణా దేవి సాహిత్యమూ విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1976 గెర్ట్రూడ్ ఎమర్సన్ సేన్ సాహిత్యమూ విద్య అమెరికా సంయుక్త రాష్ట్రాలు
1976 ఇస్మత్ చుగ్తాయ్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1976 జై హోర్ముస్జీ వాకిల్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
1976 కలబతి దేవి సంఘ సేవ బీహారు భారతదేశం
1976 మహారాజ్ కె. బినోదిని దేవి సాహిత్యమూ విద్య మణిపూర్ భారతదేశం
1976 పర్వీన్ సుల్తానా కళలు మహారాష్ట్ర భారతదేశం
1976 సుబాషిణి సంఘ సేవ హర్యానా భారతదేశం
1976 స్వామి ప్రణవానంద సంఘ సేవ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1976 ఉస్తాద్ ఫైయాజ్ అహ్మద్ ఖాన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1977 భూపేంద్ర కుమార్ హాజరైకా కళలు అస్సాం భారతదేశం
1977 సింగిరెడ్డి నారాయణరెడ్డి సాహిత్యమూ విద్య ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1977 ధని రామ్ ప్రేమ్ సంఘ సేవ యునైటెడ్ కింగ్‌డమ్
1977 జానకీ అమ్మాళ్ సైన్స్ & ఇంజనీరింగ్ కేరళ భారతదేశం
1977 లూసీ ఊమెన్ వైద్యము ఢిల్లీ భారతదేశం
1977 మాధురి ఆర్. షా సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశం
1977 రామ్ నారాయణ్ బాగ్లే వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1977 రామమూర్తి బెలగాజే సైన్స్ & ఇంజనీరింగ్ యునైటెడ్ కింగ్‌డమ్
1977 రంగస్వామి నరసింహన్ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1977 సిబ్తే హసన్ జైదీ సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1977 టెలో డి మస్కరెన్హాస్ పబ్లిక్ అఫైర్స్ జర్మనీ
1977 విశ్వ గోపాల్ ఝింగ్రాన్ సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తరాఖండ్ భారతదేశం
1977 కం. మీనా షా క్రీడలు ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1977 ప్రఫుల్ల కుమార్ జెనా సైన్స్ & ఇంజనీరింగ్ ఒడిషా భారతదేశం
1977 రాణా మోతీ సింగ్ సైన్స్ & ఇంజనీరింగ్ పంజాబ్ భారతదేశం
1977 షేక్ చిన మౌలానా కళలు తమిళనాడు భారతదేశం
1977 షేక్ మొహమ్మద్. రఫీక్ సంఘ సేవ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1977 అల్లారఖా ఖాన్ ఖురేషీ కళలు జమ్మూ కాశ్మీరు భారతదేశం
1977 భూపతిరాజు విస్సంరాజు సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1977 దేవేంద్ర సత్యార్థి సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశం
1977 ధన్ రాజ్ భగత్ కళలు ఢిల్లీ భారతదేశం
1977 గులాం రసూల్ సంతోష్ కళలు ఢిల్లీ భారతదేశం
1977 ఇస్మాయిల్ అహ్మద్ కచాలియా సంఘ సేవ గుజరాత్ భారతదేశం
1977 జహంగీర్ అరేడే సబవాలా కళలు మహారాష్ట్ర భారతదేశం
1977 జుగల్ కిషోర్ చౌదరి సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
1977 మొహమ్మద్ ఫయాజుద్దీన్ నిజామీ సైన్స్ & ఇంజనీరింగ్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1977 పాల్ పోతేన్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1977 ప్రీతిష్ నంది సాహిత్యమూ విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1977 సీతా రామ్ లాలాస్ సాహిత్యమూ విద్య రాజస్థాన్ భారతదేశం
1977 రామ భారతం సంఘ సేవ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1977 తంబరహళ్లి సుబ్రమణ్య సత్యన్ సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశం
1977 ఎవెలిన్ నోరా షుల్లై సాహిత్యమూ విద్య మేఘాలయ భారతదేశం
1977 గోయెల్ కైకోబాద్ సొరాబ్జీ శవాక్ష సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
1977 ఇందిరా మిరి సాహిత్యమూ విద్య అస్సాం భారతదేశం
1977 మైత్రేయి దేవి సాహిత్యమూ విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం

మూలాలు

[మార్చు]