తెలంగాణ ప్రభుత్వ పథకాలు
Appearance
తెలంగాణ ప్రభుత్వ పథకాలు | |
---|---|
ప్రాంతం | తెలంగాణ, భారతదేశం |
ప్రధాన వ్యక్తులు | తెలంగాణ ప్రజలు |
వెబ్ సైటు | అధికారిక వెబ్ సైట్ |
నిర్వాహకులు | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ ప్రభుత్వం |
2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయింది. కె.చంద్రశేఖరరావు 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తరపున అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఆయా పథకాలకు జాబితాకు సంబంధించిన సమాచారం.[1]
ప్రభుత్వ పథకాల పట్టిక
[మార్చు]రైతు సంక్షేమ పథకాలు
[మార్చు]నెం | పథకం పేరు | అమలైన తేది | ప్రారంభించిన ప్రదేశం |
---|---|---|---|
1 | మిషన్ కాకతీయ | 2015 మార్చి 12 | నిజామాబాద్ జిల్లా, సదాశివనగర్ లోని పాత చెరువులో |
2 | మిషన్ భగీరథ | 2016, ఆగస్టు 7 | గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం లోని కోమటిబండలో |
3 | గ్రామీణ సంచార పశువైద్యశాల | 2017, సెప్టెంబరు 15 | |
4 | రుణ మాఫీ పథకం | ||
5 | రైతుబంధు పథకం | మే 10, 2018 | కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్ |
6 | రైతుబీమా పథకం | ఆగస్టు 15, 2018 | |
7 | తెలంగాణ పల్లె ప్రగతి పథకం | 2015, ఆగస్టు 23 | కౌడిపల్లి, మెదక్ జిల్లా |
8 | మన ఊరు - మన ప్రణాళిక (పథకం) | నల్గొండ | |
9 | మన ఊరు - మన కూరగాయలు పథకం |
స్త్రీ, శిశు సంక్షేమం, ఆరోగ్య
[మార్చు]నెం | పథకం పేరు | అమలైన తేది | ప్రారంభించిన ప్రదేశం |
---|---|---|---|
1 | కళ్యాణలక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం | 2014, అక్టోబరు 2 | |
2 | అమ్మఒడి, కె.సి.ఆర్. కిట్ పథకం | 2017, జూన్ 3 | హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో |
3 | ఆరోగ్య లక్ష్మి పథకం | 2015, జనవరి 1 | |
4 | కంటి వెలుగు | 2018, ఆగస్టు 15 | |
5 | తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు | 2022, మార్చి 5 | ములుగు జిల్లా కేంద్రం |
6 | తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్ | 2022, మే 11 | హైదరాబాద్‌లోని నార్సింగి ఆస్పత్రిలో |
7 | కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం | 2022, డిసెంబరు 21 | |
8 | ఆరోగ్య మహిళ | 2023, మార్చి 8 | రాష్ట్రవ్యాప్తంగా |
9 | గృహలక్ష్మి పథకం | 2023, జూన్ 9 | మంచిర్యాల |
బడుగు బలహీన వర్గాల సంక్షేమం
[మార్చు]నెం | పథకం పేరు | అమలైన తేది | ప్రారంభించిన ప్రదేశం |
---|---|---|---|
1 | తెలంగాణ ఆసరా పింఛను పథకం | 2014, నవంబరు 8 | కొత్తూరు |
2 | ఆహార భద్రత పథకం | 2015, జనవరి 1 | చెల్పూరు, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ |
3 | డబుల్ బెడ్రూమ్ పథకం | 2015, అక్టోబరు 22 | సూర్యాపేట, మెదక్ |
4 | తెలంగాణ గ్రామజ్యోతి పథకం | 2015, ఆగస్టు 17 | వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో |
5 | చేనేత లక్ష్మి పథకం | 2016, ఆగస్టు 7 | రవీంద్ర భారతిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో |
6 | గొర్రెల పంపిణీ పథకం | 2017, జూన్ 20 | |
7 | నేతన్నకు చేయూత పథకం | 2017, జూలై 24 | భూదాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా |
8 | చేనేత మిత్ర పథకం | 2017, నవంబరు 18 | వరంగల్లు |
9 | నేతన్న బీమా పథకం | 2022, ఆగస్టు 07 | హైదరాబాదు |
10 | బీసీ కుల, చేతివృత్తులకు ఆర్థికసాయం | 2023, జూన్ 9 | మంచిర్యాల |
11 | తెలంగాణ చేనేత మగ్గం పథకం | 2023, ఆగస్టు 07 | హైదరాబాదు |
ఇతర పథకాలు
[మార్చు]నెం | పథకం పేరు | అమలైన తేది | ప్రారంభించిన ప్రదేశం |
---|---|---|---|
1 | తెలంగాణకు హరితహారం | 2015 జూలై 3 | చిలుకూరు బాలాజీ దేవాలయంలో |
2 | షాదీ ముబారక్ పథకం | 2014, అక్టోబరు 2 | |
3 | తెలంగాణ దళితబంధు పథకం[2] | 2021, ఆగస్టు 5[3] | వాసాలమర్రి, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా |
4 | మన ఊరు - మన బడి[4] | 2022, మార్చి 8 | |
5 | ముఖ్యమంత్రి అల్పాహార పథకం | 2023, అక్టోబరు 6 | |
6 | ఎరుకల సాధికారత పథకం | 2023, అక్టోబరు 5 | జిల్లా కలెక్టరేట్, మెదక్, మెదక్ జిల్లా |
ఐటి - పారిశ్రామిక విధానాలు
[మార్చు]నెం | పథకం పేరు | అమలైన తేది | ప్రారంభించిన ప్రదేశం |
---|---|---|---|
1 | మీ సేవ | 2014 జూన్ 2 | |
2 | హాక్ఐ యాప్ | 2014 ఫిబ్రవరి | హైదరాబాదు |
3 | ఫైబర్ గ్రిడ్ పథకం | 2015 మార్చి 12 | |
4 | టీఎస్ ఐపాస్ | 2015, జూన్ 12 | హైదరాబాద్ |
5 | టీ హబ్ | 2015 నవంబరు 5 | గచ్చిబౌలి |
6 | టీ వాలెట్[5] | 2017, జూన్ 1 | |
7 | టీఎస్ కాప్ | 2018, జనవరి 1 | |
8 | వీ హబ్ | 2018, మార్చి 8 | |
9 | హైదరాబాద్ ఫార్మా సిటీ | 2018, మార్చి 24 | |
10 | టీఎస్ బిపాస్[6] | 2019 | |
11 | టాస్క్ | ||
12 | టీ హబ్ 2 | 2022, జూన్ 8 | రాయదుర్గం |
13 | టీ వర్క్స్ | 2022, ఆగస్టు | రాయదుర్గం |
ఇతర కార్యక్రమాలు
[మార్చు]నెం | పథకం పేరు | అమలైన తేది | ప్రారంభించిన ప్రదేశం |
---|---|---|---|
1 | మెడిసిన్ ఫ్రమ్ ది స్కై | 2021, సెప్టెంబరు 11[7][8] | వికారాబాద్ |
మూలాలు
[మార్చు]- ↑ Telangana Government web Portal నుండి సంగ్రహించిన విషయం
- ↑ Telangana State Portal, Hyderabad (18 July 2021). "దళిత సాధికారతకు 'తెలంగాణ దళిత బంధు'". www.telangana.gov.in. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (5 August 2021). "హైదరాబాద్: దళిత బంధు కార్యక్రమానికి జీవో విడుదల". andhrajyothy. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
- ↑ "మూడేండ్లలో మూడు దశల్లో." Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-17. Archived from the original on 2022-01-18. Retrieved 2022-01-18.
- ↑ Telugu360, Telangana (4 June 2017). "Initial Review: T-wallet looks great but pay to use it". Naveena. Archived from the original on 1 August 2021. Retrieved 5 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hansindia, Hyderabad (16 November 2020). "KTR launches TS-bPASS website for building, layout permissions" (in ఇంగ్లీష్). Roja Mayabrahma. Archived from the original on 16 November 2020. Retrieved 28 December 2021.
- ↑ Telugu, TV9 (2021-09-11). "Medicine from the Sky: చరిత్ర సృష్టించనున్న తెలంగాణ.. దేశంలో తొలిసారి డ్రోన్ల ద్వారా మెడిసిన్.. నేడే శ్రీకారం". TV9 Telugu. Archived from the original on 2021-11-12. Retrieved 2021-12-28.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India, The Hans (2021-09-12). "Telangana State pilots 'Medicines from the Sky'". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-09-11. Retrieved 2021-12-28.