పకోడీ
స్వరూపం
(పకోడీలు నుండి దారిమార్పు చెందింది)
పకోడీ ఒక రకమైన పలహారము.
కావలసిన పదార్ధాలు
[మార్చు]తయారుచేయు విధానం
[మార్చు]- తగినంత శనగపిండి, కొంచెం బియ్యం పిండి, ఉప్పు, అల్లం, పచ్చి మిరపకాయ ముక్కలు కొద్దిగా నీరు చిలకరించి గట్టిగా కలపాలి.
- ఇది బాగా పిసికి మరుగుతున్న నూనెలో వేయించాలి.
చిట్కాలు
[మార్చు]- పకోడీ కరకరలాడుతూ గట్టిగా ఉండాలంటే నీరు చాలా తక్కువ వెయ్యాలి లేదా అసలు వెయ్యకూడదు. బియ్యం పిండి తప్పకుండా కలపాలి.
- పకోడీ మెత్తగా, గుల్లగా ఉండాలంటే బియ్యం వెయ్యకుండా, కొద్దిగా వంటసోడా కలపాలి.
పకోడీలు రకాలు
[మార్చు]- గట్టి పకోడి:
- మెత్తని పకోడి:
- ఉల్లి పకోడీ:
- పాలకూర పకోడి
- జీడిపప్పు పకోడి.
- పల్లి పకోడి
- చికెన్ పకోడి
- సేమియా పకోడీ
- సొరకాయ పకోడి