పూరీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం}}
{{అయోమయం}}
[[File:పూరీలు (2).jpg|thumb|పూరీలు]]
[[దస్త్రం:Puri.jpg|thumb|పూరీలు.]]
[[దస్త్రం:Puri.jpg|thumb|పూరీలు.]]



14:45, 25 మార్చి 2018 నాటి కూర్పు

పూరీలు
పూరీలు.

పూరీ గోధుమ పిండి లేదా మైదా పిండితో చేసే ఒక ఫలహారం. భారతదేశంలో పలు ప్రాంతములలో వీటిని ఉదయపు ఆల్ఫాహారముగా భుజిస్తారు. దక్షిణ భారతదేశములోని అన్ని హోటళ్ళలో తరచుగా కనిపించే అల్పాహారం పూరీ.

దీనిని తయారు చేయడానికి పిండిని పలుచగా చపాతీల్లాగా రుద్ది నూనెలో వేయిస్తారు.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=పూరీ&oldid=2319649" నుండి వెలికితీశారు