"విశాఖ స్టీల్ ప్లాంట్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4))
{{దువ్వాడ-విజయవాడ మార్గము}}
'''వైజాగ్ స్టీల్''' (Vizag Steel) గా ప్రసిద్దమైన '''విశాఖ ఉక్కు కర్మాగారం''' (Visakhapatnam Steel Plant), భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. ఇది, [[విశాఖపట్టణం]] నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో, జర్మనీ మరియు, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించబడింది. కర్మాగారం యొక్క ఉత్పత్తులు మన్నిక కలిగినవిగా దేశవిదేశాలలో పేరుగన్నవి. సంస్థ రాబడిలో 80% జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేయబడుతున్న ఎగుమతుల ద్వారానే వస్తున్నది. 2010 నవంబరు 10న '''నవరత్న''' హోదా పొందినది. కర్మాగారం విస్తరించి ఉన్న ప్రాంతం, భారతదేశం మరియు, ఆసియా మైనర్ లలోనే అతి పెద్దది.
 
==చరిత్ర==
కర్మాగారం మొత్తంగా, 35 మైళ్ళ మేర 25 వేల ఎకరాలలో విస్తరించి ఉంది. సంస్థలోని విభాగాలు
* రా మెటీరియల్ హాండ్లింగ్ ప్లాంట్ ( Raw Material Handling Plant - RMHP)
* కోక్ ఒవెన్ మరియు, కోల్ కెమికల్ ప్లాంట్ (Coke Ovens and Coal Chemical Plant)
* సింటర్ ప్లాంట్ (Sinter Plant)
* బ్లాస్ట్ ఫర్నెస్ (సెగ కొలిమి)
* స్టీల్ మెల్ట్ షాప్ మరియు, కంటిన్యుస్ కాస్టింగ్ (Steel Melt Shop and Continuous Casting)
* లైట్ & మీడియం మర్చంట్ మిల్ల్ (Light and Medium Merchant Mill)
* మీడియం మర్చంట్ & స్ట్రక్చరల్ మిల్ల్ (Medium Merchant and Structural Mill)
 
కొత్తగా ఏర్పాటు చేయబడిన ఆక్సిజన్ ప్లాంట్ ని పరీక్షిస్తున్న సమయంలో (2012 జూన్ 13న), జరిగిన భారీ విస్ఫోటనంలో 19 మంది మృతి చెందారు.
<ref>{{cite news| url= http://timesofindia.indiatimes.com/city/hyderabad/Massive-explosion-and-fire-in-Vizag-Steel-plant-16-dead-many-injured/articleshow/14102942.cms| title=Massive explosion and fire in Vizag Steel plant, 16 dead, many injured| date=13 June 2012}}</ref> కేంద్ర ఉక్కు శాఖా మంత్రి శ్రీ. బేణీ ప్రసాద్ వర్మ, మృతిచెందిన ఉద్యోగస్థుల కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2877420" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ