Jump to content

భారతదేశంలో పట్టణ సముదాయాల జాబితా

వికీపీడియా నుండి
జనాభా ప్రకారం భారతదేశంలో టాప్ 60 పట్టణ సముదాయాలు

భారతదేశం దక్షిణాసియాలో ఒక దేశం. భౌగోళిక ప్రాంతాల వారీగా ఇది ఏడవ అతిపెద్ద దేశం. 1.2 బిలియన్లకు పైగా జనాభా కలిగిన రెండవ అత్యధిక దేశం. భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు, తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.[1] ప్రపంచ జనాభాలో 17.5 శాతం ఉంది.[2]

1872లో బ్రిటిష్ ఇండియా మొదటి జనాభా గణన జరిగింది. 1951 నుండి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన జరుగుతోంది.[3] భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం భారతదేశంలో జనాభా గణనను నిర్వహిస్తుంది. ప్రభుత్వం నిర్వహించే అతిపెద్ద పరిపాలనా పనులలో ఇదీ ఒకటి.[4]

2011 జనాభా లెక్కల గణాంకాల ప్రకారం ఈ జనాభా గణాంకాలు ఉన్నాయి.[5] భారతదేశంలో 6,41,000 గ్రామాలు ఉన్నాయి. మొత్తం జనాభాలో 72.2 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.[5] వాటిలో 145,000 గ్రామాలు 500-999 మంది జనాభా పరిమాణాన్ని కలిగి ఉన్నాయి; 1,30,000 గ్రామాలలో 1000–1999 మంది; 1,28,000 గ్రామాలలో 200–499 మంది; 3,961 గ్రామాలలో 10,000 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉన్నారు.[2] భారతదేశం 27.8 పట్టణ జనాభా శాతం 5,100 కంటే ఎక్కువ పట్టణాలు, 380 కి పైగా పట్టణ సముదాయాలలో ఉన్నారు.[6] 1991-2001 దశాబ్దంలో, ప్రధాన నగరాలకు వలసల కారణంగా పట్టణ జనాభాలో వేగం పెరిగింది.[7][8] పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 1991 - 2001 మధ్య 31.2% పెరిగింది.[9] అయినప్పటికీ, 2001 లో 70% పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించారు.[10][11] 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో 46 మిలియన్లకు పైగా జనాభా నగరాల్లోనే ఉంది. అందులో ముంబై, ఢిల్లీ, కోల్‌కాతాలలో జనాభా 10 మిలియన్లకు పైగా ఉంది.

జాబితా

[మార్చు]

బోల్డ్‌ అక్షరాలలో జాబితా చేయబడిన నగరాలు సంబంధిత రాష్ట్ర/కేంద్రపాలిత రాజధాని.

ర్యాంకు పట్టణ సముదాయాలు[12] రాష్ట్రం/కేంద్రపాలితం జనాభా (2011)[13] జనాభా (2001)[12] జనాభా (1991)[12]
1 ముంబై మహారాష్ట్ర 18,394,912 16,434,386 12,596,243
2 ఢిల్లీ ఢిల్లీ 16,349,831 12,877,470 8,419,084
3 కోల్‌కాతా పశ్చిమ బెంగాల్ 14,112,536 13,205,697 11,021,918
4 చెన్నై తమిళనాడు 8,696,010 6,560,242 5,421,985
5 బెంగుళూరు కర్ణాటక 8,520,435 5,701,446 4,130,288
6 హైదరాబాదు తెలంగాణ 7,749,334 5,742,036 4,344,437
7 అహ్మదాబాద్ గుజరాత్ 6,361,084 4,525,013 3,312,216
8 పూణే మహారాష్ట్ర 5,057,709 3,760,636 2,493,987
9 సూరత్ గుజరాత్ 4,591,246 2,811,614 1,518,950
10 జైపూర్ రాజస్థాన్ 3,073,350 2,322,575 1,518,235
11 కాన్పూరు ఉత్తర ప్రదేశ్ 2,920,496 2,715,555 2,029,889
12 లక్నో ఉత్తర ప్రదేశ్ 2,902,920 2,245,509 1,669,204
13 నాగపూర్ (మహారాష్ట్ర) మహారాష్ట్ర 2,497,870 2,129,500 1,664,006
14 ఘాజియాబాద్ ఉత్తర ప్రదేశ్ 2,375,820 968,256 511,759
15 ఇండోర్ మధ్య ప్రదేశ్ 2,170,295 1,506,062 1,109,056
16 కోయంబత్తూరు తమిళనాడు 2,136,916 1,461,139 1,100,746
17 కొచ్చి కేరళ 2,119,724 1,355,972 1,140,605
18 పాట్నా బీహార్ 2,049,156 1,697,976 1,099,647
19 కొజికోడ్ కేరళ 2,030,519 880,247 801,190
20 భోపాల్ మధ్య ప్రదేశ్ 1,886,100 1,458,416 1,062,771
21 త్రిస్సూరు కేరళ 1,861,269 330,122 275,053
22 వడోదర గుజరాత్ 1,822,221 1,491,045 1,126,824
23 ఆగ్రా ఉత్తర ప్రదేశ్ 1,760,285 1,331,339 948,063
24 విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ 1,728,128 1,345,938 1,057,118
25 మలప్పురం కేరళ 1,699,060 170,409 142,204
26 తిరువనంతపురం కేరళ 1,687,406 889,635 826,225
27 కన్నూర్ కేరళ 1,642,892 498,207 463,962
28 లుధియానా పంజాబ్ 1,618,879 1,398,467 1,042,740
29 నాసిక్ మహారాష్ట్ర 1,562,769 1,152,326 725,341
30 విజయవాడ ఆంధ్రప్రదేశ్ 1,491,202 1,039,518 845,756
31 మదురై తమిళనాడు 1,465,625 1,203,095 1,085,914
32 కాశీ ఉత్తర ప్రదేశ్ 1,435,113 1,203,961 1,030,863
33 మీరట్ ఉత్తర ప్రదేశ్ 1,424,908 1,161,716 849,799
34 ఫరీదాబాద్ హర్యానా 1,414,050 1,055,938 617,717
35 రాజ్ కోట్ గుజరాత్ 1,390,933 1,003,015 654,490
36 జంషెడ్‌పూర్ జార్ఖండ్ 1,339,438 1,104,713 829,171
37 శ్రీనగర్ 1,273,312 988,210
38 జబల్‌పూర్ మధ్య ప్రదేశ్ 1,268,848 1,098,000 888,916
39 అస‌న్‌సోల్ పశ్చిమ బెంగాల్ 1,243,414 1,067,369 763,939
40 వాసై-విరార్ మహారాష్ట్ర 1,222,390
41 అలహాబాదు ఉత్తర ప్రదేశ్ 1,216,719 1,042,229 844,546
42 ధన్బాడ్ జార్ఖండ్ 1,196,214 1,065,327 815,005
43 ఔరంగాబాద్ మహారాష్ట్ర 1,193,167 892,483 592,709
44 అమృత్‌సర్ పంజాబ్ ప్రాంతం 1,183,705 1,003,919 708,835
45 జోధ్‌పూర్ రాజస్థాన్ 1,138,300 860,818 666,279
46 రాంచీ జార్ఖండ్ 1,126,741 863,495 614,795
47 రాయ్‌పూర్ ఛత్తీస్‌గఢ్ 1,123,558 700,113 462,694
48 కొల్లాం కేరళ 1,110,668 380,091 362,572
49 గ్వాలియర్ మధ్య ప్రదేశ్ 1,102,884 865,548 717,780
50 భిలాయ్ ఛత్తీస్‌గఢ్ 1,064,222 927,864 685,474
51 చండీగఢ్ చండీగఢ్ 1,026,459 808,515 575,829
52 తిరుచురాపల్లి తమిళనాడు 1,022,518 866,354 711,862
53 కోట రాజస్థాన్ 1,001,694 703,150 537,371
54 మైసూరు కర్ణాటక 990,900 799,228 653,345
55 బరేలీ ఉత్తర ప్రదేశ్ 985,752 748,353 617,350
56 తిరుపూర్ తమిళనాడు 963,173 550,826 306,237
57 గువహాటి అసోం 968,549 818,809 584,342
58 షోలాపూర్ జిల్లా మహారాష్ట్ర 951,558 872,478 620,846
59 హుబ్లి-దార్వాడ్ కర్ణాటక 943,857 786,195 648,298
60 సేలం తమిళనాడు 919,150 751,438 578,291
61 అలీగఢ్ ఉత్తర ప్రదేశ్ 911,223 669,087 480,520
62 గుర్‌గావ్ హర్యానా 902,112 228,820 135,884
63 మొరాదాబాద్ ఉత్తర ప్రదేశ్ 889,810 641,583 443,701
64 భుబనేశ్వర్ ఒడిషా 885,363 658,220 411,542
65 జలంధర్ పంజాబ్ 874,412 714,077 509,510
66 వరంగల్ తెలంగాణ 759,594 579,216 467,757
67 భీవండి మహారాష్ట్ర 737,411 621,427 392,214
68 డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ 714,223 530,263 368,053
69 సిరిగురి పశ్చిమ బెంగాల్ 705,579 472,374 216.950
70 సహారన్‌పూర్ ఉత్తర ప్రదేశ్ 705,478 455,754 374,945
71 గోరఖ్‌పూర్ ఉత్తర ప్రదేశ్ 694,889 622,701 505,566
72 గుంటూరు ఆంధ్రప్రదేశ్ 673,952 514,461 471,051
73 కటక్ ఒడిషా 663,188 587,182 440,295
74 జమ్మూ జమ్మూ కాశ్మీర్ 657,314 612,163
75 పాండిచ్చేరి పుదుచ్చేరి 657,209 505,959 401,437
76 అమ్రావతి మహారాష్ట్ర 647,057 549,510 421,576
77 బికనీర్ రాజస్థాన్ 647,804 529,690 416,289
78 నోయిడా ఉత్తర ప్రదేశ్ 642,381 305,058 146,516
79 మంగళూరు కర్ణాటక 623,841 539,387 426,341
80 బెల్గాం కర్ణాటక 610,350 506,480 402,412
81 భావ్ నగర్ గుజరాత్ 606,282 517,708 405,225
82 ఫిరోజాబాద్ ఉత్తర ప్రదేశ్ 604,214 432,866 270,536
83 జామ్ నగర్ గుజరాత్ 600,943 556,956 381,646
84 దుర్గాపూర్ పశ్చిమ బెంగాల్ 581,409 493,405 425,836
85 మలేగాన్ మహారాష్ట్ర 576,642 497,780 398,890
86 బొకారో జిల్లా జార్ఖండ్ 564,319 505,541 418,538
87 నెల్లూరు ఆంధ్రప్రదేశ్ 564,148 404,775 316,606
88 కొల్హాపూర్ మహారాష్ట్ర 561,841 505,541 418,538
89 రౌర్ కెల ఒడిషా 552,970 484,874 398,864
90 అజ్మీర్ రాజస్థాన్ 551,360 490,520 402,700
91 నాందేడ్ మహారాష్ట్ర 550,564 430,733 309,316
92 ఝాన్సీ ఉత్తర ప్రదేశ్ 549,391 460,278 368,154
93 గుల్బర్గా కర్ణాటక 543,147 430,265 310,920
94 ఈరోడ్ తమిళనాడు 521,891 389,906 361,755
95 ఉజ్జయిని మధ్య ప్రదేశ్ 515,215 431,162 362,633
96 సాంగ్లీ మహారాష్ట్ర 513,961 447,774 363,751
97 తిరునల్వేలి తమిళనాడు 498,984 433,352 366,869
98 ముజఫర్ నగర్ ఉత్తర ప్రదేశ్ 495,543 331,668 247,624
99 వెల్లూరు తమిళనాడు 484,690 386,746 310,776
100 కర్నూలు ఆంధ్రప్రదేశ్ 484,327 342,973 275,360

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "States and union territories". Government of India (2001). Census of India. Archived from the original on 27 January 2011. Retrieved 26 July 2021.
  2. 2.0 2.1 "Area and population". Government of India (2001). Census of India. Archived from the original on 13 November 2013. Retrieved 26 July 2021.
  3. "Census Organisation of India". Government of India (2001). Census of India. Archived from the original on 1 December 2008. Retrieved 26 July 2021.
  4. "Brief history of census". Government of India (2001). Census of India. Archived from the original on 13 November 2013. Retrieved 26 July 2021.
  5. 5.0 5.1 "Census 2011 Provisional Population Totals" (PDF). The Hindu. Chennai, India. Archived (PDF) from the original on 3 November 2013.
  6. "Urban Agglomerations (UAs) & towns". Government of India (2001). Census of India. Archived from the original on 13 November 2013. Retrieved 26 July 2021.
  7. Shinde, Swati (13 September 2008). "Migration rate to city will dip". Times of India. Archived from the original on 11 January 2009. Retrieved 26 July 2021.
  8. "Develop towns to stop migration to urban areas: economist". Chennai, India: Hindu. 3 December 2005. Archived from the original on 5 November 2013. Retrieved 26 July 2021.
  9. Garg 2005.
  10. Dyson & Visaria 2005, pp. 115–129.
  11. Ratna 2007, pp. 271–272.
  12. 12.0 12.1 12.2 "INDIA STATS : Million plus cities in India as per Census 2011". Press Information Bureau, Mumbai. National Informatics Centre (NIC). Archived from the original on 30 June 2015. Retrieved 26 July 2021.
  13. "India: Major Agglomerations". .citypopulation.de. Archived from the original on 17 December 2014. Retrieved 26 July 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]