హిరమండలం

వికీపీడియా నుండి
(హీరమండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
  ?భామిని
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 2.55 కి.మీ² (1 చ.మై)[1]
జిల్లా(లు) శ్రీకాకుళం
తాలూకాలు హీరమండలం
జనాభా
జనసాంద్రత
6,603[1] (2011 నాటికి)
• 2,589/కి.మీ² (6,705/చ.మై)


హీరమండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక జనాభా గణన పట్టణం.[2] హీరమండలం వంశధార నది ఒడ్డున ఉన్నది. సమీపాన ఉన్న గొట్ట అనే గ్రామం వద్ద వంశధార నదిపై బ్యారేజి నిర్మించారు. దీనినే "గొట్టబ్యారేజీ" అంటారు. ఈ బ్యారేజీలో నీరు ఎక్కువైతే దిగువ ప్రాంతాలకు వదులుతారు. దీనివలన నది ఒడ్డున ఉన్న గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం బ్యారేజీకి రెండు కిలోమీటర్లు దూరంలో విశాలమైన ప్రదేశంలో నీటిని నిల్వ ఉంచుటకు రిజర్వాయర్‌ను నిర్మిస్తోంది

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 50,018 - పురుషులు 24,967 - స్త్రీలు 25,051

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "District Census Handbook – Srikakulam" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. pp. 26,146. Retrieved 13 May 2016. 
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హిరమండలం&oldid=2225320" నుండి వెలికితీశారు