Jump to content

గ్యాన్‌పూర్

అక్షాంశ రేఖాంశాలు: 25°21′N 82°28′E / 25.35°N 82.47°E / 25.35; 82.47
వికీపీడియా నుండి
గ్యాన్‌పూర్
పట్టణం
200
గ్యాన్‌పూర్ లోని హరిహరనాథ దేవాలయం
గ్యాన్‌పూర్ is located in Uttar Pradesh
గ్యాన్‌పూర్
గ్యాన్‌పూర్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°21′N 82°28′E / 25.35°N 82.47°E / 25.35; 82.47
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాభదోహీ
Elevation
81 మీ (266 అ.)
జనాభా
 (201)[1]
 • Total12,808
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationUP-66

గ్యాన్‌పూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, భదోహీ జిల్లా లోని పట్టణం. ఆ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా.

భౌగోళికం

[మార్చు]

గ్యాన్‌పూర్ 25°21′N 82°28′E / 25.35°N 82.47°E / 25.35; 82.47 వద్ద, [3] సముద మట్టం నుండి 81 మీటర్ల ఎత్తున ఉంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, గ్యాన్‌పూర్ మొత్తం జనాభా 12,808, వీరిలో 6,908 మంది పురుషులు, 5,900 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 1,622 మంది. గ్యాన్‌పూర్లో మొత్తం అక్షరాస్యత 9,315, ఇది జనాభాలో 72.7%, పురుషుల్లో అక్షరాస్యత 78.3% స్త్రీలలో అక్షరాస్యత 66.2%. ఏడేళ్ళు పైబడిన వారిలో అక్షరాస్యత 83.3%, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 89.3% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 76.1%. షెడ్యూల్డ్ కులాల జనాభా 1,167, షెడ్యూల్డ్ తెగల జనాభా 19. 2011 లో ఇక్కడ 2024 గృహాలున్నాయి. [1]

2001 జనగణన ప్రకారం గ్యాన్‌పూర్ జనాభా 12,056. జనాభాలో పురుషులు 54%, స్త్రీలు 46% ఉన్నారు. మొత్తం అక్షరాస్యులు 7,897 మంది. ఇది మొత్తం జనాభాలో 65.5%. జనాభాలో 15% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 77.4%.[4]

రవాణా

[మార్చు]

గ్యాన్‌పూర్ రోడ్ రైల్వే స్టేషను పట్టణానికి 10 కిలోమీటర్ల దూరం లోని గోపిగంజ్ లో ఉంది. దీని స్టేషన్ కోడ్ (GYN).

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Census of India: Gyanpur". www.censusindia.gov.in. Retrieved 12 January 2020.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 24 నవంబరు 2020.
  3. Falling Rain Genomics, Inc – Gyanpur
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.