భింగా
Appearance
Bhinga
भिंगा | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°43′N 81°56′E / 27.72°N 81.93°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | శ్రావస్తి |
Elevation | 120 మీ (390 అ.) |
జనాభా (2011) | |
• Total | 23,780 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
భింగా ఉత్తర ప్రదేశ్, శ్రావస్తి జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. పట్టణ పరిపాలనను నగర పాలికా నిర్వహిస్తుంది.
భౌగోళికం
[మార్చు]భింగా 27°43′N 81°56′E / 27.72°N 81.93°E వద్ద [1] సముద్ర మట్టం నుండి 120 మీటర్ల ఎత్తున ఉంది.
భింగా, రాష్ట్ర రాజధాని లక్నో నుండి సుమారు 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న శ్రావస్తి, రాప్తీ నదికి దగ్గరగా ఉంది.
జనాభా వివరాలు
[మార్చు]2011 భారత జనగణ వివరాల ప్రకారం భింగా జనాభా 23,780. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. భింగా సగటు అక్షరాస్యత రేటు 45%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా తక్కువ; పురుషుల అక్షరాస్యత 53%, స్త్రీల అక్షరాస్యత 37%. జనాభాలో 18% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.