అక్షాంశ రేఖాంశాలు: 14°40′0″N 78°24′0″E / 14.66667°N 78.40000°E / 14.66667; 78.40000

ముద్దనూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్దనూరు
ముద్దనూరు రైలు స్టేషను ప్లాట్‌ఫామ్
ముద్దనూరు రైలు స్టేషను ప్లాట్‌ఫామ్
పటం
ముద్దనూరు is located in ఆంధ్రప్రదేశ్
ముద్దనూరు
ముద్దనూరు
అక్షాంశ రేఖాంశాలు: 14°40′0″N 78°24′0″E / 14.66667°N 78.40000°E / 14.66667; 78.40000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్
మండలంముద్దనూరు
విస్తీర్ణం17.87 కి.మీ2 (6.90 చ. మై)
జనాభా
 (2011)[1]
9,775
 • జనసాంద్రత550/కి.మీ2 (1,400/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు4,846
 • స్త్రీలు4,929
 • లింగ నిష్పత్తి1,017
 • నివాసాలు2,355
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్516380
2011 జనగణన కోడ్593180

ముద్దనూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా, ముద్దనూరు మండలం గ్రామం, జనగణన పట్టణం.[2]

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం ముద్దనూరు పరిధిలో మొత్తం జనాభా 9,775 మంది ఉన్నారు, వారిలో 4,846 మంది పురుషులు ఉండగా, 4,929 మంది మహిళలు ఉన్నారు.[3] 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1094, ఇది ముద్దనూరు మొత్తం జనాభాలో 11.19%. ముద్దనూరు పట్టణంలో స్త్రీల లింగ నిష్పత్తి 993 సగటుతో పోలిస్తే 1017 గా ఉంది. అంతేకాక ముద్దనూరులో బాలల లైంగిక నిష్పత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోలిస్తే 893 గా ఉంది. ముద్దనూరులో పురుషుల అక్షరాస్యత 86.29% కాగా, మహిళా అక్షరాస్యత 69.14%. ముద్దనూరులో మొత్తం 2,355 ఇళ్లున్నాయి.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

జిల్లా కేంద్రమైన కడపకు వాయవ్యంగా 58 కి.మీ దూరంలో, జాతీయ రహదారి 716 పై వుంది. గ్రామానికి రైల్వే స్టేషను ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు

[మార్చు]
  • శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "Villages and Towns in Muddanur Mandal of YSR, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-05. Retrieved 2022-10-05.
  3. "Muddanur Population, Caste Data YSR Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-05. Retrieved 2022-10-05.

వెలుపలి లంకెలు

[మార్చు]