విగ్రహము

వికీపీడియా నుండి

విగ్రహాలు లేదా శిల్పాలు (Statues) శిల్పకళ (Sculpture) కు సంబంధించినవి. వీటిని శిల్పులు తయారుచేస్తారు. ఇవి మట్టితో గాని, కలపతో గాని లేదా వివిధ లోహాలతో గాని తయారుచేయబడతాయి.

ఏకాంతసేవ రోజున ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహం
ఉగాది పండుగ నాడు గ్రామోత్సవంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఉత్సవ విగ్రహం

దేవాలయాలలోని మూల విరాట్టు (రాతి విగ్రహం) గర్భాలయం ఇవతల జరిగే ఉత్సవాలను తిలకించడానికి మూల విరాట్టుకు ప్రతిరూపంగా తయారు చేసిన విగ్రహాలను ఉత్సవ విగ్రహాలు (లోహా విగ్రహాలు) అంటారు. ఉత్సవ విగ్రహాలకు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహాలకు జరిపే కళ్యాణోత్సవం, గ్రామోత్సవంలను మూల విరాట్టుకు చేసినట్లుగా భావిస్తారు.

[మార్చు] విగ్రహారాధన

ప్రధాన వ్యాసం: విగ్రహారాధన

[మార్చు] విగ్రహ ప్రతిష్ఠ

ప్రధాన వ్యాసం: విగ్రహ ప్రతిష్ఠ

[మార్చు] గ్యాలరీ

"http://te.wikipedia.org/w/index.php?title=విగ్రహము&oldid=727461" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు