ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1979)
Jump to navigation
Jump to search
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1979 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
ఆడదంటే అలుసా | "కట్టిన తాళికి పుట్టిన బాబుకు కలిగిన వింత ఘర్షణలో నలిగే మగువ" | జె.వి.రాఘవులు | సినారె | |
అల్లరి పిల్లలు | "ఓయ్ రాజులూ ఓయ్ ఫోజులు ఈ వెర్రి మొర్రి వేషమెందుకు" | సత్యం | కొసరాజు | పి.సుశీల |
"ధుం ధుం ధుమాగా ఏమైన చేస్తా పెత్తనమంతా నాదే" | పి.సుశీల | |||
"శ్రీచక్ర సుఖ నివాసా స్వామి జగమేలు చిద్విలాసా నా స్వామి శృంగార శ్రీనివాసా" | సి.ఎస్.రావు | పి.సుశీల | ||
"నారాశి కన్నెరాశి నా రాశి మిథున రాశి కలిసేనా జాతకాలు కలవాలీ జీవితాలు" | రాజశ్రీ | పి.సుశీల | ||
అమ్మ ఎవరికైనా అమ్మ | "ఈవేళా ఈవేళా ఇదేమిటో ఇదేమిటో నా మది ఈ నదిలాగ ఊగెను సాగెను" | ఇళయరాజా | ఆత్రేయ | పి.సుశీల |
"గున్నమావి కొమ్మమీద గుబులుగున్న కోకిలమ్మ నీకంత భయం ఎందుకమ్మా" | ||||
"అమ్మా అమ్మా నీవు లేని నేను మోడైన మాను నా కళ్ళలో కన్నీళ్ళలో కలకాలం ఉంటావమ్మా" | ||||
"నాయకా వినాయకా బుజ్జి బొజ్జ నాయకా" | ||||
అండమాన్ అమ్మాయి | "హేయ్ లవ్లీ పప్పీ లల్లీ మల్లీ రారండి పువ్వులు ఉన్నవి పూజకు కావు లవ్వూ గివ్వూ అనకండి" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | బృందం |
"చిత్రాచిత్రాల బొమ్మా పుత్తడి పోత బొమ్మా మొత్తా మొత్తంగ వచ్చి చిత్తాన్నె దోచెనమ్మా" | పి.సుశీల | |||
"వేస్తాను పొడుపు కథ వేస్తాను చూస్తాను విప్పుకో చూస్తాను" | పి.సుశీల | |||
"ఈ కోవెల నీకై వెలిసిందీ ఈ వాకిలి నీకై తెరిచుందీ" | పి.సుశీల | |||
అందడు ఆగడు | "ఓ చిటికీ ఎంత ముద్దుగున్నావే ఓ పటికీ ఏమి తియ్యగున్నావే" | సత్యం | సినారె | పి.సుశీల |
అందమైన అనుభవం | "సింగపూరు సింగారీ వయసు పొంగు వయ్యారీ రాజమండ్రి కోడలుగా రానుందీ" | ఎం.ఎస్.విశ్వనాథన్ | ఆత్రేయ | |
"శంభో శివశంభో శివశంభో శివశంభో వినరా ఓ రన్నా అనెరా వేమన్న జగమేమాయన్న శివశంభో" | ||||
"అందమైన లోకముంది అనుభవించు ప్రాయముంది లవ్లీ బర్డ్స్ ఇక చింతలేల చీకులేల" | ||||
"హల్లో నేస్తం బాగున్నావా హల్లో నేస్తం గురుతున్నానా" | పి.సుశీల బృందం | |||
"నువ్వే నువ్వమ్మా నవ్వుల పువ్వమ్మా నీ సరి ఎవరమ్మా దినమొక రకము గడసరి తనము నీలో కలవమ్మా" | పి.సుశీల బృందం | |||
"కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళూ వెర్రెక్కి ఉన్నోళ్ళూ కళ్ళాలే లేనోళ్ళూ కవ్వించే సోగ్గాళ్ళూ" | బృందం | |||
"వాట్ ఎ వెయిటింగ్ వాట్ ఎ వెయిటింగ్ లవ్లీ బర్డ్స్ టెల్ మై డార్లింగ్ యూ వార్ వాచింగ్ యూ వార్ వాచింగ్" | గణేష్ పాత్రో | |||
బంగారు చెల్లెలు | "చలిజ్వరం చలిజ్వరం ఇది చెలిజ్వరం మల్లెపూలు ముసిరినా పిల్లగాలి విసిరినా" | కె.వి.మహదేవన్ | వేటూరి | బృందం |
"ముందూ వెనకా వేటగాళ్ళు ముద్దులాడే జంట లేళ్ళు" | పి.సుశీల | |||
"విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లీ పాలవెల్లిలో పుట్టిన తల్లీ నా చెల్లీ" | ఆత్రేయ | |||
"అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం " | పి.సుశీల | |||
బొమ్మా బొరుసే జీవితం | "వింటే భారతం వినాలీ తింటే గారెలే తినాలి పడితే గొప్పోణ్ణి పట్టాలి " | జె.వి.రాఘవులు | వీటూరి | పి.సుశీల |
"లుక్ చుక్ లుక్ చుక్ వ్యాపారం గప్ చిప్ చిప్ మన బేరం బొమ్మా బొరుసే జీవితం ఆడే బొమ్మల నాటకం" | వేటూరి | పి.వి.సాయిబాబా | ||
"అమ్మ అనేది అచ్చతెనుగు మాటరా జన్మ జన్మ కదే నిత్య వెలుగు బాటరా" | పి.సుశీల | |||
బొట్టు కాటుక | "తలనెప్పి అంటేనే తల్లడిల్లిపోయారు నా తలరాత తెలుసుకుంటే ఏమైపోతారు? నా వారేమైపోతారు?" | చక్రవర్తి | జాలాది | |
"చాటపర్రు చిన్నోడమ్మో వీడు చావతేరి ఉన్నోడమ్మో " | పి.సుశీల | |||
"బెల్లు బ్రకుల్లేవు నారాయణా ఇది పరమ కంత్రీ బండి నారాయణ" | బృందం | |||
"అల్లిబిల్లి గారడీ అల్లరి చూపుల చిన్నది కమ్మని కౌగిలి ఇమ్మన్నదీ" | ఆరుద్ర | పి.సుశీల | ||
బుర్రిపాలెం బుల్లోడు | "మాయదారి సచ్చినోళ్ళు మా యెంట పడతారు మా దగ్గరేముందో మీది మీది కొస్తారు" | వేటూరి | మాధవపెద్ది రమేష్ | |
"లంగరు చిన లింగయ్య కూతుర్ని అబ్బయ్యా కోటిలింగాల రేవుకాడ జాతర్ని అబ్బయ్యా " | పి.సుశీల | |||
"చల్ హై దీని సోకుమాడ చిన్నది కాదమ్మో బల్ చిచ్చర పిడుగమ్మో" | పి.సుశీల | |||
"బుర్రిపాలెం బుల్లివాణ్ణి నేనే బుట్ట మల్లెపూలు పెడతా కంచి పట్టు చీర పెడతా" | పి.సుశీల | |||
"నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో" | పి.సుశీల | |||
"పంతులూ పంతులూ పావుశేరు మెంతులు ముక్కుమీద కళ్ళజోడు గెంతులూ" | పి.సుశీల | |||
చెయ్యెత్తి జైకొట్టు | "కోడెవయసూ కుమ్మేస్తుంటే కొంటె మనసూ దొలిచేస్తుంటే తిమ్మిరెక్కి నా వొళ్ళు తుళ్ళితుళ్ళి పడుతుంటే ఏం చెయ్యాలి" | జె.వి.రాఘవులు | వీటూరి | పి.సుశీల |
దొంగలకు సవాల్ | "తాం ధిత్తోం తై త తై ఆడది అంటే ఆడే బొమ్మా మగాడి చేతిలో కీల్ బొమ్మా" | సత్యం | ఆత్రేయ | పి.సుశీల |
"అబ్బాయి ఆడాలి అమ్మాయి పాడాలి కవ్వించే సయ్యాటే మజాలే" | పి.సుశీల | |||
"గప్ చిప్ గప్ చిప్ గప్ చిప్ ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్" | పి.సుశీల | |||
డ్రైవర్ రాముడు | "గు గు గు గు గుడిసుంది మ మ మ మ మంచముంది గుడిసె మంచం మడిసే లేక అంబో అంటున్నవి" | చక్రవర్తి | ఆత్రేయ | పి.సుశీల |
"ఏమని వర్ణించను నీ కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును నీ ఇలవేల్పును" | పి.సుశీల | |||
"వంగమాకు వంగమాకు వంగి వంగి దొంగలాగ పాకమాకు వంగుతుంటే కొంగులోని గుట్టంతా రట్టమ్మో చుక్కమ్మో" | వేటూరి | పి.సుశీల | ||
"మామిళ్ళ తోపు కాడ పండిస్తే మరుమల్లె తోటకాడ పువ్విస్తే ఏలికెస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి ఎత్తీకుదేశాడే అబ్బాడిదెబ్బ చిత్తుచిత్తు చేశాడే" | పి.సుశీల | |||
"దొంగ దొంగ దొరికింది దొంగల బండి ఎక్కింది పెరిగింది చలి పెరిగింది నులివెచ్చగా చిచ్చురేగింది" | పి.సుశీల | |||
"పపప పాపపా పపప పాపపా ఎందరో ముద్దుగుమ్మలు అందరికీ నా శుభాకాంక్షలు" | ఆరుద్ర | |||
గోరింటాకు | "కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం" | కె.వి.మహదేవన్ | వేటూరి | పి.సుశీల |
"ఇలాగ వచ్చీ అలాగ తెచ్చీ ఎన్నో వరాల మాలలు గుచ్చీ నా మెడనిండా వేశావు నన్నో మనిషిని చేశావు" | శ్రీశ్రీ | పి.సుశీల | ||
"ఏటంతవు ఏటంతవు ఇంతకంటే నన్నేమి సేయమంతవు " | ఆత్రేయ | పి.సుశీల | ||
"పాడితే శిలలైన కరగాలి జీవన గతులైన మారాలి నా పాటకు ఆ బలమున్నదో లేదో పాడిన పిదపే తెలియాలి" | పి.సుశీల | |||
"ఎలా ఎలా దాచావో అలవికాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ " | దేవులపల్లి | పి.సుశీల | ||
గుప్పెడు మనసు | "కన్నెవలపు సన్నపిలుపు ఎదురు చూస్తున్నవి నిన్న కలలు నేటి మరులు ఎగిరి వస్తున్నవి" | ఎం.ఎస్.విశ్వనాథన్ | ఆత్రేయ | వాణీ జయరామ్ |
"నువ్వేనా సంపెంగ పువ్వున నువ్వేనా జాబిల్లి నవ్వున నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా" | ||||
"నేనా పాడనా పాట మీరా అన్నదీ మాట " | వాణీ జయరామ్ | |||
హేమా హేమీలు | "పున్నమి వెన్నెల ప్రేమించిందీ జాబిలి చల్లని దేవుడని" | రమేష్ నాయుడు | ఆత్రేయ | |
"చార్మినార్ కాడ మోగింది డోలుదెబ్బ గోలుకొండ అదిరి పెట్టింది గావు బొబ్బ" | సినారె | ఆనంద్ | ||
"నువ్వంటే నాకెంతో యిష్టం జివ్వు జివ్వున లాగే నీ చూపంటే మరీ మరీ ఇష్టం" | ఎస్.పి.శైలజ బృందం | |||
"అందాల శిల్పం కదిలింది నీలో శృంగార దీపం వెలిగింది నాలో " | వేటూరి | పి.సుశీల | ||
"నీ కోల కళ్ళకు నీరాజనాలు ఆ వాలుచూపుకు అభివందనాలు " | పి.సుశీల | |||
"అవ్వాయ్ చువ్వాయ్ అమ్మాయి పెళ్ళికి కూకూ సన్నాయి పాడే కోయిలలున్నాయి " | పి.సుశీల బృందం | |||
"ఏ ఊరు ఏ వాడ అందగాడా మా ఊరు వచ్చావు సందకాడ" | పి.సుశీల | |||
ఇద్దరూ అసాధ్యులే | "ఈ బ్రతుకే ఒక ఆట ఇది దేవుడు ఆడే పిల్లాట మనుషులు మాకులు పశువులు పక్షులు అన్నీ బొమ్మలట" | సత్యం | ఆత్రేయ | పి.సుశీల |
"సంకురేత్రి సంబరాల జాతరోయి సందట్లో షోకిలాల వేటరోయి" | పి.సుశీల బృందం | |||
"చినుకు చినుకు పడుతూ ఉంటే తడిసి తడిసి ముద్దవుతుంటే" | పి.సుశీల | |||
"అందాల పాపకు ఆరేళ్ళు అందరి దీవెన నూరేళ్ళు దేవతలారా దీవించండి" | దాశరథి | పి.సుశీల బృందం | ||
ఇంటింటి రామాయణం | "వీణ వేణువైన మధురిమ విన్నావా తీగ రాగమైన సరిగమ కన్నావా తనువు తహతహ లాడాల చెలరేగాల" | రాజన్ - నాగేంద్ర | వేటూరి | ఎస్.జానకి |
"ఉప్పూ కారం తినక తప్పదు తప్పో ఒప్పో పడక తప్పదు" | పి.సుశీల | |||
"మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా మమతలు తీయగ పెనవేయి తీయగ" | ||||
"ఈ తరుణము వలపే శరణము జగములే సగముగా యుగములే క్షణముగా" | కోపల్లె శివరాం | పి.సుశీల | ||
"ఇంటింటి రామాయణం వింతైనా ప్రేమాయణం కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము" | ఆరుద్ర | పి.సుశీల | ||
"శ్రీమద్రమారమణ గోయిందో హరి భక్తులారా కామందులారా" (హరికథ) | కోపల్లె శివరాం & ఎమ్వీయల్ | పి.సుశీల | ||
జూదగాడు | "కొకొకొకొకొకొక్కొకొకో కారు కింద కోడి కారు మీద లేడి ముంజకాయ మూతి చుప్పనాతి నాతి" | సత్యం | వీటూరి | పి.సుశీల |
"కొర కొర మిన మిన జా జా మిన మిన కొర కొర జా జా కన్నె పిల్లలు కలల హీరో కాచుకున్నది చిన్నది నీకోసం" | ఎస్.జానకి | |||
"కొక్కొరొకో కాశీకి పోయినా గంగలో దూకినా మునగాల తేలాల ముద్దాడుకోవాల ఇద్దరమియ్యాల" | పి.సుశీల | |||
"రైకంత రంగేమిటే చిన్నదానా కోకంత కొర్రేమిటే కుర్రదానా" | జాలాది | పి.సుశీల బృందం | ||
" జింజిలాడి రంగుపూల మంగిణీలు అందుకోర గాలిదేవరా హాయ్ గాలిదేవరా" | పి.సుశీల బృందం | |||
"అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి అత్తవారింటికి తరలింది" | ఆరుద్ర | పి.సుశీల | ||
కళ్యాణి | "గుబులు పుట్టిస్తావు ఓ మల్లిక గుండెలే దోస్తావు ఓ మల్లిక పువ్వుల్లో మేనకవె నవమల్లిక" | రమేష్ నాయుడు | దాసం గోపాలకృష్ణ | |
"దుడుకు దుడుకు దుడుకు దుడుకు దూకుడు అబ్బో గుండెల్లో దూకుడు దూకుడు" | పి.సుశీల | |||
"నవరాగానికి నడకలు వచ్చెను మధుమాసానికి మాటలు వచ్చెను" | పి.సుశీల | |||
"ఆకాశంలో హాయిగా రాగం తీసే కోయిలా జీవనరాగం విడిచావా కల్యాణి రాగమే మరిచావా" | వేటూరి | పి.సుశీల | ||
" నీపలుకే త్యాగరాయకీర్తన నీ నడకే క్షేత్రయ పదనర్తన నీ పిలుపే జయదేవుని గీతిక" | పి.సుశీల | |||
"ఏది మోసం ఎవరిది దోషం ఏది పాపం ఎవరిది లోపం" | సినారె | పి.సుశీల | ||
"లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మధురభారతి పద సన్నిధిలో ఒదిగే తొలిపువ్వును నేను " | ||||
కమలమ్మ కమతం | "ఏమౌతుంది ఇప్పుడేమౌతుంది ఇట్టా ఇట్టిట్టా ఇది ఎందాక పోతుంది" | టి.చలపతిరావు | వేటూరి | |
"తొలిసారి మొగ్గేసింది సిగ్గు పాడు సిగ్గు ఆ సిగ్గే మొగ్గై పిందై కాయై పండై అమ్మో" | పి.సుశీల | |||
"అత్తకూతురా చిట్టి మరదలా కొత్త చీరలో నిన్నుచూస్తుంటే ఏదో అవుతాదే యెర్రెత్తి పోతాదే" | జాలాది | పి.సుశీల | ||
"ఇంటి ముందు ఈత సెట్టూ ఇంటి ఎనక తాడి సెట్టూ ఈత సెట్టూ ఇల్లూ కాదు తాడిసెట్టూ తల్లీ కాదు" | కొసరాజు | పి.సుశీల | ||
కార్తీక దీపం | "చూడ చక్కనిదానా చూపు బిత్తరిదానా నీ మిసమిసలు ఈ రుసరుసలు చూస్తేనే మనసౌతుంది" | సత్యం | గోపి | పి.సుశీల |
"ఏయ్ మాట అహ తెలుసు అది కాదు ఇంకేమిటి చెబితే చాలదూ కోరిక తీరదు" | పి.సుశీల | |||
"నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మజన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ" | పి.సుశీల | |||
"చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది చిరునవ్వు చిలికించవే నీ లేత సింగారమొలికించవే " | నరాల రామారెడ్డి | ఎస్.జానకి | ||
కోరికలే గుర్రాలైతే | "మనసే మన ఆకాశం మనమే రవిచంద్రులం ఇటు రేయి అటు పగలు ఒకటై వెలిగే ప్రేమికులం" | సినారె | పి.సుశీల | |
"సలాం లేకుం రాణి గులాము నౌతాను ముత్యాల పల్లకీలోన నిను మోసుకుపోతాను " | పి.సుశీల | |||
"ఏమి వేషం ఏమి రూపం ఆహా కథానాయకీ సావితీ ఐ లవ్యూ" | కొసరాజు | బి.వసంత | ||
"కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే మనిషికి మతి పోతుంది బ్రతుకే శృతి తప్పుతుంది" | ఆత్రేయ | |||
కొత్త అల్లుడు | "అదిగదిగో ఆ నవ్వే పక పక పక లాడే నీ నవ్వే ఈ కుర్రోణ్ణి వెర్రోణ్ణి చేసింది" | కె.వి.మహదేవన్ | వేటూరి | పి.సుశీల |
"పిల్ల కాదు కాదమ్మా పిడుగోయ్ పిడుగు ఈ బాల బంగారు తొడుగోయ్ తొడుగు" | పి.సుశీల | |||
"హరి హరి హరి హరి హరి హరి శ్రీకృష్ణ హరి సరి సరి సరి సరి నువ్వే నాకు సరి " | పి.సుశీల | |||
"ఎక్కడ ఉన్నారూ శ్రీవారెక్కడ ఉన్నారూ ఎవ్వరి ప్రక్కన ఉన్నారూ ఇక్కడ ఉంటామూ లేదా అక్కడ ఉంటామూ అంతే" | కొసరాజు | బి.వసంత, విజయలక్ష్మీ శర్మ | ||
"రూపాయి రూపాయి రూపాయి నమో నమో శ్రీ రూపాయి నమోస్తుతే శ్రీ రూపాయి" | ఆరుద్ర | |||
కుక్క కాటుకు చెప్పు దెబ్బ | "హేబేబీ కాని కాని కైపులోన తేలనీ ఇలాగే కైపులోన తేలి యాడనీ" | ఎం.ఎస్.విశ్వనాథన్ | ఆత్రేయ | రమోలా |
"అందాల రాముడు సీతను కౌగిట పొదిగిన శుభదినమీనాడు" | వాణీ జయరామ్ | |||
"కన్నువంటిదీ ఆడదీ కన్నీరామెకు తప్పనిదీ తనువున ఎక్కడ దెబ్బ తగిలినా కన్నే ఏడ్చేది" | ||||
లక్ష్మీ పూజ | "నీవే నాలో పొంగే తరంగానివి నీవేలే నన్నేలే వసంతానివి" | సత్యం | సినారె | బి.వసంత |
మా వారి మంచితనం | "అమ్మదొంగ తొంగిచూస్తున్నావా నా కన్నుగప్పి ఆటాడుతున్నావా" | మాస్టర్ వేణు | సినారె | ఎస్.పి.శైలజ |
"కన్నా కన్నా దాగున్నావా చిన్నా చిన్నా చూస్తున్నావా" | ||||
"మీమంచితనానికి చేస్తున్నాను మరోసారి వందనం అది వందనమో శ్రీ చందనమో హృదయాలు పొందిన స్పందనమో " | పి.సుశీల | |||
మా ఊళ్ళో మహాశివుడు | "స్వర్గం నరకం చేరేదెవరో చెప్పడమెందుకురా నోచిన పుణ్యం చేసిన పాపం స్వర్గమో నరకమో తేల్చునురా" | సత్యం | ఆరుద్ర | |
"నయనాలు మాటాడెనా నీ ప్రియభావనలు తెలుప పెదవులు తడబడగ నయనాలు మాటాడెనా" | సినారె | పి.సుశీల | ||
"మహదేవ పరమేశ్వరా పాహి మాంపాహి జగదీశ్వరా నీనామ స్మరణం భవతాపహరణం" | పి.సుశీల | |||
మండే గుండెలు | "ఒరే కారా వీరయ్యా ఏరా సారా సాంబయ్యా ఊరి ముందరచేను కాకుల్లపాలు ఊరిలో వియ్యమూ కయ్యాలపాలు " | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల, మాధవపెద్ది రమేష్ |
"చల్లాచల్లని చందమామ ఇలా వేడెక్కిపోతే ఎల్లాగమ్మా అత్తమీద కోపం దుత్తమీద చూపేది అన్యాయం చల్లారమ్మా చల్లారమ్మా" | పి.సుశీల | |||
"స్నానల గదిలో సంగీతమొస్తుంది ఎవరికైనా చన్నీళ్ళు పడగానే సంగతులు పలుకుతాయి ఏ చవటకైనా" | పి.సుశీల | |||
"బంగారానికి సింగారానికి కుదిరింది ఈనాడు బేరం అసలిచ్చేసి వడ్డీకోసం పడుతూంది పడరాని గారాం" | పి.సుశీల | |||
"వీడే ధీర వీర శూర భీమసేనుడు వీడి దెబ్బకెవడైనా దిమ్మతిరిగి పోతాడు" | పి.సుశీల | |||
"ఇది ప్రేమసామ్రాజ్యం ఇది మన్మథ సామ్రాజ్యం ప్రతి హృదయం ఒక సింహాసనం ఒక రాజూ రాణి పట్టాభిషేకం" | పి.సుశీల | |||
మూడు పువ్వులు ఆరు కాయలు | "శరణంటిమయా శ్రీ ఆంజనేయా కరుణించవయా వీరాంజనేయా" | సత్యం | సినారె | బృందం |
"దేవుని కోసం మనిషి వెతుకుతున్నాడు ఆ మనిషికి భయపడి దేవుడు దాక్కున్నాడు" | ||||
"రచ్చాపట్టు మీద నువ్వు గిచ్చులాడకు మామా ఇంటిగుట్టు దాచిపెట్టు తంటాలుండవు భామా" | ఎస్.పి.శైలజ బృందం | |||
"అహ ఏమి ఈ పెళ్ళి సంబరం కలిసి ఆడి పాడాలి అందరం" | పి.సుశీల బృందం | |||
ముద్దుల కొడుకు | "ఎదలో రగిలే జ్వాలా ఏమని పాడను జోలా కన్నతల్లి కనిపించదనా ఉన్నతల్లి కరుణించదనా " | కె.వి.మహదేవన్ | వేటూరి | |
"చీకటి వెలుగుల చెలగాటం ఎండా వానల కోలాటం హద్దులు మరచిన ఆరాటం పొద్దే ఎరుగని పోరాటం" | పి.సుశీల | |||
"దగాలు చేసి దిగాలు పడ్డ దసరా బుల్లోడా సవాలు చేస్తా జవాబు చెప్పర సరదా చిన్నోడా" | పి.సుశీల | |||
"ఇంతే సంగతులు చిత్తగించవలెను ఏయ్ ఒక్కసారి మందుకొట్టు మహదేవా నిన్నొదిలి పెడితే ఒట్టుపెట్టు గురుదేవా" | పి.సుశీల | |||
"చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం జోరు మీద మోగిందీ జోడు సన్నాయ్ మేళం " | పి.సుశీల | |||
"ఓలోలె నీ సోకు లేలేత తమలపాకు తాంబూల మివ్వమంటా నా సూపె సున్నమేసి నీ వలపె వక్కచెసి" | పి.సుశీల | |||
నిండు నూరేళ్ళు | "అందాల సీతమ్మ పెళ్ళికూతురాయే ఈ పెళ్ళి కళ చూసి మురిసిపో నీ తీపి కన్నీళ్లు తుడుచుకో" | చక్రవర్తి | వేటూరి | |
"చిన్నీపొన్నీ చిలకల్లారా చిట్టీపొట్టీ జింకల్లారా మా నాన్న వచ్చిన రోజు మా అమ్మ నవ్విన రోజు" | పి.సుశీల, ఎస్.పి.శైలజ | |||
ఒక చల్లని రాత్రి | "అది ఒక చల్లని రాత్రి విషబీజం చల్లిన రాత్రి ఇక ప్రతి రాత్రి నల్లని రాత్రి కన్నీటి జల్లుల రాత్రి" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల |
"దుఃఖమంటే ఏమిటని దేవుడ్ని అడిగాను ఒకసారి ప్రేమించి చూడరా అన్నాడు ఆమాట నమ్మాను ప్రేమించినాను దుఃఖమే నేనుగా మారాను నేడు" | ||||
"అది ఒక చల్లని రాత్రి మరుమల్లెలు చల్లిన రాత్రి ఇక ప్రతి రాత్రి అదే రాత్రి వలపుల జల్లుల రాత్రి" | పి.సుశీల | |||
"అమ్మమ్మా ఈనాడు శనివారం ఆ ఏడుకొండల స్వామి వారం ఉండాలి ఉపవాసం లేకుంటే అపచారం" | పి.సుశీల | |||
పెద్దిల్లు చిన్నిల్లు | "స్వర్గమనేది పైన ఎక్కడో లేదురా ఎర్రోల్లు తెలియక ఎదుకుతున్నార్రా అంతా ఇక్కడే ఈ సేతుల్లోనే ఉందిరా సన్నాసి" | సత్యం | దాసం గోపాలకృష్ణ | |
"ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటేనే ప్రేమకథ ఒకటైతే సుఖాంతం విడిపోతే విషాదాంతం" | సినారె | |||
ప్రెసిడెంటు పేరమ్మ | "శ్రీశైల మల్లమ్మ అలివేలు మంగమ్మ బెజవాడ కనకదుర్గమ్మో పానకాలస్వామిని నేను పూనకం మీదున్నాను " | చక్రవర్తి | వేటూరి | |
"తెల్లారి కలగన్న పెళ్ళాడినట్టు గదిలోకి రాగానే గడియేసి నట్టు గడియ గడియకీ నిన్ను ముద్దాడినట్టు" | పి.సుశీల | |||
"కూత్ కూత్ కూత్ కూత్ కుక్కపిల్లలు రొట్టెముక్క చూపిస్తే లొట్టలేసాయి కావు కావు కావు కావు కాకి మూకలు చుట్టముక్క చూపిస్తే చుట్టూచేరాయి" | దాసం గోపాలకృష్ణ | |||
"అందరాని చందమామ నాకెందుకు అద్దంలాంటి నా మామ చాలు నాకు" | సినారె | పి.సుశీల | ||
ప్రియ బాంధవి | "అమ్మా ఎవరూ నీకు లేరనీ ఎవరికీ నీవు కావని ఎటువైపమ్మా ఈ గమనం గమ్యం లేని ఈ పయనం " | పెండ్యాల | శ్రీశ్రీ | |
"ఓ వినరా భారతదేశ చరిత్రను వీనుల విందుగాను తందాన తాన" (బుర్రకథ) | కొసరాజు | |||
"స స స సోగ్గాడా పెళ్ళయ్యిందా ని ని ని నోటికి మూతపడిందా" | గోపి | |||
"మధురమైన కావ్యంలా మరపురాని గీతంలా అలా అలా సాగిపోవాలీ జీవితం" | ఎస్.జానకి | |||
రామబాణం | "పావనమైన మా ప్రణయ బంధ మెరింగియు స్వార్థబుద్ధితో తీవను మావి నుండి విడదీయ దలంచిన" (పద్యం) | సత్యం | మల్లెమాల | |
"వయసు మళ్ళిన అందగాడా వచ్చాను సందకాడ అద్దరాతిరౌతుంది ఆరాటం పెరుగుతూంది" | ఎస్.జానకి | |||
"నా మాటా రామబాణం న్యాయం నా ఆరవ ప్రాణం అతి చౌకగ లోకజ్ఞానం అందించడమే నా ధ్యేయం" | రామకృష్ణ | |||
"అమ్మ ప్రేమకు మారుపేరు అమ్మ మనసు పూలతేరు ఆ తేరునీడ సోకగానే నూరు జన్మల సేదదీరు" | జేసుదాస్ | |||
"తాక కుండా తనువు దోచిన తాను వరుసకు ఏమౌతాడు తాలి కడితే మొగుడౌతాడు తరిమికొడితే సగమౌతాడు" | పి.సుశీల | |||
"సూరీడు యెదమీటినాడు నా సొగసంత రవళించె నేడు వెలుగుల వల విసిరేసి తొలివలపులు కాజేసినాడు" | పి.సుశీల | |||
"వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిర లీలన్" (పద్యం) | బమ్మెర పోతన | |||
రంగూన్ రౌడీ | "ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం వున్నదే నీ కోసం ఎదురు చూసింది నిదుర కాచింది కలువ నీ కోసమే" | జె.వి.రాఘవులు | వేటూరి | పి.సుశీల |
"అదరహో అదరహో నీ అందం చూస్తే అదరహో నా మురిపం చూస్తే ముదరహో" | పి.సుశీల | |||
"వానొచ్చే వరదొచ్చే వురకరేక సావొచ్చే మెరకలెక్క సాలొచ్చే సరుకుతోట సావొచ్చే" | పి.సుశీల | |||
రావణుడే రాముడైతే | "అహ ఉస్కో ఉస్కో పిల్లా చూస్కో చూస్కో మల్లా నీపక్కనున్నది ఎవరో కాదు ఫట్ ఫటా ఫట్" | జి.కె.వెంకటేష్ | దాసం గోపాలకృష్ణ | పి.సుశీల |
"ఉప్పు చేప పప్పు చారు కలిపి కలిపి కొట్టాలి తాయారమ్మ ఇంటికెళ్ళి తట్టితట్టి తట్టితట్టి తలుపు తట్టాలి" | ||||
"రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్యనాదానివో" | వేటూరి | ఎస్.జానకి | ||
"ప్రేమంటే తెలుసానీకు తెలియనిదే ప్రేమించకు మనసిచ్చానని బదులేలేదని పిచ్చిగా నిందలు వేయకు" | ఆత్రేయ | |||
"కనులలో నీరూపం మనసులో నీ గీతం కదలాడే నేడే" | సినారె | పి.సుశీల | ||
సమాజానికి సవాల్ | "ఆనందమానంద మాయెనే మా సీతమ్మ పెళ్ళికూతురాయెనే మా రామయ్య పెళ్ళికొడుకాయెనే" | కె.వి.మహదేవన్ | వేటూరి | పి.సుశీల |
"చీరలమ్మా చీరలు వన్నెవన్నెల చీరలు వెంకటగిరి చీరలు ధర్మవరం చీరలు కంచిపట్టు చీరలు గద్వాలు చీరలు" | సినారె | |||
సీతే రాముడైతే | "ఆమనిలో కోయిలవో వేసవిలో వెన్నెలవో చిరుచీకటి కౌగిట వయసులు తెలిపే తారకవో" | సత్యం | వేటూరి | పి.సుశీల |
"అడిగితే ఇవ్వనా అందమే ముడుపుగా ఒదిగితే ఉండనా ఎదలో నిండుగా" | సినారె | వాణీ జయరామ్ | ||
"ఏమి అందమేమి అందమమ్మో ఎంత వింత వయసు చిందులమ్మో" | పి.సుశీల | |||
శంఖుతీర్థం | "నా మది మధురా నగరి నీ యెద యమునా లహరి కృష్ణ సంగీత మురళి రాధ రాగల రవళి" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"తలుపు మూయనా లైటు తీయనా గువ్వగా గూడుగా నువ్వూ నేనూ రివ్వుమంటూ నవ్వుకుంటూ రేగిపోదామా" | పి.సుశీల | |||
"అబ్బా నీరసం ఏమిటో ఆయాసం బిళ్ళుందా? లేదు అమ్మమ్మమ్మ కాలు నొప్పిగా ఉన్నట్లుంది సూది మందుందా" | పి.సుశీల | |||
"జగమేలే పరమాత్ముడవని నిను శరణంటిని ఓ దేవా నా మొరను తలచి నీ గిరిని విడిచి ఈ ధరిణిని కాపాడవా" | సినారె | |||
"కొత్త పొద్దు పొడిచింది కోడెగాలి వీచింది పల్లెపడుచు గుండెలోనా పాలపిట్ట కూసింది" | పి.సుశీల | |||
సొమ్మొకడిది సోకొకడిది | "తొలివలపు తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు చెలితో నేను చలితో నీవు చేసే అల్లర్లు" | రాజన్ - నాగేంద్ర | వేటూరి | ఎస్.జానకి |
"ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలో ఉన్నా వేచివున్నా కదలిరావేలనే నా అన్నులమిన్న" | పి.సుశీల | |||
"అబ్బో నేరేడు పళ్ళు అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు పులుపెక్కే పోకళ్ళు కైపెక్కే ఆ కళ్ళు లేలేత కొబ్బరినీళ్ళు " | ఎస్.జానకి | |||
"ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా పరువాల తొలిపొద్దులో హమేషా తమాషా" | ||||
శ్రీరామబంటు | "రామబంటు నేనేరా శ్రీరామబంటు నేనేరా రక్కసి మూకల ఉక్కడగించి రామకార్యమును తీర్చగ వచ్చిన రామబంటు నేనేరా" | సత్యం | వేటూరి | |
"పూతరేకుల్లాంటి గుంటరో దాని పులకరింత తీపి మంటరో దీని పులుపులన్ని నంజుకుంటరో" | ఎస్.జానకి | |||
శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం | "ఎంత మధురం నీ నామం ఎంత మోహనం నీ రూపం ఎంత చూసినా తనివి తీరదే" | పెండ్యాల | సినారె | |
"చెప్పవే చిలకమ్మా ఆ స్వామితో చెప్పవే చిలకమ్మా నా స్వామితో" | పి.సుశీల | |||
"అరెరెరె అయిపోయిందయిపోయింది అహ ఈ దెబ్బతో మామ పని అయిపోయింది" | కొసరాజు | ఎల్.ఆర్.ఈశ్వరి | ||
"ఇది నా హృదయం ఇది నీ నిలయం ఇది సురముని యోగీశ్వరుల చూపులకు అందని ఆనంద నిలయం" | దేవులపల్లి | పి.సుశీల | ||
శ్రీ వినాయక విజయం | "కండ కావరమున కాంతల చెరబట్టి ఏడ్పించినందులకిది ఫలమ్ము" (పద్యం) | సాలూరు రాజేశ్వరరావు | వీటూరి | |
"నమో నమో తాండవకేళీ లోలా నమో నమో ఆశ్రిత జనపాలా" | బృందం | |||
"మ్రోగి మ్రోగి మూగవైనవేలా ఆ గంధర్వ వీణల తీగెలు ఆగవేలా పరుగు సందడుల గలగలలు" | దేవులపల్లి | ఎస్.పి.శైలజ, విజయలక్ష్మిశర్మ | ||
శ్రీమద్విరాట పర్వము | "హే వలచి వచ్చిన దానవే పిలిచి ఇచ్చిన దానవే ఏమే సొగసరి నీకు నేనే సరి నాకు నీవే సరి" | సుసర్ల దక్షిణామూర్తి | సి.నారాయణరెడ్డి | పి.సుశీల |
"మనసాయెనా మతిపోయెనా ఎవరికి మదనా ఓ మదనా మరిమరి ఉడికించ తగునా" | పి.సుశీల | |||
"మగసిరి గల్గువాడు మతిమంతుడు మీసలపైన లాసపుం బొగ లెగజిమ్మువాడు" (పద్యం) | ||||
"నీటిలో నెట్టించి కూటిలో విషమిచ్చి నిప్పులో పడవేయు నీచులార" (పద్యం) | కొండవీటి వెంకటకవి | |||
"భీష్మ ద్రోణ కృపాది ధ్వని నికరా లీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప పిసరాకీర్ణంబు" (పద్యం) | ||||
శృంగార రాముడు | "నందమూరి అందగాడా నేనందుకున్న చెందురూడా కాశ్మీరు కన్నెపిల్లా నే కట్టుకున్న ప్రేమఖిల్లా" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | వాణీ జయరామ్ |
"హవ్ ఆర్ యూ హౌడుయు డూ అని అడగాలి ఫ్లవరంటే అమ్మాయి షవరల్లే నవ్వాలి రివరల్లే ఉరకాలి" | ||||
"ఈ రోజు ఈ రోజే ఇది నిన్నా కాదు రేపూ కాదు అదే దీని మోజు" | ||||
టైగర్ | "మారింది మారింది కాలం మారింది మారింది లోకం" | సత్యం | సినారె | పి.సుశీల బృందం |
"క్షణం క్షణం నిరీక్షణం అల్లికలోనే పల్లవి పాడే నా యవ్వనం" | ఎస్.జానకి | |||
"చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవా కాదంటావా కొవ్వుముదిరినోళ్ళ కొమ్ము లిరగ్గొడతాను గురుదేవా ఔనంటావా" | ||||
"ఆహా ఆహా అంతా చూశాను ఎహే ఎహే ఎంతో చూశాను చారెడు చారెడు కళ్ళలోన బారెడు బారెడు కోరికలెన్నో" | పి.సుశీల | |||
"ఏం దెబ్బ తీశావు ఏం ఎత్తు వేశావు ఏం మాయ చేశావబ్బీ నీ కండల బిగువూ చూస్తుంటే కలకేస్తున్నది" | పి.సుశీల | |||
"ఒకటా రెండా మూడా ఓరి దేముడో నా వల్ల కాదురో ఓరి నాయనో" | వేటూరి | పి.సుశీల | ||
ఊర్వశీ నీవే నా ప్రేయసి | "హేయ్ మస్తానా మఫసానా మార్జియానా హేయ్ ఆయాయ ఆయాయ ఆయా ఆయా" | ఇళయరాజా | వీటూరి | ఆనంద్, వాణీ జయరామ్, ఎస్.పి.శైలజ బృందం |
"చిలిపి వయసు ఎదుట నిలువ ప్రణయ సుధలు కోరి పిలువ" | వాణీ జయరామ్ | |||
"అభిషేక సమయాన అందాల నాదేవి దరిసెన మిచ్చిందిరా జన్మ తరియించి పోయిందిరా" | ||||
వేటగాడు | "బంగారు బాతుగుడ్డు బందారు తొక్కుడు లడ్డు సై అనవే నా సరసకు రావే చక్కెర తునక కిక్కురు మనక" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"ఆకుచాటు పిందె తడిసె కోకమాటు గువ్వ తడిసె ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది" | పి.సుశీల | |||
"పుట్టింటోళ్ళూ తరిమేసారు కట్టుకున్నోడు వదిలేశాడు పట్టుమని పదారేళ్ళురా నా సామీ కట్టుకుంటే మూడే ముళ్ళురా" | పి.సుశీల | |||
"జాబిలితో చెప్పనా జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా" | పి.సుశీల | |||
"కొండమీద సందమామ కోనలోన కోయ భామ పకపకలాడింది నా పట్టుతప్పింది" | పి.సుశీల బృందం | |||
"ఓసోసి పిల్ల కోడిపెట్ట నా వయ్యారి పావురాయి పిట్ట నీవు సందెకాడ సన్నజాజులెట్ట నేను సందుజూసి నీకు కన్ను కొట్ట" | పి.సుశీల | |||
విజయ | "అల్లిబిల్లి గారడి అల్లరి చూపుల చిన్నది" | ఆరుద్ర | పి.సుశీల బృందం | |
"గూటిలోని రామచిలకా దాటి రావేమే నా దాకా" | సినారె | ఆనంద్, చంద్రశేఖర్ బృందం | ||
వియ్యాలవారి కయ్యాలు | "లోకాలనేలే నూకాలమ్మా మేలుకో మమ్మేలుకో కొలువుల్నే చేస్తాము పోలేరమ్మా కాచుకో కాపాడుకో" | సత్యం | వేటూరి | ఎస్.జానకి |
"గుటకాయ స్వాహా సర్వం గుటకాయ స్వాహా అత్త సొత్తుకే అల్లుడి దానం" | పి.సుశీల | |||
"ఓ కలలోని ఊర్వశీ కలకాని ప్రేయసీ వచ్చాను వలపే నీవని" | పి.సుశీల | |||
"బోడిగుండు బొప్పరాయిగుండు బోల్తాకొట్టింది బొప్పాయిగుండు" | పి.సుశీల | |||
యుగంధర్ | "ఒరబ్బా యేసుకున్నా కిళ్ళీ వొరె వొరె వొళ్ళంత తిరిగెను మళ్ళీ మత్తుగ ఉందిర ఓ బేటా నిజమే చెబుతా ఈ పూట" | ఇళయరాజా | సినారె | |
"నాకోసమే మీరొచ్చారు మీకోసమే నేనొచ్చాను ఇంతకు నేను ఎవరో తెలుసా నా పేరే యుగంధర్" | బృందం | |||
"దా దా దా దా దా దాస్తే దాగేదా నీపై నాకున్న మోహం నాలో రేపింది తాపం" | ఆత్రేయ | ఎస్.జానకి | ||
"జంతర్ మంతర్ నగరం బల్ వింతర దీని వివరం" | వేటూరి |