కాన్పూరు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
కాన్పూరు | |
---|---|
కాన్పూర్ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగర్ జిల్లాలో ఉన్న రెండవ అతిపెద్ద నగరం. భారతదేశం లోని అత్యధిక జనాభా గలిగిన ప్రాంతాల్లో 12 వస్థానం కలిగిన నగరం. ఈ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. 1959 లో ఇక్కడ ఐఐటీ ఏర్పాటు చేశారు.కాన్పూర్ నగరానికి ఆ పేరు కర్ణుని పేరు మీదుగా వచ్చిందని చెబుతారు.ఈ ప్రాంతం తోళ్ళ వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది
చరిత్ర
[మార్చు]1207లో కణ్హ అనే రాజు కణ్హాపురా అనే గ్రామాన్ని నిర్మించాడు. ఆ గ్రామం కాలక్రమంలో కాన్పూర్ గా మారింది.ప్రప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటం 1857 లో కాన్పూర్ కీలక పాత్రను పోషించింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా భారతీయ సిపాయిలు నానా సాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటు చేసారు.
జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం కాన్పూర్ నగర జనాభా 2,767,031.అక్షరాస్యత సుమారు 84 శాతం. లింగ నిష్పత్తి 842 (1000 పురుషులకు).కాన్పూర్ లో హిందుమతాన్ని సుమారు 78 శాతం మంది, ఇస్లాంను సుమారు 20 శాతం మంది అనుసరిస్తున్నారు
ప్రముఖులు
[మార్చు]- నిధి ఉత్తమ్ టెలివిజన్, సినిమా నటి
- మాయా అలగ్: భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి.
మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు]- మూలాలు లేని వ్యాసాలు
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with unknown parameters
- Pages using infobox settlement with missing country
- Pages using infobox settlement with no map
- Pages using infobox settlement with no coordinates
- ఉత్తర ప్రదేశ్ జిల్లాల ముఖ్యపట్టణాలు
- ఉత్తర ప్రదేశ్ నగరాలు, పట్టణాలు
- ఉత్తర ప్రదేశ్