నాగాలాండ్ ముఖ్యమంత్రుల జాబితా
నాగాలాండ్ ముఖ్యమంత్రి | |
---|---|
విధం | ది హానరబుల్ (అధికారిక) మిస్టర్. ముఖ్యమంత్రి (అనధికారిక) |
స్థితి | ప్రభుత్వ అధిపతి |
Abbreviation | సిఎం |
సభ్యుడు | నాగాలాండ్ శాసనసభ |
నియామకం | నాగాలాండ్ గవర్నర్ |
కాలవ్యవధి | శాసనసభ విశ్వాసం పై ముఖ్యమంత్రి పదవీకాలం ఐదు సంవత్సరాలు, ఎటువంటి కాల పరిమితిలకు లోబడి ఉండదు.[1] |
ప్రారంభ హోల్డర్ | పి. షిలు ఏవో |
నిర్మాణం | 1 డిసెంబరు 1963 |
ఉప | టి.ఆర్. జెలియాంగ్ , యంతుంగో పాటన్, ఉప ముఖ్యమంత్రి |
నాగాలాండ్ ముఖ్యమంత్రి, నాగాలాండ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు ఒక రాష్ట్ర న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. నాగాలాండ్ శాసనసభకు ఎన్నికలు జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా అత్యధిక స్థానాలు పొందిన పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. శాసనసభకు సమష్టిగా బాధ్యత వహించే మంత్రుల మండలి ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తాడు. అతనికి శాసనసభలో విశ్వాసం ఉన్నంతకాలం పదవిలో ఉంటాడు. ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లు, ఎటువంటి కాల పరిమితులకు లోబడి ఉండదు.[1]
1963 నుండి, 2023 వరకు ఏడు పార్టీలకు చెందిన పదకొండు మంది నాగాలాండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదటి ముగ్గురు నాగాలాండ్ నేషనలిస్ట్ ఆర్గనైజేషన్‌కు చెందినవారు, వీరిలో ప్రారంభ కార్యాలయ అధిపతిగా పి. షిలు ఎఒ ఉన్నారు. 2018 మార్చి 8 నుండి నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన (అధికారపార్టీ) చెందిన నైఫియు రియో ప్రస్తుతం పదవిలో కొనసాగుచున్నారు.
ముఖ్యమంత్రుల జాబితా
[మార్చు]వ.సంఖ్య | చిత్తరువు | పేరు | నియోజకవర్గం | పదవీకాలం[2] | అధికారంలో ఉన్న రోజులు | శాసనసభ
(ఎన్నికలు ) |
పార్టీ | ||
---|---|---|---|---|---|---|---|---|---|
1 | పి. సిల్ ఓ | ఇంపూర్ | 1963 డిసెంబరు 1 | 1966 ఆగస్టు 14 | 2 సంవత్సరాలు, 256 రోజులు | మధ్యంతర | నాగాలాండ్ నేషనలిస్ట్ ఆర్గనైజేషన్ | ||
1వ | |||||||||
2 | థెప్ఫులో-యు నఖ్రో | పశ్చిమ అంగామి | 1966 ఆగస్టు 14 | 22 ఫిబ్రవరి 196 | 2 సంవత్సరాలు, 192 రోజులు | ||||
3 | హోకిషే సెమా | అకులుతో | 1969 ఫిబ్రవరి 22 | 1974 ఫిబ్రవరి 26 | 5 సంవత్సరాలు, 4 రోజులు | 2వ | |||
4 | విజోల్ కోసో | దక్షిణ అంగామి II | 1974 ఫిబ్రవరి 26 | 1975 మార్చి 10 | 1 సంవత్సరం, 12 రోజులు | 3వ | యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ | ||
5 | జాన్ బోస్కో జాసోకీ | కొహిమా టౌన్ | 1975 మార్చి 10 | 1975 మార్చి 20 | 10 రోజులు | నాగా నేషనల్ డెమోక్రటిక్ పార్టీ | |||
– | ఖాళీ
పాలన) |
వర్తించదు | 1975 మార్చి 20 | 1977 నవంబరు 25 | 2 సంవత్సరాలు, 250 రోజులు | వర్తించదు | |||
(4) | విజోల్ కోసో | దక్షిణ అంగామి II | 1977 నవంబరు 25 | 1980 ఏప్రిల్ 18 | 2 సంవత్సరాలు, 145 రోజులు | 4వ | యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ | ||
6 | ఎస్. సి. జమీర్ | ఆంగ్లెండెన్ | 1980 ఏప్రిల్ 18 | 1980 జూన్ 5 | 48 రోజులు | యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్-ప్రోగ్రెసివ్ | |||
(5) | జాన్ బోస్కో జాసోకీ | కొహిమా టౌన్ | 1980 జూన్ 5 | 1982 నవంబరు 18 | 2 సంవత్సరాలు, 166 రోజులు | నాగా నేషనల్ డెమోక్రటిక్ పార్టీ | |||
(6) | ఎస్. సి. జమీర్ | ఆంగ్లెండెన్ | 1982 నవంబరు 18 | 1986 అక్టోబరు 28 | 3 సంవత్సరాలు, 344 రోజులు | 5వ | యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్-ప్రోగ్రెసివ్ | ||
(3) | హోకిషే సెమా | దిమాపూర్ I | 1986 అక్టోబరు 29 | 1988 ఆగస్టు 7 | 1 సంవత్సరం, 283 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | |||
6వ | |||||||||
– | ఖాళీ
పాలన) |
వర్తించదు | 1988 ఆగస్టు 7 | 1989 జనవరి 25 | 171 రోజులు | వర్తించదు | |||
(6) | ఎస్. సి. జమీర్ | మోకోక్‌చుంగ్ టౌన్ | 1989 జనవరి 25 | 1990 మే 10 | 1 సంవత్సరం, 105 రోజులు | 7వ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
7 | కె. ఎల్. చిషి | అటోయిజు | 1990 మే 16 | 1990 జూన్ 19 | 34 రోజులు | ||||
8 | వాముజో ఫెసావో | చోజుబా | 1990 జూన్ 19 | 1992 ఏప్రిల్ 2 | 1 సంవత్సరం, 288 రోజులు | నాగాలాండ్ పీపుల్స్ కౌన్సిల్ | |||
– | ఖాళీ
పాలన) |
వర్తించదు | 1992 ఏప్రిల్ 2 | 1993 ఫిబ్రవరి 22 | 326 రోజులు | వర్తించదు | |||
(6) | ఎస్. సి. జమీర్ | ఆంగ్లెండెన్ | 1993 ఫిబ్రవరి 22 | 2003 మార్చి 6 | 10 సంవత్సరాలు, 12 రోజులు | 8వ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
9వ | |||||||||
9 | నెయిఫియు రియో | ఉత్తర అంగామి II | 2003 మార్చి 6 | 2008 జనవరి 3 | 4 సంవత్సరాలు, 303 రోజులు | 10వ | నాగా పీపుల్స్ ఫ్రంట్ | ||
– | ఖాళీ
పాలన) |
వర్తించదు | 2008 జనవరి 3 | 2008 మార్చి 12 | 69 రోజులు | వర్తించదు | |||
(9) | నెయిఫియు రియో | ఉత్తర అంగామి II | 2008 మార్చి 12 | 2013 మార్చి 5 | 6 సంవత్సరాలు, 73 రోజులు | 11వ | నాగా పీపుల్స్ ఫ్రంట్ | ||
2013 మార్చి 5 | 2014 మే 24 | 12వ | |||||||
10 | టి. ఆర్. జెలియాంగ్ | పెరెన్ | 2014 మే 24 | 2017 ఫిబ్రవరి 22 | 2 సంవత్సరాలు, 274 రోజులు | ||||
11 | షుర్హోజెలీ లీజిట్సు | ఉత్తర అంగామి I | 2017 ఫిబ్రవరి 22 | 2017 జూలై 19 | 147 రోజులు | ||||
(10) | టి.ఆర్. జెలియాంగ్ | పెరెన్ | 2017 జూలై 19 | 2018 మార్చి 8 | 232 రోజులు | ||||
(9) | నెయిఫియు రియో | ఉత్తర అంగామి II | 2018 మార్చి 8 | 2023 మార్చి 7 | 6 సంవత్సరాలు, 292 రోజులు | 13వ]] | నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ | ||
2023 మార్చి 7 | అధికారంలో ఉన్నారు | 14వ |
గణాంకాలు
[మార్చు]వ.సంఖ్య | ముఖ్యమంత్రి | పార్టీ | పదవీకాలం | ||
---|---|---|---|---|---|
సుదీర్ఘ నిరంతర పదవికాలం | ముఖ్యమంత్రి పదవి మొత్తం వ్యవధి | ||||
1 | నెయిఫియు రియో | NPF/NND | 6 సంవత్సరాలు, 204 రోజులు | 17 సంవత్సరాల, 215 రోజులు | |
2 | ఎస్. సి. జమీర్ | INC/UDF-P | 10 సంవత్సరాల, 12 రోజులు | 15 సంవత్సరాల, 144 రోజులు | |
3 | హోకిషే సెమా | NNO/INC | 5 సంవత్సరాల, 4 రోజులు | 6 సంవత్సరాల, 287 రోజులు | |
4 | టి.ఆర్. జెలియాంగ్ | NPF | 2 సంవత్సరాల, 274 రోజులు | 3 సంవత్సరాల, 141 రోజులు | |
5 | పి.శిలు ఎవో | NNO | 2 సంవత్సరాల, 256 రోజులు | 2 సంవత్సరాల, 256 రోజులు | |
6 | థెప్ఫులో-యు నఖ్రో | NNO | 2 సంవత్సరాల, 192 రోజులు | 2 సంవత్సరాల, 192 రోజులు | |
7 | జాన్ బోస్కో జాసోకీ | NND | 2 సంవత్సరాల, 166 రోజులు | 2 సంవత్సరాల, 176 రోజులు | |
8 | వాముజో ఫేసావో | NPF | 2 సంవత్సరాల, 145 రోజులు | 3 సంవత్సరాల, 157 రోజులు | |
9 | విజోల్ కోసో | UDF | 147 రోజులు | 147 రోజులు | |
10 | షుర్హోజెలీ లీజిట్సు | NPF | 147 రోజులు | 147 రోజులు | |
11 | కె. ఎల్. చిషి | INC | 34 రోజులు | 34 రోజులు |
ఇవీ కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Nagaland as well.
- ↑ "General Information, Nagaland". Information & Public Relations department, Nagaland government. Archived from the original on 8 May 2015. Retrieved 11 March 2009.
- ↑ Amberish K. Diwanji. "A dummy's guide to President's rule". Rediff.com. 15 March 2005.
వెలుపలి లంకెలు
[మార్చు]గమనికలు
[మార్చు]
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు