ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1980)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1980 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
వంశవృక్షం "వంశీ కృష్ణా యదువంశీ కృష్ణా గోపవనిత హృదయ సరసీ రాజహంస కృష్ణా" కె.వి.మహదేవన్ సినారె ఎస్.పి.శైలజ బృందం
"ఉరికింది ఉరికింది సెలయేరు ఉరిమింది ఉరిమింది గాలి హోరు"
"ఏది వంశం ఏది గోత్రం ఏది పరమార్ధం ఏది బీజం ఏది క్షేత్రం ఏది పురుషార్థం" బృందం
"అసహాయ శూరుడెవడు అజ్ఞాత వీరుడెవడు" పి.సుశీల
"ధర్మ మార్గమే వంశ వృక్షం దాని మూలం మానవత్వం"
"నిండింది నూరేళ్ళ బ్రతుకు మిగిలింది ఈ చిన్ని గురుతు" పి.సుశీల బృందం
శుభోదయం "అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా ఆనంద నిలయా వేదాంతహృదయా" వేటూరి బృందం
"తా తకజం తకజం తరికిటతక త్తతకజం తకజం తరికిటతక నటనం ఆడెనే భవతిమీర హంసుడా పరమశివుడు" పి.సుశీల
"ఆ చింత నీకేలరా స్వామి నీ చెంత నేనుండగా సొంతమైన ఈ సొగసులేలక పంతమేల పూబంతి వేడగ" పి.సుశీల
"కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మకాదు ముద్దుగుమ్మ" పి.సుశీల
"రాయైతే నేమిరా దేవుడూ హాయిగా ఉంటాడు జీవుడు ఉన్నచోటే గోపురం ఉసురులేని కాపురం" పి.సుశీల
"గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమైన యదు నందనుపై కుందరదన లిరువొందగ పరిమళ గంధము పుయ్యరుగా" త్యాగరాజు పి.సుశీల
సరదా రాముడు "ల ల ల లకోటా సా నీ సా పా సపోటా లవ్వాడే నా ప్రేమ లకోటా సయ్యాటాడే పాలసపోటా" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"కుర్రపిట్ట కుర్రపిట్ట కుయ్యోమంది గుర్రుపెట్టి మొర్రోమంది" పి.సుశీల
"అంబ పలికిందిరా పంబ రేగిందిరా ఆ సిగ్గులు చిలికే చిలకల కొలికి చీటికి మాటికి నవ్వేసరికి నా గుండె ఝల్లందిరా" పి.సుశీల
"ఒక్కరిద్దరయ్యేవేళ ఇద్దరొక్కటయ్యేలాగ దుప్పటల్లె కప్పుకుందామా వయసు ఎప్పటల్లె ఉండిపోదామా" పి.సుశీల
"మంచుమొగ్గ తుంచుకొచ్చి వానపువ్వు కోసుకొచ్చి కొప్పులోన పెడితే ఏం తప్పా" పి.సుశీల
"అబ్బబ్బో అబ్బబ్బో సోకు సోకు అబ్బబ్బో అబ్బబ్బో సోకు సోకు చీరకేది సోకు" పి.సుశీల
"చల్లంగ జారి మెల్లంగ దూరి చల్లంగ జారి మెల్లంగ దూరి మబ్బులోన ఉండిపోకురా ఓ మావా" పి.సుశీల
ప్రేమతరంగాలు "నవ్వేందుకే ఈ జీవితం నవ్వొక్కటేరా శాశ్వతం దేవుడిచ్చిన ఈ జీవితాన్ని చివరిదాకా మాసిపోని నవ్వుతో నింపెయ్యరా" ఆత్రేయ
"మనసు ఒక మందారం చెలిమి ఒక మకరందం ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం"
"నా హృదయం తెల్లకాగితం అది ఏనాడో నీకు అంకితం బేషరతుగ ఇచ్చేశా ప్రేమపత్రము ఏమైనా రాసుకో నీ ఇష్టము" పి.సుశీల
"కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా చెబుతున్నా ప్రియతమా నువ్వంటే నాకు ప్రేమ" పి.సుశీల
"ఇదే పరువం ప్రతీ సమయం ఇలా ఆడీ ఘల్ ఘల్ ఘల్ గజ్జె ఘల్లుమన్నది" సినారె పి.సుశీల
"ప్రేమతరంగాలు నవజీవనరాగాలు ఎంత తలచినా ఎపుడు పిలిచినా వింతగ పలికే అనుభవాలు" పి.సుశీల
పిల్లజమీందార్ "మొన్ననే మోతగా ఒక పొగరుబోతు పిల్ల కొమ్ములొంచాను నిన్ననే నీటుగా ఓ గడుసుపిల్ల వయసు దోచుకున్నాను" రాజశ్రీ పి.సుశీల
"గేరు మార్చు స్పీడు పెంచు చక చక చక చక పోనీ కారు" పి.సుశీల
"శంభో శంకర మహదేవా రంభను నాలో చూస్తావా" ఎస్.జానకి బృందం
"అందాలొలికే నందకిశోరుడు బృందావనిలో వెలిశాడు రాధ కోసమా రాసలీల కోసమా" ఎస్.పి.శైలజ
"వయసేమో అరవై మనసేమో ఇరవై వగరుంది పొగరుంది నాలో నర్సమ్మా కాసుకో సరసమే చూసుకో" పి.సుశీల
"నాపేరు బాలరాజు మూడింది మీకీ రోజు మీ ఎత్తులకు మీ జిత్తులకు ఇదే చివరి రోజు వదిలిస్తా మీ బూజు" మాధవపెద్ది రమేష్
"నీ చూపులోనా విరజాజి వానా ఆవాన లోన నేను తడిసేనా హాయిగా" వడ్డేపల్లి కృష్ణ పి.సుశీల, ఎస్.పి.శైలజ
బంగారులక్ష్మి "కమాన్ రోజీ ఓ రోజీ నా సహవాసి నువ్వే నా ప్రేయసి" ఆత్రేయ పి.సుశీల
"కాకాకా కాకాకా కాకా పడతా అమ్మాయి కోకే పెడతా పాపాయి కాళ్ళకాడ కుచ్చిళ్ళల్లే ఆడుకుంటా సెలవియ్యి" పి.సుశీల
"అమ్మలాలో లాలమ్మలాలో ముద్దబంతి పూచింది పల్లెలోన ముద్దులెన్నో దాచింది కళ్ళలోన" పి.సుశీల
"కురిసే ఈ జల్లులో మురిసే ఈ జంటకూ ఎదలో ఆనందమూ ఎంతో ఏకాంతమూ" ఆరుద్ర పి.సుశీల
బండోడు గుండమ్మ "సిరిపురపు సిన్నోడా శ్రీరామా అనుకోరా సెప్పేది ఇనుకుంటే రామాయణం" సత్యం వేటూరి
"బండోడి పెళ్ళి గుండమ్మ చేస్తే బందరంత పందిరెయ్యదా రాజమండ్రి రంగులెయ్యదా"
"పువ్వులాగ విడిచిందొక చుక్కమ్మా అది నవ్వితే చందమామ రెక్కమ్మా" రాజశ్రీ పి.సుశీల
"చంటోడనుకుని చంకనేసుకుంటే ఎర్రోడనుకుని నెత్తినెట్టుకుంటే పీకిపీకి పందిరేశాడే" దాసరి పి.సుశీల
"అక్కయ్యలూ బావయ్యలూ అత్తయ్యలూ మావయ్యలూ కూసున్నవారు నుంచున్నవారు"
"ఊరు నిదుర పోతోంది గాలి నిదుర పోతోంది నీవు నిదుర పోవేమిరా"
శివమెత్తిన సత్యం "మేకారే మేకా హే మేకా తోకారే తోకా హే తోకా" జె. వి. రాఘవులు ఆత్రేయ
"శంభో హరహర భోళాశంకర వినరా వినరా జంగం దేవర శివశివ శంకర యివరం సెప్పర"
"నిన్నా మొన్నటి చిన్నారివే చిన్నారి పలుకుల చెల్లెమ్మవే"
ఏడంతస్తుల మేడ "చక్కని చుక్క తస్సాచెక్క జయప్రద ఉంటే పక్క ఎక్కడుంటాను ఇంకెక్కడుంటాను" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"కొమ్మలోని కోయిలమ్మా కొండమల్లె పూలరెమ్మ ముద్దులా ఈ పొద్దు నాలో హద్దుదాటే ఆశవుంది" పి.సుశీల
"ఏడంతస్తుల మేడ ఇది వడ్జించిన విస్తరిది అన్నీ వుండీ లేనిదొక్కటే నాకు నువ్వు నీకు నేను"
"ఓరంగీ కురంగీ తురంగీ సారంగీ అరె ఓ నారంగీ దూకులాడకే పొంగి పొంగీ తాకనీయవే కోమలాంగీ" సినారె పి.సుశీల
"ఇది మేఘ సందేశమో అనురాగ సంకేతమో చిరుజల్లు కురిసింది వినువీధిలో హరివిల్లు విరిసింది తొలిప్రేమలో" రాజశ్రీ పి.సుశీల
"అరటి పండు వొలిచి పెడితే తినలేని చిన్నది ఆదమరిచి ఊరుకుంటే చెలరేగుతున్నది" పి.సుశీల
ఛాలెంజ్ రాముడు "పెడతా పెడతా నామం పెడతా చిన్నమ్మి అసలుకు" వేటూరి పి.సుశీల
"దోర దోర జాంపండురా ఇది దొరికితేనె పండగా" పి.సుశీల
"పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాల నీమబ్బు చీర" పి.సుశీల
"కోప్పడకే కోమలాంగి కోరుకున్న సుందరాంగి పొద్దున్నేకొట్టూ తట్టుకుంటా"
"ఎక్కడో ఎప్పుడో చూసాను నిన్ను అందుకే నీమీద వేశాను కన్ను" ఆత్రేయ పి.సుశీల
"చల్లగాలి వీస్తోంది మెల్లగా రమ్మంది అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి" పి.సుశీల
సంసార బంధం "ఇదే నేను కోరుకున్న ఇన్నినాళ్ళగా కళ్ళారా చూసుకొని" జె. వి. రాఘవులు గోపి పి.సుశీల
"వేణుగానాలు నీ రాకలోన వేయి వెన్నెల్లు ప్రతి చూపులోన" పి.సుశీల
భలే కృష్ణుడు "పొన్నచెట్టు నీడలో కన్నయ్య పాడితే రాగాలే ఊగాయి" చక్రవర్తి ఆత్రేయ పి.సుశీల
"బృందావనమొక ఆలయము మాధవుడందలి దైవము అటుఇటు రెండు దీపాలు ఆ దేవుని ప్రేమకు రూపాలు" పి.సుశీల
"ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు సిరిసంపద పోయిన నువ్వు శిథిలాలయమై మిగిలావు"
"ఇటికె మీద ఇటికేస్తే ఇల్లవుతాది నా సిటికెనేలు పట్టుకుంటే పెళ్ళవుతది" వేటూరి పి.సుశీల
"ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి పొద్దున్నే జాబిలి పొడిచింది నువ్వొచ్చి" పి.సుశీల
"మోగాలి మోతగా జోడూ సన్నాయి ఆ మోత కన్నా మోతగా మన జోడూ సన్నాయి" పి.సుశీల
మహాశక్తి "ఇది పావన కళ్యాణ భావన ఇది ప్రణయ దేవతల" సత్యం సినారె పి.సుశీల
"గులాబీపువ్వునురా నేను గులాబిపువ్వునురా " వేటూరి పి.సుశీల
నాయకుడు – వినాయకుడు "ఒక చిన్నది అన్నది పాడను పాడను పాడనని ఒకటే మాట పదిసార్లంటే అది పాటకాక మరేమిటని" టి.చలపతిరావు ఆత్రేయ పి.సుశీల బృందం
"నిన్ను చూడగానే అన్నీ మరిచాను నిన్ను చూడగానే అన్నీ మరిచాను తుమ్మెద ఝుమ్మంటే విని, నువ్వేననుకుని నిన్నే మరిచాను" సినారె ఎస్.జానకి
"ఏయ్ నిదురలే ఎహేయ్ నిదురలే సమయం కుదిరిందిలే ఇప్పుడే కలగంటున్నా ఆ కలలో నీలో ఒదిగున్నా" పి.సుశీల
"వందనం వందనం అయ్యలారా వందనం అమ్మలారా వందనం" కొసరాజు మాధవపెద్ది, విజయలక్ష్మీశర్మ బృందం
"రావణరాజ్యం పోయింది మైరావణరాజ్యం పోయింది నిజాయితీగా పరిపాలించే ప్రజారాజ్యమే వచ్చింది" విజయలక్ష్మీశర్మ బృందం
శంకరాభరణం "దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణసోపాన మధిరోహణము సేయు త్రోవ" కె.వి.మహదేవన్ వేటూరి వాణీ జయరామ్
"ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము శంకర గళ నిగళము శ్రీహరి పదకమలము" ఎస్.జానకి
"రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి"
"శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా"
"సామజ వరగమన సాధుహృత్ సారసాబ్జసాల కాలాతీత విఖ్యాత సామజ వరగమన" పల్లవి:త్యాగరాజు, చరణాలు:వేటూరి
"బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా నను బ్రోచేవారెవరురా" రామదాసు వాణీ జయరామ్
"పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలచిన పలుకవేమి" వాణీ జయరామ్
"మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదశిఖి పింఛాలంకృత చికురే" సదాశివబ్రహ్మేంద్ర వాణీ జయరామ్
"మాణీక్యవీణాం ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం"(శ్లోకం) కాళిదాసు
కళ్యాణ రాముడు "అహ కన్నె చిలక అహహ కోరి వచ్చా నీకే మనసు ఇచ్చా నాలో ప్రాణం" ఇళయరాజా రాజశ్రీ
"నేనే నీకు ప్రాణం అందుకే చేరవచ్చా వలపే వసంతం"
దేవుడిచ్చిన కొడుకు "మరుమల్లె తోటుంది మనసైన చాటుంది ఇద్దరికే చోటుంది ముద్దులొలికే మాటుంది" సత్యం సినారె ఎస్.జానకి బృందం
"బొట్టు పెట్టినా కాటుకెట్టినా పూలు చుట్టినా చీర కట్టినా మళ్ళీ ఆ వెకిలి చేష్టలా" పి.సుశీల
"రావి చెట్టెక్కేవు రాగాలు తీసేవు రాలిపోతావే రామ సిలక " వేటూరి పి.సుశీల
"నీ మనసులో ఏమున్నదో ఆ దేవుడికైనా తెలియదు కాని నాకే తెలుసులే" ఆరుద్ర పి.సుశీల
"మా మంచి చెల్లెమ్మ చామంతి పువ్వమ్మ నువ్ నవ్వమ్మ చిరునవ్వులు లేని ఇంటికి అందం లేదమ్మా" గోపి ఎస్.జానకి
మహాలక్ష్మి "ఇన్నిన్ని కన్నెపూలు నన్నే రమ్మంటే ఏ పువ్వు ఎన్నుకోనూ కోదండరామా ఏ పిలుపు అందుకోనూ" సినారె
"యెన్నెలంతా యేరాయె నిద్దరంతా నీరాయె చెలి తలపులు సెగలై పోయె" పి.సుశీల
"అల్లరి చేసే ఊహల్లో ఆశలు మెరిసే కన్నుల్లో నీవే తీయతీయగ పొంగెను తీరని కోరిక నేడే" పి.సుశీల
"ఈ గీతం సంగీతం ఓ చెలీ నా జీవితం నీ నీడలో నా ప్రయాణం రసమయం"
అగ్ని సంస్కారం "మంచున తడసిన మల్లికవో మానసవీణా గీతికవో" ఎం.జనార్థన్ వేటూరి పి.సుశీల
సర్కస్ రాముడు "ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య నీ సవితెప్పుడో సెప్పవయ్య నా సవతెవ్వరో సెప్పవయ్య" కె.వి.మహదేవన్ వేటూరి పి.సుశీల
"అమావాస్యకి పున్నమికి రేగిందంటే మామో పంబ రేగుతుందిరో మామో మామ మామ మామ చీ పో చీమా దోమా"
"ఘల్ ఘల్ మంది ఘల్ మంది గజ్జెల గుర్రం వెయ్ వెయ్ మంది వెయ్యిమంది వెయ్యర కళ్ళెం" పి.సుశీల
"సూరీడు చుక్కెట్టుకుంది జాబిల్లి పువ్వెట్టుకుంది కడలి చీరాగట్టి గోదారి పైటేసి కదిలి వస్తున్నాది భూదేవి" వాణీ జయరామ్
అక్కా చెల్లెలు పక్కనచేరి బావయ్యంటే ఎట్టా సుక్కల మద్దెన సెంద్రుడి మల్లే సిక్కున పడతా పిట్టా" ఎస్.జానకి
"ఏవండోయ్ లేడీస్ ఏవండోయ్ మిస్టర్స్ రాముడంటే రాముడు సర్కస్ రాముడు సర్కస్ రాముడు"
"ఆకలి మీద ఆడపులి దీన్ని ఆపలేను బజరంగబలి మిర్రి మిర్రి చూస్తాది చిర్రుబుర్రు మంటాది మింగిందా గోవిందా"
కొత్తపేట రౌడీ "అయితే మొగుణ్ణి కాదా మొగాణ్ణి కానీ వలపు బోణీ అయితే ఎల్లుండి లేదా ఏకాశి అవుతా ఇంటి వాణ్ణి" వేటూరి పి.సుశీల
"కొయ్ కొయ్ కొయ్ కొత్తపేట రౌడీ కొట్టు కొట్టు కొట్టు చెత్తకింద ఢీఢీ" పి.సుశీల
"పడ్డవాడు చెడ్డవాడు కాడులే మనసు పడ్డవాడు చెడ్డవాడు కాడులే వచ్చి వచ్చి వచ్చి నీ వలపుల ఓరచూపుల వల లోపల" పి.సుశీల
"లొట్టిపిట్ట లొట్టిపిట్ట లొట్టిపిట్ట లొట్టిపిట్ట పట్టరో లొట్టిపిట్ట మందినోట మట్టిగొట్టి మందుకొట్టి కొంగుపట్టి పట్టరో పాలపిట్ట" పి.సుశీల
"రామదండు కదిలిందీ లంక గుండె చెదిరిందీ పదితలలై చెలరేగిన పాపాలకు సమాధిగా" పి.సుశీల
చండీప్రియ "ఓ ప్రియా ప్రియా చండీప్రియా ప్రియా తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖ" పి.ఆదినారాయణరావు సినారె పి.సుశీల
"మసక పడితే నిదురపట్టదు నిదురపడితే పక్క కుదరదు" వేటూరి పి.సుశీల
"ఏవేళనైనా ఒకే కోరికా ఏ పూవునైనా ఒకే మాలికా ఇలాగే పాడాలి కలకాలం" పి.సుశీల
వెంకటేశ్వర వ్రత మహాత్యం "అవనీస్తలంబున అంతులేనిది ఏది" (పద్యాలు) చక్రవర్తి వీటూరి వి.రామకృష్ణ
"నాట్యమే నవమోహనం అది నటరాజ చరణాల" సినారె పి.సుశీల
"మల్లెపువ్వు గుచ్చుకుందా వెన్నెలలో వెచ్చగుందా" వేటూరి పి.సుశీల
నిజం " అమ్మాయి పాడే సన్నాయి మల్లెలు ఉన్నాయి" జె. వి. రాఘవులు జాలాది ఎస్.పి.శైలజ
"సిగ్గెందుకు ఏమైనది తొలి కౌగిలి ఏమన్నది" ఎస్.జానకి
"ఒక్కతి ఉంటె బాగుండు" నెల్లుట్ల ఆనంద్, మాధవపెద్ది రమేష్, సుకుమార్
ఆరని మంటలు "కమ్మని నా పాట జత కావలి నీ ఆట సాగాల" సత్యం వేటూరి ఎస్.జానకి
"నలుగురికోసం వెదుకుతున్నది నా కళ్ళు నవ నవ లాడే"
"ఓయమ్మో టక్కరి గుంట నాపై కన్నేసినంట ఎన్నెన్నో" గోపి పి.సుశీల
"అన్నయ్య దీవెన ఆ చేతి లాలన నూరేళ్ళు ఉండిపోయి" ఎస్.పి.శైలజ
బుచ్చిబాబు "చందమామ పైటేసింది అందగాణ్ణి మూసేసింది" చక్రవర్తి దాసరి పి.సుశీల
"గుండాబత్తుల బుచ్చమ్మా ఎండాకాలపు మంటమ్మా మంట మండావా వంట చేస్తాను"
"కంగారవుతోంది బేజారవుతోంది ఏమిటో ఇది ఏమిటో చెప్పలేను బాబూ ఓ బుచ్చిబాబు" పి.సుశీల
"సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి నీవు రాశావా నేను రాశానా" పి.సుశీల
"వాలిమీకి ఇంటిలో లవకుశులు పుట్టారు అమ్మోరి కొంపలో కుశలవులు పెరిగారు"
"ఎర్రకోక కట్టినావె పిట్టా ఆపై ఎత్తుమడా లెక్కినావె పిట్టా ఎరుపు చూసినా ఎత్తుమడం చూసినా నాకు పిచ్చెత్త"
కక్ష "కందిరీగతో చెప్పానురా బూరకాదు బుగ్గ యిది కుట్టవద్దని కుట్టినా ఎవరికీ చెప్పవద్దని" ఆత్రేయ పి.సుశీల
"బుగ్గమీద ముద్దు పెట్టనా ముద్దు మీద ఒట్టు పెట్టనా ఒట్టుపెట్టి ఓడించనా ఓడగొట్టి గెలిపించనా" పి.సుశీల
"దుష్టుల మీద దుర్మార్గుల మీద దోపిడి మీద పాపుల మీద కక్ష కక్ష కక్ష" మాధవపెద్ది రమేష్ బృందం
"ఓరబ్బ ఊరూరా సవాలు చేస్తున్నాం సమవుజ్జీ ఎవరంటూ సభలో చూస్తున్నాం మాటకు మాటుంది వేటుకు వేటుంది" ఆరుద్ర పి.సుశీల, మాధవపెద్ది రమేష్, చక్రవర్తి, ఆనంద్, శైలజ
ఘరానా దొంగ "దిమికిట దిమికిట అన్నది అందం తదిగిట తదిగిట అన్నది పరువం" వేటూరి పి.సుశీల
"వాన వెలసిన వేళ వయసు తడిసిన వేళ నువ్వే నన్ను ముద్దాడాల నేనే నిన్ను పెళ్ళాడాల" పి.సుశీల
"రొట్టె విరిగి నేతిలో పడ్డాక లొట్టలేస్తు కూర్చుంటే ఎట్టాగ అందగత్తె చూస్తుంటే అందమంత ఇస్తుంటే అర్ధరాత్రి గడిపేది ఎట్టాగ" పి.సుశీల
"ఓ ముద్దుకృష్ణా నా బుజ్జికృష్ణా మురిపాల కృష్ణా గోపాలకృష్ణా నీ జపమే చేస్తున్నా నీ భజనే చేస్తున్నా" పి.సుశీల
"చిటికెల మొటికెల తాళాలంట అలకల పులకల మేళాలంట" పి.సుశీల
"పంపర పనస పండురో పంపర పంపర పంపర జంపర మల్లె చెండురో జంపర జంపర జంపర" పి.సుశీల
సంఘం చెక్కిన శిల్పాలు "పలికెను ఏదో రాగం అలివేణి కల్యాణి ఓ కళ్యాణి" రమేష్ నాయుడు సినారె
"దేవుడుచేసిన రూపాలు ఇవి సంఘం చెక్కిన శిల్పాలు" బృందం
"నీ కనులలో ఉంది నీలాకాశం నా కవితలో ఉంది " ఆరుద్ర రమణ
మామా అల్లుళ్ళ సవాల్ "చిటుక్కు చిటుక్కు చిటుక్కు చిటుక్కు చిలికింది వాన బుటుక్కు బుటుక్కు బుటుక్కు బుటుక్కు కురిసింది వాన" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"చక్కనమ్మ వచ్చింది ఒక్క నవ్వు నవ్వింది చిత్తు చిత్తు చేసిందిరో" పి.సుశీల
"ఒకనాటిది కాదు వసంతం విడిపోనిది మా అనుబంధం కలిమి కన్న చెలిమి మిన్న స్నేహమొకటే శాశ్వతము" ఆనంద్
"మంచితనానికి మాయని మమతకు పుట్టిన రోజు ఇది అనురాగానికి ఆప్యాయతకు పెట్టిన పేరు ఇది" వీటూరి పి.సుశీల
అందాలరాశి "ఆడించదా వయసు పాడించదా చూడ ముచ్చటగా సొగసు " రమేష్ నాయుడు వేటూరి
"అందాలరాశి నీ అందచందాలు చూసి ఎన్నో" ఎస్.పి.శైలజ
"కోయిల పిలుపే కొనకు మెరుపు మాయని వలపే" సినారె పి.సుశీల
"నీవేకదా నా అందాలరాశి నా జీవనాధారా" ఆరుద్ర ఎస్.పి.శైలజ
"వచ్చిపోరా ఒక్కసారి వల్లారి కిల్లాడి మావ ఇచ్చేపోరా వన్నెల" పి.సుశీల
సమాధి కడుతున్నాం చందాలివ్వండి "కలహంస నడకదాన కమలాల కనులదానా నీ కనులు" జె. వి. రాఘవులు గోపి
"రక్కసి గోరుల రాబందూ నక్కజిత్తుల కామందూ" శ్రీశ్రీ
జాతర "వలపులు పొంగి హుషారు చేస్తే ఉలకవా పలకవా" జి.కె.వెంకటేష్ ఆరుద్ర ఎస్.జానకి
"తాగలేదు తాగలేదు తెలుసుకోరా ఒరే ఒరే తాగి తాగి నోరు" కొసరాజు
ఆటగాడు "గుద్దుతా నీయవ్వ గుద్దుతా ముక్కుమీద గుద్దుతా మూతిమీద గుద్దుతా గుద్దానంటే గూబ గుయ్యంటాది" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"ఏకో నారాయణా ఏలుకోరా మోహనా యెన్నెలంటి మగువుంది యేసుకుంటే మధువుంది" పి.సుశీల
"టకుచికు టకుచికు జిల్ జిల్ జిలేబీ నా గులాబీ నేనాడనా ఆడీ పాడనా" పి.సుశీల
"సిలకమ్మ గూటిలో సోటుందిరో సోటుందిరో దాని అలకా పులకా నాకు తెలిసిందిరో" పి.సుశీల
"చీమ కుట్టిందా చిమచిమలాడిందా చిచ్చుపెట్టిందా చిటపటలాడిందా"
కల్యాణ చక్రవర్తి "పలుకు చూస్తే సరిగమ పదనిస సా నడక చూస్తే తకధిమి తకఝణు తకధిమి తకఝణు తా" వేటూరి పి.సుశీల
"మన్నించుమా ఎడలేని ఈ దాహం విడలేని మా స్నేహం నాలోకము నాస్వరము నాదుకలశమేలే" పి.సుశీల
"ఉత్తరాన ఉరిమింది ఊరి బయట మెరిసింది ఉండి ఉండి కురిసింది గుండెల్లోన తడిసింది" పి.సుశీల
"నేనే యముండ గండలకు నేనే మగండను ఉత్తముండ ధర్మాన మహోత్తముండ"
ఓ ఇంటి భాగోతం "నవ్వే ఒక పువ్వు నను చూచి నవ్వింది తొలి నవ్వు ఆ నవ్వులో నా గుండెలే జారిపోయాయిలే" జి.కె.వెంకటేష్ ఆరుద్ర
"సరిగా పాట పాడు జతగా పాడి చూడు నాదం లయలో శృతిలో మదిలో నిలపాలి" ఎస్.జానకి
"అందాలు ఆనందాలు మందార మకరందాలు ఈ రోజు మన మోజులే" పి.సుశీల
"వేస్కో గుటక జిలిబిలి నిషాల చిటక ఉహూ అంటే ఒరే ఇంకేల పుటక" ఆనంద్
"ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు ఇది ఇంటి బాగోతమే చిలకా ఓ ఇంటి బాగోతమే చిలకా" ఎస్.పి.శైలజ
మోసగాడు "ఏవసంతమిది ఎవరి సొంతమిది ఎన్నో ఋతువుల " చక్రవర్తి వేటూరి పి.సుశీల
"ఆ చూపుకర్ధమేంది ఆ నవ్వు కర్ధమేంది నువ్వు కొత్త కోక " పి.సుశీల
"ఓ కురిసే నవ్వుల కుంకుమ పువ్వుల జవ్వని" బృందం
"ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి గగనం ఉన్నన్నాళ్ళపాటు "
" ఆకుంది ఒకచోట పోకుంది ఒక చోట సున్నమేసి చూడమంట" పి.సుశీల
సుజాత "ఆడది అరవిందం ఆ హృదయం నవనీతం ఆ స్నేహం ఒక మైకం అదే నీకు స్వర్గం" రమేష్ నాయుడు రాజశ్రీ ఎస్.జానకి
"ఉంగరం పడిపోయింది పోతేపోనీ పోతేపోనీ కొంగు జారిపోయింది పోతేపోనీ పోతేపోనీ" సినారె పి.సుశీల
"ఒక చల్లని రాతిరిలో ఒక పున్నమి జాబిలి పూచింది అది వెన్నెల చీకటిలో కను సన్నగ సైగలు చేసింది" దాసరి పి.సుశీల
"పొద్దులోరి ఇంటికాడ పొద్దులోరి ఇంటికాడ ముద్దులోరి అమ్మాయి బైఠో బైఠో బైఠో బైఠో బైఠో" పి.సుశీల
"పట్టపగలు పుట్టింది ఒక నక్షత్రం సూర్యకిరణ నయనజాత సుజాత నా సుజాత" వేటూరి
"శరణం శరణం శబరి గిరీశా శరణం అయ్యప్పా స్వామియే శరణం అయ్యప్పా" బృందం
రామ్ రాబర్ట్ రహీమ్ "చిలకుందీ చిలక ముసుగున్న చిలక ఆ చిలకమ్మ ముసుగును తొలగించకుంటే నేను రహీమును కానేకాను" చక్రవర్తి సినారె
"సాయిబాబా ఓ సాయిబాబా షిర్డీ సాయిబాబా ఈ ఇలలో మరో పేర వెలసిన దేవా" బృందం
"ముగ్గురు కలిసి ఒకటై నిలిచి ముందుకు దూకారంటే ఆ శక్తులు మూడూ ఎవరని అంటే రామ్ రాబర్ట్ రహీమ్" ఆనంద్, మాధవపెద్ది రమేష్
"ఒక్కసారి ముద్దుపెట్టుకో వుండలేని చేయి పట్టుకో మెత్తగా మెల్లిగా మేనిలో జిల్ జిల్లుగా" పి.సుశీల
"లక లక లక లక చెంచుక తక తక తక తక దంచుక ఊరు చేరింది ఊరపిచ్చుక" సాహితి పి.సుశీల
"ఒక అమ్మాయి ఒక అబ్బాయీ కలిసీ మెలిసీ కౌగిట బిగిసే బంధాలలో " వేటూరి పి.సుశీల, ఆనంద్, ఎస్.పి.శైలజ
కొంటెమొగుడు పెంకిపెళ్ళాం "చెయ్యేస్తేనే చేమంతి బుగ్గ గులాబి మొగ్గే ఎర్ర బడితే ఏమనుకోవాలి ప్రేమనుకోవాలి" సత్యం వేటూరి పి.సుశీల
"వంగవోలు దాటగానే గంగడోలు తాకగానే " పి. సుశీల
"జో జో ముద్దుల పెళ్ళామా జో జో ప్రియ భామా లలామా ఎన్నిజన్మల పున్నెమో నే నిన్ను పొందితిని సతిగా" సినారె
"పగటివేషమ్ముల వారం బహుదేశములు తిరిగినారం మేముండేది కృష్ణాతీరం నక్కబొక్కలపాడగ్రహారం" కొసరాజు బృందం
" రైటో ఆల్ రైటో ... అబ్బూరి కృష్ణుడే వేమూరి భీముడే బందా అందాల శ్యాముడే" జాలాది ఎస్.పి.శైలజ
" రంగికైన ఓడిపోనీ రసికరాయినే ఈ సింగారము నయగారము తెలిసినోడినే" పి.సుశీల
పున్నమినాగు "అద్దిరబన్న ముద్దులగుమ్మ ముద్దుగ వున్నాది అన్నులమిన్న వెన్నెల కన్న వెచ్చగ వున్నాది " చక్రవర్తి వేటూరి పి.సుశీల
"జలకాలు ఆడేటి జాబిల్లి మొలకా నీ సోకె కోకంటె నాకెందుకలకా" పి.సుశీల
"పున్నమిరాత్రి పువ్వులరాత్రి వెల్లువ నాలో పొంగిన వెన్నెలరాత్రి"
సినిమా పిచ్చోడు "అప్పా ఓలప్పా ఓ ఒప్పుల కుప్పా మా యప్పు కూతురా" సినారె పి.సుశీల
"నీవే నా పదమై నీవే నా స్వరమై కదలిరావే ఒదిగి పోవే" పి.సుశీల
అల్లుడు పట్టిన భరతం "గరం గరం బల్ జోరు గరం ఉప్పూ ఉల్లీ మిర్చీ మసాలా నిమ్మరసం ముంతకింద పప్పు" దాసం గోపాలకృష్ణ
"చుక్కలెన్నో చుట్టూవున్నా ఆకాశంలో నేవున్నా నాకోసం వస్తానని జాబిలీ" వేటూరి పి.సుశీల
"పలికెను నాలో పల్లవిగా అరవిరిసే అనురాగం రా పరువాలే పాడగా" సినారె పి.సుశీల
"ఉలికులికి పడకే చిలకాయమ్మో ఏది ఉల్లి ఏది మల్లి ఎవరికి ఎరుకమ్మో" మాధవపెద్ది రమేష్
"పంతమేలనే ఓ భామినీ ఉన్నదంతా ఊడి ఊరంతా నిను ఛీ అన్నా" బృందం
సన్నాయి అప్పన్న "సన్నాయి రాగానికీ ఈ చిన్నారి నాట్యానికీ ఒకే తాళమైనది ఈడూ జోడుగా తోడూ నీడగా" జి.కె.వెంకటేష్ ఆత్రేయ పి.సుశీల
"అనురాగం దివ్యరాగం ఆనందం జీవనాదం మధురం మనోహరం ప్రణయం" పి.సుశీల
"ఊయలూపి జోలపాడి ఒడిని దాచినా తల్లి తల్లె తండ్రి తండ్రె చిన్ని నాయనా"
"అణువు అణువు హరివిల్లు అంతరంగమే వెన్నెల జల్లు హంసగమనవై ఆడేవేళ" వీటూరి
"సరిగమ పదనిస సనిదప మగరిస పద పద జయప్రద పదా పోదాం రామరి రామరి" పి.సుశీల
బొమ్మల కొలువు "పూనకం పూనిందోయమ్మా పౌరుషం రేగిందోయమ్మా" సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
కలియుగ రావణాసురుడు "నమో నమో హనుమంత మహిత గుణవంత మహా బలవంత స్వామీ నీముందు మేమెంత" కె.వి.మహదేవన్ సినారె బృందం
"నల్లా నల్లని కళ్ళు నవ్వీ నవ్వని కళ్ళు చూసినట్టే చూసి తలుపులు మూసేసుకున్న కళ్ళు" పి.సుశీల
రాజాధిరాజు "తాగు భాయి తాగు చాంగ్ భళా చాంగు సంతోషం" ఆరుద్ర బృందం
"అల్లీబిల్లీ అమ్మాయి అందచందాలున్నాయి ఉన్నవన్నీ"
"దిక్కుల కలకల చుక్కల కిలకిల" పి.సుశీల
"వచ్చె వచ్చె కొత్త జీవితం" వేటూరి
"వచ్చె వచ్చె వచ్చె వచ్చె నాకు యవ్వనం జివ్వు జివ్వు "
" కొత్త దేవుడండి కొంగోత్త దేవుడండి ఇతడే దిక్కని" బృందం
చేసిన బాసలు "చేయి చేయి కలుపుకొని జతగా పాడుకొని ఒకటై సాగాలి జతగా పండాలి" సత్యం గోపి ఎస్.జానకి
"జీవితం అన్నమాట నిండు నూరేళ్ళ మూట గెలుపులుంటాయి మలుపులుంటాయి"(సంతోషం) పి.సుశీల, రామకృష్ణ
"జీవితం అన్నమాట నిండు నూరేళ్ళ బాట గెలుపులుంటాయి మలుపులుంటాయి"(విషాదం) బృందం
"కలిసే మనసుల తొలిగీతం ఎన్నో జన్మల సంగీతం" వేటూరి పి.సుశీల
"ఏమిస్తే ప్రేమిస్తావు ప్రేమిస్తే ఏమిస్తావు కన్నెత్తి నను చూడరా" ఆరుద్ర
"హే మనసా నీకు తెలుసా దేవుడి వరుస రేపేమి రాగలదో మాపేమి కాగలదో" బృందం
సూపర్ మేన్ "మెత్తని కౌగిట హత్తుకు పోయే ఎదలో వింత చప్పుడు" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"కన్ను కొట్టెయ్యనా నిన్ను కట్టెయ్యనా ప్రేమ పుట్టిందని పెద్ద ఒట్టెయ్యనా" పి.సుశీల
"అదిగదిగదిగదిగద్గో అట్టా సూడ మాక నన్ను సంపమాక చూపుల్తో చంపేసి చుట్టానివైపోయి నా దుంప తెంపమాక" పి.సుశీల
"చినుకు చిటికేసింది చూపు చురకేసింది పైట ఎగిరేసింది పడుచుగొడుగేసిందీ" పి.సుశీల
"హె హె హే సూపర్‌మాన్ మేన్ మేన్ లలలలా లలలలా" పి.సుశీల
"కోటలో పాగా వేసుకో బాగా మనసులో జాగా ఉందిలే రోజా" పి.సుశీల
సిరిమల్లె నవ్వింది "ఎగిరొచ్చిన ఓ చిలకమ్మా చిలకమ్మా నీ వెక్కడినుండి" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"చూస్తున్నానని నువ్వు చూస్తావని నిన్నే చూస్తున్నా" పి.సుశీల
"ఏ అమ్మ కూతురో మా అత్త కూతురై జాజిపూల " వేటూరి పి.సుశీల
గురు "పేరు చెప్పనా నీ రూపు చెప్పనా నీ పేరే అనురాగం నీ రూపము శృంగారం" ఇళయరాజా ఆత్రేయ ఎస్.జానకి
"ఆడండి పాడండి అల్లరి పసిపువ్వులు మనసులు తెల్లనివి తలపులు తీయనివి ఆ దేవుని జేగంటలు" బృందం
"నేలైనా నింగైనా నీవెంటే నేనుంటా నిన్ను నేను విడిచిపెట్టి వెళ్ళిపోలేనులే" ఎస్.జానకి
మాయదారి కృష్ణుడు "అనగనగా చిట్టి సింహమంట ఆ అడివికంతా గట్టి పిండమంట" ఆత్రేయ
"చెంగావి పంచె గట్టి చేత చెంగు పట్టి చెయ్యిస్తివా చుట్టేస్తివా లోకాలాగే పోవా" పి.సుశీల
ధర్మచక్రం "కరిగిపొమ్మంది ఒక చినుకు కలిసిపొమ్మంది" సత్యం గోపి పి.సుశీల
"నున్న నున్ననిదానా సన్నాయి నడుముదానా నన్నొదిలిపోతే" సినారె
"గోగులు పూచే గుట్ట మీద మందలు కాసే అందగాడా" జాలాది పి.సుశీల బృందం
నిప్పులాంటి నిజం "సన సన జాజుల సరదా బుల్లెమ్మా సరసాలాడే సిరి సిరి మల్లెమ్మా" చక్రవర్తి వేటూరి ఎస్.జానకి
"ఓ చక్కని చుక్కా ఈ చక్కిలిగింత ఆపెదేట్టా గమ్మాయి మోగేదెప్పుడు సన్నాయి" ఎస్.జానకి
"అబ్బోసి అవునందయ్యో కొబ్బరి మామిడిముక్క నా కొబ్బరి మామిడిముక్క అది ఔనంటే పొడిచిందోయ్ అమ్మాయ్ బుగ్గన చుక్క" ఎస్.జానకి
పాటగాడు "ఆశలే రాశిగా అంకితం చెయ్యనా అల్లరి పాటకే పల్లవి పాడనా" శంకర్ గణేష్ రాజశ్రీ
"పొడి జల్లుతా నేను పొడి జల్లుతా మత్తుమందేసి మంత్రం వెయ్యనా"
"వలవేసే పరువములే బంధములే మనసే ఊగిందిలే" పి.సుశీల
సీతారాములు "తొలిసంజె వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం" సత్యం దాసరి పి.సుశీల బృందం
"ఏమండోయ్ శ్రీమతిగారు లేవండోయ్ పొద్దెక్కింది ఇల్లు ఊడ్చాలి కళ్ళాపు చెల్లాలి" జయప్రద
"బుంగమూతి బుల్లెమ్మా దొంగచూపు చూసింది ఆ చూపులో ఏదో సూదంటురాయి" రాజశ్రీ పి.సుశీల
"రుంగు రుంగు బిళ్ళ రూపాయి బిళ్ళ ఖంగు మంటే కరిగేను కాలం తద్ధిత్తళాంగు మంటే తిరిగేను లోకం" వేటూరి పి.సుశీల
"పలికినదీ పిలిచినదీ పరవశమై నవమోహనరాగం" ఆత్రేయ పి.సుశీల
నకిలీ మనిషి "బొమ్మ బొరుసా ఒకటే వరసా పలికే వయసుందిలే" సినారె ఎస్.జానకి
"భలే భలే భలే భలే నరసింహ సామినిరా నిన్ను నరుక్కుని తింటనురా"
"ఇటు మూగ ఆశ అటు మృత్యు ఘోష ఈ ఆశలో నిలిచిపోనా" ఎస్.జానకి
" తమలపాకులాంటి దాన్నితళుకు తగ్గిపోని దాన్ని నా చేయి" ఎస్.జానకి
త్రిలోక సుందరి "నీ అందమే అరవిందమై నయనాల మెరిసేనులే" ఎం. ఎస్. విశ్వనాథన్ సినారె పి.సుశీల
" నాగమోహినీ నటియించవే నీ నాట్యకళా విలాస పటిమ"
"వలపుల వీణా పలికెను లోన రసమయ లీల విరిసిన వేళ" పి.సుశీల
పారిజాతం "నిన్నొక ఒక చిన్నది నాతొ అన్నది పున్నమి రాబోతున్నదని " కె.వి.మహదేవన్ పి.సుశీల
"పూచిన పారిజాతమా రాయని ప్రేమగీతమా నా ఒడిలో పరిమళించవే"
చుట్టాలున్నారు జాగ్రత్త "రెక్కలు తొడిగీ రెపరెపలాడీ రివ్వంటూంది కోరిక దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక" ఎం. ఎస్. విశ్వనాథన్ సినారె పి.సుశీల
"అమ్మీ ఓ లమ్మీ గుమ్మైన అప్పలమ్మీ నా సింతమాను సిగురా నా గున్నమామిడి గుబురా" ఎస్.జానకి
"రావయ్యా రామేశం ఏమయ్యా ఆవేశం నాజూకు చూపావో నా చుట్టు తిప్పిస్తాను" పి.సుశీల
"కొక్కొరొక్కో కొక్కొరొక్కో బావనే వయ్యారి భామ మేనబావనే ఓ చందమామా" జాలాది
"చిక్కావులేరా నా కొండె నీ నక్కజిత్తులన్ని తెలుసు నమిలేస్తా నీ గుండె" కొసరాజు పి.సుశీల
"అప్పన్నా తన్నామన్నా అందరికి దండాలన్నా తాగినోడి నోట నిజం తన్నుకుని వస్తాదన్నా"
రౌడీ రాముడు కొంటె కృష్ణుడు "ఓ మై డార్లింగ్ అందాలనే అప్పిచ్చుకో కౌగిళ్ళలో కప్పేసుకో ముద్దిచ్చిపో మురిపించిపో" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"ఓ లచ్చమ్మో కొంటె కోరికుంది చెప్పనా మంట రేగుతుంటే ఆపనా" పి.సుశీల
"పప్పులో ఉప్పేసి తిరగమాత పెట్టినట్టు గొప్పగా ఉన్నావె పిల్లో" పి.సుశీల
"అసలే చిన్నదాన్ని కసిగా ఉన్నదాన్ని అర్ధరాత్రి మేళమైతే సంకురాత్రి తెల్లవారి తాళమేస్తే శివరాత్రి" పి.సుశీల
"రామాయణం నిత్య ప్రేమాయణం సర్వదీనావనం నిత్యపారాయణం" ఎస్.జానకి బృందం
"అపూర్వ సహోదరులం అనురాగ సుధాఝరులం ఇద్దరు కలిసిన ఈ ఉదయం సూర్య చంద్రోదయం" మాధవపెద్ది రమేష్
"సీతాకాలం వచ్చింది రామా రామా చిమ చిమ లాడింది ప్రేమ ప్రేమ జివ్వు జివ్వు మన్నాది సిగ్గూ సిగ్గూ" పి.సుశీల
యువతరం కదిలింది "వినరా భారత వీర కుమారా విజయం మనదేరా"(బుర్రకథ) టి.చలపతిరావు కొసరాజు బృందం
"యువతరం కదిలిందీ యువతరం కదిలిందీ పట్టిన పిడికిళ్ళే పైకెత్తిన జెండాలై గర్జించిన కంఠాలే పూరించిన శంఖాలై" సినారె బృందం
"అల్లరే పల్లవి అందుకే అల్లరి తప్పట్లేస్తే తాళం ఆ తాళంలో తకధినతోం" టి.చలపతిరావు బృందం
బెబ్బులి "చిచ్చుబుడ్డి లాంటిదాన్నిరా చిచ్చుపెట్టి ఎల్లిపోకురా పడుచు గుడిసె పంచుకోరా" జె. వి. రాఘవులు వేటూరి పి.సుశీల
"కంచిపట్టు చీరలోన పొంచి పొంచి ఉన్న అందాలు ఎంచి ఎంచి చూసుకోనా" పి.సుశీల
"వెన్నెలె మల్లెలల్లిన వేళ మల్లెలె మత్తు జల్లిన వేళ ఈ చల్లని వేళ రారా మా యింటి దాకా" పి.సుశీల
"చి చి దబ చి ఛి దేవుడితో నా పేచీ చిన్మయానంద లీల తన్మయానంద డోల"
"బొంగరాల బీడు కాడ గింగిరాల గిత్త దూడ చెంగు చెంగు చెంగు మన్నది" పి.సుశీల
"పావురాయి పాపాయిరో పాలకొల్లు బుజ్జాయిరో దువ్వుతుంటే రివ్వుమంటూ ఎగురుతోందిరో" పి.సుశీల
గయ్యాళి గంగమ్మ "రాధా నా రాధా పువ్వల్లే నువ్వు నవ్వరాదా ఆ పులకింతే" చక్రవర్తి వేటూరి
"వాంగో సామి వాంగో తోకెంబడి నారాయణ నా వెంబడి" సాహితి పి.సుశీల
"నాకొంప ముంచింది వాన నా దుంప తెంచిoది వాన " పి.సుశీల
రగిలే హృదయాలు "దామ దా భౌ భౌ అనకే లిల్లీ లవ్ లవ్ అనవే తల్లి" సత్యం సినారె పి.సుశీల
"అల్లిబిల్లి అల్లుకున్న వయసులో మళ్ళి మళ్ళి మళ్ళి" పి.సుశీల
" కొల్లేట్లో పడ్డాక కొర్రమీన పట్టక కొంగజపం" పి.సుశీల
"ఏం పట్టు ఏందా పట్టు ఎక్కడ పడితే అక్కడ పట్టి" వేటూరి
"మొటిమ పుట్టుకొచ్చిందోయి మొన్నమొన్ననే" ఎస్.జానకి
కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త "నడుమెక్కడే నీకు నవలామణి నడుమును మరిచేవు నడకలు మార్చేవు నడకలు నేర్చిన నన్నే ఏమార్చేవు" వేటూరి
"రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా రంగారు బంగారు సింగారములరంగ మా యిల్లు నీ సొంత పుట్టిల్లూ అనుకుంటూ" విజయలక్ష్మి శర్మ, రమణ
"ఆకలైనా ఆశలైనా కౌగిలైనా జాబిలైనా సగం సగమేలే మనము సగము సగమేలే" పి.సుశీల
"కోడళ్ళొస్తున్నారు జాగ్రత్తా అత్తల్లారా ఓ మామల్లారా ఉమ్మడి ఇంటి ప్రేమల్లారా" పి.సుశీల
"తొలిరాతిరి నేనడిగిన ప్రశ్నకు తొమ్మిది నెలలు ఆగావు అమ్మవు నీవై పోయావు"
"ఉన్నాను నేనున్నాను వద్దన్నా తోడుంటాను ముద్దంతా నీదంటాను నీడల్లే రేయీ పగలూ ఉంటాను" గోపి పి.సుశీల
కేటుగాడు "రాక రాక రాక వచ్చారు బావగారు పక్క ఊరి కెళ్ళారు అక్కగారు పక్కకింత ఎవరొస్తారు ఆకు వక్క లెవరిస్తారు" కె.వి.మహదేవన్ వేటూరి పి.సుశీల
"అరె వారెవ్వా అందగాడా రారా సందెకాడ ఓ ముసలోడా నీ బూజు దులపాల నా మోజు తీరాల" పి.సుశీల
"ఒత్తరి ఒళ్ళు బిత్తరి కళ్ళు అత్తరు జల్లీ మత్తెక్కించే అమ్మాయ్ అందాలు అద్దిరబన్నా వద్దుర అన్న నిద్దరపట్టని అద్దరాతిరి సన్నాయ్ మేళాలు" పి.సుశీల
"గోధూళి వేళ గోరంతదీపం వెలిగింది నీ దివ్యరూపం నాలో జరిగింది అమృతాభిషేకం" పి.సుశీల
పసుపు పారాణి "నీకూ నాకూ కుదిరెను జంట చూసేవారికి కన్నుల పంట కుదిరెను జంట కన్నుల పంట" రమేష్ నాయుడు సినారె పి.సుశీల
"ఎర్రా ఎర్రనిదానా ఏపైన వయసుదానా ఎర్ర కమలాలజోడు ఏడెపుడెట్టాడే పిల్లో" దాసం గోపాలకృష్ణ
"రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది ఆవులించి చిరు కెరటం వళ్ళు విరుచుకుంటోంది"(సంతోషం) పి.సుశీల
"రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది ఆవులించి చిరు కెరటం వళ్ళు విరుచుకుంటోంది"(విషాదం)
"శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదానా" వేటూరి పి.సుశీల
కిలాడి కృష్ణుడు "అమ్మపోయిందని ఏడవద్దు సిన్నమ్మా సెప్పేది విని ఊరుకో" సాహితి
"ఎవరైనా చూడకుండా గాలైనా దూరకుండా గట్టి" అప్పలాచార్య ఎస్.పి.శైలజ
"పెళ్ళంటే నూరేళ్ళ పంటా అయ్యో రామా" పి.సుశీల, మాధవపెద్ది రమేష్
"వన్నెల చిన్నెల వెన్నెల కన్నుల చిన్నమ్మి"
" నా విసురే విసురు నేనెవరు అసలు ఎవరైనా ఏమైనా" సినారె ఎస్.పి. శైలజ
"నేను గాక ఇంకెవరు లేనేలేరు నీ పుట్టినరోజు వేడుకలో"
తాతయ్య ప్రేమలీలలు "ఏం కావాలి నేనేం కావాలి ఎన్నో ఆశలు నాలో రేపి" రాజన్ - నాగేంద్ర మల్లెమాల ఎస్.జానకి
"చిక్కవులే చక్కెరబొమ్మా చక్కదనాల చామంతి రెమ్మా" పి.సుశీల
"నాపేరు నాగమల్లి ఇంకా కాలేదు పెళ్లి ఓరగంట నే చూశానంటే" పి.సుశీల
"బాగున్నది బలే బాగున్నది తొలిసారి ఇద్దరం" పి.సుశీల
"ముందుగానే మేలుకొంది యవ్వనం" పి.సుశీల బృందం
"వెన్నెలలో విన్నాను సన్నాయి గీతం నీదేలే ఆ గీతం " ఎస్.జానకి
కాళి "గుడిలోని దీపాలు ఆనందరూపాలు పిల్లలు దైవానికే ప్రతిబింబాలు" ఇళయరాజా వీటూరి
"న్యాయమైన దారిలోన సాగిపోదాం పదరా నాన్న మంచి చేయాలి పదిమంది మెచ్చాలి"
"భద్రకాళీ చండనశీలీ భీకర భయదకరాళీ నీ మానసవీ నెలవాడు ఉగ్రతాండవమాడు" పి.సుశీల, ఎస్.జానకి
"గుండెల్లోన గుచ్చుకోవే హే గులాబి" ఎస్.పి.శైలజ బృందం
గూటిలోని రామచిలక "ఓనామః శివాయః ఓనమాలు వచ్చునా సిన్నోడా ఓబరాల సోకులెన్నో ఉన్నోడా" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"కళ్యాణి రాగాలు నే పాడనా సీతా కళ్యాణ వైభోగమే చూడనా" పి.సుశీల
"ఢిల్లీ సుల్తాన్ పట్టేస్తాన్ నిన్నే బోల్తా కొట్టిస్తాన్ మాయామర్మం తేలక పోతే చర్మం చెప్పులు కుట్టేస్తాన్" ఆనంద్
"కలగన్నదిరా కలకాలమిలా కలహాసినిలా నువ్వు నవ్వాలనీ సహవాసమనే మధుమాసమున ఆ నవ్వులు పువ్వులు పుయ్యాలనీ" పి.సుశీల బృందం

బయటి వనరులు

[మార్చు]