తోటకూర వెంకట సోమరాజు
Appearance
తోటకూర వెంకట సోమరాజు | |
---|---|
జననం | 1954 జూలై 27 |
మరణం | 2023 మే 21 | (వయసు 68)
ఇతర పేర్లు | రాజ్ |
వృత్తి | సంగీత దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1983-2023 |
జీవిత భాగస్వామి | ఉష |
పిల్లలు | దివ్య, దీప్తి, శ్వేత |
తల్లిదండ్రులు | టి. వి రాజు, సావిత్రి |
తోటకూర వెంకట సోమరాజు (1954, జూలై 27 - 2023 మే 21) తెలుగు సినిమా సంగీత దర్శకుడు. ఆయన రాజ్-కోటి ద్వయంతో పేరిట ‘ప్రళయ గర్జన’ సినిమా ద్వారా సంగీత దర్శకులుగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇద్దరూ కలసి 180కు పైగా సినిమాలకు సంగీతం అందించాడు. ‘హలోబ్రదర్’ సినిమాకిగానూ ఉత్తమ సంగీత దర్శకులుగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.[1][2]
జననం
[మార్చు]రాజ్ 1954, జూలై 27న టి. వి రాజు - సావిత్రి దంపతులకు జన్మించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]రాజ్ కు ఉషతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు (దివ్య, దీప్తి, శ్వేత) ఉన్నారు.[3]
పని చేసిన సినిమాలు
[మార్చు]- ప్రళయ గర్జన (1982)
- భార్య భర్తల సవాల్ (1982)
- ఉదయమ్ (1984)
- ఈ తీర్పు ఇల్లాలిది (1984)
- జేమ్స్ బాండ్ 999 (1984)
- ప్రళయ సింహం (1984)
- లేడీ జేమ్స్‌బాండ్ (1985)
- దిగ్విజయం (1986)
- ఉక్కు సంకెళ్లు (1986)
- నా పిలుపే ప్రభంజనం (1986)
- మండలాధీశుడు (1987)
- పున్నమి రాత్రి(1987)
- మదన గోపాలుడు (1987)
- శంఖారావం (1987)
- పాగా సాధిస్తా (1987)
- పాపే మా ప్రాణం (1987)
- రౌడీ బాబాయి (1987)
- డాక్టర్గారి అబ్బాయి (1987)
- సంసారం (1988)
- తొడల్లుల్లు (1988)
- జీవన జ్యోతి (1988)
- సాహసం చేయరా డింభక (1988)
- దొరగారింట్లో దొంగోడు (1988)
- చిక్కడు దొరకడు (1988)
- ఇంద్రధనస్సు (1988)
- ప్రాణ స్నేహితులు (1988)
- వేగుచుక్క పగటిచుక్క (1988)
- యముడికి మొగుడు (1988)
- ఖైదీ నం.786 (1988)
- రౌడీ నెం.1 (1988)
- బజారు రౌడీ (1988)
- త్రినేత్రుడు (1988)
- బండిపోతు (1988)
- ఉగ్రనేత్రుడు (1988)
- మహారాజశ్రీ మాయగాడు (1988)
- లంకేశ్వరుడు (1989)
- సాక్షి (1989)
- పూల రంగడు (1989)
- జయమ్ము నిశ్చయమ్ము రా (1989)
- ప్రేమించి చూడు (1989)
- అడవిలో అర్థరాత్రి (1989)
- పల్నాటి రుద్రయ్య (1989)
- తాతయ్య పెళ్లి మనవడి శోభనం (1989)
- బ్లాక్ టైగర్ (1989)
- భలే దంపతులు (1989)
- బాల గోపాలుడు (1989)
- విక్కీ దాదా (1989)
- రాజకీయ చదరంగం (1989)
- మాంచి కుటుంబం (1989)
- గూండా రాజ్యం (1989)
- పిన్ని (1989)
- సాహసమే నా ఊపిరి (1989)
- భగవాన్ (1989)
- టూ టౌన్ రౌడీ (1989)
- కొడుకు దిద్దిన కాపురం (1989)
- అన్న తమ్ముడు (1990)
- విష్ణువు (1990)
- తీర్పు (1990)
- మామశ్రీ (1990)
- శిలా శాసనం (1990)
- బాల చంద్రుడు (1990)
- ఇరుగిల్లు పొరుగిల్లు (1990)
- పాప కోసం (1990)
- మాస్టర్ కాపురం (1990)
- మగాడు (1990)
- ఆడది (1990)
- కొండవీటి రౌడీ (1990)
- రావు గారి ఇంట్లో రౌడీ (1990)
- ఖైదీ దాదా (1990)
- ఇంద్రజిత్ (1990)
- యమ ధర్మ రాజు (1990)
- కొదమ సింహం (1990)
- రాజా విక్రమార్క (1990)
- ఇద్దరు ఇద్దరే (1990)
- శత్రువు (1990)
- బుజ్జిగాడి బాబాయి (1990)
- రాముడు కాదు రాక్షసుడు (1991)
- పరమ శివుడు (1991)
- మామగారు (1991)
- పెద్దింటి అల్లుడు (1991)
- శివ శక్తి (1991)
- పందిరిమంచం (1991)
- నా పెళ్ళాం నా ఇష్టం (1991)
- నేనెరా పోలీస్(1991)
- కర్తవ్యం (1991)
- స్టూవర్టుపురం దొంగలు (1991)
- అక్క మొగుడు (1992)
- అహంఖారీ (1992)
- ప్రాణదాత (1992)
- బంగారు మామా (1992)
- శపథం (1992)
- రెండు పొండాట్టి కావల్కారన్ (1992; తమిళం)
- గ్యాంగ్ వార్ (1992)
- దోషి (1992)
- పెళ్లి నీకు శుభం నాకు (1992)
- కలెక్టర్ గారి అల్లుడు (1992)
- కాలేజ్ బుల్లోడు (1992)
- పెద్దరికం (1992)
- బలరామకృష్ణులు (1992)
- అలెగ్జాండర్ (1992)
- అత్త సొమ్ము అల్లుడు దానం (1992)
- స్నేహదా కదలల్లి (1992; కన్నడ)
- జంబలకడి పంబ (1992)
- మొగుడు పెళ్లాల దొంగాట (1992)
- ఎదురుమనెలి గండ పక్కడ్మనెలి హెంద్తి (1992; కన్నడ)
- నగరదల్లి నాయకరు (1992; కన్నడ)
- ష్ గుప్ చుప్ (1992)
- పబ్లిక్ రౌడీ (1992)
- డ్యాన్స్ గ్యాంగ్ (1992)
- ఆగ్రహం (1993)
- రాయరు బండారు మావన మనేగే (1993; కన్నడ)
- ఇన్స్పెక్టర్ ఝాన్సీ(1993)
- బావ బావమరిది (1993)
- అల్లుడి పోరు అమ్మాయి జోరు (1993)
- దొంగల్లుడు (1993)
- ముఠా మేస్త్రి (1993)
- బంగారు బుల్లోడు (1993)
- మెకానిక్ అల్లుడు (1993)
- నక్షత్ర పోరాటం (1993)
- పరువు ప్రతిష్ఠ (1993)
- నిప్పు రవ్వ (1993)
- ఏవండీ ఆవిడ వచ్చింది (1993)
- పెళ్లి గోల (1993)
- రాజధాని (1993)
- ఇష్ గప్ చుప్ (1993)
- మాయదారి మోసగాడు (1993)
- పేకాట పాపా రావు (1993)
- ఆశయం (1993)
- సీతారత్నం గారి అబ్బాయి (1993)
- పరుగు పరుగు (1994)
- దొరగారికి దొంగ పెళ్ళాం (1994)
- మావూరి మారాజు (1994)
- గోవిందా గోవిందా (1994)
- కిలాడిగలు (1994; కన్నడ)
- హలో బ్రదర్ (1994)
- భలే మావయ్య (1994)
- జైలర్ గారి అబ్బాయి (1994)
- అందరూ! అందరే!! (1994)
- బంగారు కుటుంబం (1994)
- తోడి కోడళ్లు (1994)
- మగ రాయుడు (1994)
- శ్రీవారి ప్రియురాలు (1994)
- అత్త కోడలు (1994)
- మా ఊరి మారాజు (1994)
- హలో అల్లుడు (1994)
- జీవన ఖైదీ (1994)
- యం.ధర్మరాజు ఎం.ఎ. (1994)
- రాజ సింహం (1995)
- పోకిరి రాజా (1995)
- నాయకుడు (1995)
- ఆస్తి మూరెడు ఆశ బారెడు (1995)
- గాడ్ ఫాదర్ (1995)
- హోగీ ప్యార్ కీ జీత్ (1999) (హిందీ; స్కోర్ మాత్రమే)
రాజ్ సోలో కెరీర్ ఫిల్మోగ్రఫీ
[మార్చు]- సిసింద్రీ (1995)
- భరత సింహం (1995)
- రాముడొచ్చాడు (1996)
- మృగం (1996)
- బొబ్బిలి బుల్లోడు (1996)
- సంభవం (1998)
- ప్రేమంటే ఇదేరా (1998) (బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్)
- చిన్ని చిన్ని ఆశ (1999)
- సూర్యపుత్రిక
- లగ్న పత్రిక (2002)
నటుడిగా
[మార్చు]మరణం
[మార్చు]రాజ్ 2023 మే 21న హైదరాబాద్, కూకట్‌పల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (22 May 2023). "కాలమే విడదీసింది.. పాటల రూపంలో బతికే ఉంటాడు!". Archived from the original on 4 June 2023. Retrieved 4 June 2023.
- ↑ Eenadu (21 May 2023). "రాజ్-కోటి.. కాలమే కలిపింది.. కాలమే విడదీసింది". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.
- ↑ Andhra Jyothy (22 May 2023). "సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత". Archived from the original on 4 June 2023. Retrieved 4 June 2023.
- ↑ Sakshi (21 May 2023). "సంగీత రాజ్ ఇక లేరు". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.