ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ నియోజకవర్గాల జాబితా
Appearance
ఆంధ్రప్రదేశ్‌లోని మాజీ శాసనసభ నియోజకవర్గాల ఈ జాబితాలో వివరింపబడినవి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడినవి.[1] ఇటీవలి డీలిమిటేషన్ కమిషనను 2002 జూలై 12న ఏర్పాటైంది. కమిషన్ సిఫార్సులు, 2008 ఫిబ్రవరి 19న ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ద్వారా ఆమోదించబడ్డాయి.[2][3] దాని ఫలితంగా రద్దు చేయబడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు క్రింది విధంగా ఉన్నాయి.
జాబితా
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ https://web.archive.org/web/20090410110710/http://ceoandhra.nic.in/delimitation/02.pdf
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. February 20, 2008. Archived from the original on February 28, 2008.
- ↑ "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election Commission of India, NIRVACHAN SADAN, ASHOKA ROAD, NEW DELHI-110001.