కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి లంకె కూర్పు చేసాను |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి కొమురం భీమ్ చిత్రం కూర్పు చేసాను |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
⚫ | |||
'''కొమరంభీం జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref> |
'''కొమరంభీం జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref> |
||
⚫ | |||
అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్నగర్),15 మండలాలు,435 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> |

పంక్తి 7: | పంక్తి 7: | ||
== జిల్లా పేరు వెనుక చరిత్ర == |
== జిల్లా పేరు వెనుక చరిత్ర == |
||
[[దస్త్రం:KomaramBheem.jpg|thumb|alt=|386x386px|గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ చిత్రం]] |
|||
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందినవి. |
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందినవి. |
||
పంక్తి 12: | పంక్తి 13: | ||
==జిల్లాలోని మండలాలు== |
==జిల్లాలోని మండలాలు== |
||
# [[సిర్పూర్ పట్టణం|సిర్పూర్ (యు),]] |
# [[సిర్పూర్ పట్టణం|సిర్పూర్ (యు),]] |
||
# [[లింగాపూర్ (కొమరంభీం జిల్లా)|లింగాపూర్,]] |
# [[లింగాపూర్ (కొమరంభీం జిల్లా)|లింగాపూర్,]] |
07:57, 8 సెప్టెంబరు 2018 నాటి కూర్పు
కొమరంభీం జిల్లా తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి.[1]
అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్నగర్),15 మండలాలు,435 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]
జిల్లా పేరు వెనుక చరిత్ర
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాదు జిల్లాకు చెందినవి.
కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.
జిల్లాలోని మండలాలు
- సిర్పూర్ (యు),
- లింగాపూర్,
- జైనూర్,
- తిర్యాని,
- ఆసిఫాబాద్,
- కెరమెరి,
- వాంకిడి,
- రెబ్బెన,
- బెజ్జూర్,
- పెంచికలపేట్,
- కాగజ్నగర్,
- కౌటాల,
- చింతలమనేపల్లి,
- దహెగాన్,
- సిర్పూర్ (టి).
మూలాలు
- ↑ http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే".