1
edit
Pranayraj1985 (చర్చ | రచనలు) |
(Added 2018 elections and 2nd term in the intro . Deleted a few lines as they have already been mentioned in the later part, KCR first joined Congress and then Joined TDP hence deleted a sentence in the inro. Same information was there in the section his political career) ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ విశేషణాలున్న పాఠ్యం |
||
| source =
}}
'''కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు''' (జ.[[1954]] [[ఫిబ్రవరి 17]]) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/K-Chandrashekar-Rao/articleshow/36503218.cms|title=Telangana CM, K Chandrashekar Rao, a Hindi, but not English speaking CM in south India|work=timesofindia.indiatimes.com|accessdate=2014-08-03}}</ref> కేసీఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.<ref>[http://www.telanganastateofficial.com/kalvakuntla-chandrashekar-rao-kcr-profile/ KCR the strong leader in Telangana state]</ref><ref>[http://www.telanganastateinfo.com/kalvakuntla-chandrashekar-rao/ Telangana Jathi Pitha KCR]</ref><ref>{{cite news|url=http://www.thehindu.com/news/national/telangana/made-in-telangana-should-be-a-global-standard-kcr/article6142596.ece|title=‘Make in Telangana’ should be a global standard: KCR|publisher= The Hindu|work=thehindu.com}}</ref> [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖర్ రావు 14వ లోక్‌సభలో [[ఆంధ్రప్రదేశ్]] లోని [[కరీంనగర్ లోకసభ నియోజకవర్గం]]కు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్‌సభలో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం|మహబూబ్‌నగర్ నియోజకవర్గం]] నుండి విజయం సాధించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref> 2018 డిసెంబర్ 7 న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, డిసెంబర్ 13 గురువారం మధ్యాహ్నం 1:25 నిమిషాలకు రాజ్ భవన్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి పదవీబాధ్యతలు చేపట్టాడు.
==జీవిత విశేషాలు==
==== విద్యార్థి నేత, తొలినాళ్ళ రాజకీయాలు ====
[[File:KCR cutout1.JPG|thumb|హైదరాబాదు నగరంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చిత్రం]]
విద్యార్థి దశలో ఉన్నప్పుడే చంద్రశేఖర్ రావు రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయాడు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్‌కి రాజకీయ రంగంలోకి వెళ్ళాలనే స్పష్టత ఉండేది.<ref group="నోట్స్">చంద్రేఖర్ రావు చదువు పూర్తవుతూండగానే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని అతని రాజకీయ గురువు మదన్ మోహన్ సూచిస్తే "నేను ఉద్యోగం చేయను, రాజకీయాల్లోకి వస్తాను" అన్నారని కాలేజీ సహాధ్యాయి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి గుర్తుచేసుకున్నాడు.</ref> అప్పటి కాంగ్రెస్ నాయకుడు [[అనంతుల మదన్ మోహన్]] ఇతనికి రాజకీయ గురువు.
==== వరుస విజయాలు, మంత్రి పదవులు ====
==== తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన ====
ఆ తరువాత 2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీని ఏర్పాటు చేశాడు.<ref name="hindu.com">{{cite web|url=http://hindu.com/2001/04/28/stories/0428201c.htm|title=Dy. Speaker resigns, launches new outfit|date=28 April 2001|accessdate=2014-02-24|work=hindu.com|publisher=The Hindu}}</ref><ref>{{cite web|url=http://www.hinduonnet.com/2001/05/19/stories/0419201x.htm|title=Telangana finds a new man and moment|work=Hinduonnet.com|date=19 May 2001|accessdate=2011-06-30}}</ref> తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్‌ని ప్రభావితం చేశాయి. 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ఏమీ అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పరిచింది. అదే సంవత్సరం
అప్పటికే మలిదశలోకి అడుగుపెట్టిన తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ తెరాస స్థాపన అన్నది రాజకీయమైన వ్యక్తీకరణ అయింది.<ref name="ఆంధ్రజ్యోతిలో జయశంకర్ ఇంటర్వ్యూ">{{cite news |last1=కొత్తపల్లి |first1=జయశంకర్ |title=తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ |url=http://www.andhrajyothy.com/artical?SID=197726 |accessdate=6 December 2018 |work=www.andhrajyothy.com |date=20 January 2016 |language=te}}</ref> తెరాసను స్థాపించిన 20 రోజులకు 2001 మే 17న తెలంగాణ సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పరిచి, తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించాడు. ఆపైన తన వాగ్ధాటికి, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ సాగాడు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" />
=== తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం (2014-2018) ===
ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా [[జూన్ 2]] మధ్యాహ్నం 12.57 కు ప్రమాణ స్వీకారం చేసారు
== పథకాలు - ఆవిష్కరణలు ==
|
edit